Krishna V S (@JusticeForCBN) header
Krishna V S (@JusticeForCBN) profile picture
Joined September 2023
Photo by Krishna V S (@JusticeForCBN)Photo by Krishna V S (@JusticeForCBN)Photo by Krishna V S (@JusticeForCBN)Photo by Krishna V S (@JusticeForCBN)Photo by Krishna V S (@JusticeForCBN)Photo by Krishna V S (@JusticeForCBN)Photo by Krishna V S (@JusticeForCBN)Photo by Krishna V S (@JusticeForCBN)Photo by Krishna V S (@JusticeForCBN)Photo by Krishna V S (@JusticeForCBN)
తుని - పాయకరావుపేట జాతీయ రహదారి పక్కన ఉన్న కొండలను అక్రమంగా తవ్వేస్తున్నారని (కొండలకు గుండు కాదు స్టెప్ కటింగ్ కొడుతున్నారని వ్యంగ్య) వ్యాఖ్యానం చేస్తూ "కుమార్ అనే నేను" సోషల్ మీడియా అకౌంట్ లో ఒక తప్పుడు వీడియో వైరల్ చేస్తున్నారు. అసలు నిజం ఏమిటి అంటే, అక్కడ జరుగుతున్నది అక్రమ మైనింగ్ కాదు, పోలవరం ఎడమ ప్రధాన కాలువ (Polavaram Left Main Canal) నిర్మాణ పనులు. పోలవరం ఎడమ కాలువ నిర్మాణంలో భాగంగా కొండచరియలు విరిగిపడకుండా (Landslides) నివారించడానికి ఇంజనీరింగ్ నిబంధనల ప్రకారం కొండను మెట్ల వరుసలా కట్ చేసే పద్ధతిని (స్టెప్ కటింగ్) అనుసరిస్తున్నారు. తుని - పాయకరావుపేట సమీపంలోని పడాలవాని లక్ష్మీపురం (Padalavani Laxmipuram) వద్ద తాండవ నదిపై నిర్మిస్తున్న ఆక్విడక్ట్ ఇది. Polavaram Left Canal Bridge పై పోలవరం నీళ్లు వెళ్తాయి, క్రింద తాండవ నది నీళ్ళు వెళ్తాయి. మరియు ఎడమ కాలువ అనుసంధాన పనులకు సంబంధించిన దృశ్యాలివి. అభివృద్ధి పనులలో భాగంగా జరుగుతున్న పోలవరం ఎడమ కాలువ తవ్వకాలను, కొండల విధ్వంసంగా చిత్రీకరిస్తూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించడమైనది. #FactCheck #AndhraPradesh
14
88
2
287
28,965
#AndhraPradesh has secured the second position among 28 states in the #AccessEqualityIndex (AEI-2026), outperforming its economic standing in providing people access to basic services, infrastructure, education, healthcare and social security, despite its relatively lower per capita income. deccanchronicle.com/southern…
7
138
12
614
11,684
Krishna V S retweeted
.@zoo_bear lectures India on democracy, yet he retweets YCP Paytm handles without checking a word, calls AP "Bihar" over faction in @ysjagan’s own Pulivendula.. Jagan has been out on bail in CBI & ED corruption cases for over a decade. The CBI charge-sheeted his own cousin, MP Avinash Reddy, in his uncle Viveka's murder.. “The YS family ensured their own backyard remained a breeding ground for faction violence for decades.” When Brother Vali from Kurnool was humiliated over his bun maska, paymaster Jagan said nothing.. Neither did you ..! You preach democracy while protecting a man who built his empire on the blood and suffering of innocents.. That ₹5 PAYTM pen isn't writing in ink ! #YSRCPNeverAgain #FakeFellows #AndhraPradesh
15
87
1
169
10,719
Krishna V S retweeted
🚨BREAKING: Three Hyundai-Kia auto-part suppliers — Hwashin, Seoyon and Iwamet — have chosen to invest in AP over Tamil Nadu, committing Rs 1.6k cr and 1,418 jobs in Anantapur. The breakthrough follows Minister @naralokesh's July roundtable with Hyundai-Kia supply chain companies in Seoul. Swift follow-up by AP's @AP_EDB converted those discussions into MoUs within months. It is learnt that three firms had earlier held talks with the Tamil Nadu government but decided on AP. Reporting with @diarekhiET in @EconomicTimes m.economictimes.com/industry… #AndhraPradesh #andhra #AndhraPradeshNews
36
273
63
969
93,350
Replying to @Jairam_Ramesh
Unbelievable, Jairam. Didn’t think you were impetuous. Both @JaiTDP and @JanaSenaParty workers were keen on interacting with their leaders @ncbn garu and @PawanKalyan garu. Hon. CM said that after the programme they would come out and interact. That was all there is to it.
