SubbaLakshmi Poola (@Sukipoola) profile picture
Joined December 2023
Photo by SubbaLakshmi Poola (@Sukipoola)Photo by SubbaLakshmi Poola (@Sukipoola)Photo by SubbaLakshmi Poola (@Sukipoola)Photo by SubbaLakshmi Poola (@Sukipoola)Photo by SubbaLakshmi Poola (@Sukipoola)Photo by SubbaLakshmi Poola (@Sukipoola)Photo by SubbaLakshmi Poola (@Sukipoola)Photo by SubbaLakshmi Poola (@Sukipoola)Photo by SubbaLakshmi Poola (@Sukipoola)Photo by SubbaLakshmi Poola (@Sukipoola)
నా భక్తి అనే ఆకలిని తీర్చగ ... అమ్మ అన్నపూర్ణేశ్వరీ దేవి నీకు వడ్డించిన భోజనంలోని ... ఓ నాలుగు మెతుకులను నాకు ప్రసాదించు తండ్రీ మహాదేవ ... శివోహం శివోహం
6
80
జీవిత పయనంలో ... "ఏమైంది" అని అడిగేవాడు "ఏమీ కాదులే" నేను ఉన్నానని ... ధైర్యం చెప్పి ‌‌నడిపించేవాడు ఒక్క తండ్రి శివుడు మాత్రమే ... శివోహం శివోహం
2
14
202
భీమవరం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా DrMalleshwari Chunduri గారు ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు.. నామినేషన్ వేసినప్పుడే అభ్యర్థి విజయం ఖరారు అయ్యింది.. ఎన్నికలు అనంతరం మెజారిటీ లెక్కింపు కోసమే ఇక ఎదురు చూడాల్సి ఉంటుంది.. .
5
33
436
శివ... నేను పొందిన అన్ని కాలములకు నీవే అధిపతివి... నాకు చెందిన అన్ని కర్మలకు నీవే ప్రత్యక్ష సాక్షివి... శివ... నేను చేసినా ఖర్మ ఫలం నా గుండె కోత కొస్తే... నేను పలికే నీ నామా స్మరణ ముక్తి ఫలము నియ్యదా ఏమి... మహాదేవా శంభో శరణు.
6
34
373
హర హర మహాదేవ శంభో శంకరా
14
100
ఓం నమఃశివాయ
30
#KalyanBabu #PeoplesLeader JanaSena Party ♥️♥️♥️
22
95
739
శివప్ప అంటే ... నీ కన్నీటి కష్టాలలో ... చేయి పట్టుకుని నడిపించే వాడే కాదు ... అవసరమైతే తన భుజాలపై ఎత్తుకునే తండ్రి కూడా ... శివోహం శివోహం
17
ధర్మం ఎప్పటికీ ఎన్నటికీ ఒంటరిదే కావచ్చు ... కానీ ఎవరితో ఒకరితో కలసి నాలుగు పాదాలా నడయాడుతూనే ఉంటుంది ... శివోహం శివోహం
1
12
88
జనసేన అభ్యర్థులు 🔥 మేయర్ అభ్యర్థులు 1. శ్రీకాకుళం – డా. దానేటి రాధా రాణి గారు 2. కాకినాడ – శ్రీమతి ఆకుల భవాని గారు ఛైర్మన్ అభ్యర్థులు 1. రాజాం – శ్రీమతి బనిశెట్టి సౌజన్య లత గారు 2. భీమవరం – డా. చుండూరి మల్లేశ్వరి గారు 3. తాడేపల్లిగూడెం – శ్రీ పాలూరు వెంకటేశ్వర రావు గారు
73
#పవన్ కళ్యాణ్ గారు దేవుడు లాంటి గొప్ప మనిషి#
1
10
55
332
ఉత్కంఠభరిత పోరులో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం! 🏏🇮🇳🏆 ​అద్భుతమైన ఆటతీరుతో 3-1 తేడాతో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమ్ ఇండియాకు అభినందనలు💐
33
సెహ్వాగ్ వారసుడు… సీతారామ్ భక్తుడు! ❤️ అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌తో ఉత్కంఠభరిత పోరు సాగుతున్నప్పుడు ఆర్యవీర్ సెహ్వాగ్ తన తండ్రి వీరేంద్ర సెహ్వాగ్‌తో చెప్పిన మాటలివి. "నాన్నా… నాకు చాలా కంగారుగా అనిపించింది.
31
National Attention📍 • AP ranks 1st nationally in VB-G RAM G • West Bengal delegation visited AP to study its implementation • WB is considering a similar infrastructure mechanism • AP’s rural development model is now being studied by other states PawanKalyan apdeputycmo
47
ఇస్లామిక్ దేశంలో.. వాళ్ళ గడ్డ మీదే.. ఫైనల్లో పాకిస్తాన్‌ని ఓడించడం ఒకటైతే.. గెలిచాక మనోళ్లు వేసిన ఆ శివ పోజ్ మరొకటి! 🚩 ఇది కేవలం సెలబ్రేషన్ కాదు.. ఇది సనాతన ధర్మం యొక్క శక్తి ప్రదర్శన! ఓం నమః శివాయ 🙏🔥 జై హింద్ 🇮🇳✊
25
గ్రూప్ స్టేజ్ లో గెలిచి మనల్ని వెక్కిరించిన వాళ్లకి... ఫైనల్ లో కప్ కొట్టి అదే స్టైల్ లో సమాధానం చెప్పాం! 😎🔥 ఆట అంటే గెలవడం కాదు... ఎప్పుడు గెలవాలో తెలియడం! ఫైనల్ అంటేనే ఇండియాది! 🇮🇳🏆 Revenge Completed! ✅ #INDvsPAK #U19AsiaCup2026 #TeamIndia #Revenge #Cricket
52