Bhupathiraju Srinivasa Varma (@BjpVarma) header
Bhupathiraju Srinivasa Varma (@BjpVarma) profile picture

Union Minister of State for Heavy Industries & Steel, Govt of India 🇮🇳 |Member of Parliament, Narasapuram Loksabha |BJP Andhra Pradesh State Secretary.

Bhimavaram
Joined February 2013
Photo by Bhupathiraju Srinivasa Varma (@BjpVarma)Photo by Bhupathiraju Srinivasa Varma (@BjpVarma)Photo by Bhupathiraju Srinivasa Varma (@BjpVarma)Photo by Bhupathiraju Srinivasa Varma (@BjpVarma)Photo by Bhupathiraju Srinivasa Varma (@BjpVarma)Photo by Bhupathiraju Srinivasa Varma (@BjpVarma)Photo by Bhupathiraju Srinivasa Varma (@BjpVarma)Photo by Bhupathiraju Srinivasa Varma (@BjpVarma)Photo by Bhupathiraju Srinivasa Varma (@BjpVarma)Photo by Bhupathiraju Srinivasa Varma (@BjpVarma)
నరసాపురం పార్లమెంట్ ప్రజల ఆశీస్సులతో నేడు లోక్ సభ సభ్యునిగా ప్రమాణస్వీకారం చేశాను.నా జీవితంలో మరిచిపోలేని ఘట్టంగా ఇది నిలిచిపోతుంది. ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానంటే దానికి ప్రధాన కారణం నరసాపురం ప్రజలే! మీ అందరి ప్రేమానురాగాలకు సదా కృతజ్ఞుడనై ఉంటూ,మీ ఆకాంక్షల మేరకు పనిచేస్తాను. (1/2)
25
55
5
267
54,856
Bhupathiraju Srinivasa Varma retweeted
Landed in Manila, Philippines a short while ago. Very happy to meet the Indian community, which accorded a very warm welcome. It is wonderful to see our diaspora preserve Indian culture and at the same time, work towards bringing our nations closer. The programme offered a wonderful glimpse of the deep cultural connections between India and the Philippines. Saw replicas of the Golden Tara of Agusan and the historic Laguna Copperplate Inscription dating back to the 9th and 10th centuries. It was particularly special to witness children from both countries recite the Purna Kumbha Shloka, followed by energetic Bollywood and Bhangra performances.
388
2,336
66
13,454
527,191
Heartwarming moment with a child signing Ram Kirtans before Hon’ble PM Modi during his trip to Manila. @bjp4andhra @bjp4india @narendramodi #narendramodi #india #jaishriram
1
4
128
నరసాపురం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్, గౌరవనీయులైన శ్రీ బొమ్మిడి నాయకర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు! మీ నాయకత్వంలో నరసాపురం మరింత అభివృద్ధి చెందాలని, మీరు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. @BNayakar_JSP
1
5
192
ఈ రోజు పద్మవిభూషణ్ శ్రీ రామోజీరావు గారి జయంతి సందర్భంగా విజయవాడలోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కళావేదికలో నిర్వహించిన ‘రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డులు 2026’ ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నాను. కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారు ముఖ్య అతిథిగా విచ్చేసి వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన విజేతలకు అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ శ్రీ ఎస్. అబ్దుల్ నజీర్ గారు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు, కేంద్ర మంత్రులు శ్రీ జి. కిషన్ రెడ్డి గారు, శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. మీడియా, విద్య, వ్యాపార, సామాజిక రంగాలతో పాటు పలు రంగాల్లో తనదైన ముద్ర వేసిన రామోజీరావు గారి సేవలు, దార్శనికత భావితరాలకు నిరంతరం స్ఫూర్తినిస్తాయి. