
తెలుగుదేశం ❤️ #TDPTwitter Admin: Sharath Nandhigaama
Amaravati
Joined March 2018
- Tweets8.9K
- Following123
- Followers1.3K
- Likes9.9K
Pinned Tweet
A big thank you to everyone who joined us for the NDA Alliance victory celebrations by NRI TDP AUSTIN in Austin, Texas!
Special gratitude to @tgbharath @kpsarathytdp @ravi_gottipati @mlagopalapuram @nakkaanandababu @GORANTLA_BC
@pemmasaniOnX @NaniPulivarthi @KRaghuRaju @rkarimilli @Gowru_charitha for joining via Zoom and Sending Videos. Your support made the event truly memorable! #NRITDPAustin
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, వచ్చే పదేళ్లలో దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానానికి చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
గూగుల్ సంస్థ విశాఖపట్నంలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి, సబ్‌సీ కేబుల్ ప్రాజెక్టు, సెమీకండక్టర్ యూనిట్, స్టీల్ ఫ్యాక్టరీలు, అంతర్జాతీయ విమానాశ్రయం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. రెండున్నరేళ్లలో రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడం గొప్ప విజయమని కొనియాడారు. గతంలో నిలిచిపోయిన పోలవరం ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించి రైతులకు, ప్రజలకు నీరందించేందుకు చంద్రబాబు చేస్తున్న కృషిని ప్రశంసించారు. రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.
11
"ఎన్నో పేపర్లు వచ్చాయి కానీ ఈనాడుకు ఉండే క్రెడిబిలిటీ వేరే ఎవరికి లేదు.
ఒకసారి ఈనాడులో వార్త పడింది అంటే అది వాస్తవం అని నమ్మాలి. చెక్ లు.. రీచెక్ లు ఉండవు."
– #Chandrababu
16
Why does Ramoji Rao’s birth anniversary deserve a state-sponsored celebration in Andhra Pradesh? Here is a look at his lasting impact on the state and Telugu people:
🏛️ Capital & Relief: He researched and suggested the name "Amaravati" for AP's capital, and his group donated ₹10 Cr for its development—alongside ₹10 Cr for COVID-19 relief and major aid during Cyclone Hudhud.
📰 Media & Farmers: He revolutionized Telugu journalism by launching Eenadu with hyper-local district editions and empowered farmers with modern techniques through Annadata—work that earned him the Padma Vibhushan.
🎬 Cinema & Jobs: Through Usha Kiran Movies, ETV, and Ramoji Film City, he put Telugu cinema on the global map while building businesses that created thousands of jobs.
🗳️ Civic Voice: He stood as a strong voice for Telugu self-respect and democratic values.
A fitting state honor for a visionary who helped shape modern Andhra Pradesh. #RamojiRao #AndhraPradesh #Amaravati
హైదరాబాద్‌లో జరిగిన రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా..
రామోజీ రావు తన జీవితకాలంలో దేశానికి చేసినంత గొప్ప సేవను మరెవరూ చేయలేరని కొనియాడిన అమిత్ షా..
26
ఒకప్పుడు 7 కోట్లుగా ఉన్న జగన్ ఆస్తి వాళ్ళ నాన్న ఐదేళ్లు సీఎంగా ఉండేసరికి 1 లక్ష కోట్లు అయ్యింది.
అదేవిధంగా జగన్ సీఎంగా ఐదేళ్లు పనిచేసిన కాలంలో అతని దగ్గర పీఏ పనిచేసిన కె. నాగేశ్వరరెడ్డి (KNR) 1 కోటి సంపాదనని ఏకంగా రూ.1000 కోట్లు చేసుకున్నాడు. మరి ఆ స్కీం (స్కామ్) ఏంటో జగన్ ని అడగండి ప్రజలారా!
#LiquorScamByJagan
#ScamsterJagan
#YCPScams
2
48
A new chapter of development, a stronger vision for the future. Amaravati Unstoppable!
