Sri Chowdari (@chikku710) header
Sri Chowdari (@chikku710) profile picture
Joined November 2023
Photo by Sri Chowdari (@chikku710)Photo by Sri Chowdari (@chikku710)Photo by Sri Chowdari (@chikku710)Photo by Sri Chowdari (@chikku710)Photo by Sri Chowdari (@chikku710)Photo by Sri Chowdari (@chikku710)Photo by Sri Chowdari (@chikku710)Photo by Sri Chowdari (@chikku710)Photo by Sri Chowdari (@chikku710)
Happy Birthday Balayya 🦁🙏🎉 It was truly an honor and a blessing to meet Balayya at his residence on his birthday. Wishing him in person is a moment I will cherish for the rest of my life. Thank you so much @Guruji_Cult9999 for the surprise 🥰🥰 love u 🫶 #HappyBirthdayNBK
1
5
1
32
3,051
Thank you everyone for your lovely birthday wishes! ❤️ Wishing you all a very happy, healthy, and successful life. May Lord Ayyappa always bless you and your families with happiness, good health, and prosperity. Swamiye Saranam Ayyappa! 🙏
2
2
20
398
Thank you swami 🫶 స్వామి శరణం 🙏
ఓం శ్రీ హరి హర సుతన్ ఆనంద చితన్ అయ్యన్ అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప 🙇‍♂️📿🕉️🪷🪷🪷 హార్థిక జన్మదిన శుభాకాంక్షలు అయ్యప్ప @chikku710 💛🎂🕉️🫶📿🪷
3
106
Thank you swami 🫶 స్వామి శరణం 🙏
Happy birthday Swamy Ayyappa......♥️♥️♥️♥️♥️ @chikku710 స్వామి శరణం.....🙏🙏🙏
1
90
Thank you swami 🫶 స్వామి శరణం 🙏
Many More Happy Returns Of The Day @chikku710 Swamy 💛 మీ జీవితంలోని ప్రతి ఉదయం ఒక కొత్త ఆశతో మొదలవ్వాలి ప్రతి అడుగు విజయానికి దారి చూపాలి ప్రతి కల నిజమవ్వాలి ప్రతి క్షణం ఆనందంతో నిండిపోవాలి కాలం నీకు మరిన్ని విజయాలను అందించాలి… అదృష్టం మీ వెంట నడవాలి చిరునవ్వు నీ చిరునామా కావాలి నువ్వు కోరుకున్న జీవితం నీ సొంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు 🥳💐 #HappyBirthday #BirthdayWishes
39
Thank you swami 🫶 స్వామి శరణం 🙏
Replying to @chikku710
@chikku710 పుట్టిన రోజు శుభాకాంక్షలు స్వామి 🙏
2
61
Thank you నిక్కీ swami 🫶 స్వామి శరణం 🙏
Happiest Birthday @chikku710 swamy 🫂 ❤️
41
Thank you likhi swami 🫶 స్వామి శరణం 🙏
1
74
Thank you hari swami 🫶 స్వామి శరణం 🙏
Wish you many more happy returns of the day @chikku710 babai🎉🍻
1
66
Thank you swami 🫶 స్వామి శరణం 🙏
Many more happy returns of the day anna @chikku710 💛 Sontha thamuditho matladuthunatu matladuthavu ☺️ be always happy have a blast 💥 happy bday 🎂
3
64
Thank you swami 🫶 స్వామి శరణం 🙏
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు Sri Anna @chikku710 ❤️❤️ స్వామి శరణం ❤️ #HappyBirthdaySriChowdary
1
1
7
158
