Dr Parthasarathi / डॉ पार्थसारथी / డా పార్థసారథి (@drparthabjp) header
Dr Parthasarathi / डॉ पार्थसारथी / డా పార్థసారథి (@drparthabjp) profile picture

National Secretary, BJP, OBC Morcha / राष्ट्रीय मंत्री, भाजपा, ओबीसी मोर्चा / జాతీయ కార్యదర్శి - బిజెపి, ఓబీసీ మోర్చా & Director of Bharat Electronics Limited

Kurnool, India
Joined December 2018
నేడు శ్రీ @ncbn గారిని మర్యాదపూర్వకంగా కలవడమైనది.
28
88
6
1,473
60,393
•నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారిని కలిసి కర్నూలు జిల్లాలోని నీటి పారుదల ప్రాజెక్టులు మరియు హంద్రీ-నీవా సూజల స్రవంతి (HNSS) ప్రాజెక్ట్‌ను వేగవంతంగా పూర్తి చేయాల్సిన అవసరం గురించి సీఎం గారిని కోరాము #cm #ChandrababuNaidu #water
3
7
27
4,212
ఆదోని నియోజకవర్గం లో ప్రభుత్వ జూనియర్ కళాశాలను , అలాగే ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాలను నిర్మించాలని విద్యా శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి విజ్ఞప్తి చేశాను #assembly #vijayawada #NaraLokesh #degreecollge #adonidevlopment #parthasarthi
3
10
44
2,813
అసెంబ్లీ సమావేశాల ప్రారంభ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ శ్రీ అన్నయ్య అయ్యన్నపాత్రుడు గారిని మర్యాద పూర్వకంగా కలిశాను. . . #adonidevelopement #MLA #APNews #NEWS #BJPGovernment #statemetting #Parthasarathi #Vijayawada #Balakrishna #ayyannapatrudu #assembly
1
11
70
2,237
కర్నూలు జిల్లా కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరింలో జిల్లా ఇన్చార్జి మినిస్టర్ మరియు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి వర్యులు శ్రీ నిమ్మల రామానాయుడి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన కర్నూలు జిల్లా అభివృద్ధి సమీక్ష మండలి సమావేశంలో పాల్గొనడం జరిగింది. #parthasarathi #ministermeeting #BJP
1
6
45
1,499
ఈరోజు కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన నీటిపారుదల శాఖ మంత్రి మరియు కర్నూలు జిల్లా ఇంచార్జ్ మంత్రి అయిన శ్రీ నిమ్మల రామానాయుడు గారితో పాటు కర్నూల్ జిల్లా టిడిపి కార్యాలయం నందు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది #kurnoolcity #NDAkutamiAP
5
17
880
ఆదోని మండలంలోనీ మంచినీరు,రోడ్డు సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు #గౌ.చంద్రబాబు నాయుడు గారికి వినతి పత్రం అందించిన ఆదోని నియోజకవర్గ శాసనసభ్యులు #డా.పార్థసారథి గారు. #AdoniRural #OurMLA #WaterProblm #SaveADONI #APCMCBN #DRPARTHABJP #WeWantDevlop
3
14
67
1,653
నేడు కర్నూల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో #స్వర్ణాంధ్ర #విజన్ #2047 కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది
4
35
773
ఈరోజు శ్రీ నారా లోకేష్ బాబు గారిని కలిసాను. రెసిడెన్షియల్ స్కూల్స్ ని ఏర్పాటు చేయాలని అదే సందర్భంలో వాల్మీకి కులస్తులని ఎస్టీ జాబితాలో చేర్చడం , మాదాసి కురవలకు ఎస్సీ సర్టిఫికెట్ల మీద ప్రత్యేకంగా చర్చించాను .. వినతి పత్రం కూడా ఇచ్చాను. #bjp4adoni #naralokesh #apcmo
5
12
63
1,103
తిరుమల నగర్ శృంగేరి శంకర మఠం నందు APTF సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఉపాధ్యాయుల పదవీ విరమణ మరియు పదోన్నతి పొందిన ఉపాధ్యాయుల సన్మాన కార్య్రమంలో పాల్గొన్నాను. #adoni
1
10
449
పత్తికొండ నియోజకవర్గం లోని పుచ్చకాయల మాడ గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి హెలి పాడ్ వద్ద స్వాగతం పలకడం జరిగింది. #adoni #cbn
1
4
22
617
నేడు గౌరవ ఎమ్మెల్యే డా'' పార్థసారథి గారి పర్యటన వివరాలు.. #adoni #adonibjp #bjp4adoni #schedules
1
5
22
576
నేడు గౌరవ ఎమ్మెల్యే డా'' పార్థసారథి గారి పర్యటన వివరాలు.. #adoni #adonibjp #bjp4adoni #schedules
1
5
22
658
మన గౌరవ ప్రధాని Narendra Modi గారు, 29 సెప్టెంబర్ 2024, ఉదయం 11:00 గం"లకు #MannKiBaat కార్యక్రమం ద్వారా దేశ ప్రజలతో ఆయన మనసులోని మాటను పంచుకోనున్నారు. ఈ కార్యక్రమాన్ని మీరు తప్పక వినండి, మీ బంధు మిత్రులూ వినేలా ప్రోత్సహించండి. #ManKiBaat #BJP4Andhra #bjp4adoni
1
5
10
375
నేడు గౌరవ ఎమ్మెల్యే డా'' పార్థసారథి గారి పర్యటన వివరాలు.. #adoni #adonibjp #bjp4adoni #schedules
5
6
28
796
ప్రధానమంత్రి శ్రీ @నరేంద్రమోదీ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 02 వరకు బిజెపి ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్న సేవా పక్షోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 25న ప్రతి బూత్ లో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారికి పుష్పాంజలి.
2
5
21
533
పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న దీక్షకు మద్దతుగా...
8
339
1
2,079
17,954