Yennam Srinivas Reddy (@palamuru) header
Yennam Srinivas Reddy (@palamuru) profile picture

✋ Congress Party MLA from Mahabubnagar Assembly Constituency 🇮🇳Telangana State | Politician | Philanthropist | Official account

Mahbubnagar, Telangana
Joined August 2011
Photo by Yennam Srinivas Reddy (@palamuru)Photo by Yennam Srinivas Reddy (@palamuru)Photo by Yennam Srinivas Reddy (@palamuru)Photo by Yennam Srinivas Reddy (@palamuru)Photo by Yennam Srinivas Reddy (@palamuru)Photo by Yennam Srinivas Reddy (@palamuru)Photo by Yennam Srinivas Reddy (@palamuru)Photo by Yennam Srinivas Reddy (@palamuru)Photo by Yennam Srinivas Reddy (@palamuru)Photo by Yennam Srinivas Reddy (@palamuru)
దేవతామూర్తుల ప్రతిష్ఠాపనతో కాలనీలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరియాలని, దైవభక్తితో పాటు మానవతా విలువలు ప్రతి ఒక్కరిలో పెంపొందాలని ఆకాంక్షించారు. నగరంలోని అక్షర కాలనీలో నిర్వహించిన దేవతామూర్తుల ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
37
హన్వాడ మండలం దాచక్‌పల్లి గ్రామ సర్పంచ్ శ్రీలత కృష్ణ అత్తగారు వడ్డే భీమమ్మ అనారోగ్యంతో నిన్న మృతి చెందారు ఈ విషయం స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న దాచక్‌పల్లిలోని ఆమె నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు #YennamSrinivasReddy #mahabubnagar #Congress #telanganacongress
40
పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని అన్నారు. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలన్నదే ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. #YennamSrinivasReddy #Congress
48
మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి మొత్తం 3,600 కొత్త పింఛన్లు మంజూరయ్యాయి. #Mahabubnagar #YennamSrinivasReddy #CheyuthaPensions #AasaraPensions #TelanganaCongress #RevanthReddy #CongressGovernment #PeopleWelfare #TelanganaDevelopment
30
హన్వాడ మండలంలో నిర్వహించిన చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పత్రాల పంపిణీ చేసి, మాట్లాడారు. మొత్తం 3,600 పెన్షన్లు మంజూరయ్యాయని యెన్నం తెలిపారు. హన్వాడ మండలానికి సుమారు 800 పెన్షన్లు మంజూరైనట్లు పేర్కొన్నారు.
23
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని అర్హులైన 2,240 మంది వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత, నేత కార్మికులకు ప్రభుత్వం కొత్తగా చేయూత పింఛన్లు మంజూరు చేసింది. సోమవారం శిల్పారామంలో నిర్వహించిన కార్యక్రమంలో పింఛన్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.
35
పేదలు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, అసంఘటిత రంగ కార్మికులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా, పూర్తి పారదర్శకతతో ఆసరా పింఛన్లు మంజూరు చేసి పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
2
38
. నగరంలోని 7వ డివిజన్ పరిధిలో శ్రీ చంద్ర కాలనీ లో నిర్వహించినశ్రీశ్రీశ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ శంకుస్థాపన మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొని అనంతరం ప్రసంగించారు. #YennamSrinivasReddy #Congress #telanganacongress #mahabubnagar #Telangana
1
52
నిజాన్ని నిర్భయంగా వినిపిస్తూ... అన్యాయాన్ని అక్షరాలతో ఎండగడుతూ... ప్రజా సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్తూ... ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న పాత్రికేయ మిత్రులందరికీ... జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు #YennamSrinivasReddy #Congress #mahabubnagar #Telangana
4
84
మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లోని నర్సప్ప కన్వెన్షన్ హాల్‌లో రిషి విద్యా సంస్థల డైరెక్టర్ శ్రీ వెంకటయ్య కుమార్తె నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు గౌరవ ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు సతీసమేతంగా హాజరయ్యారు.
73
తెలంగాణ రాష్ట్ర ఎఐసిసి (AICC) ఇంచార్జీ గా నియమితులైన *శ్రీ బి.ఎ. సందీప్ గారికి* హృదయపూర్వక శుభాకాంక్షలు.... మీ *యెన్నం శ్రీనివాస్ రెడ్డి* ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే మహబూబ్ నగర్
4
94
వేపూర్ గ్రామ సర్పంచ్ చెన్నయ్య కుమార్తెల పుట్టుచీర వేడుకలు వారి స్వగృహంలో జరిగింది. ఇట్టి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై, చిన్నారులు సంధ్య దీపిక లను ఆయన ఆశీర్వదించి, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు #YennamSrinivasReddy #mahabubnagar #Congress – at Mahbubnagar, India
2
72
రాజా బహదూర్ రెడ్డి కన్వెన్షన్ హాల్ నందు జరిగింది. ఇట్టి వివాహ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులు చిరంజీవి ప్రత్యూష,చిరంజీవి వేంకటేశ్వర్ రెడ్డి లను ఆశీర్వదించి, వారికి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. – at Mahbubnagar, India
64
రాంచంద్రపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకట్రాములు కుమారుని వివాహం పోతన్ పల్లి లోని ఎఎంఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ నందు జరిగింది. ఇట్టి వివాహ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులు చిరంజీవి చందుకుమార్ చిరంజీవి నక్షత్ర (ప్రియాంక) లను ఆశీర్వదించి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు
46
పోతన్‌పల్లి గ్రామ సర్పంచ్ మాధవరెడ్డి కుమారుడు అశ్వంత్ రెడ్డి కుమార్తె *చిరంజీవి ఆరాధ్య* పుట్టుచీర వేడుకలకు గౌరవ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారి ఆరాధ్యను ఆశీర్వదించి, ఆమె ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. #YennamSrinivasReddy #mahabubnagar
50
మహబూబ్‌నగర్ నగరంలోని గడియారం చౌరస్తాలో నిర్వహించిన సదర్ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐకమత్యంతో సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. – at Mahbubnagar, India
1
2
79
మహబూబ్‌నగర్ నగరంలోని గడియారం చౌరస్తాలో నిర్వహించిన సదర్ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐకమత్యంతో సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. – at Mahbubnagar, India
5
78
మహబూబ్‌నగర్ నగరంలోని జర్నలిస్టు కాలనీలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ విద్యుత్ దీపాలను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీలో మెరుగైన విద్యుత్ వెలుగులు అందుబాటులోకి రావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
57
న్యూ ప్రేమ్‌నగర్‌లో అయ్యప్ప స్వాముల కోసం ఏర్పాటు చేసిన నిత్య అన్నప్రసాద క్షేత్రాన్ని ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
3
54
మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి చెందిన మహిళలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రసవం చేయించుకున్నప్పుడు, వారి నవజాత శిశువుల సంరక్షణ కోసం యెన్నం హెల్త్ కిట్లుపంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
55