1.NTR Bharosa Pension Scheme✅ 2.NTR Vidyonnathi ✅ 3.Anna Canteens ✅ 4. Land Allocated to Basavatarakam Cancer Hospital in Amaravati ✅ 5. NTR Vidyonnathi ✅ 6. NTR University Name Restored ✅ 7. Helped thalassemia Patients throught NTR Trust ✅ 8. ntrtrust.org/annual-reports/ check annual Reports of NTR Trust 9. Free education through NTR Trust for thousands of orphans ✅ 10. ₹76 lakh Donated in April 2026 for one day of free meals across 269 canteens; this was her donation ✅ 11. NTR Statue's inauguration Done by Nara Lokesh on 27 November 2025 Atmakur Centre Mangalagiri Rural ,& on 22 September 2026 Raptadu, Anantapur district 2nd statue Inaugurated by Nara Lokesh ✅ Finally Nuvvu Namminodu em peekado chepparaa ?? Emainaa Donations ??Any Events ?? Or any thing from pocket by you or your leader ?? పిల్లికి బిచ్చం పెట్టనోడి సంక నాకుతున్నావ్ , తల్లిని చెల్లిని గెంటేసి బాబాయ్ నీ నరికినోడి ఉచ్చ తాగుతున్నావ్ , రూపాయి ఇవ్వనోడి సంక నాకుతూ మా నాయకులను అంటే చెప్పు తీసుకుని పెంట రాశి మరి కొడతా చిల్లరోడా
Em chesaru ntr gari kosam meeru 🤔 election time lo ntr gari peru cheppukoni votes adagadam tappa meru chesindi emi ledu🤦
2
14
28
1,080
Mass ki c/o address “NANDAMURI” #GODofMassesNBK🦁 #ManOfMassesNTR🐯
What’s the best mass scene you’ve ever watched? 😎💥
3
91
429
4,113
నా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ సోషల్ మీడియా మిత్రులకి, నందమూరి అభిమానులకు మరియు నా శ్రేయోభిలాషులకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆప్యాయత, ప్రేమతో కూడిన శుభాకాంక్షలు ఎంతో సంతోషాన్ని కలిగించాయి. ప్రజలకు చేరువగా ఉంటూ మన పార్టీ సిద్ధాంతాన్ని బలంగా వినిపిస్తున్న మీ అందరికీ అభినందనలు. గత 45 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ మరియు నందమూరి కుటుంబంతో మన సుదీర్ఘ ప్రయాణం ఎంతో గర్వకారణం. నాలుగు దశాబ్దాలుగా నందమూరి, నారా కుటుంబాలతో అనుబంధం పెంచుకున్నాం. కష్టసుఖాల్లో పార్టీతోనే మన ప్రయాణం! ఎప్పటికీ పసుపు జెండా నీడలోనే మన అడుగులు ఇలా కొనసాగాలి. ఎండనక, వాననక పార్టీ జెండాను భుజాన మోస్తూ, కష్టనష్టాలను ఎదుర్కొంటూ, ప్రజలకు పార్టీని చేరువ చేసేది కార్యకర్తలే. పదవులు ఉన్నా లేకున్నా, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసే ప్రతి కార్యకర్తకు మా హృదయపూర్వక వందనాలు. తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి, ప్రజల ఆశలు, యువత భవిష్యత్తుతో ముడిపడిన ఒక నమ్మకం. రాష్ట్ర ప్రగతి పురోగతి, రైతుల సంక్షేమం,ఆడపడుచుల సౌభాగ్యం,యువతకు ఉద్యోగ అవకాశాలు,ఆకలి చావుల నిర్మూలన,పేదల అభ్యున్నతె TDP సిద్ధాంతాలు. లక్ష్యాల పట్ల నాకున్న నమ్మకంతో ఒక కార్యకర్తగా నా ప్రయాణం కొనసాగిస్తాను, పదవులు ఉన్నా లేకున్నా, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా, పార్టీ కోసం నిస్వార్థంగా సేవ చేయడమే నా లక్ష్యం. ఇకపై కూడా మీ అందరి