ఇచ్చేయండి సార్… 😄
ఈ పేద దొరకు కూడా ఒక ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేయండి! 🏠
పేదల కోసం ఉద్దేశించిన పథకాలు నిజంగా పేదలకే అందాలని కోరుకుందాం. ✊
#IndirammaIndlu #PrajaPalana #Telangana @INC_Ponguleti @PettemINC @PingNaveenYadav @DineshsonuINC @INCTelangana
10 ఏళ్లు తెలంగాణను పాలించిన కేసీఆర్‌కు… ఒక్క సెంటు భూమి లేదట! ఇల్లు కూడా లేదట!
దయచేసి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్లు ఆయన ఇప్పించండి.. @revanth_anumula
@INC_Ponguleti
#GiveKCRindirammaIndlu
#IndirammaIndlu #KCR
✨ నిరుపేదల నిరీక్షణకు తెరపడింది...
ఇందిరమ్మ ఇల్లుతో కల నెరవేరింది..!
#IndirammaIndlu #IndirammaHousing #TelanganaPrajaPalana
@TelanganaCMO @revanth_anumula @INC_Ponguleti
గత పదేండ్ల పాలనలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రాలే.. ప్రజా ప్రభుత్వంలోనే 51 ఇందిరమ్మ ఇండ్లు వచ్చినయ్
@INCTelangana @revanth_anumula @TelanganaCMO
#IndirammaIndlu #HousingForAll #PrajaPrabhutvam #TelanganaDevelopment #PrajaPalana #TelanganaCongress
మాజీ ముఖ్యమంత్రి KCR గారికి ఇల్లు లేదట…! 🤭
పాపం… ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఒక ఇల్లు కేటాయించండి సీఎం రేవంత్ రెడ్డి గారు @revanth_anumula 😂
#KCR #RevanthReddy #IndirammaIndlu #Telangana
Revanth Anna News@revanthannanews
Sep 18India
IndiaConnected via India App StoreAccount-level information, not a live location or per-post device.
🚨Revanth Anna grants two Indiramma houses to Malsur family
🔹Two houses sanctioned for Uppala Malsur’s daughters-in-law
🔹CM orders immediate issue of sanction proceedings
🔹Malsur’s family had been struggling for shelter
@revanth_anumula #IndirammaIndlu #Telangana #Suryapet
✨ కలలు నిజం చేస్తున్న అద్భుత పథకం...
"ఇందిరమ్మ ఇండ్లు" అందివచ్చిన వరం..!
#IndirammaIndlu #IndirammaHousing
#TelanganaPrajaPalana #HousingForAll
@TelanganaCMO @revanth_anumula @INC_Ponguleti
✨ కలలు నిజం చేస్తున్న అద్భుత పథకం...
"ఇందిరమ్మ ఇండ్లు" అందివచ్చిన వరం..!
#IndirammaIndlu #IndirammaHousing
#TelanganaPrajaPalana #HousingForAll
@TelanganaCMO @revanth_anumula @INC_Ponguleti
గత పదేండ్ల పాలనలో నిలువ నీడలేక ఇబ్బందిపడ్డాం.. ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇంటితో సంతోష పడుతున్నాం
@INCTelangana @revanth_anumula @TelanganaCMO
#IndirammaIndlu #HousingForPoor #CMRevanthReddy #PrajaPalana #TelanganaCongress #PrajaPrabhutvam
ఇందిరమ్మ ఇళ్ల అర్హులకు గుడ్యూస్! 20 వరకు తేదీ పొడగింపు! Good News for Indiramma House Beneficiaries
#IndirammaIndlu #IndirammaHouses #Telangana #TelanganaHousing #IndirammaHouse #GovernmentSchemes #TelanganaNews #breakingnews
- ఇండ్ల దరఖాస్తుల గడువు పొడిగింపు
- Indiramma Indlu Towers: Applications Open Till September 20 in Hyderabad
epaper.kalamdaily.com/reader…
#IndirammaIndlu #IndirammaIndluTowers #TelanganaHousingBoard #HousingScheme #Kalam #KalamDaily #KalamPaper
అర్హులైన ప్రతి పేద కుటుంబానికీ
ఇందిరమ్మ ఇల్లు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం!
