Pinned Tweet
Learning the mother tongue is essential as it's the foundation for other languages. English is crucial globally, but why add burden of Hindi? State boards should make it optional, as Children are already facing many challenges, so adding burden of another language unnecessary.
టాలీవుడ్ ప్రస్తుత తరం నటులు దుల్కర్ సల్మాన్ దగ్గర యాక్టింగ్ ఎలా చేయాలో నేర్చుకోవాలి. తెలుగు వాళ్లు సినీ అభిమానులు కావడం వల్ల వీళ్లు నెట్టుకొచ్చేస్తున్నారు. ప్రేక్షకులు నటన విషయంలో కూడా కఠినంగా ఉంటే, వీరికి కష్టమయ్యేది.
దుల్కర్ దగ్గర ఆరు నెలల యాక్టింగ్‌లో శిక్షణ తీసుకోవాలి!
6
385
Fake news
🚆 Visakhapatnam–Tirupati daytime Vande Bharat Express reportedly gets Railway Ministry approval!
🔹 Vizag → Tirupati: 5:35 AM–2:10 PM
🔹 Tirupati → Vizag: 2:55 PM–11:30 PM
Proposed stops: Samalkot, Rajahmundry, Vijayawada, Ongole & Nellore.
Official timetable awaited.
#AndhraPradesh #VandeBharat #Railways
TechChaitu retweeted
🙏అయ్యప్ప భక్తులకు విజ్ఞప్తి👇
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వచ్చే అయ్యప్ప భక్తులు పంబా నది పవిత్రతను కాపాడాలని కేరళo రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మరియు శబరిమలై ఆలయం బోర్డు అధ్యక్షులు ఒక ప్రత్యేక విజ్ఞప్తిని చేశారు.
ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల చీఫ్ సెక్రటరీలకు కూడా లేఖలు రాశారు. అయ్యప్ప భక్తులు తాము ధరించి వచ్చే సంప్రదాయ దుస్తులను పంబ నదిలో వదిలేస్తున్నారని అలా వదల కూడదని చెప్పారు. ఇలాంటి నిబంధన శాస్త్రంలో లేదని , ఎవరు చెప్పలేదని అందువల్ల అక్కడి గురువులు చెప్పే మాటలు విని పవిత్రమైన పంబా నదిలో ఆ బట్టలు వదిలేసి నది కాలుష్యానికి కారణమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక రకంగా పంబా నదికి వైరస్ భక్తులు వదిలిపెట్టే బట్టలు వల్లనే వస్తోందని అందువల్ల శాస్త్ర సమ్మతం కానీ, శాస్త్రంలో లేని ,అయ్యప్ప పూజా విధానంలో కూడా ఎక్కడా చెప్పని విధంగా అయ్యప్ప భక్తులు తమ బట్టలను నదిలో వదలవద్దని కోరారు. కొన్ని వందల ట్రక్కులు ఈ విడిచేసిన దుస్తులు ఉంటాయని కూడా పేర్కొన్నారు. ఈ విషయమై తమ రాష్ట్రంలో భక్తులకు అవగాహన కల్పించమని కోరారు.
అయ్యప్ప స్వామి దీక్ష అనేది కేవలం ఆధ్యాత్మిక సాధన మాత్రమే కాదు, ప్రకృతిని దైవంగా భావించి పూజించే ఒక గొప్ప సంప్రదాయం. శబరిమల అడవులు మరియు పంపా నది పవిత్రతను కాపాడటం ప్రతి అయ్యప్ప భక్తుని ప్రాథమిక బాధ్యత.
పంపా నదిలో స్నానం చేసిన తర్వాత పాత బట్టలను నదిలో వదిలివేసే ఆచారాన్ని పూర్తిగా మానుకోవాలి. ఇది నదీ జలాలను తీవ్రంగా కలుషితం చేస్తుంది. నదిలో స్నానం చేసేటప్పుడు రసాయనాలతో కూడిన సబ్బులు, షాంపూలు వాడకూడదు. సహజ సిద్ధమైన కుంకుడుకాయ లేదా సున్నిపిండిని మాత్రమే ఉపయోగించాలి.
శబరిమల అటవీ మార్గంలో ఎక్కడా ఆహార పదార్థాల ప్యాకెట్లు, ప్లాస్టిక్ వ్యర్థాలు పారవేయకూడదు. చెత్తను కేవలం నిర్దేశించిన చెత్తబుట్టలలో మాత్రమే వేయాలి.. ఇరుముడి కట్టేటప్పుడు ప్లాస్టిక్ కవర్లకు బదులుగా వస్త్రంతో చేసిన సంచులను మాత్రమే వాడాలి.. యాత్రలో ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ బాటిళ్లను పూర్తిగా నివారించాలి. వాటికి బదులుగా స్టీల్ లేదా రాగి బాటిళ్లను వెంట తీసుకెళ్లడం ఉత్తమం.
అన్నదాన కార్యక్రమాల్లో ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులకు బదులుగా విస్తరాకులు, అరటి ఆకులు లేదా స్టీల్ పాత్రలను ఉపయోగించాలి. ఆహారాన్ని అవసరమైనంత మాత్రమే వడ్డించుకోవాలి. మిగిలిన ఆహారాన్ని ఎక్కడపడితే అక్కడ పారవేయకుండా సరైన పద్ధతిలో పారవేయాలి.
"తత్వమసి" (నీవే అది) అనే మహావాక్యం ప్రకారం, ప్రకృతిలో ఉన్న ప్రతి అణువులోనూ భగవంతుడు ఉన్నాడు. ప్రకృతిని కాపాడటమే నిజమైన అయ్యప్ప సేవ.