ప్రేమ, ఆశీస్సులు, ఆదరణ, సహకారం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక సాధారణ కార్యకర్తగా పార్టీ కోసం, ప్రజల కోసం నిబద్ధతతో సేవ చేస్తూ 'సమాజమే దేవాలయం,ప్రజలే దేవుళ్లు' అనే సిద్ధాంతంతో ముందుకు సాగుతాను. మీ నమ్మకమే నా బలం, మీ అండే నా స్ఫూర్తి! ఇట్లు ఒక సాధారణ తెలుగు దేశం పార్టీ కార్యకర్త మరియు నందమూరి అభిమాని 🔥✌️💛 జై ఎన్టీఆర్, జై చంద్రబాబు ,జై బాలయ్య ,జై లోకేష్ ,జై ఎన్టీఆర్, జై నందమూరి , జై నారా ✌️ జై తెలుగుదేశం! #TDP #TeluguDesamParty #TDPFamily #Nandamuri #NTR
2
15
72
1,042
Sri Chowdari retweeted
అది కూడా PK మొదటిసారి ఎమ్మెల్యే అవ్వగానే, నాగబాబుకి క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వగానే…😭😭😭
అతివృష్టి - Arnab Cyclone అనావృష్టి - El Niño మన దరిద్రం ఏంటంటే రెండు ఒకే సారి వచ్చాయి
2
24
103
1,857
Sri Chowdari retweeted
అర్నాబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు నిరంతర పర్యవేక్షణ.. ప్రజల భద్రతే ప్రథమ ప్రాధాన్యత! 💛 #CycloneArnab #ChandrababuNaidu #AndhraPradesh
8
64
880
*రేపు రైతుల అకౌంట్లలోకి డబ్బులు* *రేపు రైతుల అకౌంట్లలో పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.* *కేంద్రం ఇచ్చే రూ.2వేలతో పాటు మరో రూ.4వేలు కలిపి మొత్తం రూ.6వేలు అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు.* #andhrapradesh #TDPTwitter #Chandrababunaidu
33
169
1,721
ఒకవైపు భారీ వర్షం.. తుఫాన్ ధాటికి టిఫిన్ సెంటర్లన్నీ మూతపడ్డాయి. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. అప్పుడే కడుపు నింపే అమ్మలా కనిపించింది అన్న క్యాంటీన్. భారీ వర్షంలోనూ అభాగ్యులు, పేదల కడుపు నింపుతోంది. కేవలం 5 రూపాయలకే టిఫిన్ అందిస్తున్నారు. #TogetherAgainstCycloneArnab #CycloneArnab #AnnaCanteen
13
60
832
Sri Chowdari retweeted
Arnab Cyclone 🌪️ 🚲 – ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించడం, తుఫాను పరిస్థితులను పర్యవేక్షించడం, సహాయక చర్యల్లో పాల్గొనడం, బాధితులను ఆదుకోవడం, పునరావాసం కల్పించడం, నిత్యావసర సరుకులు అందించడం. 🃏 – ట్వీట్లు వేయడం, ఫ్యాన్ వార్స్ చేసుకోవడం, TDP చేస్తున్న పనులకు క్రెడిట్ కొట్టేయడం. 🩳 – తుఫాను వచ్చిన మూడు రోజుల తర్వాత ఓ ఫోటో రిలీజ్ చేసి, మొత్తం తుఫానునే మేమే ఎదుర్కొన్నాం అన్నట్లు బిల్డప్ ఇవ్వడం! పని చేసేది ఒకరు… ప్రచారం చేసుకునేది మరొకరు! ఇదే కదా అసలు ట్రాజెడీ! 😂🤡
1
7
1
28
916
Sri Chowdari retweeted
Symbolic ga 2029 lo #ycp parstiti idi ani తూర్పుకి తిరిగి దండం పెడుతున్నారు😂
ఫ్యాన్ గుర్తుకే మీ ఓటు!
10
30
178
2,738
Sri Chowdari retweeted
Preparedness to handle the situation Disaster Management లొ తోపు మన @ncbn Seen govt officials esp electricity department worked relentlessly to restore the situation @ravi_gottipati Realtime governance @naralokesh To provide help in need
17
54
711