Pinned Tweet
I came to Twitter only after TDP lost its power in 2019 .And i will do my duty to expose the Acts of Ysheeps & Y cheeap party .I will definitely dedicate part of life for my fellow #TDPTwitter family and my inspiration @ncbn under leadership of our Youth Wing leader @naralokesh
TDP4ALL retweeted
Andhra to observe Ramoji Rao's birth anniversary as state festival: CM Naidu
economictimes.indiatimes.com…
TDP4ALL retweeted
Only a clown will invite foreigners who are against India and allow them publicly denigrate India on Indian soil... and still say Democracy in India is dead.
It is unfortunate that this clown is the LOP.
youtu.be/9sdl4K5ZZmI?si=Ar9_…
TDP4ALL retweeted
మీవి బకాయిలు...
మావి చెల్లింపులు...
నేరాలు చేసి నెపం ఇతరులపై నెట్టడం,
బకాయిలు పెట్టి బుకాయించడం అనే వ్యసనానికి బానిసైన @ysjagan గారు... మీ ఫేక్ ట్వీట్‌కు మా ఫ్యాక్ట్ రిప్లై ఇది. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా క్రమ పద్ధతిలో బకాయిలు తీరుస్తున్న చిత్తశుద్ధి మాది. బకాయిలు పెట్టి బురద చల్లే దుర్బుద్ధి మీది.
ఐదేళ్ల మీ పాలనలో మీ బొమ్మల పిచ్చితో వేలకోట్లు పబ్లిసిటీకి మళ్లించారు. విద్యార్థుల భవిష్యత్తును విస్మరించి సుమారుగా రూ.4,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టారు.. మేం గడిచిన రెండున్నర ఏళ్లలోనే దాదాపు రూ.5,000 కోట్లు చెల్లించాం. ఇప్పుడు ప్రతి నెలా క్రమపద్ధతిలో నిధులు విడుదల చేస్తున్నాం. ఇవీ నిధుల విడుదల లెక్క.. మీకు అర్థం అవుతుందా?
#PsychoFekuJagan
.@ncbn గారూ, చిత్తూరులోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి మీరు, ప్రస్తుత విద్యాశాఖ మంత్రి, మీ సుపుత్రుడు లోకేషే కారణం కాదా?. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి మీరిద్దరూ మీచేతులతో ఉరితాడు బిగిస్తే, అదే ఉరితాడు ఇప్పుడు అమాయక విద్యార్థుల ప్రాణాల మీదకు వస్తోంది. ఈ దారుణమైన పరిస్థితికి ముమ్మాటికీ మీరే బాధ్యులు.
ప్రభుత్వం ఫీజులు కట్టకపోవడంతో తమకు ఈ దుస్థితి వచ్చిందని, ఇదే కాలేజీలో గతంలో కూడా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటూ విద్యార్థులు రోడ్డెక్కి తమ ఆవేదనను, ఆగ్రహాన్ని వెళ్లగక్కినా చంద్రబాబుగారూ, మీకు అసలు పట్టనట్టే ఉన్నారు. పైగా టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మీరు, మీ కుమారుడు బాధ్యతలను పూర్తిగా వదిలేయడం అత్యంత దారుణం. ఇంత దుర్మార్గమైన పాలన గతంలో ఎప్పుడూ చూడలేదు.
పేదవాళ్లకు గొప్ప చదువులే లక్ష్యంగా అమ్మ ఒడి నుంచి విద్యాదీవెన, వసతిదీవెన పథకాలతో దేశంలో ఎక్కడాలేని విధంగా గొప్పగా మేం ప్రారంభించి అమలు చేస్తే, మీరు అధికారంలోకి వచ్చిన తొలి క్షణం నుంచే పేదలను ఉన్నత చదువులకు దూరం చేసే కుట్రలో భాగంగా, ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన పథకాలను నిర్వీర్యం చేసి, బంగారం లాంటి పేద పిల్లల భవిష్యత్తును నాశనం చేసి, వారి చదువుల ఉసురు పోసుకుంటున్నారు.
