📢 అన్నింటికీ హాలిడేలు ప్రకటించిన 420 కాంగ్రెస్ సర్కార్‌కే హాలిడే ఇస్తే దరిద్రం పోతది 💯
⚠️ రాష్ట్రం ఆగమవుతుంటే నీరో చక్రవర్తి తరహాలో రేవంత్ తీరు 🆘
🧑🏻🌾 రైతు డిక్లరేషన్ నుంచి సెల్ఫ్ డిక్లరేషన్‌కు కాంగ్రెస్ పాలన
🌾 పంటలు ఎండిపోతుంటే.. మూసీ సుందరీకరణ ఎందుకు?
💰 డీపీఆర్ లేకుండానే లక్షన్నర కోట్ల ప్రజాధనం దోపిడీకి స్కెచ్
📣 కరువు పరిస్థితుల్లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ ఎందుకు?
✍🏻 మూడేండ్లలో కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రానికి తెచ్చిన పెట్టుబడులు, ఇచ్చిన ఉద్యోగాల వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి
💥 బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్
ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్.. ఎన్నో హామీలిచ్చారు. కాంగ్రెస్‌ను నమ్మి ఓట్లేసిన ప్రజలకు ఒక మంచి పనైనా చేశారా? 420 హామీలకు హాలిడే, ఆరు గ్యారెంటీలకు హాలిడే, క్రాప్ హాలిడే, పవర్ హాలిడే, పీఆర్సీకి హాలిడే, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌కు హాలిడే.. ఇలా అన్నిటికీ హాలిడే ప్రకటించిన ఈ 420 సర్కార్‌కే మనం శాశ్వతంగా హాలిడే ఇస్తే దరిద్రం పోతది.
తెలంగాణలో ప్రస్తుతం భయంకరమైన పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వం ఒకవైపు 365 కరువు మండలాలను ప్రకటించింది. మరోవైపు రైతులకు నీళ్లు, విద్యుత్ ఇవ్వలేమని చెప్తున్నది. అదే సమయంలో రూ.1.50 లక్షల కోట్లతో మూసీ ప్రాజెక్టుకు ఈ నెల 29న టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతున్నది. రైతులకు నీళ్లు ఇవ్వలేక చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం, కాళేశ్వరం నుంచి 10 టీఎంసీల నీటిని మూసీకి తీసుకొచ్చి, రూ.1.50 లక్షల కోట్ల ప్రాజెక్టును చేపట్టాలని చూస్తున్నది. ఇది సరైన ప్రాధాన్యతా క్రమమా?
రాష్ట్రం ఓ వైపు కరువు, కరెంట్ కోతలతో రైతులు సతమతమవుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ పరిస్థితుల్లో గ్లోబల్ సమ్మిట్‌లు ఎవరి కోసం పెడ్తున్నది? ఈ మూడేండ్లలో మీరు చేసిన విదేశీ పర్యటనలు ఎన్ని? ఎన్ని ఎంవోయూలు కుదుర్చుకున్నారు? ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారు? ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చాయి? ప్రజలకు స్పష్టంగా చెప్పాలి. వీటన్నింటిపై శ్వేతపత్రం విడుదల చేయాలి.
BRS Party retweeted
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఓటరు నమోదు కార్యక్రమంపై నర్సంపేట రూరల్ మరియు ఖానాపురం మండల నాయకులతో సమావేశం నిర్వహించి ఓటరు నమోదు కార్యక్రమాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కోరాను.
BRS Party retweeted
నవంబర్ 1, 2026 నాడు ఆదిలాబాద్లో కేటీఆర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించే రైతు గర్జన సభ స్థలి భూమి పూజ చేయడం జరిగింది.
BRS Party retweeted
తెలంగాణ రైతాంగానికి జీవనాధారమైన మల్లన్న సాగర్ భద్రతతో చెలగాటమా? ప్రాజెక్టుకు ముప్పు కలిగించే చర్యలను సహించేది లేదు..
