YSRCP Analytics (@ysrcpanalytics) header
YSRCP Analytics (@ysrcpanalytics) profile picture

Empowering Andhra Pradesh public with data-driven insights and counter-narratives. Advocating Jagan Mohan Reddy’s transformative policies. #DataAnalytics #YSRCP

Continental Europe
Joined November 2024
Photo by YSRCP Analytics (@ysrcpanalytics)Photo by YSRCP Analytics (@ysrcpanalytics)Photo by YSRCP Analytics (@ysrcpanalytics)Photo by YSRCP Analytics (@ysrcpanalytics)Photo by YSRCP Analytics (@ysrcpanalytics)Photo by YSRCP Analytics (@ysrcpanalytics)Photo by YSRCP Analytics (@ysrcpanalytics)Photo by YSRCP Analytics (@ysrcpanalytics)Photo by YSRCP Analytics (@ysrcpanalytics)Photo by YSRCP Analytics (@ysrcpanalytics)
5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ లో @ysjagan ప్రభుత్వం చేసిన అభివృద్ధి!👇🏻 -17 కొత్త మెడికల్ కాలేజీలు 🏥 -10 ఫిషింగ్ హార్బర్లు 🎣 -4 పోర్టులు ⚓️🚢 -02 ఎయిర్‌‌పోర్టులు ✈️ -15,000 సచివాలయాలు🏛️ -10 వేల రైతు భరోసా కేంద్రాలు 🏡 -10 వేల విలేజ్ క్లినిక్‌లు 🩺 -542 అర్బన్ హెల్త్ సెంటర్స్ 🩺🏥 -1126 పీహెచ్‌సీల ఏర్పాటు 🏥 -31 లక్షల ఇళ్ల పట్టాలు 🏘️ -22 లక్షల పక్కా ఇళ్లు 🏠🏘️ -16 వేల కోట్లతో సర్కార్ బడుల రూపురేఖలు మార్పు 🏫 -17,230 కి.మీ రహదారుల నిర్మాణం 🛣️ -ఇంటి వద్దే సేవల కోసం 2.65 లక్షల మంది వాలంటీర్లు -తలసరి ఆదాయంలో టాప్-10లో ఏపీ -జీఎస్‌డీపీ వృద్ధిరేటులో నెం.1లో ఏపీ -ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో టాప్‌లో ఏపీ -వ్యవసాయ వృద్ధిరేటులో టాప్-6లో ఏపీ -2.5 లక్షల ఎంఎస్‌ఎంఈలు -పారిశ్రామిక వృద్ధిరేటులో టాప్-3లో ఏపీ -రైతు భరోసా ద్వారా 52 లక్షల మందికి సాయం -ఫ్యామిలీ డాక్టర్‌తో 2 కోట్ల మందికి వైద్యం -దిశ యాప్‌తో 1.25 కోట్ల అక్కచెల్లమ్మలకి భద్రత -37.53 లక్షల అసైన్డ్ భూముల సమస్యల పరిష్కారం -2 లక్షల చుక్కల భూములకి యాజమాన్య హక్కులు -54 లక్షల మందికి ఉచిత పంటల బీమా -16 వేల కోట్లతో ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పన ఇదీ 5 ఏళ్లలో జగనన్న చేసిన అభివృద్ధి…☝🏻 నీ గత 5 ఏళ్ల పాలనలో, మళ్లీ ఇప్పుడు నువ్వు @naralokesh , నీ బాబు @ncbn? ఏం గాడిదలు కాసారా #YSJaganDevelopsAP #YSJaganAgain #AndhraPradesh
31
557
10
1,739
26,875
YSRCP Analytics retweeted
Running away from questions won't erase the #MegaDSCScam . Face the youth. When are you going to resign, @naralokesh? #NaraLokeshMustResign
Some people deliver lectures on moral responsibility. Their own record tells a very different story. #PsychoFekuJagan
54
394
8
1,335
34,136
YSRCP Analytics retweeted
Democracy must not only be upheld, but must also be seen to be upheld. The protests by students and young people in New Delhi should be handled with responsibility and sensitivity. Governments must listen to their genuine concerns and work towards meaningful solutions. Peaceful protest is a fundamental democratic right. At the same time, everyone should exercise restraint and ensure that the protests remain peaceful. The NEET paper leak has shaken the confidence of students and parents in the examination system. This makes it essential to introduce comprehensive reforms that improve transparency, security, and accountability in the conduct of examinations. In Andhra Pradesh too, evidence has emerged regarding leaks, irregularities, and malpractice in the DSC examinations. Instead of treating the issue as a political controversy, an impartial inquiry by an independent agency is needed. Whether it is NEET or DSC, there should be no compromise when it comes to the future of students. Bringing out the truth, fixing systemic flaws, and taking strict action against those responsible is the duty of every democratic government.
