ᴬᶻᵘˡ ᴬᵐᵃⁿᵗᵉ ☄️ (@challagaali) header
ᴬᶻᵘˡ ᴬᵐᵃⁿᵗᵉ ☄️ (@challagaali) profile picture

Jai hind 🇮🇳 || BJP కాదురోయ్ || ట్వీట్ కి 5RS తీసుకుంటా

United States
Joined April 2020
Thread on AP achievements under @ysjagan term Credit: @bachipalem
4
46
1
128
12,702
ఇప్పుడే ఇంటికి ఫోన్ చేసి మాట్లాడా. మా zptc ఎందుకు పోయిందో కనుకుందామని కాంపెయిన్ అప్పుడు చాలా మంది చెప్పారు అంట. @JaiTDP అభ్యర్థి గెలవకపోతే అమ్మవొడి, పెన్షన్లు పీకేస్తాం అని బెదిరించారు అంట so ZPTCకి వెయ్యము కానీ పంచాయితీ మాత్రం మీరు చెప్పిన వాళ్లకు వేస్తాము అని చెప్పారు అంట
1
8
124
6,355
బలవంతపు ఏకగ్రీవాలు పక్కన పెడితే చాలా చోట్ల 35% దాటింది గుంటూరు, రాయలసీమ, మన్యం ప్రాంతాల్లో 45% దాటింది అధికారంలో లేని పార్టీకి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఇంత వేవ్ నేను ఎప్పుడు చూడలా @YSRCParty కి A ఇవ్వొచ్చు @JanaSenaParty కి B+ ఇవ్వొచ్చు @JaiTDP కి B- ఇవ్వొచ్చు
2
33
1
276
6,569
ఇది మరీ అరాచకం రా 🤮🤮 ఆత్మకూరు జడ్పీటీసీ వైస్సార్సీపీ అభ్యర్థికి 4 వేల మెజారిటీ వస్తే, పదే పదే రీకౌంట్లు అంటూ, ఆఖరికి టీడీపీకి 350 మేజారిటీ డిక్లేర్ చేసిన ARO కౌంటింగ్ సిబ్బంది కూడా ఇంత ఘోరం మేము చేయలేమని సంతకాలు చేయకుండా వెళ్ళిపోతే, ARO నే సంతకాలు చేసి డిక్లేర్ చేసాడంట
9
232
5
1,020
28,764
ఇన్ని గెలిచారు కదరా. అయినా ఇంకా మోసం చేసి లాక్కోవాలా శ్రీకాకుళం జిల్లా ఎంపీటీసీ అభ్యర్థి ఎచ్చెర్ల దివ్యకి ముందు 319 ఓట్ల మెజారిటీ రీకౌంటింగ్ లో 43 ఓట్ల మెజారిటీ మళ్లీ రీకౌంటింగ్ లో 6 ఓట్లతో ఓటమి
1
43
2
166
2,916
ఈ ఎలక్షన్స్ లో నాకు బాగా బాధ కలిగించింది బొత్స కూతురు అనూష ఓటమి ☹️ బాగా ఆనందం కలిగించింది చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి విజయం 🏆
2
4
91
1,348
😂😂😂😂😂😂
6
6
348
59,941
జేపీటీసీ & ఎంపీటీసీ ఓటింగ్ సరళి చూస్తే ఓటింగ్ ట్రాన్ఫర్ 2024 లాగా జరగలేదు మా బూత్ పరిధిలో ఉన్న 270 ఓట్లు ట్రాన్ఫర్ అవ్వలేదు కృష్ణ జిల్లాలో 100% స్ట్రైక్ రేట్ తో @JaiTDP పార్టీ @JanaSenaParty ని రెండు చోట్ల ఓడకొట్టింది
1
7
710
Anni jillalo baney majority vasthunnayi Maa krishna jilla ki emaindhi raa 😢
2
24
1,903
Counting tablelo manodu untey chaalu. Evadiki votesina mana kathalo vesuko vochu Papam eeyana guntur corporator gaa 89 votlatho vidipoyaadu anta 1st table ki 130, 5th table ki 1700 etla icchaaru raa Attuntai mana vijanary chitralu
11
67
2,995
ఇది హార్సిలీ హిల్స్ (Horsley Hills), అన్నమయ్య జిల్లా పరిస్థితి @kanduladurgesh నిద్ర పోతున్నావా? @TAAI1951 ఇది చూసేనా మీరు అతనికి మీరు ఎక్సలెన్స్ ఇన్ టూరిజం లీడర్షిప్ అవార్డు ఇచ్చింది ఎక్కడ చూసినా ఉచ్చలు, బీర్లు, చెత్త అంట 🤮🤮 cc @PawanKalyan
2
64
2
155
6,817
ఇదే గ్రామంలో @YSRCParty ఎంపీటీసీ అభ్యర్థి ఓటమి 😢
1
8
60
2,859
28 సంవత్సరాలకు గుండె పోటా! భగవంతుడా 😢😢 మీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను
14
561
All the best Anna!!