#MallannaSagar #KCR #HarishRao #BRS
BRS Party retweeted
మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం వేపూర్ గ్రామంలోని సబ్‌స్టేషన్ వద్ద కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నపంటలను కాపాడుకోవడానికి రైతులకు నిరంతరాయంగా 12 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ గారు రైతులతో కలిసి పాదయాత్రగా వెళ్లి, సబ్‌స్టేషన్ వద్ద బైఠాయించి నిరసన తెలపడం జరిగింది.
#CongressFailedTelangana #SaveFarmers
ఎల్ నినో విపత్తు ముంచుకొస్తుందని శాస్త్రవేత్తలు రెండేళ్లుగా మొత్తుకుంటున్నా రేవంత్ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది.
స్థానిక మంత్రి దామోదర రాజనర్సింహ దారుణ నిర్లక్ష్యంతో నిండుకుండలాంటి సింగూర్ ప్రాజెక్టు నుంచి ఏకంగా 22 టీఎంసీల నీళ్లను మరమ్మతుల పేరుతో కిందికి వదిలేసి సముద్రం పాలు చేశారు.
కనీసం నియోజకవర్గంలోని చెక్ డ్యామ్‌లు, చెరువులు నింపే సోయి కూడా లేకుండా పోయింది.
కాంగ్రెస్ పాపం వల్లే నేడు అందోల్ అన్నదాతలు కరువు కోరల్లో చిక్కుకుని అల్లాడుతున్నారు.
- టేక్మాల్ మండలంలోని ఎండిన వరి, పత్తి చేన్ల పరిశీలన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే @KranthiKiranBRS
✳️ క్రాప్ హాలిడే ప్రకటించిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికే మనం హాలిడే ఇవ్వాలి
✳️ ఓ వైపు పంటలు ఎండిపోతుంటే.. మూసీ సుందరీకరణ ఎందుకు?
✳️ డీపీఆర్ లేకుండానే లక్షన్నర కోట్ల రూపాయల దోపిడీకి స్కెచ్
✳️ మూసీ ప్రాజెక్టును వెంటనే ఆపి.. ఆ లక్షన్నర కోట్లతో ప్రజలను ఆదుకోవాలి
✳️ 420 హామీలకు హాలిడే.. ఆరు గ్యారెంటీలకు హాలిడే.. క్రాప్ హాలిడే, పవర్ హాలిడే, పీఆర్సీకి, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌కు హాలిడే
✳️ కరువులో గ్లోబల్ సమ్మిట్ ఎందుకు? కరెంటు, నీళ్లు లేవని పెట్టుబడిదారులకు చెబుతారా?
✳️ అది గ్లోబల్ సమ్మిట్ కాదు.. గోబెల్స్ సమ్మిట్
✳️ మేం ఎలాంటి గ్లోబల్ సమ్మిట్లు పెట్టకుండానే పదేళ్లలో లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం
✳️ తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS 👇
🔹420 హామీలకు హాలిడే.. ఆరు గ్యారెంటీలకు హాలిడే.. క్రాప్ హాలిడే, పవర్ హాలిడే, పీఆర్సీకి హాలిడే, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌కు హాలిడే.. ఇలా అన్నింటికీ హాలిడే ప్రకటించిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికే మనం హాలిడే ఇస్తే దరిద్రం పోతుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
🔹ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్లు ప్రకటించిన కాంగ్రెస్.. ఇప్పుడేమో రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్లు తీసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
🔹తమ పంటలు తామే కాపాడుకుంటామని రైతులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన దుస్థితి నేడు తెలంగాణలో ఏర్పడిందని మండిపడ్డారు.
🔹కాంగ్రెస్ తెచ్చిన కరువు వల్ల జనరేటర్లు, ట్యాంకర్లతో తెలంగాణ రైతులు పంటల్ని కాపాడుకుంటున్నారని రేవంత్ సర్కార్‌పై ధ్వజమెత్తారు.
