
@TarakFan96i
iAccount based inUnited States
About this account
- Account based in
- United States
- Connected via
- United States App Store
Account-level information from X, not a live location or the device used for a specific post.
Kailash - Anantapur
Tuni, India
Joined December 2025
- Tweets4.8K
- Following312
- Followers2.3K
- Likes14.4K
Pinned Tweet
🙏
కలియుగ దైవం అని ఆయనని ఊరికే అంటారా,
? @ysjagan మీద వేసిన నిందలు కాదు ఆయన కాపాడింది, ఆయన ప్రతిష్ట పోకుండా ఆ వెంకటేశ్వర స్వామి తనకు తానే కాపాడుకోవాల్సి వచ్చింది, కొందరి పలకలు తొందరపాటు మాటలు వల్ల!
నా సలార్’s ఎప్పడు తప్పు చెయ్యరు, తప్పు చెయ్యనివారు! 🕉️
ఓం నమో వెంకటేశాయ
Manager retweeted
Ee Post vesthunappude vachina proud feeling, never before… ever after! 🥹
Thank you, #YSJagan Anna, for this!
100% contesting in every election! 💙😘
Manager retweeted
Simple
Potthu lekapothe Lokesh kuda MLA avvaledu
TDP argument goes:
Last known vote share: 9%.
Even if it has strengthened very significantly since then, hypothetically, it could be at 10% to 11%.
నువ్వు లేకపోతే నేను సీఎం అవ్వను
నేను లేకపోతే నువ్వు ఎమ్మెల్యే అవ్వవు
OR
నువ్వు లేకపోతే నేను ఎమ్మెల్యే అవ్వను
నేను లేకపోతే నువ్వు సీఎం అవ్వవు
Spin it the way you want ✌️
- TDP Argument !
Manager retweeted
తెలుగు కాపు జాతి ఉన్నంత వరకు, తెలుగు కాపు వారి గుండెల్లో మీ స్థానం సుస్థిరం అన్న . ప్రపంచ వ్యాప్తంగా కాపు వారి ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన యుగపురుషుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పసుపులేటి రాంబాబు గారికి నా నమస్సులు! 🙏🌟
#TeluguPrideRambabu
My friend living legend @ragsfeed 🔥🔥🔥
Light ga navvosthondi @JaiTDP 😂
* జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు.
* పార్టీ అధినేత అప్పగించిన బాధ్యతను గొప్ప అదృష్టంగా, బాధ్యతగా భావిస్తున్నానని పేర్కొన్నారు.
* తనకు అప్పగించిన బాధ్యతలను అంకితభావంతో, సమర్థవంతంగా నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు.
* 100 శాతం స్ట్రైక్ రేట్ లక్ష్యంగా జనసేన అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని తెలిపారు.
* పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ముందుకు సాగుతానని పేర్కొన్నారు.
* పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ, తనకు అప్పగించిన బాధ్యతను సద్వినియోగం చేసుకుంటానని వంశీకృష్ణ శ్రీనివాస్ వెల్లడించారు.
Radha gelavagane 6 months lo Rambabu vigraham kattali. We are not begging it’s our right. Appudu tyagam chesam ippudu meeru cheyyali 🔥🔥🔥Johar VMR 🔥🔥🔥
🤖 Made with AI
Manager retweeted
పార్టీ పెట్టి “రెండు సంవత్సరాల్లో” ముఖ్యమంత్రి అయ్యారు అని@ncbn గారు విజయ్ గారిని @actorvijay ప్రశంసించారు👏👏👏👏
Manager retweeted
TDR Basis lo iccharu ra Mental,free ga kadhu ra ,,862 yards value 42crs,GHMC 400% TDR isthunnadu ante 3450 sq yards Certificate vasthundhi,adi builder ki ammite 70cr+ vastundhi,
Edhi Donation kadhu land to land deal ra
Thandri ki food pettani vallu Land free ga iccharu anta 🤡
బెజవాడ గడ్డ వంగవీటి అడ్డ Thanks @PawanKalyan garu. Eesari naa vote Fan ke 🔥🔥🔥
Thanks @ncbn garu, ippudu morphs and abuses taggipotai Akka busy ga unte 🙏🙏🙏
నన్ను గుర్తించిన నా దేవుడు, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నన్ను గుర్తించిన నా అన్న లోకేష్ గారికి సదా ఋణపడి ఉంటాను. 🙏
ఈ రోజు మీరు నాకు ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, మీరు నా మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. 🙏
“కార్యకర్తే అధినేత” అని లోకేష్ అన్న చెప్పిన మాటలు ముమ్మాటికీ నిజం. 🙏
కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు నా పార్టీ తెలుగుదేశం కోసం కష్టపడుతూనే ఉంటాను. 🙏💛
Manager retweeted
Not a comparison but….
Yesterday’s #ChaloDelhi protest looks way more Organised Proffessional and comparitively less VIOLENCE
Proved urself once again @RahulGandhi 🙌🏻
I hope CJP/AAP/Any other group joins RG in this protest and UNITE India once again
🤞🏻🤞🏻🤞🏻🤞🏻🤞🏻

































