Pinned Tweet
My earlier account has been hacked and so have opened a new account. Please note. - BVS. Ravi.
What an insightful and compelling take on “Why BHAKTI Rules the BOX OFFICE!” 🔥
Absolutely loved this elaborate perspective! Thanks a ton, @BvsRavi, for breaking it down so beautifully! @greatandhranews
👏🔥🔥🔥 Lion in roaring action 🔥🔥 #DadaDhamaka @megopichand @MusicThaman @vriddhicinemas @MsKajalAggarwal
Wishing you all a very very Happy Diwali ❤️
#DadaDhamaka will explode and rule your hearts and charts from November 13th :)
See you all 🔥
#Dada
Welcome #KAAKAOnJan13 🔥🔥@dirbobby @KChiruTweets garu @MusicThaman @konavenkat99 @UrsVamsiShekar @KvnProductions
HAPPY DIWALI EVERYONE 💥
Tapasulu SANKRANTHIKI Kaaludham 😎🧨🔥
#KAAKA - JAN 13th Sankranthi 2027❤️🔥
#KAAKAOnJan13
Bvs Ravi retweeted
బతుకు మీద ఆశ చచ్చిపోయిన సమాజం
శనివారం ఉదయం పదిన్నర.
బోర్డు మీద మ్యాథ్స్ టీచర్ రాజేశ్వరి ఏదో ఫార్ములా రాస్తున్నారు. కిటికీలోంచి లోపలికి వస్తున్న శీతాకాలపు ఎండ ఆ గవర్నమెంట్ స్కూల్ గదిలో దుమ్ము కణాలను క్లియర్‌గా చూపిస్తోంది. పిల్లలందరూ పుస్తకాల్లో తలలు దూర్చి ఉన్నారు. అంతా బాగానే ఉందనుకునే ఒక సాధారణమైన ఉదయం. ఇంతలో బయట ఏదో మోటార్ శబ్దం. స్కూల్లో ఏదో చెట్టు కొమ్మలు నరుకుతున్నారేమో అనుకున్నారు అంతా. కానీ ఆ శబ్దం చెట్టు దగ్గర ఆగలేదు. 21 ఏళ్ల హేమంత్ చేతిలో ఆన్ చేసి ఉన్న చైన్‌సాతో నేరుగా పదో తరగతి గదిలోకి నడుచుకుంటూ వచ్చాడు.
ఆ గదిలో పిల్లలు కూర్చోవడానికి కనీసం బెంచీలు కూడా లేవు. నేల మీదే కూర్చుని పాఠం వింటున్న పదిహేనేళ్ల గోపిక మీదకి వాడు ఆ మిషన్‌తో దూకాడు. ముఖం, మెడ, వీపు... రక్తం ఎగజిమ్ముతోంది. ఆపబోయిన లక్ష్మి అనే మరో అమ్మాయి కాలికి గాయమైంది. టీచర్ భయంతో గోడకి అతుక్కుపోయారు.
పిల్లల అరుపులు.
రెండు నిమిషాలు.
అంతే.
ఆ అమ్మాయిని ఆ నేల మీదే రక్తపు మడుగులో వదిలేసి వాడు బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. తన ప్రపోజల్‌కి 'నో' చెప్పిందని, ఇంట్లో చెబుతానని బెదిరించినందుకు వాడు చేసిన పని ఇది.
ఇదేదో సినిమాలోని క్రైమ్ సీన్ కాదు, మన కళ్ల ముందే జరిగిన పచ్చి నిజం.
సాయంత్రానికల్లా టీవీ ఛానెల్స్, సోషల్ మీడియా మేధావులు నిద్రలేచారు. అందరి వేళ్లూ సినిమాల వైపు చూపిస్తున్నాయి. "సినిమాల్లో హింస ఎక్కువైపోయింది, అవే పిల్లల్ని చెడగొడుతున్నాయి" అని ఒకటే గోల. కారణం దొరికేసింది కదా, ఇక అందరూ హాయిగా పడుకోవచ్చు.
కానీ అంత సింపుల్‌గా తేలిపోయే లెక్కా ఇది?
ఇరవై ఒక్కేళ్ల కుర్రాడు. పట్టపగలు, అందరి కళ్ల ముందే ఒక స్కూల్‌లోకి రంపం పట్టుకుని వెళ్తున్నప్పుడు వాడి మెదడులో ఏం నడుస్తూ ఉంటుంది? "ఇది చేస్తే నా జీవితం ఏమైపోతుంది? జైల్లో పడతానేమో, నా కెరీర్, నా భవిష్యత్తు నాశనమైపోతుందేమో" అనే కనీసపు ఆలోచన వాడికి ఎందుకు రాలేదు? ఎందుకంటే, అసలు భవిష్యత్తు అనేదే లేనప్పుడు, అది పాడైపోతుందనే భయం ఎక్కడి నుంచి వస్తుంది?
