@VivekVenkatswam

Minister of Labour, Employment, Training and Factories, Mines and Geology | Telangana Government | | MLA, Chennur | Ex Parliamentarian Peddapally

Hyderabad, India
Joined November 2018
On the momentous occasion of taking oath as a Minister in the Telangana Cabinet, I extend my deepest thanks to the Congress High Command, Smt. Sonia Gandhi ji, Shri Rahul Gandhi ji, Shri Mallikarjun Kharge ji, and our beloved Chief Minister Shri A. Revanth Reddy garu for placing their trust in me. This responsibility is not just a position—it's a promise to serve the people of Telangana with commitment, integrity, and dedication. I will strive to uphold the values of the Congress party and work tirelessly for the progress and welfare of our great state. Jai Telangana! Jai Congress! @RahulGandhi @kharge @revanth_anumula @INCTelangana @INCIndia
115
108
1
301
28,336
వ్యవసాయ శాఖ ద్వారా రైతు భరోసా పెట్టుబడి సాయం అందించడంతో పాటు, ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు విత్తనాలు, పంటల సాగు, వరి, కందులు, కూరగాయలు ఆయిల్ పామ్ రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. @inctelangana @telanganacmo
2
5
1,603
మెదక్ జిల్లాలో రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా 8,64,388 సిలిండర్ల పంపిణీ. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా 2,41,393 మందికి ప్రయోజనం చేకూరింది. @telanganacmo @inctelangana
2
2
1
3
590
మెదక్ జిల్లాకు 9,682 ఇళ్లు (రూ.484.10 కోట్లు) మంజూరవగా, 6,483 మంది లబ్ధిదారులకు రూ.177.08 కోట్లు జమ చేశారు. కార్పొరేట్ స్థాయి విద్య కోసం రూ.20 కోట్లతో రెండు స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నారు. రామాయంపేటలో రూ. 200 కోట్లతో 20 ఎకరాల్లో 2,500 మంది కోసం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నారు. @INCTelangana @TelanganaCMO
306
మెదక్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొని తెలంగాణ అమరులకు పుష్పాంజలి ఘటించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. @INCTelangana @TelanganaCMO
3
5
381
మెదక్ జిల్లాలోని 1,076 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 21,561 మంది చిన్నారులకు పోషకాహారంతో పాటు ఆటలు, వివిధ కార్యకలాపాల ఆధారంగా ప్రీ-స్కూల్ విద్య అందిస్తూ వారి సమగ్ర అభివృద్ధికి బలమైన పునాది వేస్తున్నారు. @TelanganaCMO @INCTelangana
3
2
8
436
ఇందిరా మహిళా శక్తి పథకం కింద 2026–27లో రూ.250 కోట్ల రుణాల లక్ష్యాన్ని నిర్దేశించారు. మహిళా సంఘాల అభివృద్ధికి రూ.6.51 కోట్ల నిధులు మంజూరు కాగా, 271 పనులు పూర్తయ్యాయి. మరో 431 పనులు కొనసాగుతున్నాయి. @TelanganaCMO @INCTelangana
1
3
1,460
సృజనకు, నిర్మాణానికి ప్రతీక అయిన భగవాన్ విశ్వకర్మ ఆశీస్సులతో అందరికీ అభివృద్ధి కలగాలని కోరుకుంటూ… విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు. @INCTelangana @TelanganaCMO
1
5
295
చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టి, ప్రజల పాలనకు మార్గం సుగమం చేసిన మహత్తర రోజు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ, ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేద్దాం. తెలంగాణ ప్రజలందరికీ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు. @INCTelangana @TelanganaCMO
1
2
228
ఏళ్లుగా ఇండ్ల పట్టాల కోసం ఎదురుచూస్తున్న సింగరేణి కార్మికులకు దక్కనున్న పట్టా భూములు. @inctelangana @telanganacmo
2
5
386
ఏళ్లుగా ఇండ్ల పట్టాల కోసం ఎదురుచూస్తున్న సింగరేణి కార్మికుల కల నెరవేరబోతోంది. అర్హులైన కార్మికులందరికీ పట్టాలు అందించాలని నేను చేసిన నిరంతర విజ్ఞప్తులు, పోరాటం ఫలించాయి. @INCTelangana @TelanganaCMO
4
5
9
510
RTC కార్మికుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని, కార్మికులతో ఆత్మీయంగా ముచ్చటించడం జరిగింది. @inctelangana @telanganacmo
1
5
355
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పరిధిలోని పెద్దకంజర్ల గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా చెరువులోకి దిగి ఆరుగురు విద్యార్థులు మృతి చెందడం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పండుగ వేళ చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందిస్తాం. ఘటనపై జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నాను. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని వెంటనే అందించాలని అధికారులను ఆదేశించాను. ఈ కష్ట సమయంలో ప్రభుత్వం వారికి అన్ని విధాలా అండగా ఉంటుంది. @TelanganaCMO @INCTelangana
2
4
548
ఆర్టీసీ కార్మికులు మన ప్రజా రవాణా వ్యవస్థకు వెన్నెముకలాంటి వారు. ప్రతిరోజూ ఎండ, వానలను లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తూ లక్షలాది మంది ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చడంలో వారు అందిస్తున్న సేవలు ఎంతో అభినందనీయం. ఆర్టీసీ కార్మికులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నాను . ఈ సందర్భంగా వారి సమస్యలు, విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సంక్షేమానికి సంబంధించిన అంశాలను స్వయంగా అడిగి తెలుసుకున్నాను. కార్మికులు తమ అభిప్రాయాలు, సమస్యలను నా దృష్టికి తీసుకొచ్చారు. ఆర్టీసీ కార్మికుల హక్కులు, గౌరవం, భద్రత, సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుంది. వారి సంక్షేమం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటూ, సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తాం. ప్రజలకు మెరుగైన, సురక్షితమైన రవాణా సేవలు అందించడంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర ఎంతో కీలకం. వారి అంకితభావం, కృషిని అభినందిస్తున్నాను. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది. @INCTelangana @TelanganaCMO
2
2
14
633
మందమర్రి మండల బీఆర్ఎస్ నాయకులు రవీందర్ ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. @INCTelangana @TelanganaCMO
1
1
8
763
రామకృష్ణాపూర్ సోషల్ వెల్పేర్ స్కూల్ విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేయడం జరిగింది. @INCTelangana @TelanganaCMO
2
4
9
638
చెన్నూరు మున్సిపాలిటీలో గల 3వ వార్డులో గౌడ సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది. @TelanganaCMO @INCTelangana
2
309
పాలిటెక్నిక్ ను ఆధునీకరించి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి అనుసంధానం చేస్తాం. @TelanganaCMO @INCTelangana
3
7
386
చేస్నూరు పట్టణ గోదావరి పుష్కర ఘాట్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసీ, రానున్న గోదావరి పుష్కర సమయానికి త్వరితగతిన అభివృద్ధి పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించడం జరిగింది. @TelanganaCMO @INCTelangana
4
314
చెన్నూరు పట్టణంలో వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన గణపతులను దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. @TelanganaCMO @INCTelangana
3
1
6
430