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభాపాటవాలను చాటుతూ ‘రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డులు 2026’ అందుకున్న విజేతలందరికీ హృదయపూర్వక అభినందనలు. వారి విజయాలు మరెందరికో స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను. @BJP4Andhra @BJP4India @narendramodi @AmitShah @ncbn @PawanKalyan @kishanreddybjp @RamMNK #amitshah #bjpvarma #ramojiexcellenceawards #vijayawada
1
3
243
పద్మవిభూషణ్ శ్రీ రామోజీరావు గారి జయంతిని పురస్కరించుకుని విజయవాడలో నిర్వహించిన ‘రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డులు–2026’ వేడుకలో పాల్గొనడం సంతోషంగా ఉంది. కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా గారి చేతుల మీదుగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు, ప్రతిభ కనబరిచిన ప్రముఖులకు అవార్డుల ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ శ్రీ ఎస్. అబ్దుల్ నజీర్ గారు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు, కేంద్ర మంత్రులు శ్రీ జి. కిషన్ రెడ్డి గారు, శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. రామోజీరావు గారు నెలకొల్పిన విలువలు, సాధించిన విజయాలు, సమాజంపై చూపిన ప్రభావం చిరస్మరణీయం. ఆయన స్ఫూర్తితో వివిధ రంగాల్లో ప్రతిభను చాటుతున్న అవార్డు గ్రహీతలందరికీ హృదయపూర్వక అభినందనలు. @bjp4india @bjp4andhra @narendramodi @amitshahofficial @ncbn @pawankalyan @RamMNK @kishanreddybjp @RamojiAwards
2
141
భీమవరం విద్యా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్న విష్ణు విద్యాసంస్థలు! విష్ణు విద్యాసంస్థలకు యూనివర్సిటీ హోదా లభించడం భీమవరం విద్యారంగానికి గర్వకారణం. దివంగత డా. బి.వి. రాజు గారి విద్యా సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తూ, కె.వి. విష్ణురాజు గారి సారథ్యంలో ఈ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని ఆకాంక్షిస్తున్నాను. రాజకీయాలకు అతీతంగా భీమవరాన్ని ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న విష్ణు విద్యా సంస్థలకు అభినందనలు @bjp4andhra @bjp4india @narendramodi
1
5
217
‘జన్‌జాతీయ గౌరవ్ దివస్’ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. దేశ స్వాతంత్ర్యం కోసం, ఆత్మగౌరవం కోసం పోరాడిన ప్రతి గిరిజన బిడ్డను స్మరించుకోవడానికే మన గౌరవ ప్రధాన మంత్రి మోదీ గారు ధర్తి ఆబా బిర్సా ముండా గారి జయంతిని జన్‌జాతీయ గౌరవ్ దివస్ గా ప్రకటించారు. గిరిజన సమాజం అభివృద్ధి కోసం, వారి సంస్కృతిని కాపాడేందుకు మేము కట్టుబడి ఉన్నాము. #janjatiyagauravdiwas
1
5
181
పద్మవిభూషణ్ రామోజీరావు జయంతి సందర్భంగా ఆ దార్శనికుని స్మృతికి నా హృదయపూర్వక నివాళులు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించి, అసాధారణ పట్టుదల, క్రమశిక్షణ, స్వయంకృషితో ఎదిగిన రామోజీరావు గారు 'ఈనాడు' ద్వారా తెలుగు జర్నలిజానికి నూతన దిశానిర్దేశం చేశారు. 'రామోజీ ఫిల్మ్ సిటీ'తో భారతీయ చలనచిత్ర రంగానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చారు. మీడియా, వినోద, పారిశ్రామిక రంగాల్లో ఆయన సృష్టించిన మైలురాళ్లు, సమాజానికి అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన జీవన ప్రస్థానం తరతరాలకు స్ఫూర్తిదాయకం.
