Purushotham.Chatlapalli (@purushpatel) header
Purushotham.Chatlapalli (@purushpatel) profile picture

Entrepreneur

Hyderabad, India
Joined February 2011
Photo by Purushotham.Chatlapalli (@purushpatel)Photo by Purushotham.Chatlapalli (@purushpatel)Photo by Purushotham.Chatlapalli (@purushpatel)Photo by Purushotham.Chatlapalli (@purushpatel)Photo by Purushotham.Chatlapalli (@purushpatel)Photo by Purushotham.Chatlapalli (@purushpatel)Photo by Purushotham.Chatlapalli (@purushpatel)Photo by Purushotham.Chatlapalli (@purushpatel)Photo by Purushotham.Chatlapalli (@purushpatel)Photo by Purushotham.Chatlapalli (@purushpatel)
భారతదేశంలో నార్కోటిక్స్ వార్ నడుస్తుంది, యంగ్ ఇండియా గా యువత ఎక్కువగా ఉన్న దేశం భారత దేశం , వారి తెలివిని నిర్వీర్యం చేయడం ఈ వార్ ఉద్యేశ్యం.. దీని పైన గత రెండు సంవత్సరాలుగా యువతా మేలుకో యాంటీ డ్రగ్స్ కాంపెయిన్ చేస్తున్నాం ..
13
నార్కోటిక్ వార్ నుండి దేశాన్ని కాపాడాలి దీనికి పార్టీలకు అతీతంగా అందరూ కలిసి పోరాడాలి
5
ఏదో ఫ్లో లో అన్న మాట.. ఉద్దేశ్య పూర్వకంగా అనలేదు వెనక్కి తీసుకుంటున్న - మంత్రి సీతక్క గారు
70
డ్రగ్స్ రహిత తెలంగాణే మన లక్ష్యం! ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు చేపట్టిన యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్‌లో భాగంగా నిజామాబాద్ కలెక్టర్ ఇలాత్రిపాటి, ఐఏఎస్ గారు యువతా మేలుకో పోస్టర్‌ను ఆవిష్కరించారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి.
🤖 Made with AI
9
తరాలు మారినా యుగాలు మారినా పేదవాడు పేదవాడిగానే ఉంటున్నాడు. ఇప్పటికీ సామాన్య మానవుడు రైలుబండి ఎక్కలేకపోతున్నాడు. ఎందుకీ దుస్థితి? దేశం అభివృద్ధి చెందుతోందని చెబుతున్నాం. బుల్లెట్ రైళ్లు, వందేభారత్ రైళ్లు, అంతర్జాతీయ స్థాయి రైల్వే స్టేషన్ల గురించి మాట్లాడుతున్నాం.
6
"తల్లిదండ్రుల పర్యవేక్షణే పిల్లల రక్షణ" యువతా మేలుకో యాంటీ డ్రగ్స్ కాంపెయిన్ లో భాగంగా డ్రగ్స్ కి No చెప్పండి మంచి భవిష్యత్ కి YES చెప్పండి
5
ఎవరైనా మత్తు పదార్థాలకి బానిసలు అయితే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించండి లేదా మా లాంటి స్వంచంద సంస్థలకు సమాచారం ఇవ్వండి.. వివరాలు గోప్యంగా ఉంచుతాం
4
గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి పిలుపు, గౌరవ ఉప సీఎం శ్రీ భట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో చేపట్టిన యాంటీ డ్రగ్స్ ప్రచార స్ఫూర్తితో, యువతా మేలుకో సంస్థ నిర్వహిస్తున్న రాష్ట్రవ్యాప్త ప్రచారంలో భాగంగా మహబూబాబాద్ కలెక్టర్ శ్రీమతి స్నేహ శబరీష్, IAS గారు పోస్టర్‌ను ఆవిష్కరించారు.
🤖 Made with AI
210
సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీమతి S. Rashmi Perumal, IPS గారు యువతా మేలుకో యాంటీ డ్రగ్స్ అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు. 💐 డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం! యువత భవిష్యత్తును కాపాడటమే మా సంకల్పం. ✊ Say No to Drugs 🚫 Say Yes to Life ❤️ #YuvathaMeluko
7
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా యువతలోవిస్తృత అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో చేపట్టిన #AntiDrugsCampaign లో భాగంగా "యువతా మేలుకో" వాల్ పోస్టర్‌ను డాక్టర్ ప్రియాంక అలా (IAS) గారు హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో లాంఛనంగా ఆవిష్కరించారు.
10
వీపు గోకితే నెలకు 14 లక్షల ఆదాయం .. ఇక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసినా వాళ్లకు కూడా లేదు .. గోకుడు సర్వీసెస్ అని ఒక కంపెనీ పెట్టిండు.. ఏదైనా “మనిషన్నాక కాసింత కళ పోషణ ఉండాలి “ అన్నాడు రావు గోపాల్ రావు ఒక సినిమాలో
16
యువతను మరియు విద్యార్థులను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడే లక్ష్యంతో 'యువతా మేలుకో' స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన #AntiDrugsCampaign పోస్టర్‌ను గౌరవనీయులైన రాష్ట్ర వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖా మంత్రివర్యులు శ్రీ దామోదర రాజనర్సింహ గారు ఘనంగా ఆవిష్కరించారు.
13