The West Godavari district police officers were honored with the prestigious ABCD (Award for Best Crime Detection) award by the State DGP, Sri Harish Kumar Gupta, for solving the sensational case of corpse parcel distribution in Yandagandi village, Undi Mandal, in record time.
#AdnanNayeemAsmiIPS #WestGodavariPolice #CrimeDetection #LawAndOrder #ABCDAward #PoliceExcellence #PublicSafety #CrimeSolved #DGPRecognition #StateLevelAchievement
@APPOLICE100
West Godavari SP Sri Adnan Nayeem Asmi, IPS, inspected cyclone-affected and coastal areas in Narsapuram Mandal amid the threat of severe Cyclone “Arnab.” He reviewed preparedness, relief measures, evacuation arrangements and emergency response, directing police personnel to remain on high alert and ensure the safety of life and property. He also inspected the Communication Control Room and conducted a review meeting with senior officers on disaster management.
#CycloneArnab #WestGodavariPolice #DisasterManagement #CycloneAlert #PublicSafety #AndhraPradeshPolice @APPOLICE100
⚠️ తీవ్ర తుఫాను హెచ్చరిక – ప్రజలు అప్రమత్తంగా ఉండండి! 🌪️
బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దు. విద్యుత్ స్తంభాలు, చెట్లు, హోర్డింగులకు దూరంగా ఉండండి. విద్యుత్ తీగలను తాకవద్దు. అత్యవసర సమయంలో అధికారులను సంప్రదించండి.
📞 జిల్లా కంట్రోల్ రూమ్: 08816-299181
⚡ విద్యుత్: 94906101522
🔥 విపత్తు నిర్వహణ: 9100108101
🚑 మెడికల్ ఎమర్జెన్సీ: 98483-27144
West Godavari District Police retweeted
Popular shopping brands के नाम पर दिखने वाला हर festive offer genuine नहीं होता
West Godavari District Police retweeted
Strengthening cyber awareness across institutions, one session at a time.
Sri SP Adnan Nayeem Asmi, IPS inspected ZPTC/MPTC nomination centres and reviewed security arrangements for peaceful elections. #APPolice #Elections @APPOLICE100
Police Commemoration Day was observed at the West Godavari District Police Office, Bhimavaram, with Joint Collector Smt. K.R. Kalpasree, IAS, and SP Sri Adnan Nayeem Asmi, IPS, paying heartfelt tributes to police martyrs and honouring their families. They remembered the supreme sacrifices of police personnel who laid down their lives in the line of duty and reaffirmed the department’s commitment to supporting martyrs’ families. #PoliceCommemorationDay #PoliceMartyrs #WestGodavariPolice #Bhimavaram #PoliceSacrifice #PublicSafety #AndhraPradeshPolice
@APPOLICE100 @HomeMinisterAP @AndhraPradeshCM
*విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీసు కార్యాలయంలో అత్యంత ఘనంగా 'ఆయుధ పూజ' మరియు 'వాహన పూజ' నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి, ఐపీఎస్ గారు.*
పశ్చిమ గోదావరి జిల్లా, గొల్లలకోడేరులోని జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని సంప్రదాయబద్ధంగా ఆయుధ పూజ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది. ఈ వేడుకకు జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి, ఐపీఎస్ గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య నిర్వహించిన ఈ ఆయుధ పూజలో జిల్లా ఎస్పీ గారు మొదటగా దుర్గాదేవి చిత్రపటానికి మరియు పోలీసు ఆయుధాగారంలో భద్రపరిచిన ఆయుధాలకు ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం శాంతిభద్రతల పరిరక్షణలో మరియు విధి నిర్వహణలో నిరంతరం వినియోగించే పోలీసు శాఖకు చెందిన వివిధ మోటార్ వాహనాలకు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు జరిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి, ఐపీఎస్ గారు మాట్లాడుతూ.....,
