JSPNTRDistrict (@JSPNTRDist) header
JSPNTRDistrict (@JSPNTRDist) profile picture

Here You Get All Updates About JanaSena Party NTR District ✊🏻

Vijayawada, India
Joined October 2022
Photo by JSPNTRDistrict (@JSPNTRDist)Photo by JSPNTRDistrict (@JSPNTRDist)Photo by JSPNTRDistrict (@JSPNTRDist)Photo by JSPNTRDistrict (@JSPNTRDist)Photo by JSPNTRDistrict (@JSPNTRDist)Photo by JSPNTRDistrict (@JSPNTRDist)Photo by JSPNTRDistrict (@JSPNTRDist)Photo by JSPNTRDistrict (@JSPNTRDist)Photo by JSPNTRDistrict (@JSPNTRDist)
రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు దివంగత శ్రీ రామోజీ రావు గారి జయంతి సందర్భంగా నిర్వహించిన రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమానికి హాజరైన గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు.
4
38
404
రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు దివంగత శ్రీ రామోజీ రావు గారి జయంతి సందర్భంగా నిర్వహించిన రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమానికి హాజరైన గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు. అంతకుముందు, ఇదే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ కేంద్ర హోం మంత్రివర్యులు శ్రీ @AmitShah గారికి డా. బి.ఆర్. అంబేద్కర్ కళావేదిక వద్ద గౌరవ గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు, గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారితో కలిసి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వాగతం పలికారు.
2
323
1
1,790
28,975
JSPNTRDistrict retweeted
రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు. #RamojiExcellenceAwards2026
27
1,085
15
5,832
112,155
JSPNTRDistrict retweeted
జనసేన పార్టీ మున్సిపల్ అభ్యర్థుల జాబితా
11
566
1
2,117
64,743
శ్రీ గిరిబాబు గారు ఆత్మకు శాంతి చేకూరాలి ప్రముఖ నటులు శ్రీ గిరిబాబు గారు కన్నుమూశారని తెలిసి చింతిస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ప్రతినాయకుడిగా, కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా శ్రీ గిరిబాబు గారు విభిన్నమైన పాత్రలు పోషించారు. చక్కటి హాస్యం కూడా పండించారు. నిర్మాతగా, దర్శకుడిగా విజయవంతమైన చిత్రాలు రూపొందించారు. శ్రీ గిరిబాబు కుమారుడు, నటుడు శ్రీ రఘుబాబు గారికి, ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. - @PawanKalyan @PIB_India @IPR_AP @pibvijayawada
23
362
3
2,649
61,417
JSPNTRDistrict retweeted
విశాఖలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ సదస్సులో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు. #CIIPartnershipSummit2026
27
862
5
5,321
69,685
మీ కలతోపాటు.. ఆంధ్రప్రదేశ్ కలను నిజం చేయడంలో భాగస్వాములు కండి •భవిష్యత్తు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ గొప్ప వేదిక •గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లోనూ పెట్టుబడులు పెట్టాలి •చిన్నస్థాయి పారిశ్రామికవేత్తలను కలుపుకొని వెళ్లండి •శాంతిభద్రతల పరిరక్షణ, వేగంగా అనుమతులు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యం •క్షేత్రస్థాయిలో పెట్టుబడుల ప్రతిఫలాలు కనిపించాలి •విశాఖలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొని, ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు ‘ఆంధ్రప్రదేశ్ అవకాశాల గని. పెట్టుబడిదారులు ఉన్నతమైన ఆలోచనలతో రాష్ట్రానికి రండి.. మీరు అత్యంత ఉన్నంతగా ఎదుగుతారు. మీరు ఓ స్పష్టమైన విజన్ తో పెట్టుబడులు పెట్టండి... రాష్ట్రం మీకు సొంతిల్లులా పని చేస్తుంది. మీరు భవిష్యత్తు మీద భరోసాతో ధైర్యంగా పెట్టుబడులు పెట్టండి.. తక్కువ సమయంలో రాష్ట్ర కలను, మీ కలను నిజం చేసుకోండి’ అని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు పూర్తిస్థాయి భద్రత, భరోసా ఇచ్చేలా కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు. విశాఖపట్నం వేదికగా రెండ్రోజుల పాటు జరగనున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు 58 దేశాల నుంచి 3,800 మంది ప్రతినిధులు రావడంతో పాటు కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి శ్రీ @PiyushGoyal గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారితో పాటు శ్రీ పవన్ కళ్యాణ్ గారు హాజరయ్యారు. ముందుగా రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి శ్రీ @naralokesh గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ప్రత్యేకంగా భేటీ అయి, రాష్ట్రానికి సీఐఐ సదస్సు వేదికగా రాబోతున్న పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనను వివరించారు. అనంతరం సదస్సుకు హాజరైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను తిలకించి, కేంద్ర మంత్రివర్యులు, ముఖ్యమంత్రివర్యులతో కలిసి అరకు కాఫీను తాగారు. అనంతరం సదస్సులో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తూ... “ఆంధ్రప్రదేశ్ 1053 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని కలిగి ఉన్న రాష్ట్రం. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియా దేశాలకు ముఖ ద్వారంగా రాష్ట్రం పనిచేస్తోంది. ఇక్కడ మానవవనరులు, ఇన్నోవేషన్ ఆలోచనలు, ప్రతిభ కలిగిన యువతరానికి కొదవ లేదు. పెట్టుబడిదారులు రాష్ట్రానికి వస్తే, వారికి పూర్తిగా సహకరించేందుకు, వేగంగా అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంది. పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలోనే ముందున్నాం 1995లో సీఐఐ సదస్సులు ప్రారంభం అయిన దగ్గర నుంచి ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలు కలిసి ముందుకు సాగుతున్నాం. 2024లో జరిగిన సీఐఐ సదస్సులో 714 సంస్థలతో రూ.22.6 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టేలా ఒప్పందాలు చేసుకున్నాం. దాని ద్వారా 19.3 లక్షల ఉద్యోగాల కల్పనను లక్ష్యంగా చేసుకున్నాం. ఇటీవల కాకినాడలో జరిగిన సీఐఐ ప్రాంతీయ సదస్సులో 15 ఎంఓయూల ద్వారా రూ.4,256 కోట్ల పెట్టుబడులు పెట్టేలా, 14 వేల ఉద్యోగాలు కల్పించేలా ఒప్పందాలు జరిగాయి. ప్రస్తుతం జరుగుతున్న 31వ సీఐఐ సదస్సులో సైతం 150 ఎంఓయూలు, రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చేలా ప్రయత్నిస్తున్నాం. ఇది రాష్ట్రానికి ప్రగతి బాట. భవిష్యత్తు తరాలకు పూలబాట. దేశంలోనే రాష్ట్రం పెట్టుబడుల సాధనలో ముందు ఉండటానికి స్థిరమైన ప్రభుత్వం, భవిష్యత్తుపై ఆశలు, ఆలోచనలే ప్రధానం. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేం తగిన విధంగా ముందుకు వెళ్తాం. రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలు క్షేత్రస్థాయిలో వెనువెంటనే తమ కార్యకలాపాలు మొదలుపెట్టేలా చొరవ తీసుకోవాలి. దానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా తగిన విధంగా సహకరిస్తుంది. రాష్ట్ర గతిని మారేలా మీ ఆలోచనలు, భవిష్యత్తు పునాదులు ఉండాలి. కేవలం భారీ పెట్టుబడిదారులకే కాకుండా, చిన్నస్థాయి ఎంఎస్ఎంఈ ప్రాజెక్టులు దీనిలో భాగస్వామ్యం కావాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేవారికి మేం అన్ని విధాలుగా తగిన సహకారం అందిస్తాం. అక్కడున్న వారి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి. నేను పారిశ్రామికవేత్తలకు చెప్పేది ఒక్కటే... మా మానవవనరులను నమ్మి పెట్టుబడి పెట్టండి. ఉత్పత్తి కోసమే కాదు... వినూత్న ఆలోచనలనీ నమ్మి పెట్టుబడి పెట్టండి... మీరు బాధ్యతను తీసుకోండి.. పర్యావరణాన్ని, ప్రకృతికి నాశనం చేయకుండా ముందుకు సాగుతామని ప్రతినబూనండి” అన్నారు. సదస్సులో కేంద్ర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజారపు రామ్మోహన్ నాయుడు, మంత్రులు శ్రీ టీజీ భరత్, శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీలు శ్రీ భరత్, సీఐఐ అధ్యక్షులు శ్రీ ముకుందన్, సీఐఐ డిసిగ్నేట్ ప్రెసిడెంట్ శ్రీమతి సుచిత్రా ఎల్లా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. (1/5) #CIIPartnershipSummit2026 #AndhraPradesh