152
1,081
32
5,179
164,706
When a leader doesn’t ask for questions in advance and nothing is off the table , always makes it easier. There was a time when this was the norm, now it’s sadly an exception. I hope many more take a cue from you @naralokesh . 👍🙏
Tough questions. And from one of the toughest in the business — @sardesairajdeep. No scripts. No easy pitches. Just a candid conversation on Andhra Pradesh, Bharat, politics, governance and the road ahead. A pleasure speaking at the @IndiaToday South Conclave in Kochi. #IndiaTodayConclave2026 #IndiaTodayConclaveSouth
65
256
21
1,555
171,867
సచ్చివాలయం ఉద్యోగులు చేసే ఊడిగం చూడండి పాపం ఎంత కష్టపడుతున్నారో దీని కోసమా నిరసనలు ఉద్యమాలు @ncbn గారు @PawanKalyan గారు @naralokesh గారు చూడండి ఒకసారి కనీసం పవర్ సేవింగ్ కూడ లేదు @ysjagan గారు రోడ్డు ఎక్కడంటే రోడ్డు ఎక్కేశారు 🤷‍♀️ #YcpCriminalPolitics #EndOfYCP #HOPEJETTI
67
64
3
289
34,734
Krishna V S retweeted
When the rains come, preparedness is what turns water into wealth. In just a few days, our reservoirs added 21.18 TMC of storage. Of this, 16.217 TMC alone is nearly 459 billion litres - enough to fill around 1.84 lakh Olympic-sized swimming pools. That is what water management done right looks like: anticipate the inflows, keep the system ready, act quickly and store every possible drop. Very proud of our teams across Andhra Pradesh who were fully geared on the ground.
39
248
6
1,059
34,860
Super rich will form trust funds, shell companies, benaamis, offshore entities, SPVs, Swiss banks and pay zero tax. Again upper middle class will get screwed.
If India wants to become a truly competitive nation, it should consider a 55% inheritance tax. Opportunity should come from what you build-not simply from what you inherit.
