YSRCP Legal Cell (@YSRCPLegalCell) header
YSRCP Legal Cell (@YSRCPLegalCell) profile picture

YSRCP Legal Team Standing strong for your rights and the values we share. Our legal team is dedicated to defending justice, ensuring fair processes, and protect

Joined September 2024
Photo by YSRCP Legal Cell (@YSRCPLegalCell)Photo by YSRCP Legal Cell (@YSRCPLegalCell)Photo by YSRCP Legal Cell (@YSRCPLegalCell)Photo by YSRCP Legal Cell (@YSRCPLegalCell)Photo by YSRCP Legal Cell (@YSRCPLegalCell)Photo by YSRCP Legal Cell (@YSRCPLegalCell)Photo by YSRCP Legal Cell (@YSRCPLegalCell)Photo by YSRCP Legal Cell (@YSRCPLegalCell)Photo by YSRCP Legal Cell (@YSRCPLegalCell)Photo by YSRCP Legal Cell (@YSRCPLegalCell)
విజయనగరం జిల్లా.. రాజాం నియోజకవర్గం: ఎక్స్ స్పేస్‌లో వైయస్ జగన్ గారు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన జనసేన కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ.. రాజాం టౌన్ పోలీస్ స్టేషన్‌లో పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేసిన వైయస్ఆర్సీపీ నేతలు.. #YSRCPLegalCell #YSRCP
1
21
57
841
కర్నూలు జిల్లా: ట్విట్టర్ స్పేస్‌లో వైయస్ జగన్ గారు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన జనసేన కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ.. పూర్తి ఆధారాలతో వెల్దుర్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన వైయస్ఆర్సీపీ నేతలు. #YSRCPLegalCell #YSRCP
1
24
2
71
1,201
అనంతపురం: ఎక్స్ స్పేస్‌లో వైయస్ జగన్ గారు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన జనసేన కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ.. అనంతపురం వైయస్ఆర్సీపీ సోషల్ మీడియా నగర కమిటీ ఆధ్వర్యంలో రెండో పట్టణ సీఐ పుల్లయ్యకు పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేసిన వైయస్అర్సీపీ నేతలు.
27
71
1,143
విశాఖపట్నం: ట్విట్టర్ స్పేస్‌లో వైయస్ జగన్ గారు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిన జనసేన కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని, పూర్తి ఆధారాలతో డీసీపీని కలిసి ఫిర్యాదు చేసిన వైయస్ఆర్సీపీ నేతలు. #YSRCPLegalCell #YSRCP
హద్దులు దాటి ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.. #YSRCP #YSRCPLegalCell
5
47
1
136
3,276
నిన్న నార్సంగి పోలీస్ స్టేషన్‌లో @YSRCParty రాష్ట్ర అధికార ప్రతినిధులు @syamalaAre గారు, @ImYanamala గారు సమర్పించిన ఫిర్యాదుపై ఈరోజు FIR నమోదు చేయడం జరిగింది. #YSRCPLegalCell #YSRCL
ట్విట్టర్ వేదికగా శ్రీ వైఎస్ జగన్ మరియు వారి కుటుంబ సభ్యులపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన జనసేన పార్టీ కార్యకర్తల పై నార్సింగి పీస్ లో @YSRCParty రాష్ట్ర అధికార ప్రతినిధులు @syamalaAre , @ImYanamala మరియు పార్టీ నాయకులు ఫిర్యాదు చేయటం జరిగింది. #YSRCP #YSRCPLegalCell
20
98
11
401
134,137
ట్విట్టర్ వేదికగా శ్రీ వైఎస్ జగన్ మరియు వారి కుటుంబ సభ్యులపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన జనసేన పార్టీ కార్యకర్తల పై నార్సింగి పీస్ లో @YSRCParty రాష్ట్ర అధికార ప్రతినిధులు @syamalaAre , @ImYanamala మరియు పార్టీ నాయకులు ఫిర్యాదు చేయటం జరిగింది. #YSRCP #YSRCPLegalCell
హద్దులు దాటి ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.. #YSRCP #YSRCPLegalCell
8
60
5
274
44,076
విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మరియు వారి కుటుంబ సభ్యులపై ట్విట్టర్ స్పేస్‌ పెట్టి అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫిర్యాదు చేయడం జరిగింది. #YSRCP #YSRCPLegalCell
