పారదర్శకత-జవాబుదారీతనం-అక్కౌంటబిలిటీ retweeted
COMMISSIONER’S FIELD INSPECTION | BODUPPAL, PEERZADIGUDA & MEDIPALLY
The Commissioner, MMC, Sri T. Vinay Krishna Reddy, IAS, inspected various locations across Boduppal, Peerzadiguda and Medipally, reviewing road infrastructure, sanitation and traffic management works.
Key directions included:
🔹 Immediate BT road restoration near Peerzadiguda Masjid using a Jet Patcher.
🔹 Regular clearance and monitoring of Garbage Vulnerable Points (GVPs).
🔹 Removal of obstructions at KLM Shopping Mall bellmouth openings.
🔹 Expediting electrical pole shifting for free-left development near Boduppal Depot.
🔹 Removal of the obstructing IALA welcome pillar at Chengicherla T-Junction for road widening.
🔹 Removal of unused and hanging cable wires in coordination with service providers.
The Commissioner directed all concerned departments to ensure timely action, better coordination and continuous monitoring for improved public convenience and safer mobility.
Better Roads. Cleaner Surroundings. Safer Mobility. Building a Better Malkajgiri.
@hmda_gov @TelanganaCS @TelanganaCMO @IPRTelangana @HiHyderabad @ZC_Uppal @ZC_LBNagar @zc_malkajgiri @MalkajgiriCop
#MalkajgiriMunicipalCorporation #FieldInspection #UrbanDevelopment #RoadInfrastructure #Sanitation #TrafficManagement #BetterMalkajgiri .
పారదర్శకత-జవాబుదారీతనం-అక్కౌంటబిలిటీ retweeted
అయ్యప్ప మాలతో ఆఫీసుకు వస్తే వెనక్కి పంపారు.. ఆదిభట్ల టీసీఎస్ గేట్ ముందు బీజేవైఎం నిరసన
రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలోని టీసీఎస్‌లో అయ్యప్ప మాల వేసుకున్న ఉద్యోగిని విధులకు అనుమతించడం లేదని ఆరోపిస్తూ బీజేవైఎం నాయకులు ఆందోళనకు దిగారు.
మేనేజర్ తనను వెనక్కి పంపి, జీతం కట్ చేస్తామని, ఉద్యోగం తీసేస్తామని అన్నారని ఉద్యోగి మనీష్ యాదవ్ ఆరోపించారు.
బీజేపీ మహేశ్వరం ఇంచార్జ్ అందెల శ్రీరాములు యాజమాన్యంతో మాట్లాడిన తర్వాత అనుమతి లభించిందని మనీష్ చెప్పారు. దీనిపై టీసీఎస్ స్పందన రావాల్సి ఉంది.
#Adibatla #TCS
పారదర్శకత-జవాబుదారీతనం-అక్కౌంటబిలిటీ retweeted
ये महिला ट्रैफिक पुलिस सेना के गाड़ी का अवैध तरीके से चलान काट रही है।
जबकि “Motor Vehicle Act 1988” की “धारा 18“ के तहत “सशस्त्र बलों द्वारा जारी ड्रायविंग लायसेंस पूरे भारत में सैन्य वाहन चलाने के लिए वैध होता है, इसके लिए सविल लाईसेंस होना अनिवार्य नहीं है।”
“यदि सेना के वाहन से ट्रैफिक नियम टूटता है, तो सिविल पुलिस यातायात नियमों का उल्लंघन दर्ज कर वाहन का नंबर, समय और स्थान नोट कर सकती है। लेकिन सेना की गाड़ी पर चलान ट्रैफिक पुलिस नहीं काट सकती है।”
“और सिविल पुलिस इसकी सूचना मिलिट्री पुलिस (CMP) या संबंधित आर्मी स्टेशन मुख्यालय को भेजती है। आगे की अनुशासनात्मक कार्रवाई सेना के नियमों और कमांडिंग ऑफिसर (CO) के स्तर पर की जाती है।”
क्या बिना नियम पता किए क्या आज-कल किसी को भी उठाकर पुलिस महकमे भर्ती किया जा रहा है?
పారదర్శకత-జవాబుదారీతనం-అక్కౌంటబిలిటీ retweeted
Dangerous stoppage of road at jiyaguda 100 ft towards puranapool, act immediately to avoid untoward accident
Constable helping 🫡
Hon'ble High court judges also travel from here.
