Pinned Tweet
ప్రతి పదం నీకోసమే నీలోంచే పుట్టినట్టుంది @ysjagan
2029 won’t just be an election, It will be seismic, this wait is my longest wait.
Sneha retweeted
తిరుపతి 5వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా ఇంటింటికీ వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ, స్థానిక ప్రజలను ఆప్యాయంగా కలుసుకుని వారి ఆదరాభిమానాలను స్వీకరించడం జరిగింది.
మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి, అఖండ మెజారిటీతో గెలిపించాలని 5వ వార్డు ప్రజలను వినమ్రంగా కోరుతున్నాం.
Sneha retweeted
సీజ్ ది షిప్ అన్నారు.. సీజ్ లేదు, షిప్ లేదు!
మంత్రి పయ్యావుల కేశవ్ బంధువే బియ్యం అక్రమ రవాణా చేస్తున్నాడు.
బస్తాకు బాబుకు ఇంత... చిన్నబాబుకు ఇంత.. అంటూ కమిషన్లు తీసుకుంటున్నారు.
బియ్యం సామాన్య ప్రజలకు అందకుండా చేశారు- @ysjagan
రిజర్వేషన్ వాడుకొని పైకి ఎదిగిన వాళ్ళు తమ రిజర్వేషన్ వదులుకోవాలి- May be -this seems like a good solution 🤷♀️
కులాలు వద్దు అనుకొనే వాళ్లే ముందు కులాలు వదిలేస్తే అందరికి ఆదర్శప్రాయులవుతారు!!
justathought
Sneha retweeted
📢 HELLO INDIA, LOOK TOWARDS ANDHRA PRADESH!
One kilogram of bananas is being sold for just Rs 0.50!
Yes, you heard it right, fifty paise. This is the plight of banana farmers in AP.
Cheaper than a matchbox, cheaper than a single biscuit. This is a cruel blow to farmers who invest lakhs of rupees and months of hard work, only to receive pain in return. Not only bananas, from onions to tomatoes, no crop is receiving remunerative prices. Neither free crop insurance nor input subsidies during calamities, nor the promised cultivation support. Everything proved to be a farce.
During our previous tenure, the price of bananas was maintained at an average of Rs 25,000 per ton and special trains were arranged from the state to New Delhi to ensure farmers never incurred losses. That commitment saved thousands of families, and cold storages were constructed across the state to protect farmers from distress sales.
But today, Chandrababu has abandoned farmers to their fate, watching silently as agriculture crumbles.
If food is worth Rs 0.50 today, what is the value of the hands that grow it?
#SaveAPFarmers
YSRCP సోషల్ మీడియాలో జగన్‌కు మద్దతు తెలిపేవారు సమాచారం (Data)తో విమర్శలు, ప్రశ్నలు సంధిస్తుంటారు. ఒక పాలసీని లేదా అభిప్రాయాన్ని విమర్శనాత్మకంగా సమీక్షించడం వల్ల విజ్ఞానం పెరుగుతుంది.
ITDP:ఎదుటివారిని తక్కువ చేస్తూ మాట్లాడటం, ప్రతి విషయానికీ వెటకారంగా స్పందించడం, వ్యక్తిగత దూషణలు, కించపరిచే కామెంట్లు చేయడం.. ఇలా చేయడం వల్ల సమాచారం కనుమరుగై, అహంకారం, కోపం మాత్రమే మిగులుతాయి.
Note: హ్యాపినెస్ రీసెర్చర్ ఆర్థర్ సి. బ్రూక్స్ పరిశోధనలు సూచించేదేమిటంటే, నిరంతర నెగిటివిటీ మన సంతోషాన్ని, మానసిక ప్రశాంతతను దెబ్బతీయవచ్చు.
(చూస్తున్నాం కదా.. 164 సీట్లు వచ్చిన కూటమి తమ్ముళ్లు JSP వారిని, BJP వారిని ఎలా మాట్లాడుతున్నారో!)
శత్రుత్వపూరిత సంభాషణలు మన మెదడును ‘Attack Mode’లోకి నెట్టి, ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని మానసిక శాస్త్రం చెబుతోంది.
ఎదుటివారిని ఓడించడానికి ప్రతి వాదనలో గెలవాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు స్పందించకుండా ముందుకు సాగడమే మన మానసిక ప్రశాంతతకు మనం ఇచ్చే గొప్ప బహుమతి.
అదే జగన్ చేసేది
సార్.. బియ్యం రేట్లు పెరిగిపోతున్నాయి.. జగన్ ఇంట్లో గొడవలు చూడండి!
సార్.. అవ్వాతాతలకు పింఛన్లు ఇవ్వండి.. జగన్ వాళ్ల ఇంట్లోవారిని మోసం చేశాడు!
సార్.. ప్రతి మహిళకు రూ. 1,500 ఎప్పుడిస్తారు? జగన్ ఇంట్లోవారిని గెంటేస్తున్నాడు!
సార్.. నిరుద్యోగ భృతి ఇవ్వడం మరిచిపోయారు.. జగన్ వాళ్ల ఇంట్లోవారిని మరిచిపోతున్నాడు!
ఏపీలో ప్రతి సమస్యకు కూటమి నుంచి సమాధానం జగన్.. ఆయన కుటుంబం.. వారి గొడవలు!
ఆ మాట చెబితే ప్రజల సమస్యలన్నీ తీరిపోతాయి.. కడుపు నిండిపోతుంది!
మధ్యలో సినిమా యాక్టర్లు వచ్చి సినిమా డైలాగులు చెబితే జనాలు ఆనందంగా నవ్వుకుంటారు.. ఇక ఏ పని చేయనవసరం లేదు.. ఓట్లు పడిపోతాయి!
Sneha retweeted
విజయనగరంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన మేయర్ అభ్యర్థిని @KSravaniYSRCP గారు
ఈవిడకి కాకపోతే ఇంకెవరికి వేస్తార్రా ఓటు🫡
.@ncbn @naralokesh are busy in @realyssharmila’s daughter’s marriage venue issue, the most important issue right now for AP people’s
.@PawanKalyan he is only saviour of TDP not AP 🤷♀️



