115
831
111
2,620
359,510
YSRCP Analytics retweeted
గుంటూరులో మహిళ వివస్త్ర ఘటనకు కారణం ముమ్మాటికీ టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి నిర్లక్ష్యం! ఇంటి వద్ద బోరును వినియోగించడానికి టీడీపీ నేత మూర్తి లంచం అడగ్గా.. బాధిత కుటుంబం నిరాకరించింది. దాంతో గొడవ జరగడంతో బాధితులు పోలీసులకి ఫిర్యాదు చేశారు కానీ.. ఎమ్మెల్యే ఆ కేసు నమోదు కానివ్వకుండా అడ్డుపడ్డారు. దాంతో మరోసారి మహిళపై దాడి చేసిన టీడీపీ నేత మూర్తి, హిజ్రాతో కలిసి వివస్త్రను చేశారు ఎమ్మెల్యే మొదటే బాధితుల పక్షాన స్పందించి ఉంటే.. ఆ ఘోరం జరిగేది కాదు? -అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రి
10
160
2
808
25,416
YSRCP Analytics retweeted
బ్లాక్‌మెయిల‌ర్ జెత్వానీ.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన ఏపీ సీఐడీ మొన్న‌టి వ‌ర‌కు జెత్వానీపై మొస‌లి క‌న్నీరు కార్చిన వారి ముఖ‌చిత్రాలు ఏంటో.. కిలాడీ లేడీని అడ్డుపెట్టుకుని వైఎస్సార్ సీపీ ప్ర‌భుత్వంలో కీల‌క హోదాల్లో ప‌నిచేసిన IAS , IPS అధికారులపై @JaiTDP ప్రభుత్వం కక్ష సాధింపు. CID చార్జ్‌షీట్‌తో జెత్వానీతో తప్పుడు కేసులు పెట్టించార‌ని తేట‌తెల్లం. రెడ్ బుక్ రాక్ష‌స పాల‌న‌లో ఆకాశ‌మే హ‌ద్దుగా అధికార దుర్వినియోగం. ఈ దుష్ట సంప్రదాయం ప్రజాస్వామ్యానికే ప్రమాదం! #TDPVendetta #SaveDemocracy #JaganannaConnects
2
129
1
432
9,979
రైతులు, పేదల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషిని స్మరించుకునే రోజు.ఆరోగ్యం అనేది ప్రాథమిక హక్కు. రైతులు ఆరోగ్యంగా ఉంటేనే వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడూ మెరుగుపడాలి, మరింత సమర్థవంతంగా అమలు కావాలి అనేది మనందరి ఆకాంక్ష. 🌾 #77thYSRJayanthi
3
11
212
YSRCP Analytics retweeted
మాట తప్పని.. మడమ తిప్పని నాయకత్వానికి నిలువెత్తు రూపం వైయస్ రాజశేఖర రెడ్డి గారు 77వ జయంతి సందర్భంగా మహా నాయకుడికి ఘన నివాళులు #77thYSRJayanthi
1
249
2
994
13,835
YSRCP Analytics retweeted
మీరే నా స్ఫూర్తి.. మీ ఆశీస్సులే నా ధైర్యం! Miss You Nana… #77thYSRJayanthi
273
2,057
62
9,543
235,528
YSRCP Analytics retweeted
`మీపై మీకు విశ్వాసం ఉంటేనే గొప్ప విజయాలకు పునాది పడుతుంది.` * స్వామి వివేకానంద భారత యువతలో ఆత్మవిశ్వాసం, సేవా దృక్పథం, దేశభక్తిని నింపిన మ‌హ‌నీయుడు స్వామి వివేకానంద గారు. ప్రతి యువకుడు తన సామర్థ్యాన్ని విశ్వసిస్తూ, జ్ఞానాన్ని ఆయుధంగా, సేవను ధ్యేయంగా, దేశాభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగాలని ఆయ‌న ఇచ్చిన సందేశం నేటికీ స్ఫూర్తిదాయ‌కం. నేడు స్వామి వివేకానంద గారి వ‌ర్ధంతి సంద‌ర్భంగా నివాళుల‌ర్పిస్తున్నాను.
18
400
5
1,629
44,983
YSRCP Analytics retweeted
అల్లూరి.. ఈ పేరే ఒక స్ఫూర్తి.. ధైర్యసాహసాలకు ప్రతీక. దేశ స్వాతంత్ర్యం కోసం, గిరిజనుల హక్కుల కోసం బ్రిటీష్ పాలకుల తూటాల‌కు ఎదురొడ్డి పోరాటం సాగించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారు. ఆయ‌న తెగువ, పోరాట స్ఫూర్తి, అఖండ దేశభక్తి నేటి యువతకు స్ఫూర్తి నిస్తూనే ఉన్నాయి. మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు గారి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను.