ఈ విద్యాసంవత్సరం చివరి వరకూ చూసుకుంటే 13 త్రైమాసికాలకుగాను, ప్రతి త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున విద్యాదీవెన కింద ఇవ్వాల్సిన మొత్తం రూ.9,100 కోట్లు. ఇవి కాకుండా 2024 ఏప్రిల్, 2025 ఏప్రిల్, 2026 ఏప్రిల్‌కు గానూ ఒక్కో ఏడాది రూ.1,100 కోట్ల చొప్పున మూడేళ్లకు ఇవ్వాల్సిన వసతిదీవెన బకాయిలు రూ.3,300 కోట్లు. మొత్తంగా ఈ రెండు పథకాలకు ఖర్చు చేయాల్సింది రూ.12,400 కోట్లు అయితే ఇప్పటివరకూ ఇచ్చింది ఎంతని చూస్తే, ఒకసారి రూ.1,700, ఒకసారి రూ.1,100 కోట్లు. ఇంకా రూ.9,600 కోట్లకుపైగా బాకీ. ఇంత బకాయిలుపెడితే ఇక పేద పిల్లలకు భరోసా ఎక్కడిది? వాళ్లు ఎలా చదువుకోవాలి? వారి చదువులతో, భవిష్యత్తుతో, చివరకు వారి ప్రాణాలతో ఆడుకునే హక్కు మీకెవరిచ్చారు చంద్రబాబుగారూ?
ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు ఆ భారాన్ని పిల్లలు, వారి తల్లిదండ్రులమీద మోపుతున్నాయి. తమ ఫీజులను వసూలు చేయడానికి, విద్యార్థులపై ఒత్తిడితెచ్చి, ఫీజులు కట్టకపోతే పరీక్షలు రాయనివ్వమని, సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చదువులు కొనసాగించలేక కొందరు పనులకు వెళ్తుంటే, ఈ ఒత్తిళ్లు భరించలేక ఇలా ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నవారు ఇంకొందరు.
చంద్రబాబుగారూ.. విద్యాశాఖను సర్వం భ్రష్టుపట్టించిన మీ సుపుత్రుడిని వెంటనే బాధ్యతలనుంచి తప్పించండి. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలను తక్షణమే చెల్లించాలి. కాలేజీల్లో విద్యార్థులపై ఒత్తిళ్లను వెంటనే ఆపాలి. విద్యార్థి ఆత్మహత్యాయత్నాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మాని, విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలు వెంటనే చెల్లించాలి.
TDP4ALL retweeted
TN CM Vijay gets first row seat, next to Rahul Gandhi while TG CM Revanth Reddy and Karnataka CM DK Shivakumar are seated in second row at book launch of Belonging: A Journey Of Love By CPP Chairperson Sonia Gandhi
TDP4ALL retweeted
🚀 ANDHRA PRADESH: INDIA'S NEXT GROWTH ENGINE! 🇮🇳
🏙️ Quantum-ready Amaravati
🏭 25 planned industrial parks
💰 ₹4 lakh crore investment target
🤝 303 MoUs | ₹9.89 lakh crore commitments
CM @ncbn & Minister @naralokesh: Choose Speed. Choose AP!
#InvestInAP #Amaravati
🤖 Made with AI
TDP4ALL retweeted
Two days of conversations, milestones and partnerships, revisited through moments that defined the 31st CII Partnership Summit 2026 📸
#CIIPartenrshipSummit2026 #ChooseSpeedChooseAP #InvestInAP #APEDB
TDP4ALL retweeted
Delighted to be present in the wedding reception of Soham Luthra and Bani, son and daughter in law of senior counsel Mr. Sidharth Luthra. Luthra ji has been a guiding presence for us in various courts and also a close family friend. Brahmani and I are happy to be present this evening on this special occasion to wish the couple!
@Luthra_Sidharth
TDP4ALL retweeted
తెలుగుదేశం పార్టీ అభిమాని, బాలయ్య బాబు వీరాభిమాని పోతిన పరశురాం హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎంతో భవిష్యత్తు ఉన్న తెలుగు దేశం యువ సైనికుడి మృతి నన్ను కలచి వేసింది. తమ్ముడు పరశురాం సామాజిక మాధ్యమాల ద్వారా తెలుగుదేశం పార్టీకి అందించిన సేవలు స్మరిస్తూ.. నివాళులర్పిస్తున్నాను.