మనిషి తప్పు చేయకుండా ఆపేది పోలీసులో, చట్టాలో కాదు. రేపటి రోజు మీద ఉండే ఒక చిన్న హోప్. చేతిలో ఒక పని, సమాజంలో కాస్త గౌరవం, "ఈరోజు కష్టపడితే నా రేపు బాగుంటుంది" అనే ఒక భ్రమ లాంటి నమ్మకం. అవి ఉన్నప్పుడు మనిషి దేన్నీ రిస్క్ చేయడు. కానీ మనం ఇప్పుడు పూర్తిగా హోప్ చచ్చిపోయిన సమాజంలో బతుకుతున్నాం. ఏ ఊరి చివర టీ స్టాల్ దగ్గర చూసినా, ఏ బడ్డీ కొట్టు దగ్గర చూసినా ఏం చేయాలో తెలియని ఖాళీ కళ్ళే కనిపిస్తాయి. జీవితంలో ఏం చేయలేక వినాయకచవితి, దసరా, దీపావళి శుభాకాంక్షలు, తమ గల్లీ లీడర్స్ బర్త్‌డే విషెస్ చెప్పే ఫ్లెక్సీల మీద పేరు వేసుకుని మురిసిపోయే కుర్రాళ్ళు, చదువుకున్నా ఉద్యోగం రాదని తెలిసిపోయిన నిరుద్యోగులు.
ప్రభుత్వాలు వీళ్ళకి భవిష్యత్తుని ఇవ్వవు. మంచి చదువు, వైద్యం, ఉద్యోగాలు ఇవ్వడం కంటే, వాళ్ల నోరు మూయించడానికి అప్పుడప్పుడూ అకౌంట్లలో ఎంతో కొంత డబ్బు పడేసి, గౌరవంగా బతకాల్సిన మనుషుల్ని ఆ డబ్బు కోసం ఎదురుచూసే బిచ్చగాళ్లలా మార్చేయడం మన రాజకీయ నాయకులకు చాలా ఈజీ. ఇంకోపక్క చేతిలో ఉన్న ఫోన్ తెరిస్తే సోషల్ మీడియా. అక్కడ ఎవడో రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోతుంటాడు, పెద్ద పెద్ద కార్లలో తిరుగుతుంటాడు. కష్టపడితే పైకి వస్తామనే నమ్మకం సిస్టమ్ చంపేస్తుంటే, "నీకు కావాల్సింది ఇప్పుడే, ఈ క్షణమే దక్కాలనే Instant Gratification వైపు తోస్తూ, నీకు లేకపోతే లాక్కో, దొరక్కపోతే దోచుకో" అని రీల్స్ రెచ్చగొడుతుంటాయి.
ఇక్కడే అసలైన ప్రమాదం మొదలవుతుంది. ఒకపక్క భవిష్యత్తు మీద ఎలాంటి ఆశ లేని శూన్యం, ఇంకోపక్క 'నాకు కావాల్సింది ఇప్పుడే దక్కాల్సిందే, నా సుఖానికి అడ్డొచ్చేది ఏదైనా సరే లేకుండా చేసేయాలి' అనే విపరీతమైన ఉన్మాదం. ఇది ఏ ఒక్క జెండర్‌కో, ఏ ఒక్క ఆర్థిక వర్గానికో పరిమితమైన జబ్బు కాదు. ప్రేమ నిరాకరించిందని తరగతి గదిలోకి రంపంతో దూసుకెళ్లే కుర్రాళ్లయినా, తమ కోరికలకు అడ్డొస్తున్నాడని కట్టుకున్న భర్తనే అడ్డు తొలగించుకుంటున్న ఆడవాళ్లైనా.. మూలం ఒక్కటే. మనిషికి మనిషి మీద ఉండాల్సిన కనీసపు సానుభూతి ఆవిరైపోయి, ఎదుటి మనిషి కేవలం తన అవసరాలను తీర్చే ఒక వస్తువులా మాత్రమే కనిపించే మానసిక రోగం ఇది. 'రేపు ఏమవుతుంది?' అనే భయం, విలువలు పూర్తిగా చచ్చిపోయిన చోట పుట్టుకొస్తున్న హింస ఇది.
