Srihari (@mehari_inside) header
Srihari (@mehari_inside) profile picture

Software || Obsessed with Coding || Travel || Telugu || Philosophy || RGV

Hyderabad, India
Joined February 2014
Photo by Srihari (@mehari_inside)Photo by Srihari (@mehari_inside)Photo by Srihari (@mehari_inside)Photo by Srihari (@mehari_inside)Photo by Srihari (@mehari_inside)Photo by Srihari (@mehari_inside)
#varanasimovie Varanasi set in Hyderabad.. Thanks apple maps..
1
1
95
1
14
3
54
2,503
తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాల్సింది అధికారంలో ఉన్న మనం కదా మన అధికార ప్రతినిధులు, MLA లు మంత్రులు లేదా టీడీపీ నాయకులు కానీ ఈ Paytm బ్యాచ్ ఫేక్ ప్రచారాన్ని సామాన్యులు బద్దలు కొడుతున్నారు ఇలా టీడీపీ నేతలు కూడా సమాధానం చెప్తే మనకు మరింత బలం పెరుగుతుంది #FakePropaganda
18
53
1
291
29,789
These idiots just came into Meta office in Hyderabad like it is a Chai shop and behaved like uneducated goons.. People with zero civic sense
152
(కుర్రాళ్ళకి మాత్రమే A ) నమస్తే డాక్టర్ గారూ, ఆ నమస్తే, ఏంటి బాగా లేట్ గా వచ్చావు? నా సమస్య కొంచెం ప్రత్యేకం, అంటే ఇంకెవరూ చూడకూడదని అందరూ ఓపీలోంచి వెళ్ళిపోయాక చూపిద్దామని వచ్చాను. అవునా, ఏం పర్లేదు. నీది ఏ సమస్యైనా ధైర్యంగా చెప్పు, నాకు వీలైన సహాయం చేస్తాను. విషయం గోప్యంగా ఉంచుతాను. అలాగే సార్, ఈ మధ్య జుట్టు ఊడిపోతోంది సార్… అవునా, అది చాలా సాధారణ సమస్య, కానీ నా దగ్గరికొచ్చావ్, దానికి చర్మవైద్యుడిదగ్గరికెళ్తే బాగుణ్ణు కదా! అంటే అది సార్, దాంతో పాటు నరాలు పీకటం, మబ్బుగా ఉండటం, నీరసం, ఏదీ గుర్తుండకపోవడం ఇలాంటి చాలా సమస్యలున్నాయి సార్. అవునా, పెద్దలిస్టే కొంచెం వివరంగా పరీక్షించాలి. అంత వివరంగా పరీక్షించక్కర్లేదు సార్! మరి అంటే కారణం నాకు తెలుసు, ఏమనుకుంటున్నావు మరి? అంటే నేను రోజూ అది చేస్తాను సార్, అదంటే అదేగా! అవున్సార్, చెయ్యకపోతే ఉండలేను. చెయ్యటం తప్పేం కాదయ్యా, దానివలన నష్టాలేం లేవు. రోజుకొకసారైతే పర్లేదు సార్, కానీ నేనలా కాదు. పోనీ రెండుసార్లైనా పర్లేదయ్యా, అది కూడా ఆరోగ్యమే. రెండు సార్లు కూడా కాద్సార్, దానికి లెక్కలేదు. అంటే! ఇంక పనులన్నీ పక్కన పెట్టి అదే పని, ఒక ఏడెనిమిది సార్లు. అయితే ఎక్కువే, కానీ ఎందుకు, అంత ఇష్టమా? ఇష్టమేం కాద్సార్, చెయ్యకపోతే ఉండలేను, కష్టమే. అంటే చేస్తేగానీ మనసు కుదుటపడదా? అవున్సార్, ఇలా చేసి వస్తానా, మళ్లీ చెయ్యాలని అనిపిస్తుంది, అది చెయ్యకపోతే మనసులో ఏదో గాభరా, చేసేంతవరకు కుదుటపడను. దాంతో ఏపని చేస్తున్నా పక్కనపెట్టి వెళ్లి చెయ్యాల్సిందే. అయ్యో అంతేకాదు సార్, అది కూడా త్వరగా రాదు, బాగా శ్రమ పడాలి. చేతులు పీకుతాయి. అక్కడ చర్మం రాపిడి అయ్యి మంట వస్తుంది. అలాగే నొప్పికూడా, అయినా తప్పదు. ఓహో నిద్ర, ఆకలి ఎలా ఉన్నాయి? ఇది చెయ్యందే నిద్ర రాదు సార్, ఇది చెయ్యడానికి