18
40
1
340
15,938
ఈ కింది #అమరావతి మాస్టర్ ప్లాన్ లో లైట్ గ్రీన్ కలర్ లో రౌండ్ అప్ చేసిన ప్రాంతాన్ని చూపించి అమరావతి మొత్తం మునిగింది అని వైసీపీ paytm కు@క్కలు సోషల్ మీడియా తిప్పుతున్నారు. అక్కడ లైట్ గ్రీన్ కలర్ లో రౌండ్ అప్ చేసిన ప్రాంతానికి మధ్యలో బ్లూ కలర్ వున్న ప్రాంతం మొత్తంలో నీరుకొండ సమీపంలో 490 ఎకరాల్లో రిజర్వాయర్ ప్లాన్ చేసారు. 70 శాతం పనులు ఇప్పటికే పూర్తి అయ్యాయి. కొండవీటి వాగును గతంలో పోల్చుకుంటే 10 రెట్లు విస్తరించారు. అయితే కొండవీటి వాగు మీద బ్రిడ్జి ల నిర్మాణం కారణంగా వాగు కొన్ని చోట్ల గతం లో లాగా narrow గా వుంది. అలాంటి చోట వాటర్ ఫ్రీ flow లేని కారణంగా అమరావతి ల్యాండ్ పూలింగ్ కి బయట వున్న పెద పరిమి పరిసర ప్రాంతాల్లో కూడా నీరు చేరుతుంది. ఒక్కసారి ఈ రిజర్వాయర్ లు, కొండ వీటి వాగు మీద బ్రిడ్జి లు పూర్తి అయితే నీరు ఎటువంటి ఆటంకం లేకుండా నీరు కొండ రిజర్వాయర్ లోకి అటునుంచి కొండ వీటి వాగు ద్వారా కృష్ణా నది లోకి వెళ్లి పోతుంది. అనంతవరం వైపు నుంచి వచ్చే నీరు అసలు నీరు కొండ వైపు రాకుండా కొత్త గా gravity కెనాల్ నిర్మించారు. దాని వల్ల మొత్తం నీరు ఉండవల్లి వైపు రాకుండా ప్లాన్ చేశారు. గతం తో పోల్చుకుంటే సగం నీరు కూడా ఉండవల్లి వైపు రాదు. ఈ నీరుకొండ రిజర్వాయర్ ను ఆనుకుని, కొండవీటి వాగు పక్కనే 9 ఏళ్ల నుంచి SRM యూనివర్సిటీ నడుస్తుంది. అది ఎప్పుడైనా మునిగిందా ? ఇప్పుడు కొత్తగా నిర్మించే XLRI యూనివర్సిటీ కూడా ఆ రిజర్వాయర్ ఒడ్డు నే రాబోతున్నది. అంతే కాదు ఐఏఎస్, ఐపిఎస్ లకు ఇచ్చిన ప్లాట్ లు , అన్ని బ్యాంకుల క్వార్టర్ లు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయాలు, ఇప్పుడు ప్రభుత్వం 38 కోట్ల తో నిర్మించ డానికి టెండర్లు పిలిచిన convention center కూడా ఆ రిజర్వాయర్ కి సమీపంలో నే రాబోతున్నది.
5
48
1
174
5,855
గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఒక లిక్కర్ మార్ట్‌లో కొనుగోలు చేసిన మద్యం సీసాపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగా "QR Code Not Found / Error" అని వచ్చిందని, మంగళగిరిలో భారీగా నకిలీ మద్యం విక్రయాలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మద్యం సీసాపై ఉండే ఇతర క్యూఆర్ కోడ్‌లు లేదా యాప్ ఇన్‌స్టాలేషన్ క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేయడం వల్ల యాప్‌లో 'Error' వచ్చింది. మద్యం సీసా అసలైందో కాదో ధృవీకరించుకోవడానికి సీసా మూతపై (బాటిల్ క్యాప్‌పై) ఉండే 'వెరిఫికేషన్ క్యూఆర్ కోడ్' (Verification QR Code) ను మాత్రమే 'AP Excise Suraksha' యాప్ ద్వారా స్కాన్ చేయాలి. సరైన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయకుండా 'Error' అని రాగానే నకిలీ మద్యం అనడం నిరాధారమని, ప్రజలు ఇటువంటి వదంతులను నమ్మవద్దని ఎక్సైజ్ శాఖ కోరింది. #FactCheck #AndhraPradesh
13
28
1,442
విశాఖపట్నం గూగుల్ డేటా సెంటర్ మీద బోలిశెట్టి సత్య లాంటోళ్ళు చేస్తున్న బ్యాడ్ ప్రాపగాండా నమ్మొద్దు.. ఇప్పుడు ఇండియాలో కట్టబోతున్న ఏ డేటా సెంటర్ అయినా కార్బన్ నెగటివ్, వాటర్ ప్లస్, జీరో వేస్ట్ అవుతుంది. మైక్రోసాఫ్ట్ ఇండియా మరియు సౌత్ ఏషియా ప్రెసిడెంట్ అయిన పునీత్ చందోక్ స్వయంగా చెప్పిన మాటలు వినండి. ఇంగ్లిష్ రాని వాళ్ళ కోసం తెలుగు సబ్ టైటిల్స్ ఇచ్చాను.
