Pinned Tweet
పోలవరం ప్రాజెక్ట్ ఎంత టైమ్ పడుతుందో తెలీదు గానీ
అధికారం లోకి వచ్చిన జస్ట్ రెండేళ్లలో పోలవరం MLA చిర్రి బాలరాజు నిర్మించిన ప్యాలెస్
పాపం సైనిక్స్ మొదట్లో చందాలు వేసుకుని కార్ కొనిచ్చారు
#AndhraPradesh #JanaSenaParty #ChirriBalaraju #MLAChirriBalaraju #PawanKalyan
YSRCPCommanders retweeted
కౌంటింగ్ సెంటర్ లోకి ప్రతిపక్ష పార్టీ
ఏజెంట్లు రాకూడదు కానీ అధికారపార్టీ ఎమ్మెల్యే కుంటుబం భార్యాపిల్లలు ఇంట్లో పనోళ్ళు కూడా వచ్చి దౌర్జన్యం చేయొచ్చు
YSRCPCommanders retweeted
44 Girl Students Fall Sick at Kurupam Gurukulam, Raising Questions Over Student Safety in Andhra Pradesh
..
southpolitics.com/44-girl-st…
#KurupamGurukulam #AndhraPradeshNews #APPolitics #APEducation #APGovernmentSchools #FoodPoisoning #FoodSafety #ResidentialSchools #SchoolStudents
YSRCPCommanders retweeted
Insurance pay cheyyaru..
Fee reimbursement ivvaru..
Aarogya Sree bills release cheyyaru..
Agriculture, education, health kana state lo em untadi important? Jagan rakudadu 15years Kutami power lo undali ani rudde vallu cheppali..
YSRCPCommanders retweeted
సింగిల్ గా పోటీ చేసే ముగ్గురు ధీరులు అనే టైటిల్ పెట్టినందుకు, తీవ్రంగా మనస్తాపానికి గురైన ఎంగిలి ప్లేటు యాంకర్!!
YSRCPCommanders retweeted
అర్నబ్ తుఫాన్ వచ్చి 10 రోజులు అవుతుంది...
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇంకా కరెంట్ లేదు
ఫోటోలకు ఫోజులు ఇస్తారు కానీ పనులు మాత్రం జరగవు
#HeyRamSaveAP
YSRCPCommanders retweeted
టీడీపీ కూటమి రిగ్గింగ్ ఎఫెక్ట్.. 100 శాతం దాటిన పోలింగ్ పర్సంటేజ్!
#CBNJungleRaj
#JaganannaConnects
YSRCPCommanders retweeted
ఈ రోజుతో పది రోజులు దాటింది.
పరిస్థితి మారలేదు.
కోనసీమ పల్లెలు ఇంకా చీకట్లోనే! 🕯️
ఇదీ చంద్రబాబు గారు తుఫాన్‌ను ఎదిరించి, ఎదుర్కొని, తిప్పి కొట్టి ప్రజలను రక్షించిన వైనం! 😏
▪️ కూలిన కరెంటు స్తంభాలు ఇంకా అలాగే పడి ఉన్నాయి.
▪️ రాత్రిళ్లు కొవ్వొత్తుల వెలుగులోనే పిల్లల చదువు.
▪️ చంటిపిల్లలతో తల్లుల అవస్థలు వర్ణనాతీతం.
▪️ ఓపిక నశించిన గ్రామస్తులు కడలి సబ్‌స్టేషన్‌లో విద్యుత్ అధికారులను అడ్డుకున్నారు.
తుఫాన్ తీరం దాటకముందే "అంతా చంద్రబాబు గారు సెట్ చేసేశారు" అని ప్రచారం.
కానీ వాస్తవ పరిస్థితి ఇలా ఉంది!
తుఫాన్ బాధిత గ్రామాల్లో ఒక్క స్తంభం నిలబెట్టడానికి పది రోజులు చాలలేదు!
ఇదీ ఒక విపత్తును చంద్రబాబు గారు హ్యాండిల్ చేసిన పద్ధతి.
ఇదేనా మీ "విజన్", చంద్రబాబు గారూ?
యుద్ధప్రాతిపదికన కరెంటు పునరుద్ధరించండి.
ప్రజల ఓపికను పరీక్షించకండి! 🙏
#CycloneArnab #Konaseema #PowerCut
YSRCPCommanders retweeted
నెల్లూరులో లెక్కలతో సహా బట్టబయలైన మంత్రి ఆనం దొంగ ఓట్ల యవ్వారం!🚨
తూర్పుపల్లి పోలింగ్ స్టేషన్ 25లో మంత్రి ఆదేశాలతో వైయస్‌ఆర్‌సీపీ బూత్ ఏజెంట్లను దౌర్జన్యంగా బయటకు పంపి.. ఇష్టారీతిన దొంగ ఓట్లు వేసిన మంత్రి అనుచరులు
తూర్పుపల్లిలోని పోలింగ్ స్టేషన్ 25లో మొత్తం ఓటర్లు 586 మంది ఉంటే.. ఏకంగా 611 ఓట్లు పోలైనట్లు అధికారికంగా చెప్పిన ఎన్నికల అధికారులు
పోలింగ్ ఎక్కడైనా 100% జరగడమే వింత.. అలాంటి 104.27 శాతం పోలింగ్ అంటే.. అది నీ చెత్త ప్రభుత్వంలోనే సాధ్యమేమో @ncbn ?
#TDPGoons
#CBNTurnedAPIntoBihar
#SaveDemocracyInAP
#SadistChandraBabu
YSRCPCommanders retweeted
Every stage of the 2026 AP Municipal Elections has been turned into an assault on democracy.
These are no longer elections but selections! This is an attack on the people's right to choose.
YSRCP demands accountability, transparency, and a fair electoral process.
#CBNJungleRaj
YSRCPCommanders retweeted
సాధారణ చాటెడ్ అకౌంట్‌గా ఉన్న నన్ను... రాజ్యసభ చైర్‌లో కూర్చునే స్థాయికి తీసుకెళ్లి ... జగన్ అవమానించాడు. 😂
YSRCPCommanders retweeted
కౌలురైతులు ఇన్సూరెన్స్ కట్టలేదు.. కట్టకపోతే ఏం చేస్తాం.. వాళ్లకు రాదు.. మనం ఏమిచేస్తాం చెప్పండి
- ముఖ్యమంత్రి చంద్రబాబు
YSRCPCommanders retweeted
Q: మొంథా తుఫాన్ పరిహారం ఇంకా అందలేదంట సార్!
@ncbn : తెలియదు.. మొత్తం ఇచ్చాం. ఏమైందో తెలుసుకుంటా
YSRCPCommanders retweeted
It was a pleasure to meet former Chief Minister of Andhra Pradesh Shri Y. S. Jagan Mohan Reddy Ji and personally share the invitation to our daughter’s wedding with him.
#LKSudhish #YSJaganMohanReddy #AndhraPradesh #WeddingInvitation #SpecialMoments




























