Ashok Bollineni retweeted
"ఎన్నో పేపర్లు వచ్చాయి కానీ ఈనాడుకు ఉండే క్రెడిబిలిటీ వేరే ఎవరికి లేదు.
ఒకసారి ఈనాడులో వార్త పడింది అంటే అది వాస్తవం అని నమ్మాలి. చెక్ లు.. రీచెక్ లు ఉండవు."
– #Chandrababu
Ashok Bollineni retweeted
నవంబర్ మూడో తారీఖు సీఎం చంద్రబాబు గారు సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్టు వేశారు.
బాపట్ల దగ్గర వాడరేవు నుండి బయలుదేరిన ఒక మత్స్యకారుల పడవ క్షేమంగా చేరిందని ఆయన రాశారు. అప్పుడు తుఫాన్ హడావిడిలో ఎవరూ పట్టించుకోలేదు.
ఒక సీఎం.. తుఫాన్ వస్తోంది అనగానే నేల మీదున్న ప్రజల క్షేమంతో పాటు పొరపాటున మత్స్యకారులు ఎవరైనా సముద్రంలోకి వెళ్లి ఉంటారా అని అలోచించి వాళ్ళు ఒడ్డుకు చేరే వరకూ ట్రాక్ చేసి సోషల్ మీడియాలో అప్ డేట్ ఇచ్చారు.
పరిపాలన అంటే బటన్లు నొక్కి ఖాతాల్లో డబ్బులు వేసి ఓట్లు కొనుక్కోవడం అని మాత్రమే తెలిసిన వాళ్ళకి చంద్రబాబు చాదస్తుడు అనిపిస్తాడు.
సంక్షేమం అంటే డబ్బులు ఇవ్వడం ఒకటే కాదు.. ప్రాణాలు కాపాడడం, ప్రజల ఆర్ధిక స్థాయి పెంచడం కూడా సంక్షేమమే..
Ashok Bollineni retweeted
తమ్ముడు
ఆఫ్రికాలో మద్యం వ్యాపారాలు
బంటు
ఉగాండాలో ఫార్మా వ్యాపారాలు
Connect the links...😂😂😂
Ashok Bollineni retweeted
It’s been two years, but every day, I carry a little piece of you with me.
Time moves on, but your love, strength, and wisdom remain my greatest guiding light.
LOVE U NANNA, FOREVER❤️
Ashok Bollineni retweeted
శ్రీ రామోజీ రావు గారి జయంతి
విలువలతో కూడిన వ్యాపారానికి, సమాజహితమే జర్నలిజం అని ఆచరణలో చూపించిన పాత్రికేయానికి చిరునామాగా నిలిచిన మహామనీషి శ్రీ రామోజీ రావు గారి జయంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. వారి పట్టుదల, స్వయంకృషి, క్రమశిక్షణ, చిత్తశుద్ధి, కార్యదీక్ష భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం.
సాధారణ రైతు కుటుంబం నుంచి మొదలైన శ్రీ రామోజీరావు గారి జీవితం ఈనాడు పత్రికతో పాటు, రామోజీ ఫిలిం సిటీ వంటి మహోన్నత వ్యవస్థల నిర్మాణం ద్వారా ప్రపంచస్థాయికి ఎదిగింది. తెలుగు వారి కీర్తి పతాకాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన వారి చిరునామా తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వతం.
Ashok Bollineni retweeted
హీరోయిన్లతో ఫారిన్ టూర్లు, జల్సాలు.. జగన్ PA అనుభవించు రాజా...!!
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్ద PAగా పనిచేసిన వ్యక్తి అక్రమాలు తవ్వేకొద్ది వెలుగులోకి వస్తున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని భారీగా అక్రమాస్తులు పోగేయడమే కాకుండా, ఆ సొమ్ముతో దేశవిదేశాల్లో సాగించిన జల్సాలు, సినీ తారలతో గడిపిన విలాసవంతమైన జీవితంపై ED అధికారులు లోతుగా ఆరా తీస్తున్నట్లు సమాచారం.