అలాంటి స్థితిలో, లోపలంతా ఇంత ఫ్రస్ట్రేషన్, స్వార్థం పెట్టుకుని తిరుగుతున్న మనుషులకి, తమకి దక్కాలనుకున్నది దక్కలేదనే నిజాన్ని, ఎదుటి మనిషి 'నో' చెప్పడాన్ని వాళ్ల మెదడు తట్టుకోలేకపోతుంది. జీవితంలో ఒక లక్ష్యం, రేపటి మీద ఆశ, విలువలు ఉన్నవాళ్లు రిజెక్షన్ దాటుకుని ముందుకు వెళ్తారు. కానీ లోపల ఏమీ లేనివాళ్లకి ఆ రిజెక్షన్ ప్రపంచం అంతమైపోయినట్టు అనిపిస్తుంది. ఎలాగూ రేపు అనే రోజు మీద భరోసా లేదు, ఇక పోగొట్టుకోవడానికి ఏముంది అనుకున్నప్పుడు వాళ్లు ఆ అగాధంలోకి దూకేస్తారు. భయం ఉండదు.
అయితే సినిమాకు ఇందులో ఏ పాపమూ లేదా? అంటే... కొంత ఉంది. కానీ మనం అనుకుంటున్నట్టు కాదు.
క్రిమినాలజీలో రీసెర్చ్ చేసిన రే సురెట్ అనే ఆయన ఒక మాట అంటాడు. దీన్ని 'రడ్డర్ థియరీ' అంటారు. పడవ ముందుకు కదలడానికి అసలు శక్తిని ఇచ్చేది ఇంజిన్ మాత్రమే. పడవ వెనుక ఉండే చుక్కాని కేవలం ఆ కదిలే పడవను ఎటు తిప్పాలో డైరెక్షన్ మాత్రమే ఇస్తుంది. నేరం చేయాలనే ఆలోచన, ఆ ఉన్మాదం పుట్టేది సమాజం ఇచ్చిన హోప్‌లెస్‌నెస్, ఈ విపరీతమైన స్వార్థం అనే ఇంజిన్ నుంచి! ఒకసారి వాళ్లు నేరం చేయాలని ఫిక్స్ అయ్యాక, ఆ నేరాన్ని "ఎలా చేయాలి?" అనే టెక్నిక్ కోసం మాత్రమే సినిమాను వాడుకుంటారు. రాప్తాడు కుర్రాడికి సినిమా ఆ రంపాన్ని పరిచయం చేసి ఉండొచ్చు, కానీ ఆ రంపాన్ని పట్టుకునే తెగింపుని ఇచ్చింది మాత్రం మన సమాజమే. ప్రపంచంలో ఎన్నో అభివృద్ధి చెందిన దేశాల్లో అత్యంత భయంకరమైన రక్తపాతం ఉండే సినిమాలు, గేమ్స్ చూస్తారు. కానీ అక్కడ యువతకు చేతిలో పని, రేపటి మీద భరోసా ఉన్నంత వరకు ఆ తెర మీద రక్తపాతం వీధుల్లోకి రాదు.
"మరి సినిమాల్లోని రక్తపాతం మనుషుల్ని నేరస్తులుగా మార్చనప్పుడు, సినిమాల్లో చూపించే ప్రేమ ఉన్మాదం, వెంటపడి వేధించే సీన్లు మాత్రం సమాజంలో ఇలాంటి దాడులకు ఎందుకు కారణమవుతున్నాయి?" అనే డౌట్ రావచ్చు.
ఇక్కడే మన మెదడు ఆడే ఒక వింత ఆట ఉంది. సైకాలజీలో దీన్ని 'కల్టివేషన్ థియరీ' అంటారు. ఒక మనిషిని రంపంతో నరకడం అనేది సమాజంలో 'నార్మల్' కాదు. అది నేరం అని అందరికీ తెలుసు. కాబట్టి థియేటర్‌లో హీరో విలన్‌ని నరికితే దాన్ని ఫాంటసీలా చూసి అక్కడే వదిలేస్తాం. కానీ ఎదుటి మనిషి ఇష్టాయిష్టాలతో పని లేకుండా "నాకు నచ్చింది నాకే దక్కాలి, నాకు దక్కనిది ఇంకెవరికీ దక్కకూడదు" అనే ఉన్మాదం మన సమాజపు నరనరాల్లో ఆల్రెడీ ఉన్న జబ్బు. ఇలాంటి చోట, అవతలి వాళ్లు 'నో' చెప్పినా సరే వెంటపడి వేధించడం, ప్రేమ పేరుతో హింసించడాన్ని గొప్పగా చూపించి, దానికి బ్యాక్‌గ్రౌండ్‌లో మంచి మ్యూజిక్ వేసి, చివరికి అదే నిజమైన ప్రేమ అన్నట్టు చూపిస్తే... కుర్రాళ్లకు అది తప్పు అనిపించదు. పైగా "నో చెబితే ఇంకా గట్టిగా వెంటపడాలి, భయపెట్టైనా సరే సొంతం చేసుకోవాలి" అని సినిమా ఆ చెత్త ఆలోచనను నార్మలైజ్ చేస్తోంది. కొత్తగా నేర్పించడం లేదు, ఆల్రెడీ లోపల ఉన్న బురదకి రంగు పూసి అందంగా చూపిస్తోంది.