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి పర్వదినం ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, అదేవిధంగా జిల్లా ప్రజలందరూ తమ కుటుంబాలతో కలిసి ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకోవాలని ఎస్పీ గారు ఆకాంక్షించారు. ఈ దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో నూతన విజయాలు తీసుకురావాలని, వారు చేపట్టిన ప్రతి కార్యం సఫలీకృతం కావాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రజల రక్షనే ధ్యేయంగా పోలీసు సిబ్బంది అంకితభావంతో, ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ మెరుగైన సేవలు అందించాలని ఈ సందర్భంగా ఎస్పీ గారు సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ శ్రీ డి. విశ్వనాథ్ గారు, జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ డీఎస్పీ శ్రీ ఎం.వి.వి సత్యనారాయణ గారు, భీమవరం డీఎస్పీ శ్రీ రఘువీర్ విష్ణు గారు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీ కె.వి.వి.ఎన్ సత్యనారాయణ గారు, మహిళా ఆర్మ్డ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ (అడ్మిన్) శ్రీమతి ఇ.ఇందుమతి గారు, ఆర్మ్డ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీ కె. వర ప్రసాద్ గారు, ఇతర పోలీసు అధికారులు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లు మరియు పోలీసు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. @APPOLICE100
*మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆకివీడు నగర పంచాయతీ ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఏలూరు రేంజ్ ఐజి శ్రీ జి.వి.జి అశోక్ కుమార్, ఐపీఎస్ గారు......*
పశ్చిమ గోదావరి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా అత్యంత పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఏలూరు రేంజ్ ఐజీ శ్రీ జి.వి.జి. అశోక్ కుమార్, ఐపీఎస్ స్పష్టం చేశారు. శనివారం ఆకివీడు నగర పంచాయతీ ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కౌంటింగ్ కేంద్రంలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, విద్యుత్ (లైటింగ్) వసతుల తీరును పరిశీలించి అధికారులకు తగిన సూచనలు అందజేశారు.
అనంతరం ఐజీ గారు మాట్లాడుతూ...,
ఏలూరు రేంజ్ పరిధిలోని ఆరు జిల్లాలలోనూ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రణాళికాబద్ధమైన చర్యలు చేపట్టామన్నారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగింపు దశకు చేరుకున్నందున, నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా గట్టి భద్రతను ఏర్పాటు చేశామని తెలిపారు. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో ఎన్నికల నియమావళి మరియు పోలీసు శాఖ నిర్దేశించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆయన స్పష్టం చేశారు.
ర్యాలీలు నిర్వహించే సందర్భంలో, నిబంధనల ప్రకారం నామినేషన్ కేంద్రానికి 150 మీటర్ల పరిధి వరకు మాత్రమే అనుమతి ఉంటుందని, ఆ పరిధిని దాటి గుంపులుగా వెళ్లడం, అనుమతి లేని వ్యక్తులు నామినేషన్ కేంద్రంలోకి ప్రవేశించడం వంటి చర్యలకు పాల్పడరాదని సూచించారు.
అదేవిధంగా, నామినేషన్లు దాఖలు చేసే సమయంలో ర్యాలీలు నిర్వహించాలనుకునే అభ్యర్థులు ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని ఆయన సూచించారు. ర్యాలీ నిర్వహించే తేదీ, సమయం, నామినేషన్ దాఖలు చేసే సమయం, ర్యాలీలో పాల్గొనే వారి సంఖ్య, ర్యాలీ ప్రారంభమయ్యే ప్రదేశం, ముగింపు ప్రదేశం, ర్యాలీ మార్గం తదితర వివరాలను ముందుగానే లిఖితపూర్వకంగా సంబంధిత డీఎస్పీకి సమర్పించి, తప్పనిసరిగా ముందస్తు అనుమతి పొందాలని స్పష్టం చేశారు.అనుమతి పొందిన సమయం, మార్గం మరియు నిబంధనలకు అనుగుణంగానే ర్యాలీలను నిర్వహించాలని, ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలిగించరాదని ఆయన హెచ్చరించారు. గత ఎన్నికల్లో చోటుచేసుకున్న ఘర్షణలు, ఇతర సంఘటనలను పరిగణనలోకి తీసుకుని ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని, ఆయా ప్రాంతాల్లో నిరంతర నిఘా ఉంచినట్లు తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి ఓట్ల లెక్కింపు ముగిసే వరకు ప్రతి దశను పకడ్బందీగా అమలు చేస్తున్నామని ఐజీ గారు పేర్కొన్నారు.
