
All views are personal. Some may reflect party too 🚲🚲. #TDPTwitter #NRITDPUK #UKSMCOORDINATOR #APNRTCOORDINATORUK
Joined April 2009
- Tweets51.6K
- Following2.8K
- Followers5.7K
- Likes42.6K
The Ark retweeted
The man behind the name Amaravati
Ramoji Rao was the one who suggested the name Amaravati for Andhra Pradesh’s capital. He even researched its historical significance and explained why the capital should bear that name
– CM Chandrababu Naidu
@ncbn #RamojiRao
The Ark retweeted
Chandrababu Naidu’s Amaravati is an audacious tutorial for modern India & an example for other chief ministers—Watch this week’s #NationalInterest with @ShekharGupta
@ASUSIndia
youtu.be/kI0D2HDicoI
అసలు ముందు స్పేస్ పెట్టిన వాళ్ళని బొక్కలోకి వెయ్యాలి!!
What about this handle
Hope some one is watching and filing case
Worst fellow veedu
@ShivajiiGalla
4
182
అక్కడ పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ CII partnership summit లో బిజీగా ఉంటే, పిల్ల సైనికులేమో ఇక్కడ ట్విట్టర్ స్పేసుల్లో పిల్ల కతలు పడుతున్నారు. ఏం ప్రయారిటీలు రా మీవి
హద్దులు దాటి ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం..
#YSRCP #YSRCPLegalCell
ఊర్లో రచ్చబండ మీద మాట్లాడితే ఎదవతనం అక్కడున్న నలుగురికే తెలిసిద్ది. అదే మైకెత్తుకుని మాట్లాడితే ఊరంతా తెలిసిద్ది. ట్విట్టర్ స్పేస్ మైక్ లాంటిది. ఆ మాత్రం తేలీకపోతే ఎలా!!
6
139
The Ark retweeted
THE GRAND CANYON OF INDIA.😍
GANDIKOTA – ANDHRA PRADESH.
Majestic red cliffs, breathtaking landscapes and a stunning river winding through the rocks.
Nature’s masterpiece. A hidden paradise that leaves you speechless ❤️
#Gandikota #AndhraPradesh #GrandCanyonOfIndia
The Ark retweeted
సీఎం చంద్రబాబుతో భేటీ అంటే సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలైనా టెన్షన్ పడతారు. చంద్రబాబు కూడా స్ట్రిక్ట్ గా ఉంటారు. కట్టె, కొట్టే, తెచ్చామా అన్నట్లు ఉంటుంది సంభాషణ అని బయటకు తెలిసిన విషయం.
కానీ, ఈరోజు విశాఖలో సీఐఐ సమ్మిట్ కు వెళ్లిన సందర్భంగా... విశాఖపట్నంకు కొత్త మేయర్ గా చిన్న వయస్సులోనే ఎన్నికైన ముక్కా శ్రవణితో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సరదా సంభాషణ అందరి దృష్టిని ఆకర్షించింది.
#ChandrababuNaidu #PawanKalyan
#CIIPartnershipSummit2026
ఒరేయ్ యాందిరా ఈ చండాలం!! $300bn పైసల్ పెట్టుకుని ఇంకెవ్వరూ దొరకలేదేమిరా!! ఇంకా ఇక #Nvidia స్టాక్ అస్సాం ఏ!!
4
152
The Ark retweeted
What a great day to hear the news that Vizag is now India's cleanest city among cities with over 10 lakh people! Congratulations to @GVMC_VISAKHA and every Safai Mitra whose hard work made this possible. Just in time to welcome the world to the City of Destiny for the CII Partnership Summit. #CIIPartnershipSummit2026
He promises and he delivers. Credit goes to @PemmasaniOnX garu for taking special interest in this project in Kadapa District ❤️❤️👇👇👏👏🙏






















