Pinned Tweet
మనో గారి పాటలతో
ఏప్రిల్ 1 విడుదల (1991)
సంగీతం: ఇళయరాజా
గానం: మనో, చిత్ర
సాహిత్యం: సిరివెన్నెల
నిన్నే మెప్పిస్తాను ..
నన్నే అర్పిస్తాను ..
వస్తానమ్మా ఎట్టాగైనా
#Ilayaraja #RajendraPrasad #KSChitra
అన్వేషణ(1985)
సంగీతం: ఇళయరాజా
రచన: వేటూరి
గానం: జానకి
విహంగమా... సంగీతమా...
సంగీతమే విహంగమై చరించగా
స్వరాలతో వనాంతమే జ్వలించగా..
శుకమా.. స్వరమా.. పికమా.. పదమా.. సుఖమా..
భానుప్రియ గారు👌👌👌
#ilaiyaraaja #Bhanupriya #SJanaki
భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: ఎస్.రాజేశ్వరరావు
సాహిత్యం: సముద్రాల
గానం: సుశీల
లక్ష్మీ వల్లభ! దీన శరణ్యా..
కరుణా భరణా, కమల లోచన..
కన్నుల విందువు చేయగరావే
అశ్రిత భవ భంధ నిర్మూలనా..
#RojaRamani #PSuseela
నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు ఒకసారి టెలివిజన్ ఇంటర్వ్యూలో తాను హాస్యానికి సూర్యకాంతంతో స్వయంగా ఇలా అన్నానని చెప్పాడు - "నువ్వు తెలుగు భాషకు చేసిన అన్యాయం ఒకటుంది. 'సూర్యకాంతం' అనే చక్కని పేరు ఇంకెవరూ పెట్టుకోకుండా చేశావు"
సూర్యాకాంతం గారి జయంతి నిన్న.
#Suryakantham #Naresh
ఖైదీ నెం 786 (1988)
సంగీతం: రాజ్ కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: బాలు, జానకి
గువ్వ గోరింకతో మ్రోగిందిలే వీణ పాట..
#Chiranjeevi #Bhanupriya #spb #SJanaki
సొంతం (2002)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
గానం: సుమంగళి, మల్లికార్జున్
సాహిత్యం: సీతారామశాస్త్రి
సమయం చేదుగా నవ్వింది
హృదయం బాధగా చూసింది
నిజమే నీడగా మారింది..
#DeviSriPrasad #Sumangali #aryanrajesh
ఇద్దరు మిత్రులు (1999)
సంగీతం: మణిశర్మ
గానం: మనో, చిత్ర
సాహిత్యం: చంద్రబోసు
మూగై నువ్వుంటే చిరునవ్వుల్లో ముంచేస్తా
నువ్వు మోడై నిలుచుంటే చిగురించేలా మంత్రిస్తా..
ఏడేడు లోకాల్లో లేడండి ఇట్టాంటి అబ్బాయి
చూస్తాడు సింహంలా చిందేస్తాడు ప్రవాహంలా..
#Chiranjeevi #Manisharma #Mano
ప్రేమించుకుందాం రా (1997)
సంగీతం: మణిశర్మ
గానం: మనో, చిత్ర, స్వర్ణలత
సాహిత్యం: సీతారామశాస్త్రి
పెల్లికళ వచ్చేసిందే బాలా
పల్లకిని తెచ్చేసిందే బాలా
హడావిడిగా రెడీ అవుదాం చలో లైలా..
#Venkatesh #Manisharma #Mano #KSChithra
వాసు (2002)
సంగీతం: హారిస్ జయరాజ్
గానం: బాలు, చిత్ర, కార్తీక్
సాహిత్యం: పోతుల రవికిరణ్
వాలే వాలే పొద్దులా
తెగ ముద్దొస్తావే మరదలా..
లేనేలేని హద్దులా
నను జడిపిస్తావే వరదలా..
#Venkatesh #HarrisJayaraj #spb #KSChithra
ఎగిరే పావురమా (1997)
సంగీతం: S.V. కృష్ణా రెడ్డి
గానం: ఉన్ని కృష్ణన్, సునీత
సాహిత్యం: సీతారామశాస్త్రి
బావ మమతల భావ కవితలే.. శుభ లేఖలు కావాలి
బ్రహ్మ కలిపినా జన్మ ముడులకు.. సుముహుర్తం రావాలి..
లైలా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు..
#JDChakravarthi #Unnikrishnan #SVKrishnaReddy
ఏక్ నిరంజన్ (2009)
సంగీతం: మణిశర్మ
గానం: హేమచంద్ర, గీతా మాధురి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గుండెల్లో గిటారు మోగించావే...
#Prabhas #Manisharma
మిర్చి (2013)
సంగీతం: దేవిశ్రీప్రసాద్
గానం: అనిత, విజయప్రకాష్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
ఇదేదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి
ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి..
ప్రభాస్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు..
#Prabhas #HappyBirthdayPrabhas #DeviSriPrasad #AnushkaShetty
ఛత్రపతి (2005)
సంగీతం: కీరవాణి
గానం: కళ్యాణ్ మాలిక్, సునీత, స్మిత
సాహిత్యం: చంద్రబోస్
రామయ్య వస్తావయ్యా..
#Prabhas #MMKeeravani #Chandrabose
ప్రభాస్ గారి పాటలతో నింపుదాం 🎸🎼
Quote your Fav..
#HappyBirthdayPrabhas
పౌర్ణమి (2006)
గానం: చిత్ర
సాహిత్యం: సిరివెన్నెల
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నీలకందరా జాలిపొందరా కరుణతొ ననుగనరా
నేలకందరా శైలమందిరా మొర విని బదులిడరా
నగజామనోజ జగదీశ్వరా మాలేందు శేఖరా శంకరా..
నమఃశివాయ🙏
#Prabhas #Trisha #KSChitra #DeviSriPrasad
ప్రేమించు (2001)
సంగీతం: ఎం. ఎం. శ్రీలేఖ
గానం: బాలు, చిత్ర
సాహిత్యం: సిరివెన్నెల
నిన్నే నాకోసం పంపిచాడేమో బ్రహ్మ
నడిచేటి నా ఇంటి దీపమా..
నీతో సావాసం పండించింది నా జన్మ
నూరేళ్ళ నా నొసట కుంకుమ..
#spb #KSChitrha #Laya