🔹రైతులు తమ పంటల్ని తామే తగలబెట్టుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
🔹420 హామీలకు హాలిడే, ఆరు గ్యారెంటీలకు హాలిడే, క్రాప్ హాలిడే, పవర్ హాలిడే, పీఆర్సీకి హాలిడే, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌కు హాలిడే.. ఇలా అన్ని రంగాల్లోనూ ప్రజలకు నిరాశే మిగిలిందని కేటీఆర్ విమర్శించారు.
🔹రైతులు పంటలను కాపాడుకోలేని పరిస్థితి, పరిశ్రమలు కరెంట్ కోతలతో ఇబ్బందులు పడే పరిస్థితి, ఉద్యోగులు తమ హక్కుల కోసం ఎదురుచూసే పరిస్థితి ఏర్పడిందన్నారు.
🔹ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, ప్రజల సమస్యలను పరిష్కరించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలం వెళ్లదీస్తోందని మండిపడ్డారు.
🔹రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్లు తీసుకునే పరిస్థితి రావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.
🔹ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, కరువు పరిస్థితుల్లో రైతాంగాన్ని ఆదుకోవాలని, పెండింగ్‌లో ఉన్న రైతుబంధు నిధులు విడుదల చేయాలని, సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని, విద్యుత్ కోతలను నివారించాలని డిమాండ్ చేశారు.
🔹మూసీ సుందరీకరణ పేరుతో చేపట్టిన ప్రాజెక్టును వెంటనే నిలిపివేసి, ఆ లక్షన్నర కోట్ల రూపాయలను ప్రజల సంక్షేమానికి, రైతుల ఉపశమనానికి వినియోగించాలని కోరారు.
🔹అన్ని పథకాలకు, అన్ని రంగాలకు హాలిడే ప్రకటిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికే ప్రజలు హాలిడే ఇస్తే రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోతుందని కేటీఆర్ పిలుపునిచ్చారు.
🔹సాగునీళ్లు లేక, కరెంట్ కోతలతో ఓవైపు పంటలు ఎండిపోతుంటే.. రేవంత్ రెడ్డి మాత్రం కమీషన్ల కోసం మూసీ సుందరీకరణ జపం చేస్తున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఎవరు అడిగారు మూసీ సుందరీకరణ? డీపీఆర్ లేకుండానే లక్షన్నర కోట్ల దోపిడీకి స్కెచ్ వేశారని ఆరోపించారు.
🔹మూసీ సుందరీకరణ పేరుతో రేవంత్ రెడ్డి ఆడుతున్న డ్రామాలను వెంటనే బంద్ చేయాలని డిమాండ్ చేశారు.
🔹ఎలాంటి నివేదికలు, ప్రజల అంగీకారం లేకుండా తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్న ఈ ప్రాజెక్టు వల్ల ఎవరికీ ఎలాంటి లాభం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.
🔹ఒకవైపు ప్రజలను నరకయాతనకు గురిచేస్తూ, హాలిడేల పేరుతో వారి జీవితాలను ఇబ్బందుల్లోకి నెట్టిన కాంగ్రెస్ పార్టీ నేతలు, రేవంత్ రెడ్డి తదితరులు కమీషన్లతో జాలీడేస్ గడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
🔹మూసీ ప్రాజెక్టును వెంటనే ఆపి, ఆ లక్షన్నర కోట్లతో ప్రజలను ఆదుకోవాలని కోరారు.
🔹తాగునీటికి కష్టాలు ఉన్నప్పటికీ రూ.1,50,000 కోట్లతో మూసీ బ్యూటిఫికేషన్ ప్రాజెక్టుకు టెండర్లు పిలవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
🔹రాష్ట్రంలో వర్షాలు లేక కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు.
🔹రాష్ట్రంలో కరువు తాండవిస్తున్నా, తాగునీటి ఎద్దడి ఉన్నా పట్టించుకోకుండా ప్రభుత్వం మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు లక్షన్నర కోట్లు కేటాయించి దానిపైనే పూర్తిగా దృష్టి పెట్టడం విచిత్రంగా ఉందన్నారు.
🔹మూసీ సుందరీకరణపై ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలను, బాధితులను, ప్రజాప్రతినిధులను మాట్లాడనివ్వకుండా అణచివేశారని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని కేటీఆర్ తెలిపారు.