అసలు కళ చేసే పని ఇది కాదు కదా. మణిరత్నం అన్నట్టు, మనం ఇష్టపడే తొంభై శాతం సినిమాలు చెడు మీద మంచి గెలవడం గురించే ఉంటాయి. ఆయన తీసిన 'గీతాంజలి'లో చావు అంచున ఉన్న అమ్మాయి "నేను బతకాలనుకుంటున్నాను, నాకు చావడం ఇష్టం లేదు" అని చెప్పే ఒక్క మాటే ఆ సినిమా మొత్తాన్ని నడిపించింది. చావు ఎదురుగా ఉన్నప్పుడు కూడా బతకాలనే హోప్‌ని ఇవ్వడం, మనిషిలోని సున్నితత్వాన్ని బతికించడం కళ అసలు స్వభావం.
మన ముఖం మీద బురద ఉన్నప్పుడు, అది కనిపిస్తోందని అద్దం పగలగొడితే లాభం ఉండదు. సినిమా వాళ్లు ఉన్మాదాన్ని ప్రేమ పేరుతో రొమాంటిసైజ్ చేయడం ఆపాలి, కథకు అవసరం లేకపోయినా కేవలం షాక్ వాల్యూ కోసం పెట్టే అనవసరమైన హింసను కూడా కంట్రోల్ చేయాలి, నిజమే.
కానీ అంతకంటే ముందు, గేటు దగ్గర వాచ్‌మెన్ లేని, తరగతి గదిలో కూర్చోవడానికి కనీసం బెంచీలు కూడా లేని ఆ ప్రభుత్వ బడి దుస్థితి వైపు చూడాలి. పిల్లలకు కూర్చునే బెంచీలు, యువతకు బతికే దారి ఇవ్వలేని మన రాజకీయాలు, ఆ రాజకీయాలు చేసే నాయకులు... మనిషిలో రేపటి మీద ఆశను పూర్తిగా చంపేస్తున్నారు. ఆ బడిలో నేల మీద కూర్చున్న పదిహేనేళ్ల అమ్మాయి, బయట ఏ లక్ష్యమూ లేకుండా రంపం పట్టుకుని తిరుగుతున్న ఆ ఇరవై ఒక్కేళ్ల కుర్రాడు... ఇద్దరూ మన సిస్టమ్ వైఫల్యానికి సాక్ష్యాలే. తెల్లవారేవరకూ ఈ చీకటితో పోరాడటానికి యువత చేతిలో కాస్తంత వెలుగు, రేపటి మీద కాస్త హోప్ పెట్టాలి. చేతిలో ఆ వెలుగు ఉన్నప్పుడు ఏ కుర్రాడూ రంపం పట్టడు, ఏ తరగతి గదీ రక్తంతో తడవదు.
Bvs Ravi retweeted
ముప్ఫైల్లో గుండెపోట్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది, కాబట్టి మీరు వైద్యుడి వద్దకి వెళ్లి తనిఖీ చేయించుకోండి. కాదు కూడదు అంటే మీ ఇష్టం.
Bvs Ravi retweeted
Day or Night,
Rich or Poor,
Man or a Woman…
Hyderabad or Cyberabad.. Safety is not just a promise,
It is a feeling of trust,
a sense of security and Comfort Thanks to
@SajjanarVC_IPS & @CPCyberabad
భద్రతే బాధ్యతగా…
రక్షణే లక్ష్యంగా…
సేవే ధ్యేయంగా…
విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బందికి అభినందనలు 🤝
హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లకు ప్రత్యేక అభినందనలు!