ఇల్లు లేని కుటుంబం ఉండకూడదు..
సొంతింటి కల ప్రతి పేదవాడికి నెరవేరాలి!
ఇదే ప్రజా పాలన..
ఇదే ఇందిరమ్మ ప్రభుత్వం!
#IndirammaIndlu
#IndirammaHouses
#IndirammaIllu
#HousingForAll
#HousingForThePoor
#EveryFamilyOwnHome
#IndirammaGovernment
#TelanganaDevelopment
#PrajaPrabhutvam
#TelanganaRising
శాసనసభ వేదికగా సుదీర్ఘంగా…
ధరణి అక్రమాలు, బీఆర్ఎస్ నాయకుల భూభాగోతాలు, 22A సమస్యలపై
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సంచలన పోస్టుమార్టం.
శాసనసభ సాక్షిగా ఒక్కొక్క అంశాన్ని ఆధారాలతో వెలుగులోకి తెచ్చిన మంత్రి పొంగులేటి.
#IndirammaIndlu #HousingForAll #PrajaPalana
శాసనసభ వేదికగా సుదీర్ఘంగా…
ధరణి అక్రమాలు, బీఆర్ఎస్ నాయకుల భూభాగోతాలు, 22A సమస్యలపై
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సంచలన పోస్టుమార్టం.
శాసనసభ సాక్షిగా ఒక్కొక్క అంశాన్ని ఆధారాలతో వెలుగులోకి తెచ్చిన మంత్రి పొంగులేటి.
#IndirammaIndlu #HousingForAll #PrajaPalana
వారికి ఇందిరమ్మ ఇళ్లు రద్దు సీఎం సంచలన నిర్ణయం | CM Revanth Reddy Key Statement On Indiramma Illu Scheme | ZEE News
#cmrevanthreddy #indirammaillu #indirammaindlu #zeetelugunews
Replying to @TelanganaCMO
@TelanganaCMO @INC_Ponguleti Please help Anna
#IndirammaIndlu #HousingForAll #PrajaPalana #LegislativeCouncil #Telangana
Sir/Madam, kindly look into **Indiramma Indlu Application No. 214092/611636**. The house is completed, but the **final bill is still pending**. The beneficiary is facing financial difficulties. Kindly help process and release the final payment at the earliest.
@PonguletiOffice
ఇందిరమ్మ ఇళ్ల కమిటీ స్వతంత్ర కమిటీనా.!?
కాంగ్రెస్ కమిటీనే, గాదే పొంగులేటి అన్న.
గతంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లకు, ఇప్పటి ఇళ్లకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది!
కాంగ్రెస్ సోళ్లకే దిక్కులేదు, సాధారణోళ్లకేం ఇస్తారు?!
#IndirammaIndlu #Telangana
శాసనమండలిలో ఇందిరమ్మ ఇండ్లు, రెవెన్యూ అంశాలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు
#IndirammaIndlu #HousingForAll #PrajaPalana #LegislativeCouncil #Telangana
✨ పేదల కలల గూళ్ళు నిజమయ్యాయి...
'ఇందిరమ్మ ఇండ్లు' సాంక్షనయ్యాయి..!
#IndirammaIndlu #IndirammaHousing #TelanganaWelfare
#TelanganaGovernment
@TelanganaCMO @revanth_anumula @INC_Ponguleti
ప్రతి పేద కుటుంబానికి నీడ కల్పిస్తూ, ఆత్మగౌరవాన్ని పెంచుతున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం
@INCTelangana @revanth_anumula @TelanganaCMO @INC_Ponguleti
#IndirammaIndlu #CMRevanthReddy #PrajaPalana #TelanganaCongress #HousingForPoor