Pinned Tweet
Jagan Anna 2.0 Digital Book 🔥
అన్యాయానికి గురవుతున్న వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల కోసం డిజిటల్ బుక్
YSJ2.O retweeted
నాయుడుపేటలో మాజీ ఎమ్మెల్యేపై పోలీసుల జులుం
2వ వార్డులో ఫలితంపై వివాదం.. మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య అరెస్ట్
తొలుత వైసీపీ అభ్యర్థి విజయం.. టీడీపీ రీ-కౌంటింగ్ కోరడంతో 6 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి గెలుపు అని ప్రకటన
వైసీపీ శ్రేణులు అభ్యంతరం.. మరోసారి రీ-కౌంటింగ్ నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య డిమాండ్
కౌంటింగ్ కేంద్రం వద్ద సంజీవయ్యపై పోలీసుల దురుసు ప్రవర్తన.. అదుపులోకి తీసుకున్న పోలీసులు
YSJ2.O retweeted
రిగ్గింగ్ చేసిన వార్డులో బీజేపీ అభ్యర్థి ఓటమి
అనంతపురం మునిసిపల్ కార్పొరేషన్ 30వ డివిజన్ లో మంత్రి సత్యకుమార్ వర్గీయుల రిగ్గింగ్
అదే డివిజన్ లో 68 ఓట్లతో వైఎస్సార్ సీపీ అభ్యర్థి వన్నెం శివరామిరెడ్డి విజయం
YSJ2.O retweeted
హిందూపురం కౌంటింగ్ కేంద్రంలో టీడీపీ నేతల దాష్టీకం
41వ వార్డులో వైసీపీ అభ్యర్థి అనిల్ విజయం
అక్కసుతో వైసీపీ అభ్యర్థి డిక్లరేషన్ చించేసిన టీడీపీ నేతలు
బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గం లో ఘటన
ఉదయం నుంచి కౌంటింగ్ కేంద్రం లో అధికారులను ప్రభావితం చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ శ్రీనివాస్ రావు
YSJ2.O retweeted
డోన్ మున్సిపల్ ఎన్నికల 7వార్డు కౌంటింగ్ లో గందరగోళం.
మొదట వైసీపీ అభ్యర్థి రుక్సాన 4 ఓట్ల మెజారిటీ గెలుపు.
రెండుసార్లు రీ-కౌంటింగ్ పెట్టినా.. వైసీపీ అభ్యర్థి 4 ఓట్ల మెజారిటీతో గెలుపు
డిక్లరేషన్ ఫామ్ ఇవ్వకుండా అధికారుల జాప్యం.
నోటీస్ బోర్డు లో టీడీపీ అభ్యర్థి గెలుపొయిందినట్లు ప్రకటన.
YSJ2.O retweeted
రాయచోటి పోలీస్ స్టేషన్ ముందు గంజాయి బ్యాచ్ వీరంగం.
ప్రశ్నించిన పోలీసులపై తిరగబడి.. మత్తులో పోలీస్ జీప్‌ను పదే పదే కొడుతూ వార్నింగ్. లంచం ఎందుకు అడిగావు? క్షమాపణ చెప్పాల్సిందేనంటూ కానిస్టేబుల్‌ను నిలదీత.
ఇలాంటి గంజాయి బ్యాచ్‌లతోనే రాప్తాడు లాంటి ఘటనలు జరుగుతున్నాయి. అయినా నిద్ర మేల్కోరా @ncbn ?
#SadistChandraBabu
#CBNFailedCM
YSJ2.O retweeted
ఓటమి సంగతి పక్కన పెడితే ప్రతి చోటా వైసీపీ గట్టిగా దీటుగా నిలబడింది 🔥🫡
2029 లో కొడుతున్నాం అంతే 🔥🔥
YSJ2.O retweeted
విజయం దిశగా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ 84 వ వార్డు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పోరేటర్ అభ్యర్థి శ్రీమతి గుడివాడ వెంకట సాయి అనూష గారు
3300 ఓట్ల మెజార్టీతో కొనసాగుతున్న గుడివాడ అనూష గారు
#GudivadaAnusha
#84Ward
#GVMCElections2026
YSJ2.O retweeted
చనిపోతే ఎవడిది బాధ్యత.. కౌంటింగ్ పై పేర్నినాని సంచలన వ్యాఖ్యలు
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికల లెక్కింపు, నిర్వహణను వాయిదా వేయకపోవడంపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్
ప్రాణాంతక వాతావరణంలో పనిచేస్తున్న ఉద్యోగులు, పోలీసుల ప్రాణాలకు ముప్పు వాటిల్లినా, ఏజెంట్లు, సిబ్బంది మరణించిస్తే ఎన్నికల కమిషనర్ బాధ్యత వహిస్తారా? అని ప్రశ్నించిన పేర్ని నాని
#PerniNani #APMunicipalElections #ElectionCommission #MurasuCyclone
YSJ2.O retweeted
GVMC 104 వ వార్డులో YSRCP అభ్యర్థి మద్ది శ్రీను విజయం.
GVMC 99 వ వార్డులో దాసరి అన్నపూర్ణ విజయం.
GVMC 19 వార్డులో మోల్లి లక్ష్మీ విజయం
GVMC 94 వా వార్డులో ధర్మాల రాధిక విజయం
YSJ2.O retweeted
మాజీ మంత్రి అంబటి రాంబాబుకి ఈడీ నోటీసులు
ఈనెల 4న విచారణకు రావాలని ఆదేశం
అక్రమ మద్యం కేసులో విచారణకు రావాలని అంబటికి ఈడీ నోటీసులు
4న హైదరాబాద్‌లో ఈడీ విచారణకు హాజరు కానున్న అంబటి రాంబాబు
YSJ2.O retweeted
నందికొట్కూరు మున్సిపాలిటీ :
జనసేన రెబల్ కాండిడేట్ కి వచ్చిన ఓట్లు - 16
NOTA కి వచ్చిన ఓట్లు - 21
Kalyan Ra Kodakallara💥
YSJ2.O retweeted
🚨 #SaveAPFromTDP
వైయస్ జగన్ గారి హయాంలో సుభిక్షంగా, సురక్షితంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో నేడు ప్రాణాలు, పరువు కోసం ప్రజలు పోరాడాల్సిన దుస్థితి వచ్చింది.
మద్యం, గంజాయి మత్తులో టీడీపీ మూకలు చేస్తున్న వీరంగంతో రాష్ట్రం రావణకాష్టంగా మారిపోయింది. దాంతో జనం నరకం చూస్తున్న పరిస్థితి
ఏపీని సౌత్ బీహార్‌లా మార్చేసి.. రాక్షసానందం పొందుతున్నావా చంద్రబాబూ?
#YSJaganForWomenSafety
#DishaApp
#CBNFailedCM
#SadistChandraBabu
బ్రేకింగ్ న్యూస్
అధికారుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి,YSRCP నేతల ఆందోళన



















