Pinned Tweet
తన పంతం మానదు
పార్వతి.. పార్వతి.. పార్వతి..
ఋషులేమంటున్నా
వినదు సతి.. వినదు సతి.. వినదు సతి..
Tremendous response for
"HANUMAN ANSH-Telugu"
Thank you all! Very happy to be part of this movie with my lyrics
@filmervishal @hombalefilms
@MythriOfficial
I wholeheartedly appreciate the efforts of @Rahul_Sankrityn in crafting the movie #Ranabali.
The history and slang are percetly blended.
అనంతపురం వాడిగా నాకు చాలా దగ్గరగా అనిపించిన సినిమా.
న్నో.. బొగుందన్నా అందరూ సూడల్ల సిన్మా.
A celebration of faith, music, and divine blessings! The much loved trio is all set to bring you another devotional gem this Dussehra. 🌺
#SrichakraPeetanaJagadeeshwari, Coming Soon On #MangoMusic! ✨
🎤 : Sunitha Upadrasta
✍️ : Naga Gurunatha Sarma
🎼 : Dr. Josyabhatla
4
269
I'm in tears listening to my lyrics in the sweetest voice of @srikrisin garu .. Jai Sitaram!
అంతా రామానుగ్రహమే..
Thanks to the entire team!!
Such a Beautiful movie #HanumanAnsh 🙏🏻
A perfect blend of devotion, inspiration & emotion.
Excellent dubbing and Thank you for bringing this to Telugu audience @hombalefilms @MythriRelease 👏🏻
Even during the end credits, everyone stayed back & completely immersed till the end
భారతదేశం మళ్ళీ ఇలాంటి మహానుభావుణ్ణి చూడాలంటే ఎంత కాలం పడుతుందో? తన జీవితం మొత్తాన్ని భారతీయతకు, సనాతనధర్మానికి ధారపోసిన చారిత్రకనవలాచక్రవర్తి శ్రీ ముదిగొండ శివప్రసాద్ గారు శివైక్యం చెందడం దేశానికి తీరని లోటు.
అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న "హనుమాన్ అంశ్" ఈ అక్టోబరు 9 నుంచి తెలుగులో.. ఇక్కడ కూడా గొప్ప విజయాన్ని పొందుతుంది.
ఇంత గొప్ప చిత్రంలోని సింహభాగం పాటలు వ్రాసే అవకాశం నాకు దక్కడం పూర్తిగా నీమ్ కరోలీ బాబా అనుగ్రహం..
భం భం భోలే! జై సీతారామ్! జై హనుమాన్!
మనస్సులో మచ్చలేని చంద్రుడు
ఉషస్సులో ప్రజ్వలించు సూర్యుడు
జానపదమూ, జ్ఞానపథమూ
పోతబోసిన తిన్నడు
స్థిరమగు శివదాసుడు..
ఆటగదరా అన్నా, సెబ్బాస్ రా అన్నా
అదిరిపోయే కవితాసరణి
పొంగించెను రసగంగాఝరిని
పులకించి చూసింది ధరణి
నిలువెత్తు తనికెళ్ళ భరణి!!
నన్నక్కున జేర్చుకున్న శ్రీ @TanikellaBharni గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. వారికి శివుడు సంపూర్ణమైన అనుగ్రహం ఇచ్చుగాక.
84
మాతృవందనం- శ్లోకాలు,పాటల పుస్తకావిష్కరణ సందర్భంగా..
పెద్దలు శ్రీ వరప్రసాద్ రెడ్డి గారు, శ్రీ తనికెళ్ళ భరణి గారు,భారతీయం సత్యవాణి గారి సమక్షంలో సత్కారం.
శివానుగ్రహం.