#Amaravati #AmaravatiUnstoppable #AmaravatiRising
4
209
25 పార్కులు. 25 రంగాలు. లక్షల ఉద్యోగాల లక్ష్యం. 25 పార్కులు, ప్రతి పార్కుకు ఒక్కో రంగం, క్వాంటం, స్పేస్, ఏఐ డేటా సెంటర్ లాంటి భవిష్యత్తు రంగాలతో ఉన్న ప్లాన్.
ప్రతి ప్రాంతానికి ఒక్కో కిరీటం.
ఉత్తరాంధ్ర: ఫార్మా, స్టీల్, ఏఐ డేటా సెంటర్, అరుదైన ఖనిజాలు
గోదావరి, కోస్తా ఆంధ్ర: ఆయిల్ అండ్ గ్యాస్, క్వాంటం, టెక్స్టైల్, రాజధాని
రాయలసీమ: డ్రోన్ సిటీ, రోబోటిక్స్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, హార్టికల్చర్ హబ్
ప్రయాణం మొదలైంది.
3
40
రాష్ట్రాన్ని పట్టి పీడించిన #జగనాసురుడి పతనం కళ్లారా చూసి, దానిగురించి రాసి, ప్రతీకారం తీర్చుకొని, సుఖంగా సంతోషంగా తనువు చాలించిన మకుటం లేని మహారాజు రామోజీ రావు గారు 🫡🙏🏻
🎥: June 4, 2024 election results day
రెండు తెలుగురాష్ట్రాల్లో కోట్లమంది కి స్పూర్తి ప్రదాత
రామోజీ రావు గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు 🫡
బాబుగారు 1999 లో తిరుమల ని కాపాడారు
ప్రతిగా బాబుగారిని అలిపిరి లో శ్రీవారు 2004 లో మావోయిస్టుల దాడి లో రక్షించారు
తుని - పాయకరావుపేట జాతీయ రహదారి పక్కన ఉన్న కొండలను అక్రమంగా తవ్వేస్తున్నారని (కొండలకు గుండు కాదు స్టెప్ కటింగ్ కొడుతున్నారని వ్యంగ్య) వ్యాఖ్యానం చేస్తూ "కుమార్ అనే నేను" సోషల్ మీడియా అకౌంట్ లో ఒక తప్పుడు వీడియో వైరల్ చేస్తున్నారు.
అసలు నిజం ఏమిటి అంటే, అక్కడ జరుగుతున్నది అక్రమ మైనింగ్ కాదు, పోలవరం ఎడమ ప్రధాన కాలువ (Polavaram Left Main Canal) నిర్మాణ పనులు. పోలవరం ఎడమ కాలువ నిర్మాణంలో భాగంగా కొండచరియలు విరిగిపడకుండా (Landslides) నివారించడానికి ఇంజనీరింగ్ నిబంధనల ప్రకారం కొండను మెట్ల వరుసలా కట్ చేసే పద్ధతిని (స్టెప్ కటింగ్) అనుసరిస్తున్నారు. తుని - పాయకరావుపేట సమీపంలోని పడాలవాని లక్ష్మీపురం (Padalavani Laxmipuram) వద్ద తాండవ నదిపై నిర్మిస్తున్న ఆక్విడక్ట్ ఇది. Polavaram Left Canal Bridge పై పోలవరం నీళ్లు వెళ్తాయి, క్రింద తాండవ నది నీళ్ళు వెళ్తాయి. మరియు ఎడమ కాలువ అనుసంధాన పనులకు సంబంధించిన దృశ్యాలివి. అభివృద్ధి పనులలో భాగంగా జరుగుతున్న పోలవరం ఎడమ కాలువ తవ్వకాలను, కొండల విధ్వంసంగా చిత్రీకరిస్తూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించడమైనది.
4
55
డేటా సెంటర్లు అంటే అవొక గోడౌన్లు !🤔
హైపర్ స్కేల్ సూపర్ మార్కెట్స్ అంటే అవొక పచారీ సామాన్ల కొట్లు !🤔
కియాలో ఉద్యోగాలు అంటే వాచ్ మెన్ లు, స్వీపర్ల ఉద్యోగాలు !🤔
మైండ్ కి డేటా అప్లయ్ చేస్తే వచ్చే మేధావితనంతో కూడిన మాటలు ఇవే !!🤣
35
2025 నుంచి ఇప్పటివరకు అమరావతిలో న్యాయమూర్తుల బంగ్లాలు నిర్మాణంలో చోటుచేసుకున్న మార్పులు.