*భీమవరం రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్లలో వార్షిక తనిఖీలు...*
ఆకివీడు పర్యటన అనంతరం భీమవరం రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఐజీ శ్రీ జి.వి.జి. అశోక్ కుమార్ వార్షిక తనిఖీలు నిర్వహించారు. జిల్లాకు విచ్చేసిన ఐజి గారికి జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి, ఐపీఎస్ గారు మరియు ఇతర ఉన్నతాధికారులు పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు.
ఈ వార్షిక తనిఖీల్లో భాగంగా పోలీస్ స్టేషన్లలోని పరిపాలనా విభాగం, రికార్డుల నిర్వహణ సరళిని, కేసుల దర్యాప్తు ప్రక్రియను ఐజీ క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న నేరాలు, పోక్సో కేసులు (POCSO) మరియు ఆర్థిక నేరాలకు సంబంధించిన దస్త్రాలను లోతుగా విశ్లేషించారు. దర్యాప్తులో ఉన్న కేసులలో శాస్త్రీయ, సాంకేతిక ఆధారాల సేకరణ కీలకమని, నిందితులకు న్యాయస్థానంలో కఠిన శిక్ష పడేలా పక్కా ఆధారాలతో సమర్థవంతమైన అభియోగ పత్రాలను (చార్జిషీట్లు) దాఖలు చేయాలని దర్యాప్తు అధికారులను ఆదేశించారు.
స్థానిక ఎన్నికల నేపథ్యంలో స్టేషన్ల వారీగా రౌడీషీటర్లు, పాత నేరస్థుల కదలికలపై నిరంతరం కన్నేసి ఉంచాలని, అవసరమైన ముందస్తు బైండోవర్ కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపట్ల కఠినంగా వ్యవహరించి, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగేలా ప్రతి పోలీస్ అధికారి బాధ్యతాయుతంగా శ్రమించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ డి. విశ్వనాథ్ గారు, భీమవరం సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ రఘువీర్ విష్ణు గారు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీ కె.వి.వి.ఎన్. సత్యనారాయణ గారు, ఆకివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ జి. కాళీ చరణ్ గారు, భీమవరం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ వి. జగదీశ్వర్ రావు గారు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. @APPOLICE100
West Godavari SP Sri Adnan Nayeem Asmi, IPS, urges everyone to strictly follow the Election Code and maintain peace during the Local Body Elections. Strict action will be taken against violence, voter intimidation, inducements, illegal cash/liquor movement, fake news and other violations. Voters are requested to exercise their franchise freely and fearlessly. #WestGodavariPolice #Election2026 #PeacefulElections #VoteFearlessly @APPOLICE100
West Godavari District Police retweeted
1930 पर cyber financial fraud report करने के बाद आगे क्या होता है?
West Godavari District Police retweeted
Cybercrime हुआ है, लेकिन complaint file कहाँ और कैसे करनी है?
Under the directions of SP Sri Adnan Nayeem Asmi, IPS, West Godavari Police secured 2 years rigorous imprisonment and ₹1,000 fine for a man convicted of sexually harassing a college student. The accused, Kadali Mahesh (34), was apprehended after evading court proceedings and executing an NBW. #WestGodavariPolice #WomenSafety #Justice
@APPOLICE100
West Godavari District Police retweeted
“Rent a Partner” Scam for Garba? That viral post may be a scam.
Retired Head Constable P. Dhanraj was honoured by SP Adnan Nayeem Asmi, IPS, after 36 years of dedicated police service. Best wishes for his retirement. #APPolice #Retirement @APPOLICE100
West Godavari SP Sri Adnan Nayeem Asmi, IPS, conducted the monthly crime review meeting with SDPOs, CIs and SHOs, reviewing law & order, pending cases and investigation progress. Emphasis was placed on Smart Policing, e-Office, CCTNS, ICJS, Cri-MAC, scientific investigation, speedy disposal of cases, recovery of stolen property and prompt response to public grievances. #WestGodavariPolice #Police #CrimeReview #SmartPolicing #CCTNS #ICJS #LawAndOrder #PublicService @APPOLICE100






