22
422
5
1,862
41,019
YSRCP Analytics retweeted
ఆత్రపు పెళ్లి కొడుకు ఆగలేక అత్త మెళ్ళో తాళి కట్టినట్టు; "MGNREGA ద్వారా ప్రజల జీవితాల్లో మార్పులు" రెండేళ్లు పూర్తయ్యేసరికి ఇంతలా ప్రచారం చేసిన మన ఆంధ్రా ఆత్రపు పెళ్ళికొడుకు పనితనం ఏంటంటే... * From guarantee to uncertainty. * Weakest performance in a decade. * 25+% drop in total employment. * 60+% decline in 100 days of work to a person. * SC/ST households bear 40% loss. * 12.5Lakh job cards deleted.
జాతీయ ఉపాధి హామీ పధకం (MGNREGA) పూర్తిస్తాయిలో అమలుచేస్తున్న రాష్ట్రంగా ఆవిర్భవిస్తున్న ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం గౌ|| ప్రధాని శ్రీ @narendramodi గారి నేతృత్వంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జాతీయ ఉపాధి హామీ పధకం గౌ|| ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలుచేసేందుకు ఉప ముఖ్యమంత్రి @PawanKalyan పరిధిలోని పంచాయతీరాజ్ శాఖ 17.45 కోట్ల పనిదినాలు సాధించి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఉపాధి అందించేలా కృషిచేస్తుంది. అంతేకాకుండా ఉపాధి హామీ పథకం ఉద్యానవన పంటలకు అనుసంధానం చేయడం ద్వారా రైతులకు కూలీల కొరత లేకుండా చేసి, ఉపాధి కల్పనలో పాటుగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కార దిశగా అడుగులు వేస్తుంది. @PMOIndia @mopr_goi @MoRD_GoI @LalanSingh_1 @ChouhanShivraj @AndhraPradeshCM #AndhraPradesh #OurPanchayatOurEmpowerment #EmpoweringAP_PanchayatRaj #हमारी_पंचायत_हमारा_साधिकार #APTowardsGramSwaraj
8
92
2
155
5,616
YSRCP Analytics retweeted
భయ్యా @Kishan_Telugu Zoom/ Whatsappలొ యజమాని సొంత ప్రయోజనాల కోసం fake narrative ఇవ్వంగానే; commission కోసం real estate broker రుద్దినట్టు రుద్దడం కాదు; ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రానికి ఏం అవసరం & దాని facts తెలుసుకో!! CRDA Actలొ Amaravathi City, & Capital Region పదాలు వేరువేరని తెలుసా? ఇప్పుడు జరుగుతున్న చర్చ రాజధాని (Capital) కోసం కాదు రాజధాని నగరం (Capital City) కోసమని తెలుసా? రాష్ట్రప్రజలందరి ఆకాంక్ష "రాజధాని" కోసం ఇప్పటికే అభివృద్ధి చెందిన ఏదొక నగరంలొ ప్రభుత్వ పాలనా భవనాలు; సిబ్బంది కోసం వసతుల్ని నిర్మిస్తే (సుమారు 10-20వేల కోట్ల) సరిపోతుందని తెలుసా?? ఇలా కాకుండా "అమరావతి కాపిటల్ సిటీ" కోసం సేకరిస్తున్న సుమారు (56+34) 90వేల ఎకరాల్లో మౌళిక వసతుల కల్పనకే ప్రస్తుత లెక్కల ప్రకారం 2లక్షల కోట్లు అవసరమని తెలుసా? ఈ అమరావతి వెంచర్ ప్రాజెక్ట్ గ్రాఫిక్స్లొ చూపించిన విధంగా పూర్తిస్తాయిలొ ఎప్పటకి పూర్తవుద్దో తెలుసా? ఉదాహరణ: Health City- రాష్ట్రంలో ఉన్న కార్పొరేట్ ఆసుపత్రులన్నీ అమరావతి తరలించినా కూడా మాస్టర్ ప్లాన్లో కేటాయించిన 6511 ఎకరాలు పూర్తికావు.
unavailable
9
83
2
162
8,322
YSRCP Analytics retweeted
सत्यं ब्रूयात् प्रियं ब्रूयात् न ब्रूयात् सत्यमप्रियम्। प्रियं च नानृतं ब्रूयात् एष धर्मः सनातनः॥ ఇదీ సనాతన ధర్మం అంటే; నిజం మాట్లాడలేని నువ్వు ఎప్పటికీ "సనాతని" కాలేవు @PawanKalyan Facts: Panchayt Raj Roads 2019-24: 7,082కోట్ల వ్యయంతో 10,023KMల పూర్తిచేసారు. 2024-25: 312కోట్లతో కేవలం 728KMs మాత్రమే పూర్తిచేసారు. NOTE: R&B and APRDC రోడ్లు కలపకుండా. PMGSY పథకం ద్వారా పూర్తిచేసినవి I. 2014-19- 2,738KMs II. 2019-24- 3,533KMs III. 2024-26- 814KMs అబద్దాలకు హద్దుండాలి; బుద్ధికి సిగ్గుండాలి @SandyDhanapala @TheBongChh; ఏమైనా doubts ఉంటే feel free to comment.