హద్దులు దాటి ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.. #YSRCP #YSRCPLegalCell
25
1
97
2,241
హద్దులు దాటి ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.. #YSRCP #YSRCPLegalCell
84
608
33
2,320
159,567
YSRCP Legal Cell retweeted
Chittoor, Andhra Pradesh | YSR Congress Party MP Mithun Reddy says, "Ruling alliance leaders attempted to attack him because they lacked the ability to win elections democratically. YSRCP would not tolerate elections being conducted through attacks, threats and misuse of official machinery. Groups of rowdies and goons had been brought from other areas over the past three to four days to intimidate YSRCP candidates, leaders and workers and obstruct the nomination process. The violent incidents on the first day of nominations were a blot on democracy. Party leaders and workers were attacked with sticks and stones while attempting to file nominations and an attempt was made on his life while he was escorting a chairperson candidate to file a nomination. Security personnel were seriously injured and several vehicles were damaged. Chief Minister N. Chandrababu Naidu and Minister Nara Lokesh conspired to orchestrate the attacks..." (Pic Source: YSRCP)
3
46
208
22,667
తప్పులు చేస్తున్న అధికారులను ఎవ్వరినీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టదని, న్యాయపరంగా పోరాడతామని హెచ్చరిస్తున్నాం. -మనోహర్ రెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ లీగల్ సెల్ అధ్యక్షులు #SaveDemocracyInAP
1
10
36
3,766
స్థానిక ఎన్నికలు ముందున్న నేపథ్యంలో, @ysjagan గారిపై విచారణ ఉన్న కేసుల విషయమై పచ్చ మీడియా తప్పుడు పతాక శీర్షికలతో దుష్ప్రచారం మొదలుపెట్టింది. కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఈడీ సైతం ప్రజల్లో అపోహలు కలిగించడం మంచిది కాదు. -మనోహర్ రెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ లీగల్ సెల్ అధ్యక్షులు
2
4
28
2,178
మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ గారిపై టీడీపీ, ఎల్లోమీడియా ప్ర‌తిరోజూ విషం చిమ్ముతూనే ఉన్నారు. అక్రమాస్తుల కేసులో జగన్ గారు సీబీఐ కోర్టుకు హాజ‌రు కావాలన్నది అసత్య వార్త. - మ‌నోహ‌ర్ రెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ స్టేట్‌ లీగ‌ల్ సెల్ ప్రెసిడెంట్‌
2
8
42
2,042
పోలీసుల మద్దతుతో తెలుగుదేశం గూండాలు బరితెగించి దాడులు జరపడం గర్హణీయం. ఈ దాడులు ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలోనే జరిగాయి. -మనోహర్ రెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ లీగల్ సెల్ అధ్యక్షులు
1
4
11
1,252
కూటమి ప్రభుత్వం తప్పుల్ని ప్రశ్నిస్తున్న యూట్యూబ్ ఛానల్ ‘ఫోర్త్ ఎస్టేట్ న్యూస్’ సీఈవో గొల్లపూడి శ్రావణ్‌ గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన @APPOLICE100 కనీసం కేసు వివరాలు కూడా సమగ్రంగా చెప్పకుండా.. అదుపులోకి తీసుకుని తరలిస్తున్న కోవూరు పోలీసులు
1
8
12
1,089
YSRCP Legal Cell retweeted
మీ ప్రేమాభిమానాలే నా బలం, నాకు కొండంత ధైర్యం. మీ సోదరుడిగా నాపై మీరు చూపుతున్న ఆప్యాయ‌త‌కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. ఈ రాఖీ పౌర్ణమి మీ అందరి జీవితాల్లో ఆనందాలు, ప్రేమానుబంధాలు, ఆయురారోగ్యాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా అక్కచెల్లెమ్మలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.
