Pinned Tweet
#AdminPost
నా పేరు పేరం రంగారెడ్డి.నేను రెంటాల గ్రామానికి చెందినవాడిని.మృతుడు నవులూరి చెన్నారెడ్డికి మామను.
నిన్న మా అల్లుడు చెన్నారెడ్డి చనిపోయిన తీవ్ర విషాదంలో, హాస్పిటల్ వద్ద నేను ఆవేశంతో మాట్లాడిన మాటల్లో కొన్ని విషయాలు తప్పుగా మాట్లాడడం జరిగింది. ఆ సమయంలో నేను చెప్పిన మాటలను ఆధారంగా చేసుకుని కొందరు రాజకీయంగా వక్రీకరిస్తున్నారని నా దృష్టికి వచ్చింది.
ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న పచ్చ మీడియా, మా నాయకులు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి గారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిపై తప్పుడు కథనాలు రాస్తూ ఈ కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని తెలిసినది.
ఈ హత్య కేసుతో పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి గారికి గానీ, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి గానీ ఎలాంటి సంబంధం లేదు.
నా ఆవేశంలో నేను మాట్లాడిన మాటలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దని స్పష్టం చేస్తున్నాను.
ఈ కేసులో నిజమైన నిందితులు ఎవరో పోలీసులు సమగ్రంగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి వారిని గుర్తించాలి. అసలు నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించకుండా, ఆధారాల ప్రకారం చట్టపరంగా కఠినమైన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను నేను కోరుతున్నాను.
మా అల్లుడు నవులూరి చెన్నారెడ్డికి న్యాయం జరగాలి.
#FakeNews #TDPFakePropaganda #TDPFakeNewsFactory
#BanYellowMedia #BanYellowMediaSaveAP #CheapPolitics
#MacherlaNiyojakavargam #PalnaduDistrict
బాలల చిరునవ్వుల్లో దేశ భవిష్యత్తును చూసిన గొప్ప దార్శనికుడు, భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు. బాలలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు!
#HappyChildrensDay
#JawaharlalNehruJayanthi
#PinnelliRamaKrishnaReddy
#PalnaduDistrictYSRCPPresident
#PalnaduYSRCP
38
549
.@ncbn గారూ, రాష్ట్రంలో పరిశ్రమలు పరుగులు పెడుతున్నాయని గొప్పలు చెబుతున్నారు. కానీ డిస్కంల విద్యుత్ అమ్మకాలు 2023-24లో 71,722 మిలియన్ యూనిట్లు ఉంటే, 2025-26లో 70,885 మిలియన్ యూనిట్లే. రెండేళ్ల క్రితం కంటే 837 మిలియన్ యూనిట్లు తక్కువ. మీ పారిశ్రామిక అభివృద్ధి ఎక్కడ?
#CBNFailedCM
Public money demands public accountability!
Amaravati Secretariat: A ₹4,890 crore project in 2018. Now, in 2026, the government has sanctioned another ₹4,830 CRORE for façade works alone!
How does the cost of facade works come close to the cost of the entire original project?
Is this the “Sampada Srushti” you promised? Or is this how public wealth is being spent?
The people of Andhra Pradesh deserve answers. Where is the transparency @ncbn ?
మాజీ ముఖ్యమంత్రి వర్యులు, పార్టీ అధ్యక్షులు శ్రీ వై.యస్ జగన్ మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులపై సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించడం జరిగింది.!
నాగదేవతల దివ్య ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని, మీ కుటుంబంలో సుఖశాంతులు, సిరిసంపదలు, ఆయురారోగ్యాలు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... ప్రజలందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు!
#NagulaChavithi
#PinnelliRamaKrishnaReddy
#PalnaduDistrictYSRCPPresident
#PalnaduYSRCP
వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ @ysjagan గారిని ఈరోజు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి తో కలిసి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.!
ఈ సందర్భంగా ఇటీవల జరిగిన మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సమయంలో పల్నాడు జిల్లా వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలపై జరిగిన దాడులు, దౌర్జన్యాలు, మహిళలపై జరిగిన దాడులు, ఆయా ఘటనల్లో పోలీసులు వ్యవహరించిన తీరును పార్టీ అధ్యక్షులు శ్రీ వై.యస్ జగన్ మోహన్ రెడ్డి గారికి క్లుప్తంగా వివరించడం జరిగింది.
#YSJaganMohanReddy
#PinnelliRamaKrishnaReddy
నాలుగు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ ప్రజాజీవితంలో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా, మంత్రిగా వివిధ హోదాల్లో ప్రజలకు సేవలందించిన శ్రీ శత్రుచర్ల విజయరామరాజు గారి మరణం తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని కలిగించింది.
వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
నాకు మంచి మిత్రులు,వై.యస్.ఆర్ సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి వర్యులు శ్రీ @kakanigovardhan గారికి జన్మదిన శుభాకాంక్షలు.
మీ రాజకీయ ప్రస్థానం మరిన్ని విజయాలతో, ప్రజాభిమానంతో, ఉన్నత పదవులతో కొనసాగాలని, ప్రజల కోసం మరింత సమర్థవంతంగా సేవలందించే శక్తి, ఆయురారోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
#HappyBirthday
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని మా కుటుంబ సభ్యులందరితో కలిసి లక్ష్మీదేవి అమ్మవారికి పూజ నిర్వహించి తదుపరి బాణాసంచా కాల్చడం జరిగింది..
#Diwali
#PinnelliRamaKrishnaReddy
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని మా కుటుంబ సభ్యులందరితో కలిసి లక్ష్మీదేవి అమ్మవారికి పూజ నిర్వహించి తదుపరి బాణాసంచా కాల్చడం జరిగింది
అమ్మవారి కృపాకటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.