Rural Development, Pawan Kalyan in 2 years surpasses developmental works of Jagan's tenure of 5 years 💥💥 Ratioed in Just 2 years 😂
19
196
12
359
21,324
iTDP_Official ❌ iTDP_Chillara (చిల్లర) ✅✅ iTDP_Gajji (గజ్జి) ✅✅ nitter.cf/iTDP_Official/status/2…
ఫేక్ అకౌంట్ @YSRCPEurope ఎందుకు ?? నీ ఒరిజినల్ లిప్ స్టిక్ అకౌంట్ నుండే సమాధానం చెప్పు @KarthikYells .. పాలు లేకుండా నెయ్యి ఉందని చెప్పి దేశం మొత్తంతో ఛీ కొట్టించుకున్నావు.. దోచుకున్న సుబ్బారెడ్డినీ,మిథున్ రెడ్డినీ ,సజ్జల రెడ్డిని వదిలేసి గొర్రె లాగా నిన్ను డిబేట్ లకి పంపిస్తున్నారు.. వాళ్ళని నమ్ముకుంటే చిప్పకూడేనని తరతరాల చరిత్ర చెబుతుంది .. పింక్ రంగు నీకు బాగుంది.. బూతు ప్రభాకర్ పంపించాడా 😀🙌 #NewBlueSheep
5
17
459
కోర్టు తీర్పులను ఆసరాగా చేసుకుని, చట్టపరిధిలో వాస్తవాలను విశ్లేషించిన వారిపై కూడా ముద్రలు వేయడం సరికాదు. ఇందాపూర్ ఉదంతంలో బాధ్యతాయుతంగా వ్యవహరించిన వారిని, వేరే అంశాలతో ముడిపెట్టడం 'అమాయకులను ఇరికించడమే' అవుతుంది. ఇద్దరు భోలే బాబాల మధ్య ఉన్న తేడా నాకు తెలుసు కాబట్టే నేను సంయమనం పాటించాను. తప్పుడు ప్రచారాలకు నేను వ్యతిరేకం.
తిరుపతి లడ్డూ వ్యవహారం లో నారా భువనేశ్వరి, నారా బ్రహ్మిణి మీద బిగుస్తున్న ఉచ్చు…!? Did Heritage Foods actually pay Indapur Dairy for the manufacturing services or trade, or was Indapur “compensated” in another way (via the TTD contract)? it is the question remians unsolved! QUID PRO QUO. స్కామ్ ఈ విధంగా జరిగి ఉండవచ్చు🫳🫳 #AndhraPradesh #TirumalaLaddu #Heritage #HeritageMilk
4
13
548
YSRCP Analytics retweeted
"చూసిందే నమ్మండి" తెలుగు రాష్ట్రాలకు చెందిన 13పైగా ప్రతిస్టాత్మక అవార్డులు సొంతం చేసుకున్న ప్రముఖ డైరీ సంస్థకి "Bussiness Associate" ఐన Bhole Baba Milk Food Industries (Dholpur) Pvt Ltd పైన భారీ స్థాయి IT రైడ్లు; 700కోట్ల అవకతవకలు, కల్తీ నెయ్యి ఆధారలు లభ్యం. What are you TALKING
19
317
31
649
69,333
YSRCP Analytics retweeted
ఏడు కొండలు వద్దు, రెండు కొండలు చాలు… నేను ఆ రెండు GOలు వెనక్కి తీసుకుంటా మీ ఓట్ల కోసం అని ఓట్ల రాజకీయాలు చేసే నువ్వు హిందూ ద్రోహివి బాబు 💦💦💦 @ncbn హిందూ ద్రోహి!! nitter.cf/DrPradeepChinta/status…
1
45
95
720
WhatsApp Status trending all over AP 🔥 @ncbn, you were brutally exposed after today’s Jagan garu press meet.
2
26
80
977
ఏడు కొండలు వద్దు, రెండు కొండలు చాలు… నేను ఆ రెండు GOలు వెనక్కి తీసుకుంటా మీ ఓట్ల కోసం అని ఓట్ల రాజకీయాలు చేసే నువ్వు హిందూ ద్రోహివి బాబు 💦💦💦 @ncbn హిందూ ద్రోహి!! nitter.cf/DrPradeepChinta/status…
1
45
95
720