ED అధికారులకు అందిన సమాచారం ప్రకారం, సదరు PA అక్రమ సంపాదనతో ఖండాంతరాలు దాటి మరీ జల్సాలు చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ బంజారాహిల్స్ కేంద్రంగా ఓ బుల్లితెర నటితో సాగించిన వ్యవహారాలతో పాటు, మాల్దీవుల్లో సినీ తారలతో గడిపిన వివరాలను దర్యాప్తు సంస్థలు సేకరించినట్లు సమాచారం. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల వివాదంలో చిక్కుకున్న సదరు టీవీ నటితో పాటు, మాల్దీవుల పర్యటనకు వెళ్లిన మరో సినీ నటికి కూడా ED నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆసక్తికరమైన విషయమేమిటంటే, విజయవాడలో కృష్ణలంక రక్షణ గోడ నిర్మించిన కాంట్రాక్టర్‌కు సంబంధించిన వ్యక్తుల ద్వారానే ఆ టీవీ నటికి చెల్లింపులు జరిగినట్లు దర్యాప్తు వర్గాల్లో చర్చ జరుగుతోంది.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఈ PA తన బామ్మర్ది పేరుతో అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీని ఏర్పాటు చేసి, మనీ రూటింగ్ కోసమే అందులో తన భార్య పేరుతో వాటా పొందినట్లు ED గుర్తించినట్లు సమాచారం. అంతేకాకుండా, ఉగాండాలోని ఓ ఫార్మా కంపెనీలోనూ భార్య పేరుతో వాటా తీసుకున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, నేపాల్, మలేషియా, అజర్బైజాన్ వంటి దేశాలకు తరచూ చేసిన విదేశీ పర్యటనలపై ED అధికారులు కూపీ లాగుతున్నారు. ఆయా దేశాలకు ఎవరితో కలిసి వెళ్లారు, అక్కడ ఎవరిని కలిశారు, ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరిపారనే కోణంలో లోతుగా విచారిస్తున్నారు.
అప్పటి ముఖ్యమంత్రి పేరు చెప్పి సాగించిన దందాలు అన్నీ ఇన్నీ కావని తెలుస్తోంది. వైసీపీ అధినేతతో ఎవరైనా ఫొటో దిగాలంటే రూ. 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేసేవారని, సీఎంకు మీపై ఫిర్యాదులు వస్తున్నాయంటూ పలువురు వైసీపీ ప్రజాప్రతినిధుల నుంచే కోట్లాది రూపాయలు పిండుకున్నారని సమాచారం. హైదరాబాద్‌లోని ITC కోహినూర్, ట్రైడెంట్ హోటళ్లతో పాటు విజయవాడ, వైజాగ్, చెన్నైలోని స్టార్ హోటళ్లలో 2019 నుంచి 2024 మధ్య వందల సార్లు మంతనాలు జరిపినట్లు సిట్ అధికారులు ఈడీకి వివరాలు అందించినట్లు తెలుస్తోంది. విశాఖలో బ్యూరోక్రాట్లను మోసం చేసిన రూ.250 కోట్ల భూదందా సహా ఈ వ్యవహారాలన్నింటిపై త్వరలోనే ED అధికారులు ECIR నమోదు చేసి, సదరు PA చుట్టూ ఉండి వ్యవహారాలు నడిపిన వారందరినీ విచారించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Ashok Bollineni retweeted
మా కుటుంబంలో చెరగని జ్ఞాపకం మా రామ్మూర్తి నాయుడు బాబాయ్. ఆయన మనల్ని విడిచి రెండేళ్లు గడిచినా, ఆయన చూపిన ఆప్యాయత, పంచుకున్న అనుబంధం, మాతో గడిపిన మధుర క్షణాలు నేటికీ మా మనసుల్లో సజీవంగా ఉన్నాయి. చంద్రగిరి ఎమ్మెల్యేగా ప్రజలకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. బాబాయ్ రెండో వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.
Ashok Bollineni retweeted
నా సోదరుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా...రామ్మూర్తి నాయుడితో నాకున్న అనుబంధం, బాల్యపు జ్ఞాపకాలు ఎప్పటికీ నా మదిలో నిలిచి ఉంటాయి. వర్థంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ రామ్మూర్తి నాయుడు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.
Ashok Bollineni retweeted
చంద్రబాబు నాయుడు గారు నూతన టెక్నాలజీ గురించి చెప్పిన ప్రతి సారి వైసీపీ బ్యాచ్ హేళన చేశారు..
