SP Sangareddy (@spsangareddy) header
SP Sangareddy (@spsangareddy) profile picture

Official Twitter handle of the Superintendent of Police Sangareddy District, Telangana State. Emergency please contact Dial 100

Sangareddy, India
Joined October 2016
సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఐపీఎస్. ప్రతి ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి, బాధితులకు సత్వర న్యాయం అందించాలని అధికారులకు సూచించారు.
3
29
3,511
కత్తితో దాడి చేసి యువకుడిని తీవ్రంగా గాయపరిచిన నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష. సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ నిందితుడు షరీఫ్‌కు మూడేళ్ల సాధారణ జైలు శిక్ష, రూ.400 జరిమానా విధించిన సంగారెడ్డి కోర్టు. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను అభినందించన ఎస్పీ పరితోష్ పంకజ్.
1
2
10
536
రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.50 లక్షల వరకు ఉచిత వైద్యం అందించే ‘పీఎం రాహత్’ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ సూచించారు. 24 ఎంపానెల్డ్ ఆసుపత్రుల వైద్యులు, అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి, బాధితులకు తక్షణ వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.
1
2
20
943
మహిళలు, బాలికల భద్రతకు సంగారెడ్డి జిల్లాలో 200 ‘షీ బాక్స్‌’ల ఏర్పాటు. మహిళలు, బాలికలు తమ సమస్యలను నిర్భయంగా తెలియజేసేందుకు వీటిని అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఫిర్యాదుదారుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతాం. – జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్. 📞 8712656772
1
1
19
844
నెలవారీ నేర సమీక్షా ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు సత్వర న్యాయం, రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్ల వద్ద ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు, ఆర్థిక, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించండి. : జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపిఎస్.
1
3
55
4,090
SP Sangareddy retweeted
Fake profiles and sweet talk can lead to online honey traps. Stay alert, protect your privacy and report suspicious accounts. #TelanganaPolice
12
19
4,833
SP Sangareddy retweeted
Road safety is everyone’s responsibility. Slow down, stay alert and always give way to pedestrians. #TelanganaPolice #Roadsafety
31
2
32
2,642
పొగమంచులో ప్రయాణం ప్రమాదకరం.. అప్రమత్తంగా ఉండండి! పొగమంచులో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ. అత్యవసరమైతే తప్ప పొగమంచులో ప్రయాణాలు చేయవద్దు. లో బీమ్ లైట్లు వినియోగించాలి. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించేవారు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలి. జిల్లా ఎస్పీ..
2
1
8
707
అంతర్రాష్ట్ర దారి దోపిడీ ముఠా అరెస్ట్ జిల్లాలో వరుస దారి దోపిడీలకు పాల్పడుతున్న మహారాష్ట్రకు చెందిన ముగ్గురు నిందితుల అరెస్ట్. రాత్రి ప్రయాణాలు చేసేవారు నిర్మానుష్య ప్రాంతాల్లో వాహనాలను నిలపరాదు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112కు కాల్ చేయాలి. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్.
1
2
13
1,036
దొంగతనం కేసును ఛేదించిన హద్నూర్ పోలీసులు. ముగ్గురు నిందితుల అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు. బంగారం, వెండి ఆభరణాలు, నగదు స్వాధీనం. చోరీకి ఉపయోగించిన ద్విచక్ర వాహనం సీజ్. కేసును చాకచక్యంగా ఛేదించిన ఎస్ఐ సుజిత్, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్.
1
3
8
1,712
ఉద్యోగ జీవితంలో పదవీ విరమణ సహజం.. పోలీసు శాఖకు హోంగార్డ్ సుగుణమ్మకు అందించిన సేవలు అభినందనీయం.. సంగారెడ్డి జిల్లాలో 30 సం, పాటు విధులు నిర్వహించి, 60 ఏళ్ల వయోపరిమితి పూర్తి చేసుకుని పదవీ విరమణ పొందుతున్న హోంగార్డ్ సుగుణమ్మను ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికిన ఎస్పీ పరితోష్ పంకజ్.
12
715
SP Sangareddy retweeted
Words leave deep scars even behind a screen. See it. Report it. Stop it. #TelanganaPolice
1
16
29
2,485
సంగారెడ్డి జిల్లా MRF కంపెనీ సమీపంలో జాతీయ రహదారి-65పై దెబ్బతిన్న బ్రిడ్జిని పరిశీలించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపు. ఎన్‌హెచ్‌ఏఐ అధికారుల సమన్వయంతో బ్రిడ్జి మరమ్మతు పనులు కొనసాగింపు.
2
1
15
1,665
వార్షిక తనిఖీల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌ను తనిఖీ చేసిన మల్టీ జోన్–II ఐజీ షానవాజ్ ఖాసిం, ఐపీఎస్ ఆర్ఐ స్టోర్, మోటార్ వెహికల్, డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీమ్ విభాగాల పనితీరుపై సమీక్ష ఏఆర్ హెడ్‌క్వార్టర్స్ రికార్డుల నిర్వహణ సిబ్బంది పనితీరు ప్రశంసనీయం
2
18
2,027
SP Sangareddy retweeted
ROAD SAFETY BEGINS WITH SELF-CONTROL. CHOOSE PATIENCE OVER ANGER. #TelanganaPolice #Roadsafety
18
1
25
2,825
రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని సంగారెడ్డిలో నిర్వహించిన సైబర్ సెక్యూరిటీ ఫ్లాష్ వాక్‌లో పాల్గొన్న జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్. సైబర్ మోసానికి గురైతే 1930 కు కాల్ చేయండి. ఆగండి.. ఆలోచించండి.. నిర్ధారించుకోండి. #telanganapolice
2
2
14
664
ఉద్యోగ జీవితంలో పదవీ విరమణ సహజం.. పోలీసు శాఖకు అందించిన సేవలు అభినందనీయం. సుదీర్ఘకాలం నిబద్ధతతో సేవలందించి పదవీ విరమణ పొందుతున్న ఎస్ఐ నాగేశ్వర్ రావు, హెడ్ కానిస్టేబుళ్లు మహ్మద్ అబ్దుల్ బారీ, సుధర్శన్‌లను ఎస్పీ పరితోష్ పంకజ్, ఘనంగా సత్కరించి, జ్ఞాపికలు అందజేసి వీడ్కోలు పలికారు.
1
1
12
720
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా ఎస్పీ దేశ సమగ్రత, ఐక్యతను కాపాడటం, శాంతి సామరస్యాలను పెంపొందించడం, దేశ సేవకు అంకితభావంతో పనిచేయడమే సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు మనమిచ్చే నిజమైన నివాళి - ఎస్పీ.
5
422
SP Sangareddy retweeted
Remembering Sardar Vallabhbhai Patel on his birth anniversary. #EktaDiwas #TelanganaPolice
4
19
1
64
2,641
30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు! సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా నవంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు నెల రోజుల పాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్–1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదు
1
1
535