1
5
156
Heartfelt Birthday Wishes to Hon’ble Chief Minister of Bihar, Shri Samrat Choudhary Ji. I pray for your good health, happiness, and long life. May you continue to serve Bihar and the nation with the same dedication. @samrat4bjp
1
5
145
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల విద్యాచరిత్రలో సరికొత్త అధ్యాయం! ఆంధ్రప్రదేశ్‌లో తొలి ప్రైవేట్ మహిళా విశ్వవిద్యాలయంగా ‘విష్ణు విమెన్స్ యూనివర్సిటీ’ ఏర్పాటు కావడం ఎంతో సంతోషకరం. ఈ కల సాకారం కావడానికి విష్ణు రాజు గారి ప్రతిపాదనను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లాను. నా మాటపై నమ్మకంతో వేగంగా నిర్ణయం తీసుకున్న లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మహిళా విద్యాభివృద్ధికి బాటలు వేస్తున్న విష్ణు విద్యాసంస్థలకు హృదయపూర్వక అభినందనలు. నర్సాపురం పార్లమెంట్ ప్రజలకు మెరుగైన విద్య అందించడం మరియు ఈ ప్రాంతాన్ని ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తాను. @bjp4andhra @bjp4india @narendramodi @ncbn @PawanKalyan @naralokesh #vishnuwomensuniversity #naralokesh #bjpvarma #vishnueducationalsociety
2
5
143
#AdminPost ఆంధ్రప్రదేశ్‌లోనే తొలి ప్రైవేట్ మహిళా విశ్వవిద్యాలయంగా ‘విష్ణు విమెన్స్ యూనివర్సిటీ’ ఏర్పాటుకు కేంద్ర సహాయ మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు చేసిన సహకారాన్ని అభినందిస్తూ, భీమవరంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ కె.వి. విష్ణు రాజు గారు సత్కరించారు. విష్ణు విద్యాసంస్థలకు యూనివర్సిటీ హోదా కల్పించేందుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ప్రత్యేక చొరవ, కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ గారి కృషి, సూచనలతో ఈ చారిత్రాత్మక ఘట్టం సాకారమైంది. పద్మభూషణ్ డాక్టర్ బి.వి. రాజు ఆశయాలకు అనుగుణంగా విష్ణు విమెన్స్ యూనివర్సిటీ మహిళా విద్య, సాధికారతకు గొప్ప వేదికగా నిలుస్తుంది. @bjp4andhra @bjp4india @narendramodi
1
7
185
ఆంధ్రప్రదేశ్‌లో తొలి ప్రైవేట్ మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటుతో భీమవరం విద్యారంగంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ, డాక్టర్ బి.వి. రాజు ఫౌండేషన్ 25 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ‘విష్ణు కాన్‌ఫ్లుయెన్స్ – మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నాను. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఏర్పాటుకు నేను అందించిన సహకారాన్ని అభినందిస్తూ శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ కె.వి. విష్ణు రాజు సత్కరించినందుకు కృతజ్ఞతలు. మహిళా విద్య, సాధికారతకు విష్ణు విమెన్స్ యూనివర్సిటీ ఒక గొప్ప వేదికగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను. @bjp4andhra @bjp4india @narendramodi #bjpvarma #narendramodi #naralokesh #vishnueducationalsociety
2
5
166
భీమవరంలోని విష్ణు క్యాంపస్‌లో శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ, డాక్టర్ బి.వి. రాజు ఫౌండేషన్ 25 ఏళ్ల ప్రస్థానంతో పాటు, ఆంధ్రప్రదేశ్‌లో తొలి ప్రైవేట్ మహిళా విశ్వవిద్యాలయమైన ‘విష్ణు విమెన్స్ యూనివర్సిటీ’ ఏర్పాటును పురస్కరించుకుని నిర్వహించిన ‘విష్ణు కాన్‌ఫ్లుయెన్స్ – మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నాను. పద్మభూషణ్ డాక్టర్ బి.వి. రాజు గారి ఆశయంతో ప్రారంభమైన విద్యా ప్రస్థానం నేడు మహిళా ఉన్నత విద్యకు చిరునామాగా ఎదగడం ఆనందదాయకం. వేలాది మంది విద్యార్థినుల భవిష్యత్తుకు బాటలు వేస్తూ భీమవరానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన విష్ణు విద్యాసంస్థల కృషి అభినందనీయం. మహిళా విద్య, సాధికారతకు మరింత బలాన్నిస్తూ ఈ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు గారు, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గారు, విష్ణు విద్యాసంస్థల చైర్మన్ కె.వి. విష్ణు రాజు గారు తదితరులు పాల్గొన్నారు. @bjp4india @bjp4andhra @narendramodi #bjpvarma #NarendraModi
13
326
మైసూరులో విశ్వాన్ని ఆవిష్కరించే సరికొత్త అధ్యాయం మొదలైంది! 🌠 ప్రధాని మోదీ గారు దేశంలోనే తొలి LED డోమ్ ప్లానిటోరియం ‘కాస్మోస్’ను జాతికి అంకితం చేశారు. విద్యార్థుల్లో ఖగోళ విజ్ఞానం పట్ల ఆసక్తిని పెంచి, భవిష్యత్ శాస్త్రవేత్తలను తీర్చిదిద్దే లక్ష్యంతో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ దీనిని అద్భుతంగా నిర్మించింది. @bjp4andhra @bjp4india @narendramodi