చీపురుపల్లి నియోజకవర్గం రేపు జరగనున్న ఓట్ల లెక్కింపు (కౌంటింగ్) నేపథ్యంలో చీపురుపల్లి, గరివిడి, గుర్ల మండలాలకు చెందిన ముఖ్య నాయకులు, కౌంటింగ్ ఏజెంట్లతో సమావేశమై కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అవసరమైన సూచనలు, సలహాలు అందించాను. కౌంటింగ్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించాను. అలాగే గరివిడిలోని నా కార్యాలయంలో విశాఖ వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు శ్రీ కేకే రాజు గారితో భేటీ అయ్యాను. ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ బెల్లాన చంద్రశేఖర్ గారు, జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు, చీపురుపల్లి, గరివిడి, గుర్ల మండలాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. #BotchaSatyanarayana #YSRCP #YSJagan #Cheepurupalli #Garividi #Gurla #TeamBotcha
2
28
511
ఎలక్షన్స్ ముందు ల్యాండ్ సర్వే పసుపు కుంకుమ
4
27
607
50 లక్షలు అయ్యే బాడ్మింటన్ కోర్టుకి రెండున్నర కోట్లు ఏంట్రా @Adireddy_Vasu పుష్కరాల కాంట్రాక్టుల్లో 30% కమిషన్ అంటగా 2027 లో కూడా అంతేగా @JaiTDP 🤮🤮
41
1
185
3,914
Vintage buggana is back!! 💙💙 “కనీసం చీరలు అన్నా కట్టుకు రావయ్యా అని అన్నారు అంట” 😂😂 2019 - 2024 మధ్య ఎక్కడ ఉన్నావు అయ్యా ఎప్పుడన్నా కనిపించిన @ysjagan అన్నకి elevations ఇచ్చేవే. దానికి మేము ఇంకా చాలా చెంచా గాళ్లు ఉన్నారుగా. నువ్వే వెయ్యాల?
1
68
448
18,748
సబ్బం హరి నుంచి మొదలుపెట్టి, కోటం రెడ్డి, ఆర్కే, విజయసాయి వరకు చెబుతున్న దాంట్లో ఒక కామన్ పాయింట్ ఉంది పెద్దాయనకు అధిష్టానం, తెలంగాణ so called నాయకులు, రాహుల్ గాంధీ చెంచాలు లాంటి constraints ఉన్నా కూడా రాజకీయం చేసి ఒక్కళ్ళని కూడా వదులుకోలేదు. @ysjagan
7
2
57
22,866
ఆమంచి గారు >>> షర్మిల గారు
శ్రీ ఆమంచి కృష్ణమోహన్ గారి సారథ్యంలో చీరాల మున్సిపాలిటీలో 10 స్థానాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ. ఈ విజయానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ విజేతలకు, నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం ఉంచి, తమ అమూల్యమైన ఓట్లతో ఆదరించి ఈ విజయాన్ని అందించిన చీరాల ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజాసేవలో ముందుకు సాగుతాం. #CongressWins #Chirala #AndhraPradesh
13
335
నేను కూడా ఒక రైతు బిడ్డ అని చెప్పుకునే ఒక ముఖ్యమంత్రి, ఆ రైతుని తాకడానికి కూడా ఇష్టపడని ముఖ్యమంత్రి ఒకళ్లే కావడం మన దుదృష్టం ఈ ఏహ్య భావం ముఖ్యమంత్రి కాక ముందు తన తండ్రి గారి మీద కూడా ఉండేదో లేదా ముఖ్యమంత్రి అయినాక అహంకారంతో తరువాత ఏర్పడిందో 🤔
2
15
441