Pinned Tweet
అప్పట్లొ... అదే చిన్నప్పుడు...
పొద్దుగాల లేచి... ఒర్రె పొంట నడిచి...
ఎంచుకున్న చెట్టు దగ్గర...ఏరుకున్న ఈతకాయలు...
ఇంటికాడికి వచ్చి... ఎర్రపంచ పరిచి..
మంచి మంచి మనకు పెట్టుకొని... వక్కిపోయినవి అన్నకు అక్కకు ఇడిచిపెట్టి...
రోజంతా సప్పరించుకుంటా... పోజెంత కొడితినో!!
#Telangana
అందరూ ఇవే కామెంట్స్… ఫస్ట్ ఎలక్షన్… kcr గెలుస్తాడో లేదో… సెంటిమెంట్ తో తనే గెలుస్తుంది అని సీట్ తీసుకోవచ్చు.. ఓడిపోయింది… అంత మాత్రాన mlc ఇవ్వద్దా??
సెకండ్ టర్మ్ లో 80% సీట్లు వచ్చాయి… ఇవ్వాలనుకుంటే mlc అప్పుడు కూడా ఇచ్చేవారు.
++
1
112
వాళ్ళ pov లో ఆలోచిస్తే.. పేరెంట్స్ తో ఉండడాన్ని చాలా కష్టం చేశాం అనిపిస్తది
మామయ్య ముందు కూర్చోవద్దు
అత్తయ్యకు ఎదురు చెప్పొద్దు
గట్టిగానవ్వొద్దు
హస్బెండ్తో గొడవ పెట్టుకోవద్దు
పిల్లల్ని కసరొద్దు
ఒకటా రెండా… పెద్ద లిస్ట్ ఉంటది.
మా పెద్దోడి తెలుగు చదవడం రాయడం చూస్తుంటే… అదే వయసులో నేను ఇంగ్లీష్తో చేసిన పోరాటాన్ని గుర్తు చేస్తుంది 🙈🙈
పెద్దాయన ఇవ్వాలనుకుంటే డైరెక్ట్ mlc ఇచ్చేవాడు.. గోలీలు ఇవ్వడానికి పక్కన ఉన్నవాళ్లకే రాజ్యసభ ఇచ్చి… ఈవిడకి ఓడిపోతాం అని తెలిసిన mla టికెట్ ఇచ్చి … ఇంక దాంట్లో పోటీ పెట్టొద్దు అని బతిలాడి ఏదో చేశాం అని చెప్పుకోవడం 👎
The thing about politics is - politicians lie through their teeth and think no one will know the facts.
Shankaramma, who was on stage with CM Revanth Reddy today at his Siddipet meeting is mother of Srikanth Chary, an Osmania Student who became a martyr for Telangana.
Revanth Reddy simply lies saying she was never given an opportunity by former CM KCR.
But as the records show, in 2014, Shankaramma was given an MLA ticket from Huzurabad.
In fact, KCR requested every party to step away from the contest and allow Shankaramma to win the election.
Shankaramma lost the election to Congress MLA Uttam Kumar Reddy. He is now a minister too.
Also during the speech today, Revanth kept saying that 1200 plus Telangana fighters became martyrs because of KCR.
But then there is an old clip of his where is says the deaths were due to Congress’s dilly-dallying. He in fact termed Sonia Gandhi - a Bali Devatha, Goddess of Sacrifice.
History unfortunately doesn’t shift parties like politicians.
History stays.
RR setting dangerous trend… ppl will scare to trust new leader in coming days.
All his ambitious projects are far away from reality and can’t be delivered in this tenure.
He is strengthening his financial position so he is not at mercy of his party HC.
పిల్లలకేమో కొంచం కడుపు కాలాలి అంటారు… మనకేమో కొంచం కూడా కారులో కారొద్దు అంటారు… అస్సలు అర్థం కారు మా శ్రీనన్న 🙈
దీనికి దేశానికి ఏమి సంబంధం అన్న… మంచిగా కార్లో ఒక బ్యాగ్ వేసుకొని తిరుగు 👍
తాజా ( కోల్డ్ ప్రెస్డ్) గానుగ నూనెలు అంటే ఐదు రకాలు కొన్న .
రెండు వేల చిల్లర బిల్ అయింది , పే చేశా .
చిన్న క్యారీ బ్యాగ్ లో పెట్టి ఇస్తున్నాడు . కాస్త పెద్ద బ్యాగ్ ఇవ్వు అయ్యా పొరపాటున కారిన ,వొలికిన కారు పాడవుతుంది అంటే.
ఏమీ కాదు నాది గారంటీ అంట. నేను గట్టిగా కార్ పాడయ్యాక ఎవరిని అడుగలేను పెద్దవి ఇవ్వండి అని గట్టిగా అడిగితే అప్పుడు ఇచ్చాడు .
ఇంకెక్కడ అయ్యా మన దేశం ముందుకు వెళ్ళేది ,మనం బాగు పడేది.
3
24
2,824
ఇది మరి టూ మచ్… విమర్శించడానికి అయినా ఒక హద్దు ఉండాలి… మా పెద్దోడు లైబ్రరీ నుండి తెచ్చుకున్న 300 పేజీల బుక్ రాత్రి పడుకునేలోపు చదివేస్తాడు.
ఈ అడ్మిన్ కూడా అన్పడ్ బ్యాచ్ ఉన్నట్టు ఉన్నాడు 🤦♂️
Maths says this deserves a world record! 😂
- Book received: Yesterday, 2:45 PM
- Book completed: Today, 6:30 PM
- Total pages: 544
- Total time: 27 hours 45 minutes
- Average reading speed: 19.6 pages per hour
- One page every 3 minutes!
Even if she didn't sleep, eat or take breaks, that's some extraordinary reading speed!
Chitti the Robot from Rajinikanth's Robo movie has competition! 🤖






