@GHMCOnline @CommissionrGHMC
@DC_Karwan @ZcGolconda @Team_Road_Squad @Ponnam_INC @shotr_kulsmpura
Dear @TelanganaDGP @CVAnandIPS please take immediate action
బ్రేకింగ్ న్యూస్
రేవంత్ రెడ్డి సభకు వెళ్లి బస్సు కిందపడి మహిళ మృతి
రేవంత్ రెడ్డి సిద్దిపేట సభకు వెళ్లి బస్సు కిందపడి మృతి చెందిన హుస్నాబాద్ మండలం నాగారం గ్రామానికి చెందిన మహిళా గ్రూప్ లీడర్ సారవ్వ
మృతదేహాన్ని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలింపు
మహిళ మృతి చెందిన విషయం బయటకు పొక్కకుండా దాచిపెడుతున్న కాంగ్రెస్ నేతలు
30
పారదర్శకత-జవాబుదారీతనం-అక్కౌంటబిలిటీ retweeted
TRAP CASE – CITY RANGE-I
AO: L. Ramesh Naik, Inspector of Police, Tolichowki PS, Golconda Zone, Hyderabad City Commissionerate was caught by ACB City Range-I for demanding and accepting ₹20,000.
(Full details are in Press Note)
Dear @revanth_anumula
వాడో వీడో ఎందుకు నువ్వు రా
సిద్దిపేటల నా మీద పోటీ చేయు చూస్తాం
నీకు దమ్ము ఉంటే వాళ్ళని వీళ్లని మంత్రి చేసుడు కాదు నువ్వే నిల్చో చూస్తాం ఇగ
• మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish గారు
1
90
Dear @PrlsecyMAUD @cdmatelangana please take immediate action
ప్రజా ప్రభుత్వం అన్నారు....పోలీస్‌లను పెట్టి పని చేస్తున్నారు...ఏమిటో?? 😕🚧🚨 @revanth_anumula @PrlsecyMAUD @MC_Cyberabad @CommissionrGHMC
1
96
పారదర్శకత-జవాబుదారీతనం-అక్కౌంటబిలిటీ retweeted
उत्तर प्रदेश के मुख्यमंत्री @myogiadityanath जी की पूज्य माताजी के निधन का समाचार अत्यंत दुःखद और पीड़ादायक है।
माँ का साया जीवन का बहुत बड़ा संबल होता है। उनके जाने से उपजे दुःख को शब्दों में व्यक्त करना संभव नहीं है।
ईश्वर से प्रार्थना है कि दिवंगत पुण्यात्मा को अपने श्रीचरणों में स्थान दें तथा योगी आदित्यनाथ जी एवं समस्त शोकाकुल परिजनों को इस असीम दुःख को सहन करने की शक्ति प्रदान करें।
ॐ शांति!
పారదర్శకత-జవాబుదారీతనం-అక్కౌంటబిలిటీ retweeted
గోదావరి జలాల తరలింపునకు ట్రయల్ రన్ చేపట్టేందుకు ఏర్పాట్లు
=================
# రెండు రోజుల్లో గోదావరి అదనపు జలాల అనుసంధాన పనుల పూర్తి లక్ష్యం
# అటవీ ప్రాంతంలో 150 మీటర్ల మేర రాతి పొరల తొలగింపుతో పనుల్లో జాప్యం
# ఘన్పూర్ ఎంబీఆర్ వద్ద జలమండలి చేపట్టిన జంక్షన్ పనులు పూర్తి
# రోజుకు 40 ఎంజీడీల అదనపు గోదావరి జలాల తరలింపునకు చర్యలు
# సింగూరు- మంజీరా నీటి లభ్యత తగ్గుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు వేగవంతం
# 1600 మి.మీ. వ్యాసం గల పైప్‌లైన్ అనుసంధాన పనులను పరిశీలించిన జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి
హైదరాబాద్ మహానగరానికి తాగునీటి సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా సింగూరు- మంజీరా జలాలకు ప్రత్యామ్నాయంగా గోదావరి అదనపు జలాలను తరలించేందుకు జలమండలి చేపట్టిన పనులు తుది దశకు చేరుకున్నాయి. మల్లన్నసాగర్ నుంచి ఘన్పూర్ మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (ఎంబీఆర్)కు గోదావరి జలాలను తరలించేందుకు చేపడుతున్న 1600 మి.మీ. వ్యాసం గల మిషన్ భగీరథ- జలమండలి పైప్‌లైన్ అనుసంధాన పనులను రెండు రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ నేపథ్యంలో జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి, మిషన్ భగీరథ ఇంజినీర్ ఇన్ చీఫ్ కృపాకర్ రెడ్డితో కలిసి శుక్రవారం పైప్‌లైన్ అనుసంధాన పనులను పరిశీలించారు. పనుల పురోగతి, సాంకేతిక అంశాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేసి, ట్రయల్ రన్‌కు సిద్ధం కావాలని ఆదేశించారు.
