డాక్సింగ్ జేశి బాక్సింగ్ జేస్తాం.. చెక్కేస్తాం.. తురిమేస్తాం.. పొడిసేస్తాం.. నరుకుతం అని జంగురుబిల్లి గెట్టిగా మొరిగినంక ఎవడైనా సరే బయ్యపడితీరాల్సిందే..
గెట్ రెడీ..
.
1
9
459
Freedom of the press is not just important to Democracy.. it is Democracy..
- Walter Cronkite
Unfortunately 'Freedom of Press' never considers / takes care of 'Responsibility of Press' which is the prime essence of Democracy..
.
పొద్దనెవడో నారదగారి డీటైల్స్ ఎతికిపట్రమన్నడు.. దొరికేశినయ్..
పేరు: నారద్ మహర్షి
ఏజ్: నాలుగు యుగాలు
జాబ్: సెటైర్లెయ్యడం
అడ్రెస్: ముల్లోకాలు
మ్యారిటల్ స్టేటస్: ఆజన్మబ్రహ్మచారి(?)
పిల్లలు: లేనట్టే
ఫోన్: +00 000 00 0 0 0
ఫోటో: కిందేశినం
తగులుకోండింక..
పీఎస్: డాక్సింగ్ ఈజ్ సిన్..
.
అబ్యూజర్ల మీద ఫైటింగ్ షురువుజేశిన అబ్యూజర్లంతా పాత అబ్యూజివ్ కంటెంట్ తో టిట్టర్ ని నింపేస్తన్నట్టున్నారు..
టిట్టరోపన్ జేస్తే పాత అబ్యూజివ్ కంటెంటే ఎక్కవ కనవడ్తాంది..
హో మై అబ్యూజర్స్..
.
1
7
431
ఎంపిక చేసుకున్న అంశాలు..
కల్పించుకున్న వివాదాలు..
గుంటనక్క పోరాటాలు..
ముసుగు తొలగనంతవరకే..
ముసుగు తొలిగిపోతే ఎగదోసినోళ్లు కూడా పట్టిచ్చుకోరు..
తర్వాత అర కేజీ బుర్రతో నాటకాలు లాగించడం కష్టమే..
టేక్ కేర్ ఆఫ్ ద వీల్..
.
అధికారం అహంకారాన్ని పెంచడం సాధారణం..
దాంట్లో తప్పొప్పులు అప్రస్తుతం..
అధికారం ఉన్మాదంగా మారడం ప్రమాదకరం.. నీచం.. హీనం..
ఉన్మాదంతో చిన్న జీవితాలమీద అధికారబలప్రయోగం చేతగాని చవట లక్షణం..
కాలం మారితే కనికరం దొరకదు.. అయ్యో పాపమనేటోళ్లుండరు..
ఉన్మాదపు పనులు ఇకనైనా ఆపెయ్యాలన్నా..
.
మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్ లో నిర్వహించడానికి మరోసారి ప్రయత్నించడాన్ని వ్యతిరేకిస్తున్నాం..
ఆ ప్రయత్నం విరమించుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం..
.
Mindless decisions from Senseless Rulers would always tamper significant professions to a maximum and do destruct future generations causing irrevocable damage..
Medical Education is in Danger.. A big threat to the Society..
.
7
276