స్వామియే శరణం అయ్యప్ప 🙏
ఎంత మంది యాంకర్లు వచ్చిన సుమ ను ఎవరు మ్యాచ్ చేయలేరు
పవన్ కళ్యాణ్ కూతురు Aadyaని స్టేజ్ మీదికి పిలుద్దామన్న యాంకర్. Politely Reject చేసిన #RenuDesai
‘నేనా? నేనెందుకు?’ అన్నట్టుగా Aadya expressions!
#OM #Dhanush
1
4
872
TechChaitu retweeted
Charlapalli – Kollam Express Special Train Services Announced!
Indian Railways brings you additional travel convenience with the Charlapalli – Kollam Express Special (Train Nos. 07180/07181).
Train No. 07180 | Charlapalli – Kollam
Every Friday: 20th & 27th November, 4th, 11th, 18th & 25th December 2026
Departure: 23:45 hrs
Train No. 07181 | Kollam – Charlapalli
Every Sunday: 22nd & 29th November, 6th, 13th, 20th & 27th December 2026
Departure: 10:40 hrs
#CharlapalliKollamExpress #SpecialTrain #IndianRailways #SouthernRailway #Charlapalli #Kollam
TechChaitu retweeted
ఇలాంటివి చూసినప్పుడు బాధ పడేముందు
ఒకసారి మన tax డబ్బులతో జీతాలు తీసుకుంటున్న వ్యవసాయ శాఖ ఉద్యోగుల గురించి తెలుసుకుందాం
గ్రామాల్లో | Agriculture Extension Officer
మండలాల్లో | Mandal Agriculture Officer
డివిజన్లలో | Assistant Director of Agriculture
జిల్లాలో | Deputy & Joint Director of Agriculture
ఇంతమంది ఉన్నారు, అసలు వీళ్ళ పనేంటి?
రైతులకు ఏ కాలంలో ఏ పంట వెయ్యాలనే సజెషన్స్, వేసిన పంటల లెక్కలు, భూసార పరీక్షలు బ్లా బ్లా
మరి వీళ్ళు పని చేస్తున్నారా?
చేస్తే పంట లెక్కలు ఉన్నప్పుడు, లాస్ట్ 5 ఇయర్స్ డేటా తీస్తే ఏ కాలంలో ఏ పంటకు డిమాండ్ ఉంటుంది, రేటు ఉంటుంది తెలుస్తుంది కద?
అయినా వీళ్ళు చెపితే రైతులు వినరు కదా అనే భజన బ్యాచ్ ఈ ట్వీట్ కు రిప్లై ఇవ్వద్దు
రైతులు ఈ దేశానికి అన్న దాతలు, బిగ్గెస్ట్ Employment వ్యవసాయ రంగంలోనే
అంత ఇంపార్టెంట్ శాఖలో ఉద్యోగం చేస్తున్నప్పుడు
కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకుని లెక్కలతో సహా వివరిస్తే కంటి ముందు కనపడే లాభాన్ని ఏ రైతన్నా కాదనగలడా ?
So Bottom Line
రాష్ట్రంలో వ్యవసాయ శాఖ అచేతనంగా పడి ఉంది, అందుకే ఈ పరిస్తితి..!!
TechChaitu retweeted
మన బద్ధకాన్ని @Swiggy ఎలా కోళ్లగొడుతుంది అంటే, నేను మా అమ్మా నాన్నకు నాలుగు ఇడ్లీలు ఆర్డర్ చేస్తే, ఇడ్లీల్ల ఖరీదు 70 rupees, కానీ నా దెగ్గర వసూలు చేసింది మాత్రం 184 rupees for 4 Idliees 😂🙏
TechChaitu retweeted
🚆 Renumbering of Train Services
South Central Railway has revised the train numbers and category of the following services from Superfast to Mail/Express, effective from 2nd January 2027:
🔹 12785 Kacheguda–Ashokapuram → 17685
🔹 12786 Ashokapuram–Kacheguda → 17686
Passengers are requested to take note of the revised train numbers.
#SouthCentralRailway #TrainUpdate #RailwayUpdate #PassengerInformation
TechChaitu retweeted
🚆 Special Trains for Sabarimala Pilgrims!
To clear the extra rush of Sabarimala pilgrims, South Central Railway will operate 54 special train services between various destinations.
These services will provide convenient travel options for devotees travelling towards Kollam and Sabarimala during the pilgrimage season.
#SouthCentralRailway #SabarimalaSpecialTrains #SpecialTrains #PassengerConvenience
తెలుగు లో రామాయణం మీద చాలా గొప్ప చిత్రాలు వచ్చాయి వాటి ముందు Adhipursh Ramayana nothing...
Adipursh కి ఆ మాత్రం కలెక్షన్స్ రావటానికి కారణం ప్రభాస్
Ramayana కి ఆ మాత్రం కలెక్షన్స్ రావటానికి కారణం Yash
ఇలా ఐతే 11 & 12 క్లాసు ఫీజులు భారీగా ఉంటాయి...
ఎందుకు అంటే next క్లాస్ ఫీజు previous క్లాస్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది కదా...
10 th క్లాస్ ఫీజు 1 లక్ష ఐతే నెక్స్ట్ క్లాస్ (11th) ఫీజు 1 లక్ష above ఉంటుంది
బిగ్ బ్రేకింగ్ న్యూస్
ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని రద్దు చేసిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో వచ్చే విద్యా సంవత్సరం (2027-28) నుండి ప్రత్యేకంగా ఇంటర్మీడియట్ విద్యా విధానం ఉండదు
ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయనున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం
CBSE, ICSE పాఠశాలల తరహాలోనే, రాష్ట్రంలో 10+2 విద్యా విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించిన రేవంత్ రెడ్డి
ఈ మేరకు నేడు విద్యాశాఖ అధికారులతో భేటీ అయిన రేవంత్ రెడ్డి




