130
689
33
3,494
469,592
తణుకు నియోజకవర్గంలోని తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద, వైఎస్సార్సీపీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు శ్రీ నారాయణమూర్తి గారిని సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించినందుకు పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, కక్షసాధింపు ధోరణిలో అర్థరాత్రి వరకు అక్కడే ఉంచడాన్ని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉందని, అలాంటి ప్రశ్నలను అణిచివేయడానికి పోలీసు వ్యవస్థను ఉపయోగించడం కూటమి ప్రభుత్వ చేతకాని, కక్షసాధింపు పాలనకు నిదర్శనం. #YSRCP #YSRCPLegalCell
1
5
21
1,314
సాయికృష్ణ కేసుకు సంబంధించి తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు ఒక ప్రైవేట్ కంప్లైట్ వేయ‌డం జ‌రిగింది. ఆ పిటిషన్ పై కోర్టు వారు కూడా సానుకూలంగా స్పందించారు. దాదాపు గంటన్నర పాటు అనేక రకాలైనటువంటి ఆర్గుమెంట్స్ జ‌రిగాయి. ఈ క్రమంలో కోర్టు వారు దాన్ని ఆర్డర్స్ పాస్ చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. - జల్లా సుదర్శన్ రెడ్డి సీనియర్ న్యాయవాది #YSRCP #YSRCPLegalCell
31
191
6,682
ప్రతి న్యాయవాదికి ప్రభుత్వ ఆధ్వర్యంలో సమగ్ర హెల్త్ స్కీమ్ అమలు చేయాలి. కర్నూలులో హైకోర్టును వెంటనే ఏర్పాటు చేయాలి. నంద్యాల జిల్లా కోర్టును కర్నూలు యూనిట్ నుండి విడదీసి ప్రత్యేక జిల్లా జడ్జి (Division) యూనిట్గా ఏర్పాటు చేయాలి. BC Advocates (Amendment) Bill, 2026 ప్రకారం కొత్తన్యాయవాదుల ఎన్రోల్మెంట్ ఫీజును రూ. 750/- నుండి 22,500కు పెంచడం వల్ల యువ న్యాయవాదులపై తీవ్రమైన ఆర్థికభారం పడుతుంది. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. న్యాయవాదుల హక్కుల పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న ఈ రిలే నిరాహార దీక్షలో న్యాయవాదులందరూ తప్పని సరిగా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మనవి #YSRCP #YSRCPLegalCell
3
13
709
రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షులు దొడ్డా అంజి రెడ్డి గారు, ఏలూరు జిల్లా సోషల్ మీడియా అధ్యక్షులు చిక్కాల దుర్గాప్రసాద్ గారి ఆదేశాల మేరకు సోషల్ మీడియాలో అసత్య ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు... సోషల్ మీడియా వేదికగా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిపై, పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతో అసత్య, అవాస్తవ, అభ్యంతరకర పోస్టులు ప్రచారం చేస్తున్న @Kadirodu_Offl (కదిరోడు) అనే ఎక్స్ (X) ఖాతాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు కుక్కునూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా పోలవరం నియోజకవర్గ కన్వీనర్ మల్లేల చంటి నాయుడు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ వ్యక్తులు, రాజకీయ పార్టీలు మరియు నాయకుల ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు ప్రచారం చేయడం చట్టవిరుద్ధమని అన్నారు. ఇలాంటి అసత్య ప్రచారాలకు పాల్పడుతున్న వారిపై సమగ్ర విచారణ జరిపి, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు తెలిపారు. అలాగే ప్రజలు సోషల్ మీడియాలో ప్రసారమయ్యే అసత్య ప్రచారాలను నమ్మకుండా, వాస్తవాలను నిర్ధారించుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మల్లేల చంటి నాయుడు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల ఉపాధ్యక్షుడు రాయి సత్యనారాయణ, సోషల్ మీడియా మండల కన్వీనర్ బాసిబోయిన సంతోష్, కుక్కునూరు ప్రసాద్, కుక్కునూరు మాజీ సర్పంచ్ వేల్పుల శ్రీనివాసరావు, కివ్వక సోషల్ మీడియా కన్వీనర్ మెడబలిమి ప్రవీణ్, దాచారం కన్వీనర్ కొమ్మల పవన్, కొండపల్లి కన్వీనర్ ముత్యాల హరీష్ తదితరులు పాల్గొన్నారు.
6
1
28
666
వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ గారికి బెయిల్ మంజూరు టీడీపీ నేతల ప్రోద్భలంతో ఇటీవల ఓ తప్పుడు కేసులో అక్రమంగా నాగార్జున యాదవ్ గారిని అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు ఈ కేసులో నాగార్జున యాదవ్ గారికి ఈరోజు బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
2
23
155
4,484