Telangana First (@TelanganaFirst_) header
Telangana First (@TelanganaFirst_) profile picture

Telangana News - Historical Places - Foods - Culture - Religious Places.

Joined February 2024
Photo by Telangana First (@TelanganaFirst_)Photo by Telangana First (@TelanganaFirst_)Photo by Telangana First (@TelanganaFirst_)Photo by Telangana First (@TelanganaFirst_)Photo by Telangana First (@TelanganaFirst_)Photo by Telangana First (@TelanganaFirst_)Photo by Telangana First (@TelanganaFirst_)Photo by Telangana First (@TelanganaFirst_)Photo by Telangana First (@TelanganaFirst_)Photo by Telangana First (@TelanganaFirst_)
రేవంత్ రెడ్డిపై వస్తున్న ప్రజావ్యతిరేకతను పక్కదారి పట్టించడానికే కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలు చేస్తున్నాడు. - అడ్వకేట్ శరత్
22
146
1,774
రేవంత్ రెడ్డి జోకర్, బ్రోకర్. అసెంబ్లీ పెట్టు.. నువ్వు తెలంగాణకు చేసిన ద్రోహాన్ని బయటపెడతా.. నిన్ను నగ్నంగా నిలబెడతా. - హరీష్ రావు
3
152
వెలుగు అని పేరు పెట్టుకొని చీకటి వార్తలు రాస్తున్న V6 వెలుగు. ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఈ విషయం తెలంగాణ సమాజం మొత్తానికి తెలుసు.. కానీ ఈ V6 వెలుగు పత్రిక మాత్రం ఆమె ఇంకా బీఆర్ఎస్‌లోనే ఉన్నట్లు అబద్ధపు వార్తలు రాస్తోంది.
1
20
110
1,491
కొడంగల్‌లోనే రేవంత్ రెడ్డి గెలిచే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, మహబూబ్‌నగర్ ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. - బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ జీవన్ రెడ్డి
8
78
864
పైసలిస్తేనే మీటింగ్‌కు వస్తాం! సిద్దిపేటలో రేవంత్ రెడ్డి సభకు డబ్బులిస్తేనే వస్తామని కాంగ్రెస్ నాయకుడితో వాగ్వాదానికి దిగిన మహిళా సంఘాల సభ్యులు.
7
51
792
తమిళనాడు టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు మృతి గుండెపోటు రావడంతో చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వీఎస్ బాబు తుదిశ్వాస విడిచారు.
1
195
మేడిగడ్డ నుండి నీళ్లు ఎత్తిపోసుకుంటే అసలు తెలంగాణలో ఎల్ నినో ప్రభావం ఉండకపోయేది!
2
149
ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ కారుకు యాక్సిడెంట్‌ తిరుపతి నుంచి హైదరాబాద్ వస్తుండగా రంగారెడ్డి జిల్లా కొత్తూరు జంక్షన్‌ వద్ద ప్రమాదం తెల్లవారుజామున కోళ్ల లోడుతో వెళ్తున్న డీసీఎంను ఢీకొట్టిన బల్మూరి వెంకట్‌ కారు కారులో ఉన్న బల్మూరి వెంకట్‌, ఆయన భార్యకు స్వల్ప గాయాలు
2
247
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేవలం ముఖ్యమంత్రికి మాత్రమే రిపోర్ట్ చేస్తుంది. ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేసే ఫైల్స్ ఈరోజు కవితకు అందుతున్నాయి. రేవంత్ రెడ్డి ఇస్తేనే కవితకు ఆ ఫైల్స్ అందుతున్నాయి. - బీఆర్ఎస్ నాయకుడు గౌతమ్ ప్రసాద్
11
76
2,387
తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన అభయహస్తం కాదు.. భస్మాసుర హస్తం అంటూ కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రతులను చించి డస్ట్‌బిన్‌లో వేసిన బీఆర్ఎస్ నేతలు
1
8
223
సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన హరీశ్ రావు. రిజిస్టర్‌లో సంతకాలు చేసి ఆసుపత్రిలో విధులకు హాజరుకాని వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేసిన హరీశ్ రావు.
10
51
1,186
రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో లైంగిక వేధింపులకు గురైన మహిళా ప్రొఫెసర్లను పరామర్శించడానికి వెళ్లిన పట్లోళ్ల కార్తీక్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు. 1/2
1
1
4
351
మహిళా ప్రొఫెసర్లను వేధించిన వైస్ ఛాన్సలర్ అల్డాస్ జానయ్యపై చర్యలు తీసుకోకుండా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయనకు మద్దతుగా నిలుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి. 2/2
128
ఇంత కచ్చితంగా ఎలా అసలు? ఆది పక్కన పెడితే, ఇప్పుడు ఆయన ఇంకో పెళ్లి చేసుకుంటాడా?
5
59
2,060
Shocking News ఇడుపుకాగితం తీసుకున్న పవన్ కల్యాణ్, అనా కొణిదెల దంపతులు. పరస్పర అంగీకారంతో విడిపోతున్నాం అంటూ ప్రకటన!
1
4
320
ఒక ఎస్సీ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న బాలరాజు యాదవ్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు పెడతారా? రెడ్డి అమ్మాయిని పెళ్లి చేసుకుని, ఎస్సీ అని చెప్పి నడిబజారులో ఆమెతో రాజకీయాలు చేయించే నీచపు బతుకు నీది ఎన్ని అక్రమ కేసులు పెట్టినా మేము మీకు భయపడేది లేదు - బీఆర్ఎస్ నాయకుడు గౌతమ్ ప్రసాద్
6
264
అడ్వకేట్‌తో మాట్లాడమంటే కూడా మాట్లాడని పోలీసులు తనను అట్రాసిటీ కేసులో అరెస్ట్ చేస్తున్నందున, ఒక్కసారి మా అడ్వకేట్‌తో మాట్లాడమని కోరిన బీఆర్ఎస్ బీసీ నేత దూదిమెట్ల బాలరాజు యాదవ్. నువ్వు నోటీసు తీసుకుంటే మాట్లాడతా.. లేకుంటే అరెస్ట్ చేస్తానంటూ కారులో ఎక్కించిన పోలీసులు.
1
13
480
కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన మాటలకూ కౌంటర్ ఇచ్చినందుకు బీఆర్ఎస్ నాయకుడు బాలరాజ్ యాదవ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు. మేము మాట్లాడితే కేసులు పెడుతున్నారు.. మరి కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన దానిపై కేసులు నమోదు చేశారా? దానిపై మాకు సంబంధం లేదంటూ సమాధానం ఇచ్చిన పోలీసులు.
12
402
ఇదేం జర్నలిజం @V6News @v6velugu వార్త ప్రచురించే ముందు కనీసం పేర్లు, వివరాలు సరిచూసుకోరా? అక్కడ జరిగింది వైఎస్ షర్మిల కూతురి పెళ్లి కాదు.. వైఎస్ అనిల్ రెడ్డి కూతురి పెళ్లి. మరి ఇంత అజ్ఞానంతో వార్తలు రాయడం అంటే సాహసమే అని చెప్పాలి!
9
330
చెన్నైలోని ది లీలా ప్యాలెస్‌లో జరిగిన వైఎస్ అనిల్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన తమిళనాడు సీఎం విజయ్, కేటీఆర్, వైఎస్ జగన్, అదానీ దంపతులు.
15
400