14
220
4
1,081
12,453
JSPNTRDistrict retweeted
మీ కలతోపాటు.. ఆంధ్రప్రదేశ్ కలను నిజం చేయడంలో భాగస్వాములు కండి •భవిష్యత్తు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ గొప్ప వేదిక •గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లోనూ పెట్టుబడులు పెట్టాలి •చిన్నస్థాయి పారిశ్రామికవేత్తలను కలుపుకొని వెళ్లండి •శాంతిభద్రతల పరిరక్షణ, వేగంగా అనుమతులు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యం •క్షేత్రస్థాయిలో పెట్టుబడుల ప్రతిఫలాలు కనిపించాలి •విశాఖలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొని, ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు ‘ఆంధ్రప్రదేశ్ అవకాశాల గని. పెట్టుబడిదారులు ఉన్నతమైన ఆలోచనలతో రాష్ట్రానికి రండి.. మీరు అత్యంత ఉన్నంతగా ఎదుగుతారు. మీరు ఓ స్పష్టమైన విజన్ తో పెట్టుబడులు పెట్టండి... రాష్ట్రం మీకు సొంతిల్లులా పని చేస్తుంది. మీరు భవిష్యత్తు మీద భరోసాతో ధైర్యంగా పెట్టుబడులు పెట్టండి.. తక్కువ సమయంలో రాష్ట్ర కలను, మీ కలను నిజం చేసుకోండి’ అని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు పూర్తిస్థాయి భద్రత, భరోసా ఇచ్చేలా కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు. విశాఖపట్నం వేదికగా రెండ్రోజుల పాటు జరగనున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు 58 దేశాల నుంచి 3,800 మంది ప్రతినిధులు రావడంతో పాటు కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు శ్రీ పవన్ కళ్యాణ్ గారు హాజరయ్యారు. ముందుగా రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ప్రత్యేకంగా భేటీ అయి, రాష్ట్రానికి సీఐఐ సదస్సు వేదికగా రాబోతున్న పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనను వివరించారు. అనంతరం సదస్సుకు హాజరైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను తిలకించి, కేంద్ర మంత్రివర్యులు, ముఖ్యమంత్రివర్యులతో కలిసి అరకు కాఫీను తాగారు. అనంతరం సదస్సులో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తూ... “ఆంధ్రప్రదేశ్ 1053 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని కలిగి ఉన్న రాష్ట్రం. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియా దేశాలకు ముఖ ద్వారంగా రాష్ట్రం పనిచేస్తోంది. ఇక్కడ మానవవనరులు, ఇన్నోవేషన్ ఆలోచనలు, ప్రతిభ కలిగిన యువతరానికి కొదవ లేదు. పెట్టుబడిదారులు రాష్ట్రానికి వస్తే, వారికి పూర్తిగా సహకరించేందుకు, వేగంగా అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంది. *పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలోనే ముందున్నాం 1995లో సీఐఐ సదస్సులు ప్రారంభం అయిన దగ్గర నుంచి ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలు కలిసి ముందుకు సాగుతున్నాం. 2024లో జరిగిన సీఐఐ సదస్సులో 714 సంస్థలతో రూ.22.6 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టేలా ఒప్పందాలు చేసుకున్నాం. దాని ద్వారా 19.3 లక్షల ఉద్యోగాల కల్పనను లక్ష్యంగా చేసుకున్నాం. ఇటీవల కాకినాడలో జరిగిన సీఐఐ ప్రాంతీయ సదస్సులో 15 ఎంఓయూల ద్వారా రూ.4,256 కోట్ల పెట్టుబడులు పెట్టేలా, 14 వేల ఉద్యోగాలు కల్పించేలా ఒప్పందాలు జరిగాయి. ప్రస్తుతం జరుగుతున్న 31వ సీఐఐ సదస్సులో సైతం 150 ఎంఓయూలు, రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చేలా ప్రయత్నిస్తున్నాం. ఇది రాష్ట్రానికి ప్రగతి బాట. భవిష్యత్తు తరాలకు పూలబాట. దేశంలోనే రాష్ట్రం పెట్టుబడుల సాధనలో ముందు ఉండటానికి స్థిరమైన ప్రభుత్వం, భవిష్యత్తుపై ఆశలు, ఆలోచనలే ప్రధానం. