@sadiqpress
Hyderabad
Joined May 2010
*తెలంగాణ మాస పత్రిక* (సెప్టెంబర్ 2026. సంపుటి 14, సంచిక 4. ) *" నిరుద్యోగుల కలలకు రెక్కలు రేవంత్ సర్కార్ కొలువు*"
58
"తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా" అని మనవడు అడిగితే తప్పుతుందా? పక్కన మనవడు, చేతిలో పిడికెడు పిండి, దోసిట్లో నవ్వులు, గుండ్రంగా లేని డజన్ పూరీలు... బిజీ బిజీగా సాగుతున్న ప్రజా జీవితంలో.. మనవడితో కలిసి పూరీలు వేస్తూ గడిపిన ఈ కొన్ని క్షణాలు, మధుర జ్ఞాపకాలు.. #Family
392
1,124
121
11,203
1,038,643
మేలుకో భారతమాతా గాఢ నిద్రనుండి మేలుకో వినుకో గోడలు చేప్తున్న సత్యాన్ని నీ కొడుకులను వేడుకో నీ ముద్దు బిడ్డలను వాడుకో...
25
2) కాకతీయ మేడలు ప్రజాస్వామ్యపు గోడలు స్వేచ్చా స్వాతంత్ర్యపు నీడలు మార్పు కోసం తూర్పు కోసం.. వరంగల్లు గోడలకు.. వేడి నోళ్ళన్నయ్ వాడి గోళ్ళన్నయ్ తుపాకి గుళ్ళన్నయ్ వాటిమీద ప్రభుత్వపు వేయి కళ్ళన్నయ్ కాకతీయుల వేయిస్థంభాల గుళ్ళున్నయ్ పిరికితనపు వేల కాళ్ళన్నయ్
16
వరంగల్లు వాడవాడల గోడ గోడల గోడుల గోడులు కాండ్రింపులు గాండ్రిపులు విప్లవ వివాదాల నినాదాల జయభేరులు.. ఈ గోడ పత్రికలు విదేశీ పుత్రికలు మన గోడల రాతలు జాతి తలల రాతలు కొన్ని కుడ్యాలు జాతి మత మౌఢ్యాలు విద్యారణ్యపురి చైనా గోడలు..
12
Cockroach Janta Party
1
39
#10 కమాండ్స్ 1) తక్కువ తినండి..! 2) తక్కువ మాట్లాడండి..! 3) అసలు ప్రశ్నించకండి..! 4) ఏమి కొనకండి.! 5) ఎక్కడికి పోకండి..! 6) ఎవరిని పట్టించుకోకండి..? 7) కళ్ళు మూసుకోండి ..! 8) చెవులు మూసుకోండి ..! 9) నోరు మరియు (ము...#@$&) మూసుకోండి..! 10) ఓటు మాత్రం దేశం కోసం ధర్మం కోసం వెయ్యండి
20