T-SAT Network
@TSATnetwork
19h
🌾రైతుమిత్ర వ్యవసాయం🌾 🌱 అంశం: సుస్థిర వ్యవసాయం కోసం సమగ్ర జల నిర్వహణ 👨‍🌾 నిపుణులు: డా. జి. మనోజ్ కుమార్ 🔬 ప్రధాన శాస్త్రవేత్త 💧 నీటి యాజమాన్య విభాగం 🌿 సహజ వనరులు మరియు పర్యావరణ కేంద్రం 📍 రాజేంద్రనగర్ 📅 సెప్టెంబర్ 19, శనివారం ⏰ ఉదయం 11:00 నుండి 12:00 గంటల వరకు 📺 టి-సాట్ ‘నిపుణ’ ప్రత్యక్ష ప్రసారం 📞 సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు: +91 9063190909 +91 9063290909 🌐 Website: tsat.tv 📱 T-SAT App

Sep 18, 2026 · 9:53 AM UTC

107