Do More Sins
kill People Live Happily Like
jagan and Enjoy other sacrifices like KTR & BRS .Do Good Die like Her !! God is very Cruel
Andhuke Papatmullagane Bratukuthunnaru @Paulesupaadham Nuvvu Manchi Cheyatam aapu anna ,ChI Chi ala Kadhu not like below Be Cruel Antuna
54
TDP4ALL retweeted
Update (6 PM, 16th November 2026)
Brave little girl is showing steady progress - stable vitals, 99% oxygen on room air, and walking slowly with support. Doctors are planning to remove her chest drain today. Praying for her swift and complete recovery
TDP4ALL retweeted
They became invisible, but the idi0t who was not prepared, lost the war and gave away our huge land to China became a hero 😂
TDP4ALL retweeted
భారత దేశానికి వచ్చి, దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన విదేశీ ప్రతినిధులనైనా, దేశగౌరవాన్ని కించపరిచే వారిని ప్రోత్సహించిన కాంగ్రెస్ నాయకులనైనా.. బిజెపి ఏమాత్రం సహించదు!
Rahul Gandhy gelvakapothe talliki chelliki kuda cast ani godava pettela unnadu !! Vidanalu marchukuni prajallo undali anthe kani desanni avamanistade !! Ante kerala -Tg-Ka lo vote chori leda!Nijamiki kerala tappa migtha 2 states okati DK inka TG lo revanth molane vachay powerloki
60
TDP4ALL retweeted
Attacking BJP is very different from attacking Indian democracy. We are political opponents not enemies. One must learn to respect the mandate of the people.
తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు సరైన సమయంలో రక్తమార్పిడి, నిరంతర వైద్య సంరక్షణ ఎంతో అవసరం. ప్రతి 15 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించుకోవాల్సిన ఈ చిన్నారులకు కుటుంబ సభ్యుల అండతో పాటు సమాజం నుంచి కూడా సహకారం అందాలి.
పిల్లల్లో తరచూ అలసట, నీరసంగా ఉండటం, ఎదుగుదలలో జాప్యం, తరచూ జ్వరం రావడం, కడుపు ఉబ్బరంగా కనిపించడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. తలసేమియా గురించి అవగాహన పెంచుకోవడంతో పాటు, సకాలంలో పరీక్షలు చేయించడం ద్వారా చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడవచ్చు.
తలసేమియా బాధిత చిన్నారులకు అండగా నిలుద్దాం. వారిలో ఆరోగ్యకరమైన భవిష్యత్తుపై ఆశలు నింపుదాం.
#NTRMemorialTrust #NTRBloodCentre #ThalassemiaAwareness #ThalassemiaCare #BloodDonation #EveryLifeMatters
TDP4ALL retweeted
ఒక్క పారిశ్రామికవేత్తలనే కాదు పారిశుద్ధ్య కార్మికులను సైతం పారిశ్రామికవేత్తలలానే సన్మానించిన గొప్ప సన్నివేశాలు నిన్న విశాఖలో జరిగిన సిఐఐ సదస్సులో చూసాం..
సీఎం చంద్రబాబు గారు పారిశుద్ధ్య కార్మికులకు శాలువాలు కప్పుతుంటే మానవత్వం ఉన్న ఎవరినైనా ఆ దృశ్యాలు కదిలించి వేస్తున్నాయి.
TDP4ALL retweeted
వరుస ఎన్నికల పరాజయాలతో తీవ్ర నిరాశలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు రాహుల్ గాంధీని మళ్లీ రాజకీయంగా నిలబెట్టేందుకు విదేశీయుల సహాయం కోరుతోంది!
భారత గడ్డను విదేశీయుల రాజకీయ జోక్యానికి వేదికగా మార్చే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు!
హైదరాబాద్‌లో జరిగిన భారత్ సమ్మిట్‌లో రెచ్చగొట్టే రాజకీయ వ్యాఖ్యలు చేసిన జియాకోమో ఫిలిబెక్‌పై ఈరోజు విదేశీయుల ప్రాంతీయ నమోదు కార్యాలయం (FRRO)లో అధికారికంగా ఫిర్యాదు చేశాం.
కాంగ్రెస్ పార్టీ భారత ప్రజాస్వామ్య వ్యవస్థను నిరంతరం దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించడం కాంగ్రెస్ నేర్చుకోవాలి.
ఒక విదేశీయుడు భారత ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తుంటే, రాహుల్ గాంధీ నవ్వుతూ చప్పట్లు కొట్టడం ఎంత సిగ్గుచేటు!
ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి, దోషులుగా తేలిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, సదస్సు నిర్వాహకుల పాత్రపైనా లోతైన విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం.
భారతదేశం ఒక సార్వభౌమ ప్రజాస్వామ్య దేశం. భారత చట్టాలకు ఎవరూ అతీతులు కారు. అంతే!
