సోలార్ పవర్ ప్రాజెక్ట్ దోపిడీ ఎలా చెయ్యాలో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ద్వార జగన్ అవినాష్ ద్వయం దేశానికి పరిచయం చేశారు..
రాత్రులు కూడ ఉపగ్రహాలనుండి సూర్యరశ్మి ని ప్రత్యేక పద్ధతుల ద్వారా సోలార్ పవర్ ఉత్పత్తి చేస్తున్న ప్యానెల్ 🎛️ మీదకు పంపి రాత్రులు కూడ సోలార్ విద్యుత్ అందుబాటులోకి తీసుకొని రావొచ్చు అని అమెరికా లో పలు పరిశోధనలు చేస్తున్నారు.. ఆ మార్గం లో మన దేశంలో కూడ చేసి విద్యుత్ ఉత్పత్తి చెయ్యాలి అని చూపించారు..
టెక్నాలజీ తెలియకపోగా ప్యాలస్ లో కూర్చొని జోక్ లు ఎందుకు జగన్ రెడ్డి !?
అవినీతి లో కాదు జగన్ రెడ్డి అభివృద్ధి లో పోటీ పడటమే నిజమైన నాయకుడి లక్షణం..
Ashok Bollineni retweeted
మీరు ఒక చరిత్ర, చరిత్ర ఉన్నంతకాలం మీ పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది. తెలుగు ప్రజల హృదయాల్లో మీ స్థానం ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటుంది..🙏
Ashok Bollineni retweeted
🔥బ్లాక్ కాఫీతో థమన్.. బాలయ్య పాటలపై ఫుల్ కాన్ఫిడెన్స్!☕🦁
ట్రిపుల్ షాట్.. బ్లాక్ కాఫీ.. ష్యూర్ షాట్ బాలయ్య సాంగ్స్!’ అంటూ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఆసక్తికర పోస్ట్ చేశారు! 💥
‘దాదా ధమాకా’ సాంగ్‌ను ప్రస్తావిస్తూ బాలయ్య పాటల వైబ్‌పై తనదైన స్టైల్లో స్పందించారు. 🥁
#DadaDhamaka
Ashok Bollineni retweeted
బాబుగారు 1999 లో తిరుమల ని కాపాడారు
ప్రతిగా బాబుగారిని అలిపిరి లో శ్రీవారు 2004 లో మావోయిస్టుల దాడి లో రక్షించారు
Please share it.. great administrator @ncbn
కొండపై ఈ అద్భుతం విన్నాక CBN కి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండగలరా 🫡 - TV9
#Tirumala #cmchandrababu #ElNino #watercrisis #tv9telugu #Anchor #Satya
Ashok Bollineni retweeted
I’m observing everything….and I know exactly what’s happening…..here is my exact point 👇
Let me make one thing clear…..No one should support an abuser…..irrespective of which party they belong to…..Wrong is wrong…..regardless of political affiliation.
But listening to lectures on ethics and morality from YCP cadres is nothing short of ironic……I know how they behaved when they were in power…….how people were abused….and how political vendettas were carried out………..Have they forgotten all of that already? And Today…..some of them speak as though they are modern day Swami Vivekanandas 😅😅 నిజంగా నవ్వొచ్చింది 🤣🤣🤣 when they are trying to preach morality to everyone else…..
I warned many people that a situation like this would eventually arise ….where certain elements would exploit differences within our own groups…..encourage divisions and use every opportunity to create a split between TDP and JSP……
Some people have their own internal agendas……They have already succeeded in poisoning minds against one individual……spreading hatred and making people believe a narrative…..And after all that noise…..what actually came out of it?
The biggest sufferers are the committed cadres of TDP and JSP …..the 30% who genuinely stand by their respective parties….
Everyone seems to have their own agenda…..Nobody wants to stay silent…..even when the larger interest of the alliance is at stake.
But remember…..truth may take time to surface…..but it can never be buried forever. One day….. I am sure….everything will come out. Dharma may be tested…..but ultimately……it will stand tall…..
Let’s wait and watch….. Time will reveal who stood for principles and who was playing their own game..
సత్యం వద… ధర్మం చర… చివరికి గెలిచేది సత్యమే….నిలిచేది ధర్మమే!




