🔹మూసీ బాధితుల తరఫున, ప్రజల పక్షాన నిలబడి గట్టిగా పోరాడుతున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని పేర్కొన్నారు.
🔹మూసీ సుందరీకరణకు సంబంధించి ఎలాంటి డీపీఆర్ లేకపోయినా, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ అప్పు పేరుతో లూటీకి తెరలేపారని విమర్శించారు.
🔹ప్రజల కష్టాలను పట్టించుకోకుండా, రైతుల ఆత్మహత్యలను గాలికొదిలేసి, కేవలం కాంట్రాక్టులు, సుందరీకరణ పేరుతో పనులు చేయడంపై ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించారు.
🔹ఒకవైపు ప్రజలు తాగునీరు, సాగునీటి కోసం ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు లక్షన్నర కోట్ల రూపాయల ప్రాజెక్టుకు ప్రాధాన్యం ఇవ్వడంపై నిలదీశారు.
🔹రాష్ట్రంలో వర్షాలు లేక, కరువు పరిస్థితులు నెలకొని రైతాంగం అల్లాడిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేటీఆర్ విమర్శించారు.
🔹రాష్ట్రంలో తాగు, సాగునీరు లేక రైతులు అల్లాడిపోతుంటే, ఖజానాలో పైసలు లేవని చెబుతూనే మూసీ సుందరీకరణ పేరుతో కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.
🔹రైతుబంధు నిధులు పూర్తి స్థాయిలో అందకపోవడం, రైతు బీమా పథకం నిలిచిపోవడం, పెన్షన్లు, నిరుద్యోగ భృతి అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
🔹కరువు పరిస్థితుల్లో అల్లాడుతున్న రైతాంగాన్ని ఆదుకోవడానికి ఎగ్గొట్టిన రైతుబంధు వెంటనే చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
🔹వ్యవసాయం చేసుకుంటే మీ కర్మ అనేలా కాంగ్రెస్ పాలన ఉందని విమర్శించారు.
🔹రైతులు తమ పంటలను కాపాడుకోవడానికి జెనరేటర్లు, ట్యాంకర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి రావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు.
🔹ఒకవైపు పంటలు ఎండిపోతుంటే, మరోవైపు రైతుల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
🔹మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగి మూడేండ్లు అవుతున్నా, ప్రభుత్వం దానిపై ఎలాంటి విచారణ జరపకుండా కేవలం కాలయాపన చేస్తోందని కేటీఆర్ విమర్శించారు.
🔹సాగునీటి ప్రాజెక్టుల సమస్యలను పరిష్కరించకుండా, రైతులకు నీళ్లు అందించకుండా ప్రభుత్వం కాలం వెళ్లదీస్తోందని ఆరోపించారు.
🔹ఇది కాంగ్రెస్ తీసుకువచ్చిన కరువని, ప్రకృతి తెచ్చిన కరువు కాదు అన్నారు. పక్క రాష్ట్రంతో పాటు దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ కూడా కరువు పరిస్థితుల్లోనూ జలాశయాలను నింపుకొని రైతులను ఆదుకున్న విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు.
🔹తెలంగాణ రాష్ట్రం కంటే రెండు రెట్లు వర్షపాతం లోటులో ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోనూ ఇంత తీవ్రమైన కరువు లేదన్నారు.
🔹రాష్ట్రంలో పరిశ్రమలకు పవర్ హాలిడేస్ ప్రకటించడం వల్ల పారిశ్రామిక రంగానికి తీవ్ర నష్టం జరుగుతోందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.
🔹కరెంట్ కోతలతో ఇండస్ట్రీలు మూతపడే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదు.. కరెంట్ ఉంటే కాంగ్రెస్ ఉండదు అనేది ఈరోజు నిజమవుతోందని వ్యాఖ్యానించారు.
