Dr. Kalikiri Murali Mohan (@kmuralimohan_) header
Dr. Kalikiri Murali Mohan (@kmuralimohan_) profile picture

పూతలపట్టు తెలుగుదేశం పార్టీ ఎంఎల్ఏ || Ex Journalist || TDP Twitter 🚲

Joined July 2023
Photo by Dr. Kalikiri Murali Mohan (@kmuralimohan_)Photo by Dr. Kalikiri Murali Mohan (@kmuralimohan_)Photo by Dr. Kalikiri Murali Mohan (@kmuralimohan_)Photo by Dr. Kalikiri Murali Mohan (@kmuralimohan_)Photo by Dr. Kalikiri Murali Mohan (@kmuralimohan_)Photo by Dr. Kalikiri Murali Mohan (@kmuralimohan_)Photo by Dr. Kalikiri Murali Mohan (@kmuralimohan_)Photo by Dr. Kalikiri Murali Mohan (@kmuralimohan_)Photo by Dr. Kalikiri Murali Mohan (@kmuralimohan_)Photo by Dr. Kalikiri Murali Mohan (@kmuralimohan_)
పూతలపట్టు ప్రజలు కోసం ప్రాణత్యాగాలు అయిన ఇస్తా.. గెలవడమే అంతిమ లక్ష్యం #puthalapattu #ChandrababuNaidu
12
346
6
1,255
59,920
తవణంపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాష్ట్ర కార్యదర్శి మాజీ ZPTC వెంకటేష్ చౌదరి గారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ కలికిరి మురళీ మోహన్ గారు
2
10
610
పరిసరాల పరిశుభ్రత,ఆరోగ్య భద్రతే లక్ష్యంగా నిన్న కాణిపాకం లో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం లో పాల్గొన్న పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ కలికిరి మురళీ మోహన్ గారు ఈ కార్యక్రమంలో మొక్కలు నాటి భావి తరాలకు మొక్కల పరిరక్షణ గురించి అవగాహన కల్పించిన ఎమ్మెల్యే గారు
1
3
416
వైసీపీ హయాంలో పెట్టిన అక్రమ కేసుల్లో భాగంగా కోర్టుకు హాజరైన పూతలపట్టు ఎమ్మెల్యే డా.శ్రీ.కలికిరి మురళీ మోహన్ గారు #Adminpost #KalikiriMuraliMohan
3
5
389
కాణిపాకం బ్రహ్మోత్సవాల్లో భాగంగా తెప్పొస్తవం రోజున ప్రత్యేక ఆకర్షణ గా నిలిచిన పూతలపట్టు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ *కలికిరి మురళీ మోహన్* గారు #KalikiriMuraliMohan #KMM #Kanipakam #Puthalapattu
2
4
424
కాణిపాకం ఆలయంలో వరసిద్ది వినాయకుడి లడ్డూ వేలం..6,25,000 రూపాయలకు 21 కేజీల‌ లడ్డూను దక్కించుకున్న హైదరాబాదు వాసి.. #MuraliMohan #Kanipakam
2
6
328
బయపడేది లేదు... నిజం చెబుతుంటే మీకు చిర్రెత్తుతోంది YCP నేతల బూతులు తిప్పి కొట్టిన మురళీ మోహన్ ఘాటు కౌంటర్ #AdminPost #MuraliMohan #YCP #APPolitics #StopHurtingHindus #HappyCowsAtTTD #AntiHinduJagan #YCPFakePropaganda #PsychoFekuJagan
20
1
97
1,721
గత ఐదేళ్లుగా అన్ని రకాలుగా ఏపీ బ్రాండ్ ఇమేజ్ నాశనం అయిపోయింది. ముఖ్యంగా పారిశ్రామిక వర్గాల్లో నమ్మకం కోల్పోయింది. అటువంటి ఇమేజ్ ను తన నాలుగు రోజుల దావోస్ పర్యటనలో తిరిగి సంపాదించుకొచ్చారు. #AndhraIsBack #InvestInAP #APatWEF #WEF25 #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh
1
6
396
దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు వేదికగా ప్రపంచం ముందు ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను సీఎం చంద్రబాబు గారు ఆవిష్కరించారు. #AndhraIsBack #InvestInAP #APatWEF #WEF25 #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh
1
10
287
ప్రజల కోసం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందడుగు వేశాడు.. ప్రజల పక్షాన నడిచి, నిలిచి .. ప్రజా ఆకాంక్షను గెలిపించిన‌ యువగళం నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.. #HappyBirthdayLokesh #NaraLokesh
2
18
264
ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ప్రముఖ కంపెనీల నిర్వాహకులను కలిసి కోరారు ఏపీ సీఎం, మంత్రులు. #AndhraIsBack #InvestInAP #APatWEF #WEF25 #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh
1
5
213
స్ట్రాంగ్ స్టేట్స్ మేక్ స్ట్రాంగ్ నేషన్ అని మా ప్రధాని చెప్తూ ఉంటారు. రాష్ట్రాలుగా ఇక్కడ పెట్టుబడుల కోసం పోటీ పడుతున్నా, ఇండియా ఫస్ట్ అనే వాయిస్ తో అందరం ఇక్కడ సమావేశం అయ్యాం. #AndhraIsBack #InvestInAP #APatWEF #WEF25 #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh
2
9
199
Nara Lokesh collaborated with Google to introduce AI-focused skill development programmes to prepare students to excel in the rapidly evolving global job market. #HappyBirthdayLokesh
156
ప్రజల కోసం.. రాష్ట్ర ప్రగతి కోసం అలుపెరుగని శ్రామికుడు నారా లోకేష్. #HappyBirthdayLokesh
3
131
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించి, యువత భవితకు బంగారు బాట వేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు మంత్రి నారా లోకేష్. #HappyBirthdayLokesh
1
9
186
విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేలా విద్యా శాఖ పథకాలకు ఆయా రంగాల్లో విశేష సేవలు అందించిన మహనీయుల పేర్లు పెట్టిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్... రాజకీయాలకు అతీతంగా విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారు. #HappyBirthdayLokesh
1
5
146
దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు గారు భేటీ అయ్యారు. ఐటీ అభివృద్ధిని అందిపుచ్చుకుని తెలుగు ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం ఆనాడు శ్రమించిన చంద్రబాబు గారు... #InvestInAP #APatWEF #WEF25
3
15
261
రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి వర్యులు, మంగళగిరి శాసనసభ్యులు, మన డైనమిక్ లీడర్ శ్రీ నారా లోకేష్ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు డా" కలికిరీ మురళీ మోహన్ పూతలపట్టు నియోజకవర్గ శాసనసభ్యులు #AdminPost #CDPofNaraLokesh
1
8
37
502
Delighted to share the birthday CDP of our young and dynamic leader @naralokesh Garu. #CDPofNaraLokesh
1
4
24
490
దావోస్‌లో రెండో రోజు జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు వేదికగా ఏపీలో పెట్టుబడులు పెట్టాలని సీఎం చంద్రబాబు గారు, ఐటీ మంత్రి లోకేష్ గారు పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. #AndhraIsBack #InvestInAP #APatWEF #WEF25 #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh
13
197
ఏపీలో డేటా సెంటర్ నెలకొల్పాలని దావోస్‌లో భేటీ సందర్భంగా Google cloud సీఈఓ థామస్ కురియన్‌ను కోరిన సీఎం చంద్రబాబు గారు. #AndhraIsBack #InvestInAP #APatWEF #WEF25 #ChandrababuNaidu #AndhraPradesh
2
11
200