8
112
2
347
12,213
Look closely at the Policemen. They moved away so that goons could attack the teachers.
ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితిపై ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది... YCP రౌడీయిజం కంట్రోల్ చేయలేకపోతున్న కూటమి ప్రభుత్వం... పట్టపగలు ఇలా ఒక ప్రభుత్వ కార్యాలయంపై దాడి చేస్తుంటే, నిమ్మకు నీరెత్తినట్లు చూస్తున్న పోలీస్ డిపార్ట్‌మెంట్... అసలు ఆ రకంగా కర్రలు, రాడ్లు పట్టుకుని దాడి చేయడం ఏంటి??? ప్రభుత్వ కార్యాలయాలకే రక్షణ లేకపోతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి??? @naralokesh @ncbn @jaitdp
17
మేము క్రీడాకారులం.. మాకు ఇలా వేదికల మీద ప్రసంగాలు రావు.. మాకు వచ్చినదల్లా బరి లో దిగి ఆడటమే. ఇక్కడ కనిపిస్తుంది నేనే. నేషనల్స్ మూడు సార్లు కొట్టిన నన్నే వీళ్ళు ఫేక్ అంటున్నారు అంటే వీళ్లని ఏమనాలి? #SportsTeachersFightFakes #DSCFakesByYCP #RespectOurTeachers #JaganAgainstTeachers #TeachersVersusYSRCP #MegaDSC #PaidFakeNews #AndhraPradesh
24
143
4
588
12,119
పెనం కి ఏమి తెలుసు రా పెసరట్టు రుచి... వైకాపా కి ఏమి తెలుసు రా ఆంధ్రప్రదేశ్ పురోగతి... ఆవలింత కి ఆకలి ఎక్కువ వైకాపా కి అవినీతి మక్కువ ఎర్ర జెండా ఎర్ర జెండా ఎన్నియలో... వైకాపా అంటేనే అవినీతి అన్నయ్య లో... కొనసీమలో కొబ్బరి బొండం.. వైకాపా బూతులకో దండం.. విశ్వ ధాబి రామ వినుర వేమా మా ఆంధ్రప్రదేశ్ లో ఈ శుంఠ ఏంటి మామ...! #గోరంట్ల🔥 #JustSaying
93
112
14
664
58,871
Krishna V S retweeted
2019 నుంచి వాటర్ కనెక్షన్ తీసుకోకుండా ఎలా construction చేశారు ra గొర్రెల్లారా.. Jaffa గాడు ఉన్నప్పుడు కూడా వాటర్ కనెక్షన్ ఇవ్వలేదా?? ముందు వాటర్ కనెక్షన్ అప్లై చేసుకొని charges కట్టండి ra గొర్రెల్లారా...!!
2019–24లో నీటి కష్టాలు లేకుండా విశాఖ ప్రజలను బాగా చూసుకున్న జగన్‌ను మోసం చేశారు.. విశాఖ అభివృద్ధికి ఎంతో చేసిన ఆయననే మోసం చేశారు. “We Want CBN” అని తీసుకొచ్చారు కదా… ఇప్పుడు “We Want Water” అంటూ ధర్నాలు చేస్తే ఏం లాభం సిస్టర్స్ & బ్రదర్స్? ఆలోచించాల్సిన సమయం ఇది! 💧✊ #Visakhapatnam #Vizag #WaterCrisis #WeWantWater #AndhraPradesh #JaganAnna #WaterProblems #Visakha
21
42
1,015