🔹రాష్ట్రంలో రైతులకు సాగునీరు అందక, ప్రజలకు తాగునీటి ఇబ్బందులు ఎదురవుతుండగా, పరిశ్రమలకు కూడా విద్యుత్ కోతలు విధించే పరిస్థితి రావడం ప్రభుత్వ పాలనా వైఫల్యమని విమర్శించారు.
🔹కరువు, కరెంట్ కోతలతో రాష్ట్రం తల్లడిల్లుతుంటే ప్రభుత్వం మాత్రం ప్రజల సమస్యలను పక్కనపెట్టి ప్రచార కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తోందని మండిపడ్డారు.
🔹రైతుబంధు, రైతు బీమా, పెన్షన్లు, నిరుద్యోగ భృతి వంటి పథకాల అమలులో సమస్యలు నెలకొన్నాయని, రైతులకు అందాల్సిన సాయం అందడం లేదని అన్నారు.
🔹కరువు పరిస్థితుల్లో రైతులకు తక్షణ సహాయం అందించడంతోపాటు, సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం, విద్యుత్ సరఫరాను మెరుగుపరచడం ప్రభుత్వ ప్రాధాన్యాలుగా ఉండాలని పేర్కొన్నారు.
🔹రాష్ట్రం రాహుల్ గాంధీకి ఏటీఎంగా మారిందని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో ఇంత అవినీతి, కరువు కాటకాలు, పరిపాలనా వైఫల్యం ఉన్నప్పటికీ ఇప్పటిదాకా రాహుల్ గాంధీ స్పందించడం లేదని విమర్శించారు.
🔹తెలంగాణలో నెలకొన్న పరిస్థితులు, రైతుల కష్టాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ అధిష్ఠానం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
🔹ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజా సమస్యలను పరిష్కరించకుండా ప్రచారానికి, కాంట్రాక్టులకు ప్రాధాన్యం ఇస్తోందని మండిపడ్డారు.
🔹రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నా, రైతులు ఇబ్బందులు పడుతున్నా, పరిశ్రమలు కరెంట్ కోతలతో సతమతమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
🔹రాష్ట్రం కరువుతో, కరెంట్ కోతలతో తల్లడిల్లుతుంటే గ్లోబల్ సమ్మిట్ పేరుతో గోబెల్స్ సమ్మిట్ నిర్వహిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.
🔹ఒకవైపు పొదుపు మంత్రం పాటించాలని చెబుతూ, వందల కోట్ల రూపాయలు ప్రచారం కోసం, ఫ్లెక్సీల కోసం, ప్రకటనల కోసం దుబారా చేస్తున్నారని ఆరోపించారు.
🔹ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కొత్త పెట్టుబడి, కొత్త ఉద్యోగం తీసుకురాలేకపోయిందని కేటీఆర్ అన్నారు.
🔹రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాలు తగ్గాయని స్వయంగా ప్రభుత్వమే చెప్పిందని గుర్తు చేశారు.
🔹తాము దిగిపోయేనాటికి 9,46,000గా ఉన్న ఐటీ ఉద్యోగాలు.. కాంగ్రెస్ సర్కారు వచ్చాక 7,000 వరకు తగ్గాయని ప్రభుత్వం ఒప్పుకుందని తెలిపారు.
🔹గ్లోబల్ సమ్మిట్ పేరుతో వేల కోట్ల రూపాయలను తమ ప్రచారం కోసం వృథా చేస్తున్నారని మండిపడ్డారు.
🔹గతంలో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ వల్ల ఒక్క పెట్టుబడి, ఒక్క ఉద్యోగం రాలేదని, అందుకే అది 'గోబెల్స్ సమ్మిట్' అని విమర్శించారు.
🔹రాష్ట్రంలో కరువు తాండవిస్తుంటే గ్లోబల్ సమ్మిట్ ఎందుకు పెడుతున్నారో తమకు తెలియదని కేటీఆర్ అన్నారు.
🔹రాష్ట్రంలో కరెంట్ లేదని, నీళ్లు లేవని, రైతులు ఇబ్బందులు పడుతున్నారని పెట్టుబడిదారులకు చెబుతారా? అని ప్రశ్నించారు. పవర్ హాలిడే ఇచ్చే రాష్ట్రంలో ఎవరు పెట్టుబడులు పెడతారని నిలదీశారు.