అటవీ ప్రాంతంలో రాతి పొరలతో జాప్యం:
వాస్తవానికి ఈ నెల 15 నాటికే పైప్‌లైన్ నిర్మాణం, అనుసంధాన పనులను పూర్తి చేయాలని తొలుత లక్ష్యంగా నిర్దేశించారు. అయితే, అటవీ ప్రాంతం గుండా వెళ్లే 150 మీటర్ల పైప్‌లైన్ మార్గంలో భారీ రాతి పొరలను తొలగించాల్సి రావడంతో పనుల్లో జాప్యం ఏర్పడింది. దీంతో నిర్ణీత గడువులోగా పనులు పూర్తి కాలేకపోయాయి. ప్రస్తుతం మిగిలిన పనులను వేగవంతంగా కొనసాగిస్తున్నామని, రెండు రోజుల్లో అన్ని విధాలుగా పూర్తి చేసి, అనంతరం ట్రయల్ రన్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వివరించారు.
ఘన్పూర్ వద్ద జంక్షన్ పనులు పూర్తి:
మరోవైపు ఘన్పూర్ ఎంబీఆర్ ప్రాంగణంలో జలమండలి ఆధ్వర్యంలో చేపట్టిన పైప్‌లైన్ జంక్షన్ పనులు ఇప్పటికే అన్ని విధాలుగా పూర్తయ్యాయి. ఈ జంక్షన్ వినియోగానికి సిద్ధంగా ఉంది. మిషన్ భగీరథ పైప్‌లైన్ అనుసంధాన పనులు పూర్తయిన వెంటనే ట్రయల్ రన్ చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
సింగూరు–మంజీరా జలాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు:
ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో సింగూరు- మంజీరా జలవనరుల్లో నీటి లభ్యత తగ్గుతున్న దృష్ట్యా నగర తాగునీటి సరఫరాకు జలమండలి ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రోజుకు 40 ఎంజీడీల అదనపు గోదావరి జలాలను నగరానికి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా సింగూరు- మంజీరా జలాలపై ఆధారపడిన ప్రాంతాలకు నీటి సరఫరాలో ఏర్పడే లోటును సుమారు 50 శాతాన్ని గోదావరి అదనపు జలాలను తరలించి భర్తీ చేయనున్నారు.
పైప్‌లైన్ పనులను వేగవంతం చేయడంతోపాటు మిషన్ భగీరథ, జలమండలి అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎండీ అశోక్ రెడ్డి సూచించారు. మిగిలిన సాంకేతిక పనులను పూర్తి చేసి, ట్రయల్ రన్ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జలమండలి టెక్నికల్ డైరెక్టర్ ప్రభు, సీజీఎం బలరాం రాజు, మిషన్ భగీరథ చీఫ్ ఇంజినీర్ రాంచందర్ నాయక్, ఎస్సీ వెంకట్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.
పారదర్శకత-జవాబుదారీతనం-అక్కౌంటబిలిటీ retweeted
An employee wearing Ayyappa Mala was reportedly denied entry into the TCS office at Adibatla, Hyderabad, by his manager.
Faith and devotion deserve respect. No employee should be made to feel uncomfortable for following their religious traditions 🙏
Dear @TelanganaCS @c_tgsafe please take immediate action
హన్మకొండ కాకతీయ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్
భోజనం వికటించి అస్వస్థతకు గురైన 14 మంది విద్యార్థులు
నాణ్యమైన ఆహారం పెట్టడం లేదని యూనివర్సిటీ ఫస్ట్ గేట్ ముందు విద్యార్థుల ఆందోళన
50
Dear @TelanganaCS please take immediate action
Dear @CPCB_OFFICIAL @TelanganaCS @TelanganaPCB please take immediate action on Yadadri Thermal Power Plant officials
Fly ash from Yadadri Thermal Power Plant is now flowing into the Krishna river.
My colleague @Hindu_vs deep dive into the environmental havoc wrought by the thermal power plant
thehindu.com/news/national/t…
Dear @TelanganaCS @TelanganaCMO please take immediate action on culprits
1
108
Replying to @sewrie @CMC_Offcl @GummallaSrijana @ZC_Kukatpally1 @DC_Kukatpally @23Cir @vinay_vangala @swachhhydd @SrinivasRTIA @SrinivasBellam @CoreenaSuares2
Here is the chronological order of the municipal negligence @sewrie @swachhhydd @CMC_Offcl @GummallaSrijana @23Cir @sselvan
56
పారదర్శకత-జవాబుదారీతనం-అక్కౌంటబిలిటీ retweeted
ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉంది...
ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్లోబల్ సమ్మిట్ అవసరమా?
- రామన్ మెగ్‌సెసె అవార్డు గ్రహీత, రిటైర్డ్ ప్రొఫెసర్ శాంతా సిన్హా
***
వేల కోట్లు ఖర్చు పెట్టి ఇలాంటి పండుగలు జరపడం సరికాదు.
పెట్టుబడులకు మేము వ్యతిరేకం కాదు...పెట్టుబడులు రావాలి, ఉపాధి పెరగాలి.