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేం తగిన విధంగా ముందుకు వెళ్తాం. రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలు క్షేత్రస్థాయిలో వెనువెంటనే తమ కార్యకలాపాలు మొదలుపెట్టేలా చొరవ తీసుకోవాలి. దానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా తగిన విధంగా సహకరిస్తుంది. రాష్ట్ర గతిని మారేలా మీ ఆలోచనలు, భవిష్యత్తు పునాదులు ఉండాలి. కేవలం భారీ పెట్టుబడిదారులకే కాకుండా, చిన్నస్థాయి ఎంఎస్ఎంఈ ప్రాజెక్టులు దీనిలో భాగస్వామ్యం కావాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేవారికి మేం అన్ని విధాలుగా తగిన సహకారం అందిస్తాం. అక్కడున్న వారి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి. నేను పారిశ్రామికవేత్తలకు చెప్పేది ఒక్కటే... మా మానవవనరులను నమ్మి పెట్టుబడి పెట్టండి. ఉత్పత్తి కోసమే కాదు... వినూత్న ఆలోచనలనీ నమ్మి పెట్టుబడి పెట్టండి... మీరు బాధ్యతను తీసుకోండి.. పర్యావరణాన్ని, ప్రకృతికి నాశనం చేయకుండా ముందుకు సాగుతామని ప్రతినబూనండి” అన్నారు. సదస్సులో కేంద్ర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజారపు రామ్మోహన్ నాయుడు, మంత్రులు శ్రీ టీజీ భరత్, శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీలు శ్రీ భరత్, సీఐఐ అధ్యక్షులు శ్రీ ముకుందన్, సీఐఐ డిసిగ్నేట్ ప్రెసిడెంట్ శ్రీమతి సుచిత్రా ఎల్లా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. #CIIPartnershipSummit2026
22
504
2,462
29,641
సిఐఐ సదస్సులో పాల్గొనేందుకు విశాఖపట్నం చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు.. @JanaSenaParty @PawanKalyan
1
20
314
JSPNTRDistrict retweeted
సిఐఐ సదస్సులో పాల్గొనేందుకు విశాఖపట్నం చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు
16
785
2
3,758
47,585
నేడు విశాఖపట్నం లో పర్యటించనున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ✊🏻 @JanaSenaParty @PawanKalyan
2
24
1
95
6,710
గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారిని ఏలూరు మేయర్ గా ఎన్నికైన శ్రీ రెడ్డి అప్పలనాయుడు గారు, ఆయన కుటుంబ సభ్యులు, నాయకులు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
11
516
1
3,086
30,615
వంగవీటి రాధాకృష్ణ గారు పేరు ప్రకటించగానే మేయర్ విజయం ఖాయమైంది – సామినేని ఉదయభాను. విజయవాడ: విజయవాడ నగరంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ సామినేని ఉదయభాను గారు అన్నారు.మంగళవారం విజయవాడ భవానీపురంలోని ఆర్టీసీ వర్క్‌షాప్ రోడ్డులో ఉన్న ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయం నుంచి సామినేని ఉదయభాను గారి నేతృత్వంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు భారీ ర్యాలీగా ఎస్ కన్వెన్షన్ హాల్‌కు చేరుకున్నారు. అక్కడ విజయవాడ నగర నూతన మేయర్ శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారితో పాటు జనసేన పార్టీ నుంచి నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లకు అభినందనలు తెలియజేస్తూ ఘనంగా ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ వంగవీటి రాధాకృష్ణ గారిని, జనసేన కార్పొరేటర్లను శాలువాలు, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సామినేని ఉదయభాను గారు మాట్లాడుతూ.. విజయవాడ నగర మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ గారి పేరు ప్రకటించినప్పుడే ఆయన విజయం ఖాయమైందని అన్నారు. విజయవాడ నగర ప్రజలు జనసేన పార్టీ అభ్యర్థులకు అండగా నిలిచి ఘన విజయాన్ని అందించారని తెలిపారు. నగరంలో జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు తమ డివిజన్లలో ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని సూచించారు. విజయవాడ మేయర్ వంగవీటి రాధాకృష్ణ గారు మాట్లాడుతూ.. విజయవాడ నగర ప్రజలు పార్టీలకతీతంగా తనను ఆదరించి మేయర్‌గా గెలిపించారని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నగర అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అవసరమైన నిధులను తీసుకువచ్చి నగరంలో అభివృద్ధి పనులు చేపడతానని తెలిపారు. నగరంలోని శివారు ప్రాంతాల అభివృద్ధికి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. విజయవాడలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడానికి అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని అన్నారు. ఈ ఆత్మీయ అభినందన సభలో జనసేన పార్టీ నాయకులు, నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకు, వీర మహిళకు సామినేని ఉదయభాను గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. #JanaSenaParty100StrikesAgian #TeamSamineni @VangaveetiOffl @rajeshmandali @JanaSenaParty
42
374
2,415
ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విజయవాడ మేయర్ గా ఎన్నికైన శ్రీ వంగవీటి రాధాకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. @PawanKalyan @VangaveetiOffl
7
42
491
ఎన్టీఆర్ జిల్లా జనసేన ఆధ్వర్యంలో విజయవాడ నూతన మేయర్ శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారికి, కార్పొరేటర్లకు ఘనంగా ఆత్మీయ అభినందన సభ ✊🏻 ఎన్టీఆర్ జిల్లా @JanaSenaParty అధ్యక్షులు సామినేని ఉదయభాను గారి నేతృత్వంలో భారీ ర్యాలీ, సన్మాన కార్యక్రమం జరిగింది. @VangaveetiOffl @S_UdayaBhanu03
15
117
1,157
మైలవరం నియోజకవర్గంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో NDA కూటమి (తెలుగుదేశం, జనసేన, బీజేపీ) బలపరిచిన అభ్యర్థులుగా పోటీ చేసి విజయం సాధించిన కొండపల్లి మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, నియోజకవర్గంలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత కృష్ణ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని) గారు, ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ సామినేని ఉదయభాను గారు, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గద్దె అనురాధ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సామినేని ఉదయభాను గారు మాట్లాడుతూ.. మైలవరం నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన కొండపల్లి మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేసిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారికి, జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జి అక్కల రామమోహనరావు (గాంధీ) గారికి, బీజేపీ నాయకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో 95 శాతం స్ట్రైక్ రేట్‌తో మైలవరం నియోజకవర్గం విజయాలు సాధించడం అభినందనీయమని పేర్కొంటూ, కూటమి మరింత బలోపేతం అయ్యేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని, విజయం సాధించిన ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. #TeamSamineni #NDAsweepsAP @KesineniS .... @JanaSenaParty
10
69
619
JSPNTRDistrict retweeted
ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విజయవాడ మేయర్ గా ఎన్నికైన శ్రీ వంగవీటి రాధాకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. @PawanKalyan @VangaveetiOffl
38
1,714
20
9,880
260,448
14
796
2
5,567
43,087
JSPNTRDistrict retweeted
ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారిని విజయవాడ మేయర్ గా ఎన్నికైన శ్రీ వంగవీటి రాధాకృష్ణ @VangaveetiOffl మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో శ్రీ రాధాకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
28
1,072
6
5,952
85,671
గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారిని విజయవాడ మేయర్ గా ఎన్నికైన శ్రీ @VangaveetiOffl గారు మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో శ్రీ రాధాకృష్ణ గారు, ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. (1/2)
17
843
5
5,715
98,488