🔹ఈ మూడేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన విదేశీ పర్యటనలు, ప్రకటించిన ఎంఓయూలు, వచ్చిన పెట్టుబడులు, కొత్తగా ఇచ్చిన ఉద్యోగాలెన్నో వివరాలతో వైట్ పేపర్ విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
🔹గ్లోబల్ సమ్మిట్ పేరుతో చేస్తున్న ప్రచారానికి, వాస్తవంగా రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులకు మధ్య ఉన్న తేడాను ప్రజలకు వివరించాలని కోరారు.
🔹గతంలో తాము ఎలాంటి గ్లోబల్ సమ్మిట్లు పెట్టకుండానే పదేళ్లలో లక్షల కోట్ల పెట్టుబడులు తేగలిగామని కేటీఆర్ అన్నారు.
🔹పెట్టుబడులు తీసుకురావడానికి ప్రచార ఆర్భాటాలు అవసరం లేదని, రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం, విద్యుత్, నీటి సౌకర్యాలు, స్థిరమైన విధానాలు ఉండాలని పేర్కొన్నారు.
🔹ప్రస్తుతం రాష్ట్రం కరువు, కరెంట్ కోతలు, రైతుల సమస్యలతో సతమతమవుతుంటే ప్రభుత్వం మాత్రం గ్లోబల్ సమ్మిట్ పేరుతో ప్రచారానికి ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు.
🔹పెట్టుబడులు, ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టమైన లెక్కలు వెల్లడించాలని డిమాండ్ చేశారు
BRS Party retweeted
మల్లన్న సాగర్ కూల్చాలని కుట్ర చేస్తున్నారా ?
కట్టపక్కనే అనధికారికంగా ఇరిగేషన్ శాఖ, పోలీస్ శాఖ, గ్రామ పంచాయతీ అనుమతులు ఏవీ లేకుండా డైరెక్ట్‌గా జిలెటిన్ స్టిక్స్ పెట్టి బ్లాస్టింగ్ ఎలా చేస్తారు ?
మేడిగడ్డను చేసినట్లు ఈ ప్రాజెక్ట్ ను దెబ్బతీయాలని చేస్తున్నారా ?
#CongressFailedTelangana
నవంబర్ 1వ తేదీన ఆదిలాబాద్ డైట్ మైదానంలో సాయంత్రం 5 గంటలకు రైతు గర్జన సభ నిర్వహించనున్నాం.
కాంగ్రెస్ మూడేళ్ల పాలనలో దగాపడ్డ ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఈ రైతు గర్జనకు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాం.
- మాజీ ఎమ్మెల్యే @balkasumantrs
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తూనే ఉంది!
మల్లన్నసాగర్ వద్ద అర్ధరాత్రి వేళ రహస్యంగా బాంబులతో బ్లాస్టింగ్ చేయిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.
ఇదే తరహాలోనే మేడిగడ్డ బ్యారేజీని కూడా బాంబులతో పేల్చేశారనే అనుమానాలు బలపడుతున్నాయి!