1
4
171
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) ఫౌండేషన్ డే వేడుకల్లో పాల్గొని, సంస్థ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న డిజైనర్లు, ఇంజినీర్లు, కార్మికులు, ప్రాజెక్ట్ బృందాల సేవలను అభినందించాను. గత రెండేళ్లలో సంస్థ ప్రగతికి కృషి చేసిన CMD శ్రీ కె. సదాశివ మూర్తి, బోర్డు డైరెక్టర్లను అభినందించడంతో పాటు, ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు BHEL ఎక్సెల్ అవార్డులు అందజేశాను. ఉద్యోగుల అంకితభావం, నైపుణ్యం దేశ పారిశ్రామిక, ఇంధన రంగాల మరింత అభివృద్ధికి దోహదపడాలని ఆకాంక్షిస్తున్నాను. @bjp4andhra @bjp4india @narendramodi @BHEL_India @MHI_GoI #viksitbharat2047 #bjpvarma #narendramodi #ministryofheavyindustries
3
18
429
Unstoppable energy and a massive crowd—the Modi aura in Bengaluru is truly a sight to watch! #NarendraModi @narendramodi @bjp4andhra @bjp4india #unstoppable
1
3
6
267
Bhupathiraju Srinivasa Varma retweeted
Hon’ble Minister of State for Heavy Industries and Steel, Shri Bhupathiraju Srinivasa Varma, addressed the gathering at the BHEL Foundation Day & Utkrishthta Utsav at BHEL Township, Noida, highlighting BHEL’s significant contribution to India’s industrial and technological progress over the past six decades. He highlighted that, as a leading CPSE under the Ministry of Heavy Industries (MHI), BHEL plays a pivotal role in strengthening India’s power infrastructure through the design, engineering, manufacturing and servicing of equipment for thermal, hydro, gas and nuclear power plants. Its contributions also extend to transportation, defence, aerospace, renewable energy and other strategic sectors, reinforcing India’s indigenous manufacturing capabilities and the vision of Aatmanirbhar Bharat. The Hon’ble Minister of State appreciated the dedication and invaluable contributions of BHEL’s engineers, employees and workforce. He also congratulated the award-winning employees and encouraged the entire BHEL family to continue pursuing excellence, innovation and nation-building. #MHI #BHEL #BHELFoundationDay #UtkrishthtaUtsav #AatmanirbharBharat @BjpVarma @BHEL_India @vijaymittal4
17
1
31
1,339
BHEL విజయ ప్రస్థానంలో ఉద్యోగుల అంకితభావమే అసలైన బలం! ఆరు దశాబ్దాలకు పైగా ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ దేశ పారిశ్రామిక, ఇంధన రంగాల అభివృద్ధికి విశేష సేవలందిస్తున్న BHEL ప్రగతిలో డిజైనర్లు, ఇంజినీర్లు, కార్మికులు, ప్రాజెక్ట్ బృందాల కృషి అభినందనీయం. గత రెండేళ్లలో సంస్థ ప్రగతికి విశేష కృషి చేసిన CMD శ్రీ కె. సదాశివ మూర్తి గారిని, బోర్డు డైరెక్టర్ల ను అభినందించాను. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు BHEL ఎక్సెల్ అవార్డులు అందజేసి అభినందించాను. వారి అంకితభావం, కృషి సంస్థ భవిష్యత్తుకు మరింత దోహదపడాలి అని సూచించాను. @BHEL_India @MHI_GoI @narendramodi @bjp4india @bjp4india #viksitbharat #viksitbharat2047 #bjpvarma #narendramodi
3
8
445
ఈరోజు బెంగళూరులో నమ్మ మెట్రో పింక్ లైన్‌ను (కాళేన అగ్రహార – తావరెకెరె) గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారు ప్రారంభించారు. 🚇 సుమారు 7.5 కి.మీ. ఈ కొత్త మార్గంతో బెంగళూరు మెట్రో 100 కి.మీ. మైలురాయిని దాటింది. బన్నేరుఘట్ట రోడ్డు ప్రాంత ప్రజల ప్రయాణం ఇక మరింత సులభం. 2014లో 5 నగరాల్లో 248 కి.మీ. మాత్రమే ఉన్న మెట్రో, నేడు 26 నగరాల్లో దాదాపు 1,200 కి.మీ.కు విస్తరించింది. వికసిత భారత్ దిశగా దేశం వేగంగా ముందుకు సాగుతోంది. @BJP4Andhra @BJP4India #ViksitBharat2047
1
5
222
Bhupathiraju Srinivasa Varma retweeted
The new COSMOS Planetarium in Mysuru brings the wonders of the universe closer to young minds. nitter.cf/i/broadcasts/2zkVndjqd…
602
2,203
41
7,283
533,022