Pinned Tweet
డబ్బులున్న వాళ్లకి ఇచ్చే సలహా:
.
అమరావతి చుట్టుపక్కల . . రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టండి
.
TDP (పొత్తులేకపోయినా) .. కనీసం110 సీట్లతో అధికారంలోకి రాబోతుంది
నమ్మశక్యం కాని wealth . . ఆప్రాంతంలో create కాబోతుంది
.
2008 గచ్చిబౌలి = 2023 అమరావతి
#Amaravati
ఎన్నికల ఫలితాల తర్వాత . .
సాధారణ రాజకీయనాయకులు: పుట్టపర్తి లో మనం ఎందుకు వెనుకబడ్డామో .. రివ్యూ చేసుకోవాలి. లోపాలు సరిచేసుకోవాలి
చంద్రబాబు నాయుడు: పుట్టపర్తి లో 600 ఎకరాలలో 5th-generation stealth fighter టెస్టింగ్ ఫెసిలిటీ తెచ్చాము. 15,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం.
జిల్లా: సత్యసాయి
2024 లో YCP గట్టిపోటీ ఇచ్చి ఓడిపోయిన నియోజకవర్గాలు - మడకశిర, ధర్మవరం, పుట్టపర్తి, కదిరి
పుట్టపర్తి, కదిరి: YCP గెలిచే స్థితికి ఇప్పటికే చేరింది
ధర్మవరం: పట్టణమే మళ్ళీ కాపాడాలి.
మడకశిర: తెలుగుదేశం ఎలా స్వీప్ చేయగలిగింది?
Interesting case study!
లక్షల అభిమానులున్న రాజకీయనాయకులను, సినిమా నటులను ధైర్యంగా ఎదుర్కొన్న అరుదైన ధీశాలి
పనిని, కష్టాన్ని నమ్మి . . అద్భుతాలు సృష్టించిన అసాధ్యుడు
తాను నమ్మిన వాటికోసం . . ఏ త్యాగానికైనా సిద్ధపడిన మహానుభావుడు
నేడు రామోజీరావు గారి 90వ పుట్టినరోజు #RamojiRao
కల్యాణదుర్గం అసెంబ్లీ కంబదూరు & రాయదుర్గం అసెంబ్లీ బొమ్మనహాళ్ ZPTC - జనసేనకి కేటాయించారు. ఖచ్చితంగా ఓడిపోయేవాళ్లు
TDP శ్రేణులు రెబెల్స్ ని నిలబెట్టి . . గెలిపించుకున్నారు
చంద్రబాబు నాయుడు అతి: రెబెల్స్ ని సస్పెండ్ చేస్తా. నాకు పార్టీ కార్యకర్తల కం టే . జనసేన సంతోషమే ముఖ్యం
ఒంగోలు అసెంబ్లీ కొత్తపట్నం, తెనాలి దగ్గర కొల్లిపర, swing సీట్ అయిన సింగనమల లో ఎదురుదెబ్బలు
విశాఖ రూరల్ లో కేవలం 7 శాతం తేడా ... ఇలా ఎన్నో సిగ్నల్స్
.
హార్డ్ డిస్క్ issue వలన 2014, 2019, 2024లో . . ఈ మండలాల డేటా కి access లేకపోవడం వలన . . no comments but serious introspection
జిల్లా: తూర్పు గోదావరి అసెంబ్లీ: రాజానగరం
2024 అసెంబ్లీ ఎన్నికలలో జనసేన MLA మెజారిటీ: 34,000
2026 ZPTC ఎన్నికలలో కూటమి మెజారిటీ: 2,400
MLA భార్య కూడా ఓడిపోయారు (ZPTC). worst
నాకు తెలుగుదేశం లో పెద్దవాళ్ళు ఎవరూ తెలియదు. మీరు నన్ను కాంటాక్ట్ (DM) అయినా ఉపయోగం లేదు
మా కొండేపి MLA (మంత్రి) కి కూడా నేను ఎవరో తెలియదు. దయచేసి DM లు చూసి బాధ వేసి చెబుతున్నా.