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
#WATCH | Hyderabad, Telangana: BRS Working President KT Rama Rao says, "Congress MLA Rajgopal Reddy raised the issue of the Radial Road scam... Furthermore, a builder, Nama Ramesh, who owns a construction company, has openly declared that there was match-fixing involved. He alleged that he was intimidated by the Chief Minister’s Office and warned against submitting a tender. The government operates on a 30% commission basis, and this 30% commission is going directly into Rahul Gandhi’s pocket. Revanth Reddy acts as an ATM card for Rahul Gandhi... The situation in Telangana has become dire. On one hand, the Congress government has declared a drought across 365 blocks. On the other hand, the government wants to declare a crop holiday, stating that it cannot provide water or electricity, while simultaneously initiating a beautification project worth Rs 1.5 lakh crore... We demand that you immediately credit the three missed 'Rythu Bandhu' instalments—along with the instalment for the upcoming Rabi crop—into the farmers' accounts. Furthermore, regarding this Musi project—which is being pursued without any public hearing or a Detailed Project Report—you must postpone this illegal project. Place the project report in the public domain and conduct a proper, transparent public hearing. A case is also pending before the National Green Tribunal. What is the rush?... A promise was made by Rahul Gandhi—that 21 lakh tenant farmers would also receive this benefit; you should immediately disburse the 'Rythu Bandhu' payments owed to them as well. Additionally, you had promised to provide Rs 1,000 every month to all agricultural labourers. You should deposit the Rs 36,000 that has accumulated over the last 36 months... Back on June 19, 2026, our entire BRS team visited the Kannepalli pump house on the Godavari River. Pointing to the 100,000 cusecs of water flowing downstream, we demanded that the existing infrastructure be utilised to lift this water—to protect the people and farmers of Telangana from the conditions brought on by El Niño. You paid no heed to our concerns... It is due to the Congress government's negligence that the farmers of Telangana are in such a dire state today. Scrap the Musi project immediately and distribute those funds among the farmers. Otherwise, the BRS party will not let this go; we will hold you accountable."
BRS Party retweeted
VIDEO | Hyderabad: BRS working president KT Rama Rao blamed the Congress government in Telangana for the drought in the state, alleging that its negligence had led to the release of around 1,000 TMC of water downstream.
Accusing Chief Minister Revanth Reddy of imposing a “Congress-created drought” on the state, Rama Rao said the government had released around 750 TMC of water into the Godavari and 250 TMC into the Krishna despite warnings from the BRS.
(Full video available on PTI Videos - ptivideos.com)
తెలంగాణలో 365 మండలాల్లో కరువు ఉందంటే దానికి కారణం రేవంత్ రెడ్డి.
మేము ఎంత చెప్పినా వినకుండా, అహంకారంతో పంపులను ఆన్ చేసి నీళ్లను ఎత్తి పోయకుండా ఒక్క గోదావరిలోనే 750 TMCల నీటిని దిగువకు వదిలేశారు.
తెలంగాణలో ఇప్పుడు నెలకొన్న కరువు రేవంత్ రెడ్డి తెచ్చిందే.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
కరువు పరిస్థితుల్లో గ్లోబల్ సమ్మిట్ పెట్టడం ఏంటి?
ఎవరి కోసం, దేని కోసం ఈ గ్లోబల్ సమ్మిట్ పెడుతున్నారు?
పవర్ హాలిడేలు ఇచ్చే రాష్ట్రంలో ఎవరు పెట్టుబడులు పెడతారు?
ఈ మూడేళ్లలో మీరు చేసిన విదేశీ పర్యటనలు, ప్రకటించిన MOUలు, సమ్మిట్‌ల గురించి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి.
అసలు పెట్టుబడులు వచ్చాయా? లేకపోతే వాటి ముసుగులో అనుముల అన్నదమ్ములు భూదందా నడిపారా?
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
ఎన్నికల ముందు "రైతు డిక్లరేషన్"
ఇప్పుడు రైతులే ఇవ్వాలంట "సెల్ఫ్ డిక్లరేషన్" 😡
క్రాప్ హాలిడే, కన్‌స్ట్రక్షన్ హాలిడే,
పవర్ హాలిడే, ఫీజు రీయింబర్స్‌మెంట్ హాలిడే,
420 హామీలకు హాలిడే!
ఇగ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికే హాలిడే ఇస్తే దరిద్రం పోతది!
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS🔥
మేడిగడ్డ బ్యారేజీ వద్ద బాంబులు పెట్టి పేల్చినట్టే..
మల్లన్నసాగర్ కట్ట వద్ద కూడా బాంబులు పెట్టి పేల్చి, కూల్చేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తోందా?
కట్ట పక్కనే అనధికారికంగా బ్లాస్టింగ్ ఎలా చేస్తారు?
మల్లన్నసాగర్ కట్ట పక్కన జరుగుతున్న అక్రమ బ్లాస్టింగ్ పనులను పరిశీలించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


