#Diwali
#PinnelliRamakrishnaReddy
చెడుపై మంచి విజయానికి ప్రతీకైన దీపావళి మీ జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, ప్రతి ఇంటా ఆనందం, ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటూ…మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు!
#HappyDiwali2026
#PinnelliRamaKrishnaReddy
#PalnaduDistrictYSRCPPresident
#PalnaduYSRCP
చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో జరిగిన శ్రీ వై.యస్ అనిల్ రెడ్డి గారి కుమార్తె శ్రేయ రెడ్డి మరియు ఉజ్వల్ ల వివాహ వేడుకకు హాజరైన పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు
శ్రీ @ysjagan గారిని కలవడం జరిగింది.!
#PinnelliRamaKrishnaReddy
నిన్నటి రోజున చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో జరిగిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.యస్ జగన్ మోహన్ రెడ్డి గారి సోదరుడు శ్రీ వై.యస్ అనిల్ రెడ్డి గారి కుమార్తె శ్రేయ రెడ్డి మరియు ఉజ్వల్ ల వివాహ వేడుకకు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.!
#PinnelliRamaKrishnaReddy
నిన్నటి రోజున చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో జరిగిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.యస్ జగన్ మోహన్ రెడ్డి గారి సోదరుడు శ్రీ వై.యస్ అనిల్ రెడ్డి గారి కుమార్తె శ్రేయ రెడ్డి మరియు ఉజ్వల్ ల వివాహ వేడుకకు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించి,నూతన దంపతుల వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కలకాలం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించడం జరిగింది.!
#PinnelliRamaKrishnaReddy
చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో జరిగిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.యస్ జగన్ మోహన్ రెడ్డి గారి సోదరుడు శ్రీ వై.యస్ అనిల్ రెడ్డి గారి కుమార్తె శ్రేయ రెడ్డి మరియు ఉజ్వల్ గార్ల వివాహ వేడుకకు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించి,నూతన దంపతుల వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కలకాలం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించడం జరిగింది.!
#PinnelliRamaKrishnaReddy
#PalnaduDistrictYSRCPPresident
వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సోదరి సమానులు శ్రీమతి ఆరె శ్యామల గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
మీ రాజకీయ ప్రస్థానం మరిన్ని విజయాలతో, ప్రజాభిమానంతో, ఉన్నత పదవులతో కొనసాగాలని, ప్రజల కోసం మరింత సమర్థవంతంగా సేవలందించే శక్తి, ఆయురారోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
#HappyBirthday
మాచర్ల మున్సిపాలిటీలో బరితెగించి మరీ టీడీపీ కిరాయి గూండాల దాడులు
31 వార్డులో బయట నుంచి వచ్చి మరీ రిగ్గింగ్
సమాచారం తెలుసుకుని అక్కడకు చేరుకున్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలు
వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై మూకుమ్మడిగా దాడికి దిగిన టీడీపీ మూకలు
పచ్చ గూండాల దాడిలో వైఎస్సార్ సీపీ కార్యకర్తకు గాయాలు
#APLocalBodyElections
#TDPGoons
#CBNTurnedAPIntoBihar
#SadistChandraBabu
#MacherlaNiyojakavargam
ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం తన జీవితాన్నే త్యాగం చేసి, తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి సేవలు, త్యాగం ఎప్పటికీ మరువలేనివి. ఆ మహనీయుని ఆశయాలను స్మరించుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు!
#AndhraPradesh #PottiSriRamulu #APFormationDay
శ్రీ సత్యసాయి జిల్లా, రాప్తాడు ZP హైస్కూల్‌లో పదో తరగతి విద్యార్థినిపై తరగతి గదిలోనే రంపంతో దాడి జరగడం అత్యంత బాధాకరం, దురదృష్టకరం. ఇలా జరగడం మనసును కలచివేస్తోంది.
పాఠశాలల్లోనే విద్యార్థులకు రక్షణ లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. గాయపడిన విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించి, నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల భద్రతను సమీక్షించాలి.
విద్యార్థుల భద్రతను కూడా కాపాడలేని @JaiTDP @ncbn @naralokesh కూటమి పాలనలో ఇదేనా శాంతిభద్రతలు?
#CBNJungleRaj
#NaraLokeshMustResign
#APisNotInSafeHands
#CBNTurnedAPIntoBihar
#SeizeTheLiarPK
#SadistChandraBabu
పల్నాడులో జిల్లాలో తల్లి మరణించినా.. కొడుకుపై మానవత్వం చూపని టీడీపీ నేతలు
మాచర్లలో వైయస్‌ఆర్‌సీపీ నేత గురుబ్రహ్మం గారి తల్లి అనారోగ్యంతో మృతి చెందగా.. ఆమెను కడసారి కూడా చూసుకోనీయకుండా అడ్డుపడిన టీడీపీ నేతలు
2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీడీపీ నేతల వేధింపులు తాళలేక ఊరు వదిలి వెళ్లిపోయిన గురుబ్రహ్మం గారు. ఇప్పుడు ఊరిలోకి రావాలంటే టీడీపీ నేతలు అనుమతి తీసుకోవాలంటూ వేధిస్తూ రాక్షసానందం
మరీ ఇంత దిగజారుడు రాజకీయాలా చంద్రబాబు ?
#TDPGoons
#CBNTurnedAPIntoBihar
#MosagaduBabu
#SadistChandraBabu



























