Collector Kakinada (@CollectorKakin1) profile picture

Collector & District Magistrate Kakinada

Joined July 2022
Photo by Collector Kakinada (@CollectorKakin1)Photo by Collector Kakinada (@CollectorKakin1)Photo by Collector Kakinada (@CollectorKakin1)Photo by Collector Kakinada (@CollectorKakin1)Photo by Collector Kakinada (@CollectorKakin1)Photo by Collector Kakinada (@CollectorKakin1)Photo by Collector Kakinada (@CollectorKakin1)Photo by Collector Kakinada (@CollectorKakin1)Photo by Collector Kakinada (@CollectorKakin1)Photo by Collector Kakinada (@CollectorKakin1)
కాకినాడ జిల్లా...పిఠాపురం తేది:29-10-26 ఉప్పాడలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో హోంమంత్రి అనిత పర్యటన తుఫాను కారణంగా దెబ్బతిన్న మత్స్యకారుల ఇళ్లను, పడవలను పరిశీలించి, నష్టపోయిన బాధితులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
2
17
1,023
యు.కొత్తపల్లి,అక్టోబరు 28: తీర ప్రాంతం, లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలో భాగంగా యు.కొత్తపల్లి జెడ్పి హైస్కూల్ ఏర్పాటు చేసిన ‘అర్నాబ్’ తుఫాను పునరావాస కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు.
2
212
ఆర్నబ్ తుఫాను నేపథ్యంలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను జిల్లా కలెక్టర్ శ్రీ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ గారు పరిశీలించారు. #ArnabCyclone #Arnab #rtgs #AndhraPradesh
12
1,459
తుఫాను సహాయక చర్యల్లో నిరంతరం నిమగ్నమైన కాకినాడ జిల్లా యంత్రాంగం 🌧️ ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణే లక్ష్యంగా… ప్రజలకు అండగా నిలుస్తూ… ప్రతికూల వాతావరణ పరిస్థితులను సైతం లెక్కచేయకుండా జిల్లా యంత్రాంగం తుఫాను సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ, సమన్వయంతో పనిచేస్తోంది. #CyclonePreparedness
3
243
తుఫాను సహాయక చర్యల్లో నిరంతరం నిమగ్నమైన కాకినాడ జిల్లా యంత్రాంగం 🌧️ ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణే లక్ష్యంగా… ప్రజలకు అండగా నిలుస్తూ… ప్రతికూల వాతావరణ పరిస్థితులను సైతం లెక్కచేయకుండా జిల్లా యంత్రాంగం తుఫాను సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తూ, సమన్వయంతో పనిచేస్తోంది. #ArnabCyclone
2
333
తుఫాను సహాయక చర్యల్లో నిరంతరం నిమగ్నమైన కాకినాడ జిల్లా యంత్రాంగం 🌧️ ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణే లక్ష్యంగా… ప్రజలకు అండగా నిలుస్తూ… ప్రతికూల వాతావరణ పరిస్థితులను సైతం లెక్కచేయకుండా జిల్లా యంత్రాంగం తుఫాను సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తూ, సమన్వయంతో పనిచేస్తోంది. #ArnabCyclone
3
354
తుపాను ముప్పు నేపథ్యం లో అధికార యంత్రాంగం అప్రమత్తం ప్రాణనష్టం జరగకుండా తక్షణ చర్యలకు ఆదేశం కాకినాడ,అక్టోబర్ 27: లెక్టరేట్ నుండి జిల్లా స్థాయి అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మండల ప్రత్యేక అధికారులు తాహసిల్దార్లు ఎంపీడీవోలతో,తుఫాన్ సహాయక చర్యల నిర్వహణ తీరుపై సమీక్షించారు.
2
201
కాకినాడ 27-10-26 పశ్చిమ మధ్య బంగాళా ఖాతం లో అర్నబ్ తుపాను ప్రభావం తో క్షేత్ర స్థాయి లో పరిస్థితుల పరిశీలన లో భాగంగా జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్ లు తాళ్ళరేవు మండలం గాడి మొగ లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సంయుక్తంగా పరిశీలించారు..
13
505
*జిల్లా కంట్రోల్ రూమ్ వివరాలు:* *0884-2356801* *9849903879* అక్టోబర్ 26: పాత్రికేయుల సమావేశంలో జిల్లా కలెక్టర్ తుఫాను ప్రభావాన్నిఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం చేపట్టిన ముందస్తు చర్యలు, విద్యుత్, తాగునీరు, వైద్య సేవలు, రహదారుల పునరుద్ధరణ తదితర అంశాలపై సవివరంగా వివరించారు.
5
231
కాకినాడ, అక్టోబరు 26: అర్నాబ్ తుఫాన్ హెచ్చరిక ల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముంపు కు గురయ్యే ప్రాంతాల ప్రజలు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాలకు వచ్చి సురక్షితంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ తెలిపారు .
5
199
అక్టోబర్ 26: ఉత్తర కోస్తా జిల్లాలకు సంబంధించి‌ అర్నబ్ తుఫాను సమర్థ వంతంగా ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్ర బాబు నాయుడు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.
118
అక్టోబర్ 26: కలెక్టరేట్ నందు మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు అలంకరించి పుష్పగుచ్చాల తో ఘనంగా నివాళులర్పించారు.. జయంతి వేడుకలలో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేoధిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్,డిఆర్ఓ డాక్టర్ డీ తిప్పే నాయక్ లు పాల్గొన్నారు
3
220
అక్టోబర్ 24: స్థానిక కలెక్టరేట్‌ లో మున్సిపల్,ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ పై స్థానిక సంస్థల ఎన్నికల సాధారణ పరిశీల కురాలు,వ్యయ పరిశీలకులు గరుడ్ సంకేత్‌ సునీల్,జిల్లా కలెక్టర్ ఎం. ఎన్.హరేంధిర ప్రసాద్,జిల్లా ఎస్ పి బిందుమాధవ్ తో కలసి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.
131
అక్టోబరు 24: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ప్రిసైడింగ్ అధికారులు.(పీవో), అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారుల(ఏపీవో) శిక్షణ కోసం ఏర్పాటు చేసిన మాస్టర్ ట్రైనర్ల అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ హాజరై, పోలింగ్ ప్రక్రియపై అవగాహన కల్పించారు.
130
24.10.26 సమాజంలో లింగ సమానత్వాన్ని పెంపొందించడం ప్రతి ఒక్కరి నైతిక, సామాజిక బాధ్యత అని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ స్పష్టం చేశారు.జిల్లా స్థాయి గర్భస్థ- పిండ లింగ నిర్ధారణ నిషేధిత (పీసీ– పీఎన్‌డీటీ) చట్ట అమలు తీరుపై నిర్వహించిన సమావేశానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించారు
104
అక్టోబర్ 24: బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలపడి తీవ్ర తుఫాను గా మారే అవకాశం ఉన్న నేప థ్యం లో జిల్లాలోని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజల ప్రాణ,ఆస్తి నష్టాలను నివారించేందుకు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హరేం ధిర ప్రసాద్ ఆదేశించారు.
7
349
అక్టోబరు 23: ఈవీఎం, వీవీపాట్స్ గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్.. కాకినాడ కలెక్టరేట్ దగ్గరలో ఉన్న ఈవీఎంల గోదాము ను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్.. రెవిన్యూ, పోలీస్, ఎన్నికల అధికారులతో కలిసి ఈవీఎం గోదామును పరిశీలించారు.
3
243