Judges’ Bungalows – Project Details
✅ 36 బంగ్లాలు
✅ 24.13 ఎకరాల సైట్ ఏరియా
✅ G+1 తరహాలో నిర్మాణం
✅ ఒక్కో బంగ్లా బిల్ట్-అప్ ఏరియా 7,841 చదరపు అడుగులు
✅ ఒక్కో ప్లాట్ విస్తీర్ణం 2,000 చదరపు గజాలు
#Amaravati #JudgesBungalows
Hon’ble First Telangana CM from Telangana @revanth_anumula garu, we welcome the visionary plan to integrate Intermediate into schools and establish Classes 9 to 12 as Senior Secondary education from 2027–28.
To ensure this transition succeeds without affecting students, please consider a phase-wise rollout. Existing school faculty will need specialized training to teach Class 11 & 12 subjects effectively, and schools will require significant infrastructure upgrades to accommodate two additional grades. Kindly consider this, sir. 🙏 #TelanganaEducation
@OffDSB @Bhatti_Mallu
రాజమౌళి గారు, రానా.. బాహుబలి సినిమాను ఎంతగా నమ్మారో.. నేను కూడా విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్‌కే కాదు దేశానికే ఒక ఆర్థిక శక్తిగా మారుతుందని గట్టిగా నమ్ముతున్నా. ప్రభుత్వ విధానాలు కూడా సినిమా రూపకల్పనలానే ఉంటాయి.
విశాఖపట్నంలో ఫిల్మ్, ఇతర క్రియేటర్ల కోసం ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తోంది. "స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్" స్ఫూర్తితో తక్షణమే పనులు ప్రారంభించి, నిర్దిష్ట సమయపాలనతో ముందుకు వెళ్తాం.
#CIIPartnershipSummit2026
#ChooseSpeedChooseAP
#InvestInAP
#NaraLokesh
#RanaDaggubati
#AndhraPradesh
నా జీవితంలో, నా విజయంలో మా అమ్మ, నా భార్య పాత్ర చాలా కీలకం. నా తండ్రి ప్రజాసేవలో బిజీగా ఉన్న సమయంలో, నా చదువు, ఉద్యోగానికి సంబంధించిన మార్గనిర్దేశం చేసింది మా అమ్మ. అలాగే నేను పాదయాత్ర చేసే సమయంలో బ్రాహ్మణి నాకు ఎంతగానో అండగా నిలిచింది. నిరంతరం ప్రజల్లో ఉండేందుకు పూర్తి మద్దతు ఇచ్చింది. అందుకే నేను అందరితో ఇలా నిజాయితీగా మాట్లాడగలుగుతున్నా.
వాళ్ళని వాలంటీర్స్ అంటారు గూట్లే 🤡
ప్రతి సంవత్సరం ప్రభుత్వం సదస్సుకి వాలంటీర్ గా MBA స్టూడెంట్స్ ని తీసుకుంటారు
చదువు సంధ్య లేని నిన్ను అనుమతించరు, sorry
విశాఖ CII సదస్సులో కాలేజీ స్టూడెంట్స్
గీతం, కృష్ణ, ఉమెన్స్ సహా పలు కాలేజీల నుంచి స్టూడెంట్స్ తరలింపు
స్టూడెంట్స్‌కు సూటూ.. బూటూ వేసి పారిశ్రామికవేత్తల్లా తరలించారని విమర్శలు
విద్యార్థులతో నిండిపోయిన సుమ్మిట్ ప్రాంగణం.. వీడియోలు వైరల్
కాలేజీ విద్యార్థులను పారిశ్రామిక వేత్తలుగా చూపించడంపై సర్వత్రా విమర్శలు










