Mettu Sai Kumar retweeted
వ్యవసాయాన్ని పండుగలా మార్చే దిశగా ప్రజా ప్రభుత్వం మరో కీలక అడుగు!
అన్నదాతలకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులను విడతల వారీగా విడుదల చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటోంది.
📅 జూలై 4, 2026 నాటికి...
✅ 67.44 లక్షల మంది రైతులకు
🌱 1.18 కోట్ల ఎకరాలకు
💰 రూ. 7,135.77 కోట్ల రైతు భరోసా నిధులు విడుదల .
రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యం...
#RythuBharosa
#TelanganaFarmers
#FarmerWelfare
#CMRevanthReddy
#TelanganaGovt
#PrajaPaalana
#TelanganaAgriculture
#CongressForFarmers
#TelanganaDevelopment
#PrajaPrabhutvam
#TelanganaRising
భారతరత్న శ్రీ పి.వి. నరసింహారావు గారి 105వ జయంతి సందర్భంగా ఘన నివాళులు. 🌹
ఆధునిక భారత ఆర్థిక సంస్కరణలకు నాంది పలికి, దేశ ప్రగతికి దూరదృష్టితో మార్గనిర్దేశం చేసిన మహోన్నత నాయకుడు, బహుభాషా కోవిదుడు, మేధావి అయిన శ్రీ పి.వి. నరసింహారావు గారి సేవలు చిరస్మరణీయం.
Mettu Sai Kumar retweeted
మళ్లీ అధికారంలోకి వస్తామనే పిచ్చి కలలు ఆపండి.. మరోసారి కూడా అదే పరాభవం తప్పదని తెలుసుకోండి
@INCTelangana @revanth_anumula @Mettusaikumar @BRSparty @KCRBRSPresident @KTRBRS
#telanganacongressupdates #TelanganaCongress #RevanthReddy #mettusaikumar #BRSFailedGovernment #KCRFailedTelangana #ktrfailedtelangana
Mettu Sai Kumar retweeted
మా బాహుబలి రేవంత్ రెడ్డి ఎంట్రీతో బాక్సాఫీస్ బద్దలైంది.. బీఆర్ఎస్ పార్టీ కటౌట్ నేలమట్టమైంది..
@TelanganaCMO @revanth_anumula @INCTelangana
@Mettusaikumar
#telanganacongressupdates #telanganacongress #RevanthReddy #revanthmassleader
#boxofficeblast #revanthreddycraze #failedbrs #brs #prajaprabhutvam
Mettu Sai Kumar retweeted
ప్రజా ప్రభుత్వం న్యాయపోరాటం చేసి కాపాడిన గుర్రంగూడ అటవీ ప్రాంతంలో ఈ రోజు వన మహోత్సవాన్ని ప్రారంభించాను. ఎకో పార్క్ లో రూ.35.50 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశాను. అక్కడ రిజర్వ్ ఫారెస్ట్ లో మరో రూ.17.84 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించాను.
రాష్ట్రవ్యాప్తంగా నిజామాబాద్, కొత్తగూడెం, హనుమకొండ, మెదక్, మహబూబ్‌నగర్, ములుగు, నారాయణపేట, భూపాలపల్లి, సంగారెడ్డి, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో రూ.17. 66 కోట్ల విలువైన అర్బన్ పార్కులు, ఎకో పార్కులు, వన్యప్రాణి సంరక్షణ, జూ ఆధునీకరణ, నివాస భవనాలు, పర్యావరణ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను వర్చువల్ విధానంలో ప్రారంభించాను.
#Vanamahotsavam
#GreenTelangana
#EcoParks
#WildlifeConservation
#gurramguda
Mettu Sai Kumar retweeted
గాంధీ భవన్‌లో...
రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు...
Rahul Gandhi Birthday Celebrations at Gandhi Bhavan
Mettu Sai Kumar retweeted
కేసీఆర్ కి ఫామ్ హౌస్ రాసిపెట్టింది.. హరీష్ రావు కి రెస్ట్ హౌస్ దొరికింది.. సీఎం రేవంత్ రెడ్డి దెబ్బకు గులాబీ కోట కదిలింది..
@INCTelangana @revanth_anumula @Mettusaikumar @KCRBRSPresident @KTRBRS @BRSHarish @BRSparty
#inctelanganaupdates #TelanganaCongress #RevanthReddy #mettusaikumar_congress #KCRFailedTelangana #ktrfailedtelangana #BRSFailedTelangana #HarishRao
Mettu Sai Kumar retweeted
గాంధీ భవన్‌లో లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు, ఏఐసీసీ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్స్ సెల్ చైర్మన్ డా. రాజీవ్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు, NSUI అధ్యక్షులు వెంకటస్వామి గారు, మహిళా నేతలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
@Bmaheshgoud6666
#happybirthday
#RahulGandhi
#gandhibhavan
#TelanganaCongress
#Drrajeev
#mettusaikumar
#nsuitelangana
#venkataswamy
#HBD_RahulGandhi
#CongressCares
#LeaderOfOpposition
🎉 Happy Birthday, Rahul Gandhi ji Wishing you strength, success, and endless inspiration. 🌟🇮🇳
#NextPMOfIndiaShriRahulGandhi
#rahulgandhi
#telangana
#gandhibhavan
#mettusaikumar
#chairmanfisheries
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో, ఆనందంగా, ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను. 🎉💐
#HappyBirthday #VHanumanthaRao #Telangana
@IamVHR
Mettu Sai Kumar retweeted
'సర్'పై అలసత్వం వద్దు.. అప్రమత్తంగా ఉండాలి
@TelanganaCMO @revanth_anumula @INCTelangana
#telanganacongressupdates #telanganacongress #RevanthReddy #voterlistalert #saveourvote #telanganaelections2028 #voterawareness
Mettu Sai Kumar retweeted
Where was Pawan Kalyan during the Telangana movement...?
తెలంగాణ ఉద్యమంలో...
పవన్ కల్యాణ్ ఎక్కడున్నాడు..?
అప్పుడు ఎ సినిమాలో నటిస్తున్నావ్...
ఆయన తెలంగాణ గురించి మాట్లాడడం ఏంటి..?
రాజకీయాల్లో పవన్ నేర్చుకోవాల్సింది చాలా ఉంది... నేర్చుకుంటే మంచిది
Mahesh Goud questioned where Pawan Kalyan was during the Telangana movement and said his remarks on Telangana were inappropriate.
Pawan Kalyan still has much to learn in politics
#Janasena #PawanKalyan
Mettu Sai Kumar retweeted
మూఢనమ్మకాలకు రేవంతన్న డిక్షనరీలోనే లేదు తావు.. రాజన్నను దర్శించుకుని గర్జించాడు చూడు..
@INCTelangana @revanth_anumula
#telanganacongressupdates #TelanganaCongress #RevanthReddy #vemulawadatemple
BLA (SIR) Training Camp at Medak assembly constituency with Sc corporation chairman preetham garu and MLA mynampally Rohith garu
And DCC president hanumanth garu
#bLA #Sir #mettusaikumar #chairmanfisheries #traningcamp #medak
Live telecasts @ Gandhi Bhavan
nitter.cf/i/broadcasts/1nxeLLYBv…
1
53
Chapa Prasadam (Fish Prasadam) distribution at Nampally Exhibition Grounds concluded successfully with overwhelming public participation. Kudos to all departments, volunteers, and organizers for the smooth arrangements. #Hyderabad
#chapaprasadam #mettusaikumar – at Hyderabad, India





