కొన్నిసార్లు బిట్లు చూడాలి సార్, ఆ బిట్లు ఏమో ఈ మధ్య సినిమాల్లాగా గంటలు గంటలు తీస్తున్నారు, నేను నాక్కావాల్సిన బిట్టు కోసం చూస్తూ ఒక రెండు మూడు గంటలు ఎదురు చూడాలి. దాంతో చేసి లేటుగా పడుకోడం. దానివలన ఏం జరుగుతుంది? పనిమీద, చదువుమీద శ్రద్ధ ఉండదు, సరిగ్గా తినటం లేదు, అంటే మంచిగా వండుకోడానికి ఓపికలేదు. ఏదోకటి ఆర్డర్ చేసి తినేస్తున్నా. ఈమధ్య అటెండెన్స్ తగ్గింది. బరువు తగ్గాను. భవిష్యత్తు ఏమౌతుందో అని భయంగా ఉంది. హ్మ్, అన్నీ మాట్లాడదాం, మరి స్నేహితులు? వాళ్లకీ దూరమే సార్, వాళ్లతో బయటికెళ్తే ఇది చెయ్యడానికి టైమ్ ఉండదని వాళ్లని దూరం పెడుతున్నాను. ఎంతసేపూ ఫోను, బిట్లు, చెయ్యడం. ఇదే పని సార్. ఇంకా ఒంట్లో సమస్యలేమన్నా ఉన్నాయా? చెప్పాను కదా సార్, నీరసం, తిమ్మిర్లు, జుట్టు రాలటం, జ్ఞాపకశక్తి తగ్గటం ఇలాంటివి. మనసెలా ఉంటుంది? చికాగ్గా ఉంటుంది ఎప్పడు, చాలా భయం కూడా ఉంది ఏమౌతుంది అని. ఇలా చెయ్యడం వలన నా ఒంట్లోని ప్రోటీన్లు అన్నీ పోయి, నేను బలహీనం అయిపోతానని అందుకే జుట్టు ఊడిపోతోందని, త్వరలో చచ్చిపోతానని అని అనిపిస్తోంది. సరే ఒకసారి పడుకో పరీక్ష చేస్తాను. నాలుక చూపించు, వేళ్లు చూపించు, ఆ అను, ఊపిరితీసుకో, వదులు, పొట్ట వదులుగా ఉంచు, తలవంచు జుట్టు చూస్తాను, స్పర్శ తెలుస్తోందా!!! థాంక్స్ సార్, బాడీ మొత్తం చెక్ చేశారు. అది నా పనయ్యా, సరేగానీ సమస్య గురించి నువ్వేమనుకుంటున్నావ్? నేనైతే ఇది చెయ్యటం వలనే సమస్య అని, అసలు ఇది జీవితంలో చెయ్యకూడదని అనుకుంటున్నాను సార్. నువ్వు కొంతవరకు కరక్టే కానీ, నీక్కొన్ని విషయాలు చెప్పాలి. చెప్పండి సార్, ముందుగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే రోజుకి ఒకట్రెండు సార్లు చెయ్యొచ్చు, ఏం పర్లేదు అది ఆరోగ్యం కూడా.ఇకపోతే నీ విషయానికొస్తే నువ్వు పోషకాహార లోపంతో బాధపడుతున్నావు.రోజుకి ఏడెనిమిది సార్లు చేసి ప్రోటీన్లు పోతున్నాయ్ అనుకుంటున్నావ్ కానీ అది కాదు, నువ్వసలు సరిగా తినటం లేదు, నువ్వు తినే తిండిలో విటమిన్లు, ప్రొటీన్లు లేవు అందువలన నీకు నీరసం, జుట్టురాలటం, తిమ్మిర్లు ఇవన్నీ కూడా. పైగా నిద్ర లేకపోవటం వలన జ్ఞాపకశక్తి కూడా తగ్గింది. దీంతోపాటు నీకు బిహేవియరల్ అడిక్షన్లు ఉన్నాయి, అవి బిట్లు చూడటం, చెయ్యటం. మరేం చెయ్యాలి సార్? నీకేం భయంలేదు, వీటన్నిటికీ చికిత్స ఉంది. ఆర్నెళ్ళలో మాములవుతావు. ముందు బాగా తినాలి. నిద్ర కోసం నేను కొన్ని చిట్కాలు చెప్తాను. మందులు కొన్ని రాస్తాను. తర్వాత నీకు కౌన్సిలింగ్ అవసరం, దాంతో ఎక్కువసార్లు చెయ్యడం తగ్గుతుంది. చాలా థ్యాంక్స్ సార్, ధైర్యం ఇచ్చారు. అదేం లేదోయ్, నా పని నేను చేశాను. మనకి తెలియనంతవరకే ఏదైనా పెద్ద సమస్య, తెలిసాక అంతా సులువే. ఈ మందులు వాడు. వచ్చేవారం కనపడు. అలాగే సార్. ఉంటాను. ఒకే ముందెళ్లి కొన్ని పాలు, పళ్లు, గుడ్లు కొని తిను.సరాసరి చెయ్యడానికి వెళ్ళిపోకు. భలేవారు సార్ మీరు, ఇప్పుడే చేసి మీ దగ్గరికొచ్చా, నాకిక ఓపికలేదు. వెళ్ళొస్తాను.