నాకు కేవలం ఎన్నికల ఎనాలిసిస్ అంటే పిచ్చి (ఊహ తెలిసినప్పటినుండి). రాజకీయాలకు . . నాకు సంబంధం లేదు
నవంబర్ 11, 2026 నాడు . ..
ఉదయం 11 గంటల 11 నిమిషాల దివ్య ముహూర్తంలో ఆవిర్భవించబోతున్న నూతన పార్టీకి హృదయపూర్వక శుభాకాంక్షలు
మీరు కనీసం 3-5% voteshare సాధించి . . ఆంధ్రప్రదేశ్ ని కాపాడతారని ఆశిస్తున్నాం
ఇట్లు
ఆంధ్రప్రదేశ్ శ్రేయస్సు కోరే ప్రజలు
ఉదయాన్నే వార్త వినగానే బాధ వేసింది.
3 నెలల క్రితం .. భర్త కోసం తిరుమల కి మెట్ల మార్గం లో నడిచి వెళ్లిన వ్యక్తి . . . ఒక్కోసారి కొన్ని విషయాలు అర్ధం కావు
ఇద్దరికీ జీవితంలో మంచి జరగాలి.
నాయకత్వం నేలమీద నడిచి .. . MLA లు అదుపు లో ఉంటే . . తెలుగుదేశాన్ని ఓడించడం అంత సులభం కాదు
ఇటువంటి "పార్టీ పిచ్చోళ్ళు" (sorry for using that word) ని చూస్తే ఏమనాలి ..
ఈ ఎన్నికల సారాంశం:
2024 మర్చిపోండి. అది ఒక తీపి జ్ఞాపకం. 2014 లాంటి సిట్యుయేషన్ లో ఉన్నాం. 2019 కాకుండా జాగ్రత్తపడండి
.
వీకెండ్ వస్తే హైదరాబాద్ వెళ్లకుండా . . వారానికొకరోజు . . మారుమూల గ్రామాలు పర్యటించి .. కార్యకర్తల ఇళ్లలో నిద్రించండి. నాయకులు లేకుండా కార్యకర్తలతో మాట్లాడండి
కొన్ని నెలల క్రితం . . .
అదే TV 5 ఉదయం పూట చర్చ . . అదే సుధాకర్ రెడ్డి
చిత్తూరు, తిరుపతి జిల్లాలలో తెలుగుదేశం నాయకుల భాగోతాలు మాట్లాడినందుకు . పార్టీ సస్పెండ్ చేయబోయింది. పార్టీ ఆఫీసు కి వెళ్లి బ్రతిమాలుకుంటే . . వదిలేసింది
జిల్లా: కృష్ణా అసెంబ్లీ: పామర్రు
మండలం: పమిడిముక్కల
MPTC: పమిడిముక్కల
తెలుగుదేశం రెబెల్ అభ్యర్థి . . తెలుగుదేశం అధికారిక అభ్యర్థి పై 1,115 ఓట్ల మెజారిటీ తో ఎందుకు గెలిచాడు?
MLA లు 2029 లో తెలుగుదేశాన్ని దెబ్బతీసే అన్నిపనులు చేస్తున్నారు - ఇక్కడ వర్గరాజకీయాలు.
జిల్లా: ప్రకాశం అసెంబ్లీ: సంతనూతలపాడు
మండలం: నాగులుప్పలపాడు
MPTC: చీర్వానుప్పలపాడు
MLA లు ఎంత వెదవలో చెప్పడానికి ఒక ఉదాహరణ. అధికారిక తెలుగుదేశం అభ్యర్థి ఎందుకు 3 వ స్థానం లో ఉన్నాడు?
జిల్లా: NTR అసెంబ్లీ: నందిగామ
ZPTC: వీరులపాడు
YCP గెలిచింది. ఆ ఊరికి చెందిన ఒక వ్యక్తి పంపిన మెసేజ్
పరిపాలన అంటే పెట్టుబడులు తేవడమే కాదు - క్షేత్రస్థాయిలో basic governance ఎలా వుంది? MLA లు, ఇతర నాయకులు ప్రజలతో ఎలా ఉంటున్నారు? ప్రజల సాధారణ సమస్యలు తీరుతున్నాయా?














