డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం ఈశ్వర్ సాయిపై ఫిర్యాదు చేసినా అరెస్ట్ చేయకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసిన మాధురి రాథోడ్ డోర్ పగలగొట్టి ఫ్యాన్‌కు వేలాడుతున్న మాధురి రాథోడ్‌ను కాపాడిన కుటుంబ సభ్యులు పెళ్లి చేసుకుంటానని మోసం చేయడంతో తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం ఈశ్వర్ సాయిపై ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదంటూ మాధురి రాథోడ్ ఆవేదన ఈశ్వర్ సాయిని తప్పించే ప్రయత్నాలు నార్సింగి పోలీసులు చేస్తున్నారంటూ మాధురి రాథోడ్ ఆరోపణ
భార్యకు పట్టుబడ్డ ఫోక్ సాంగ్ ఆర్టిస్టులు ఫోక్ సాంగ్స్ యాక్టర్స్ ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్‌ను నిన్న అర్థరాత్రి సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఈశ్వర్ సాయి భార్య ఇటీవల ప్రమీల ఫోక్ సాంగ్‌లో ప్రధాన నటీనటులుగా నటించిన మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి
28
58
11
773
404,108
Orey nuvvu mundhu valla video delete cheyraa babu, nee quotes valley poyetatunaru vallu 😅

Sep 6, 2026 · 9:13 AM UTC

4
3,743