26
32
7
485
63,791
Happy Mens Day to all..
257
నాకు అసలు అర్ధం అవ్వనిది ఎందుకు తవ్వించుకోరు అని .. అది ఏమి అంత complicated or money spending కూడా కాదు . మంచిగా recharge అవుతాయి బోర్లు .ఇంకా చిన్న సంప్ కూడా కట్టించుకోవచ్చు .
Want to win ₹5 lakh? Dig a #rainwaterharvestingpit and post a video on #Instagram ! #Hyderabad-based Olive Mithai has announced a ₹10 lakh prize pool under its ‘One Rainwater Harvesting Pit for Every Home’ campaign. 1st Prize: ₹5 lakh 2nd Prize: ₹3 lakh 3rd Prize: ₹2 lakh Participants must dig an rainwater harvesting pit, post a video in collaboration with @oliveforsociety and follow the page. Winners will be selected based on video views. @Comm_HYDRAA AV Ranganath unveiled the campaign poster on Wednesday. Save Water! Save Earth! and Tree Guard – Working for Green World are campaign partners. The initiative aims to promote rainwater harvesting, replenish #groundwater and help tackle #urbanflooding and #summer #watershortages.
14
10
150
13,960
All Government officials and MPs in India should take a bath in Yamuna once in week ..!!
132
డ్రైవింగ్ క్లాసుల్లో ఇలాంటి సందర్భాల్లో ఎలా తప్పించుకోవాలో వాటి గురించి కూడా శిక్షణ తీసుకోవాలి ఇకనుంచి.. 🙏🙏🙏
136
మన ఆంధ్ర ప్రదేశ్ లో..!!
1
102
ట్రంప్: "చరిత్రలో గొప్ప అధ్యక్షుల్లో నేనొకడిని అని చాలామంది అంటారు." జర్నలిస్ట్:😏 "కానీ వాళ్లెవరూ అలా అనడం లేదే!" మన దేశం లో ఒక మాములు ఎమ్మెల్యే ముందు కూడా ఒక జర్నలిస్ట్ అలా మాట్లాడే ధైర్యం చేయరు. అమెరికా ప్రజాస్వామ్యంలో ఉండే స్వేచ్ఛ అలాంటిది..
3
58
19
215
11
1,472
25,027
What is stopping indians to follow this..
1
6
7,175
మనసులో మాట చెప్పిన సినిమా హీరో జగపతిబాబు గారు..
18
208
17
1,499
94,229
> created the Linux kernel at 21 > built Git because no existing tool was good enough > accidentally became the backbone of servers, Android, cloud, supercomputers > never chased fame, money, titles or hype > stayed private, consistent, and brutally honest for decades > still reviews code, still improves Linux, still avoids drama Is Linus Torvalds the most underappreciated legend of the tech industry?
131
252
33
3,049
98,340
మరో వంద వందే భారత్ ట్రైన్ లు తెచ్చినా ఏంటి ఉపయోగం.. జనరల్ బోగీల్లో సామాన్యుడు ఇంకా కొట్టుకుని చస్తుంటే..
1
78
I will sit there enjoying the view one day..
1
43
Cutest of recent
43
When I don't have money to buy crackers..
33
saracasm at its upper limit..🤣🤣🤣🤣🤣
25