@cyberabadpolice @hyderabadpolice
🫡
Bvs Ravi retweeted
A divine and auspicious glimpse of Goddess Sri Lalita Tripurasundari during today’s Pradosha time 🙏🏻🙏🏻🙏🏻
Bvs Ravi retweeted
The divine melody is winning hearts and trending across music platforms 🔱🕉️
#AmmaKanakaDurga is Trending on Spotify and JioSaavn ❤️✨
youtu.be/VGAUHd36Bc4
#KanakaDurga
@ananya_birla @PritiShahani @bvsravi22 #AjitThakur @BirlaStudios #TempleTownPictures @MusicThaman @PradeepMaddali @allarinaresh #KajalChoudhary @ActorSivaji @actorsubbaraju @prasoon_garg @sunil_chainani #RichaKapoor @kaumudiofficial
Lyrics: @sirasri Singer: #Ananthu, @SruthiSings Choreographer: #Swarna

A Special Meet With Team #KanakaDurga! ❤️🔥
Day 7 of #VijayawadaUtsav2026 got even more exciting as Team Allari Naresh’s #KanakaDurga connected with fans at Makineni Basava Punnaiah Stadium, creating memorable moments filled with enthusiasm and excitement. ❤️
Event by @shreyasgroup ✌️
#KanakaDurgaMeetAndGreet #KanakaDurgaTeamMeetAndGreet
@ananya_birla @PritiShahani @bvsravi22 #AjitThakur @BirlaStudios #TempleTownPictures @zeemusicsouth @MusicThaman @PradeepMaddali @allarinaresh #KajalChoudhary @ActorSivaji @actorsubbaraju @prasoon_garg @sunil_chainani #RichaKapoor @kaumudiofficial @sirasri #Ananthu #Swarna #ShreyasGroup #ShreyasMedia
Bvs Ravi retweeted
youtu.be/VGAUHd36Bc4
#KanakaDurga
@ananya_birla @PritiShahani @bvsravi22 #AjitThakur @BirlaStudios #TempleTownPictures @MusicThaman @PradeepMaddali @allarinaresh #KajalChoudhary @ActorSivaji @actorsubbaraju @prasoon_garg @sunil_chainani #RichaKapoor @kaumudiofficial
Lyrics: @sirasri Singer: #Ananthu, @SruthiSings Choreographer: #Swarna
Bvs Ravi retweeted
Every word a prayer, every line an offering to Amma 🕉️
Here’s the lyric sheet of Amma KanakaDurga 🔱

@ananya_birla @PritiShahani @bvsravi22 #AjitThakur @BirlaStudios #TempleTownPictures @MusicThaman @PradeepMaddali @allarinaresh
Bvs Ravi retweeted
Every word a prayer, every line an offering to Amma 🕉️
Here’s the lyric sheet of Amma KanakaDurga 🔱
youtu.be/VGAUHd36Bc4
#KanakaDurga
@ananya_birla @PritiShahani @bvsravi22 #AjitThakur @BirlaStudios #TempleTownPictures @MusicThaman @PradeepMaddali @allarinaresh #KajalChoudhary @ActorSivaji @actorsubbaraju @prasoon_garg @sunil_chainani #RichaKapoor @kaumudiofficial
Lyrics: @sirasri Singer: #Ananthu, @SruthiSings Choreographer: #Swarna
Bvs Ravi retweeted
1996 అక్టోబర్ 11 నుంచి పవన్ కళ్యాణ్ గారి సినిమాలు రికార్డుల (#AAIB debut movies lo 34 days fulls beating Vikram, #Gokulamloseetha sangam theater 42 days fulls all time theater record, #tholiprema 101 days fulls leelamahal all time theater record, #Thammudu 81 days 4 ahows ,102 days 3 ahows all time city record ,#Badri 54 days 4 shows fulls all time thewter record ,#kushi 82 days fulls first silver jubilee film for mega family in UA, #Gabbarsingh 35 centers 50 days city lo 6 centers 50 days all time record) ) కోసం ఎంతో కష్టపడి 2008 నుంచి యువరాజ్యం నగర ఉపాద్యక్షుడిగా రాజకీయ ప్రయాణం మొదలు పెట్టి 30 సంచత్సరాలుగా కళ్యాణ్ గారి అడుగుజాడల్లో ఏదీ ఆశించకుండా చేసిన సేవకి గుర్తింపుగా ఈరోజు విశాఖ నగర 37 వార్డ్ కార్పొరేటర్ గా పోటీ చేస్తున్న ప్రియమైన స్నేహితుడు @JSPShivaPrasad ని అఖండ మెజారిటీ తో గెలిపించాలి అని ప్రార్థన.