చాకిరేవు retweeted
మీవి బకాయిలు...
మావి చెల్లింపులు...
నేరాలు చేసి నెపం ఇతరులపై నెట్టడం,
బకాయిలు పెట్టి బుకాయించడం అనే వ్యసనానికి బానిసైన @ysjagan గారు... మీ ఫేక్ ట్వీట్‌కు మా ఫ్యాక్ట్ రిప్లై ఇది. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా క్రమ పద్ధతిలో బకాయిలు తీరుస్తున్న చిత్తశుద్ధి మాది. బకాయిలు పెట్టి బురద చల్లే దుర్బుద్ధి మీది.
ఐదేళ్ల మీ పాలనలో మీ బొమ్మల పిచ్చితో వేలకోట్లు పబ్లిసిటీకి మళ్లించారు. విద్యార్థుల భవిష్యత్తును విస్మరించి సుమారుగా రూ.4,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టారు.. మేం గడిచిన రెండున్నర ఏళ్లలోనే దాదాపు రూ.5,000 కోట్లు చెల్లించాం. ఇప్పుడు ప్రతి నెలా క్రమపద్ధతిలో నిధులు విడుదల చేస్తున్నాం. ఇవీ నిధుల విడుదల లెక్క.. మీకు అర్థం అవుతుందా?
#PsychoFekuJagan
.@ncbn గారూ, చిత్తూరులోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి మీరు, ప్రస్తుత విద్యాశాఖ మంత్రి, మీ సుపుత్రుడు లోకేషే కారణం కాదా?. ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి మీరిద్దరూ మీచేతులతో ఉరితాడు బిగిస్తే, అదే ఉరితాడు ఇప్పుడు అమాయక విద్యార్థుల ప్రాణాల మీదకు వస్తోంది. ఈ దారుణమైన పరిస్థితికి ముమ్మాటికీ మీరే బాధ్యులు.
ప్రభుత్వం ఫీజులు కట్టకపోవడంతో తమకు ఈ దుస్థితి వచ్చిందని, ఇదే కాలేజీలో గతంలో కూడా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటూ విద్యార్థులు రోడ్డెక్కి తమ ఆవేదనను, ఆగ్రహాన్ని వెళ్లగక్కినా చంద్రబాబుగారూ, మీకు అసలు పట్టనట్టే ఉన్నారు. పైగా టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మీరు, మీ కుమారుడు బాధ్యతలను పూర్తిగా వదిలేయడం అత్యంత దారుణం. ఇంత దుర్మార్గమైన పాలన గతంలో ఎప్పుడూ చూడలేదు.
పేదవాళ్లకు గొప్ప చదువులే లక్ష్యంగా అమ్మ ఒడి నుంచి విద్యాదీవెన, వసతిదీవెన పథకాలతో దేశంలో ఎక్కడాలేని విధంగా గొప్పగా మేం ప్రారంభించి అమలు చేస్తే, మీరు అధికారంలోకి వచ్చిన తొలి క్షణం నుంచే పేదలను ఉన్నత చదువులకు దూరం చేసే కుట్రలో భాగంగా, ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన పథకాలను నిర్వీర్యం చేసి, బంగారం లాంటి పేద పిల్లల భవిష్యత్తును నాశనం చేసి, వారి చదువుల ఉసురు పోసుకుంటున్నారు.
ఈ విద్యాసంవత్సరం చివరి వరకూ చూసుకుంటే 13 త్రైమాసికాలకుగాను, ప్రతి త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున విద్యాదీవెన కింద ఇవ్వాల్సిన మొత్తం రూ.9,100 కోట్లు. ఇవి కాకుండా 2024 ఏప్రిల్, 2025 ఏప్రిల్, 2026 ఏప్రిల్‌కు గానూ ఒక్కో ఏడాది రూ.1,100 కోట్ల చొప్పున మూడేళ్లకు ఇవ్వాల్సిన వసతిదీవెన బకాయిలు రూ.3,300 కోట్లు. మొత్తంగా ఈ రెండు పథకాలకు ఖర్చు చేయాల్సింది రూ.12,400 కోట్లు అయితే ఇప్పటివరకూ ఇచ్చింది ఎంతని చూస్తే, ఒకసారి రూ.1,700, ఒకసారి రూ.1,100 కోట్లు. ఇంకా రూ.9,600 కోట్లకుపైగా బాకీ. ఇంత బకాయిలుపెడితే ఇక పేద పిల్లలకు భరోసా ఎక్కడిది? వాళ్లు ఎలా చదువుకోవాలి? వారి చదువులతో, భవిష్యత్తుతో, చివరకు వారి ప్రాణాలతో ఆడుకునే హక్కు మీకెవరిచ్చారు చంద్రబాబుగారూ?
ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు ఆ భారాన్ని పిల్లలు, వారి తల్లిదండ్రులమీద మోపుతున్నాయి. తమ ఫీజులను వసూలు చేయడానికి, విద్యార్థులపై ఒత్తిడితెచ్చి, ఫీజులు కట్టకపోతే పరీక్షలు రాయనివ్వమని, సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చదువులు కొనసాగించలేక కొందరు పనులకు వెళ్తుంటే, ఈ ఒత్తిళ్లు భరించలేక ఇలా ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నవారు ఇంకొందరు.
చంద్రబాబుగారూ.. విద్యాశాఖను సర్వం భ్రష్టుపట్టించిన మీ సుపుత్రుడిని వెంటనే బాధ్యతలనుంచి తప్పించండి. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలను తక్షణమే చెల్లించాలి. కాలేజీల్లో విద్యార్థులపై ఒత్తిళ్లను వెంటనే ఆపాలి. విద్యార్థి ఆత్మహత్యాయత్నాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మాని, విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలు వెంటనే చెల్లించాలి.
ఇల విశాఖలో!
దగ్గుపాటి దగ్గాడు - నారా నీరిచ్చాడు.
దీనినే అసంకల్పిత చర్య అంటారు. అది అహంకారం బదులు జన్మతః వచ్చే మానవత్వంతోనే సాధ్యం.
వాటే క్యాచ్ @ సిఐఐ!
క్యాచ్‌లు పట్టే జాంటీనే పట్టేసిన మన వైజాగ్!
క్రికెట్ మైదానంలో అతను అడుగుపెడితే భూమ్యాకర్షణ శక్తికి కూడా పని ఉండదు. మనిషికి ఉండే భౌతిక పరిమితులను దాటి, గాల్లో పక్షిలా ఎగిరే అద్భుతం అతను. అతని వైపు బంతి వెళితే పరుగులు అసాధ్యం...
1
6
279
ఆంధ్రప్రదేశ్ పట్ల ప్రపంచానికి పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనం.
ప్రపంచ క్రికెట్లో ఫీల్డింగ్‌కే కొత్త నిర్వచనం ఇచ్చిన వ్యక్తి, మన ఫిట్నెస్ గురు @ 76 బాబుతో చేయి కలిపారు. విశాఖ తీరాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టే ఈ ప్రయాణం, ప్రతి తెలుగు వాడికీ గర్వకారణం!
1
14
గుడ్డు పగిలింది... కన్నీళ్ల ఆమ్లెట్!
పొద్దున్నే గుడ్డు పగిలి, పొగిలి పొగిలి ఏడుపు మొదలెట్టాడు. ఉడికిన గుడ్డయినా కనీసం తినడానికి పనికొస్తుంది. ఈయన ఏడుపు మాత్రం ఎవరికీ పనికిరాదు. సీఐఐ సదస్సు టీవీలో కనపడగానే తమ హయాంలోని గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఫ్లాష్‌బ్యాక్ తిరగడం మొదలైంది.
- సమ్మిట్ ముగిశాక ఐ-ప్యాక్ అమ్మాయిలు షాపింగ్ మాల్ నుంచి వస్తున్నట్లు చెరో చేతిలో ఇన్వెస్టర్ కిట్లతో వెళ్లిపోయారు. ఆ దృశ్యం చూశాక ఇన్వెస్టర్లకు "రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్" అంటే ఏమిటో అర్థమైంది.
1
1
201
గౌతమ్ అదానీకి గుర్తొచ్చినట్లున్నాయి!
హగ్ టైమ్‌లో 'అమెరికా ఎఫ్‌బీఐ కేసులు, సెటిల్మెంట్లు, మార్కెట్ క్రాష్ గట్రా వేల కోట్ల మూల్యం చెల్లించాల్సి వచ్చింది జగన్ అన్నయ్యతో చేసిన పీపీఏల వ్యవహారానికి!'.
తాడేపల్లి ఫిలిమ్ ప్యాలెస్ – పార్ట్ 2: చెన్నై ఎక్స్‌ప్రెస్
(ఉదయం శోకం, సాయంత్రం కొత్త సినిమా రిలీజ్)
పొద్దున పులివెందుల పెట్రోల్ బాంబులతో అట్టుడికింది. మధ్యాహ్నం ప్రెస్ మీట్లో "టైమ్ అయిపోయింది" అని ప్రశ్నలకు తాళం. సాయంత్రానికి చెన్నై పెళ్లి పందిరిలో ఫోటో షూట్.
ఎందుకంత హడావిడి అంటే, చెన్నై ఫ్లైట్ మిస్ అవుతుందని. ప్రశ్నల కంటే ఫోటో ముఖ్యం. పులివెందుల కంటే పెళ్లి వేదిక సేఫ్. అక్కడ ప్రశ్నలు లేవు, ఉన్నది ఒక్కటే "స్మైల్ ప్లీజ్".
ఎండ్ టైటిల్:
పులివెందులలో ఏజెంట్లకు కుర్చీ దొరకలేదని ఫిర్యాదు.
1
23