కానీ ఇంత క్లిష్ట పరిస్థితుల్లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడం వల్ల ఉపయోగం ఉండదు..
వచ్చే అతిథులకు ఫైవ్ స్టార్ హోటళ్లు, కరెంట్, నీళ్లు వృథా
రైతులు నీళ్ళకు ఇబ్బందులు పడుతున్నారు..అవి పట్టించుకోకుండా గ్లోబల్ సమ్మిట్ ఎందుకు?
వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ ఆపాలి.
#StopTelanganaGlobalSummit
Video: @TNewsTelugu
పారదర్శకత-జవాబుదారీతనం-అక్కౌంటబిలిటీ retweeted
From Alpha Hotel to Spice Kitchen, TG SAFE suspends licences of four eateries over hygiene violations
From cockroach infestation and clogged drains to improper storage of raw meat and cooked food, food safety violations were found at several eateries during a special inspection drive conducted by the Telangana Standards Authority for Food and Essential Drugs (TG SAFE) across the CURE region on November 18.
Acting on consumer complaints, five enforcement teams comprising Food Safety Officers and police personnel inspected 10 restaurants, hotels and hostels. The inspections resulted in the suspension of licences of four establishments, closure of two others and seizure or disposal of approximately 300 kg of food articles.
Which four eateries had their licences suspended?
TG SAFE suspended the FSSAI licences of Alpha Hotel and Stores & Lodge in Secunderabad, Pandem Kodi Restaurant in Vengal Rao Nagar, Laham House in Jubilee Hills and Spice Kitchen Restaurant in Gowlidoddy. All four have been directed to immediately stop business operations.
At Alpha Hotel, officials found peeling paint on the walls, ceiling and exhaust system, with particles at risk of falling into food. Clogged drains, bird droppings near the storeroom exhaust, unclean washrooms, houseflies and cockroach infestation were also reported. Newspapers were being used to wrap or cover food items.
At Spice Kitchen, inspectors found a washroom inside the kitchen premises, semi-prepared leftover food stored alongside raw meat and vegetarian and non-vegetarian food articles kept together. Cockroach infestation, unclean utensils and the absence of mandatory records were also reported.
At Pandem Kodi Restaurant, kitchen walls and chimneys were greasy, while rusted knives were found near the chopping area. Cockroaches were also spotted in the kitchen. The establishment had not maintained mandatory records, including employee health records and water analysis reports.
At Laham House, officials found houseflies throughout the kitchen due to uncovered dustbins, water stagnation at the kitchen entrance, broken flooring and food waste in drains. Raw and semi-prepared food items had no labels, the freezer was switched off and mandatory health and water analysis records were not maintained.
Two establishments closed
New Blue Star Restaurant in Rajeev Nagar, Kukatpally, and Srinivasa Boys Hostel in Panjagutta were closed for operating without FSSAI licences or registrations in unhygienic conditions.
Notices to other eateries
TG SAFE will issue show-cause notices to KPN Fresh in Nizampet, Lawazat Hyderabad Wala Restaurant in Banjara Hills and Prince Arabian Restaurant in Serilingampally for serious violations. Notices will also be issued to New Blue Star Restaurant and Srinivasa Boys Hostel.
Tatva Hotel on SD Road in Secunderabad will receive an improvement notice to rectify the lapses identified during inspection. However, the press note did not specify the individual violations found at Tatva, KPN Fresh, Lawazat and Prince Arabian Restaurant.
Eight food samples collected
Officials collected eight food samples on suspicion of adulteration and seized or discarded approximately 300 kg of food articles during the drive.
The authority said details of the four establishments with suspended licences would be shared with online food delivery platforms Swiggy and Zomato for delisting until their FSSAI licences are restored. Further action, including penalties, will be initiated against the establishments based on the violations.
Rotten vegetables, cockroaches found in Hyderabad hostels and restaurants
Unhygienic kitchens, rotten vegetables, cockroach infestation and expired food products were among the violations detected during inspections of hostels and restaurants in Hyderabad by the TG SAFE Food Wing's enforcement teams on Wednesday.
Five teams were deployed to inspect food establishments in the Hyderabad area. During the inspections, officials found several food safety violations, including poorly maintained kitchens, spoiled vegetables and the presence of cockroaches and other insects.
Officials also found packets of chapatis without proper labels and expired stocks of sauces and vinegar being stored at some establishments.
Closures and notices likely
The enforcement wing said action would be taken against establishments where violations were detected. This could include shutting down some centres, issuing show-cause notices to others and serving improvement notices to establishments that need to address hygiene and food safety lapses.
The department said the inspections were still underway. More details awaited.
#TGSAFE #Telangana #Hostels

















































