Pinnelli RamaKrishna Reddy (@PrkYsrcp) header
Pinnelli RamaKrishna Reddy (@PrkYsrcp) profile picture

Ex - MLA From Macherla 2019, 2014, 2012, 2009. 2016, 2019 WHIP, Palnadu District YSRCP President.

Macherla, India
Joined November 2019
బాలల చిరునవ్వుల్లో దేశ భవిష్యత్తును చూసిన గొప్ప దార్శనికుడు, భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు. బాలలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు! #HappyChildrensDay #JawaharlalNehruJayanthi #PinnelliRamaKrishnaReddy #PalnaduDistrictYSRCPPresident #PalnaduYSRCP
38
550
.@ncbn గారూ, రాష్ట్రంలో పరిశ్రమలు పరుగులు పెడుతున్నాయని గొప్పలు చెబుతున్నారు. కానీ డిస్కంల విద్యుత్ అమ్మకాలు 2023-24లో 71,722 మిలియన్ యూనిట్లు ఉంటే, 2025-26లో 70,885 మిలియన్ యూనిట్లే. రెండేళ్ల క్రితం కంటే 837 మిలియన్ యూనిట్లు తక్కువ. మీ పారిశ్రామిక అభివృద్ధి ఎక్క‌డ‌? #CBNFailedCM
Public money demands public accountability! Amaravati Secretariat: A ₹4,890 crore project in 2018. Now, in 2026, the government has sanctioned another ₹4,830 CRORE for façade works alone! How does the cost of facade works come close to the cost of the entire original project? Is this the “Sampada Srushti” you promised? Or is this how public wealth is being spent? The people of Andhra Pradesh deserve answers. Where is the transparency @ncbn ?
10
1
35
488
మాజీ ముఖ్యమంత్రి వర్యులు, పార్టీ అధ్యక్షులు శ్రీ వై.యస్ జగన్ మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులపై సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించడం జరిగింది.!
4
51
5
238
11,712
నాగదేవతల దివ్య ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని, మీ కుటుంబంలో సుఖశాంతులు, సిరిసంపదలు, ఆయురారోగ్యాలు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... ప్రజలందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు! #NagulaChavithi #PinnelliRamaKrishnaReddy #PalnaduDistrictYSRCPPresident #PalnaduYSRCP
3
31
553
వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ @ysjagan గారిని ఈరోజు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి తో కలిసి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.! ఈ సందర్భంగా ఇటీవల జరిగిన మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సమయంలో పల్నాడు జిల్లా వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలపై జరిగిన దాడులు, దౌర్జన్యాలు, మహిళలపై జరిగిన దాడులు, ఆయా ఘటనల్లో పోలీసులు వ్యవహరించిన తీరును పార్టీ అధ్యక్షులు శ్రీ వై.యస్ జగన్ మోహన్ రెడ్డి గారికి క్లుప్తంగా వివరించడం జరిగింది. #YSJaganMohanReddy #PinnelliRamaKrishnaReddy
9
134
1,565
నాకు మంచి మిత్రులు,వై.యస్.ఆర్ సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి వర్యులు శ్రీ @kakanigovardhan గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ రాజకీయ ప్రస్థానం మరిన్ని విజయాలతో, ప్రజాభిమానంతో, ఉన్నత పదవులతో కొనసాగాలని, ప్రజల కోసం మరింత సమర్థవంతంగా సేవలందించే శక్తి, ఆయురారోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. #HappyBirthday
1
46
597
4,052
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని మా కుటుంబ సభ్యులందరితో కలిసి లక్ష్మీదేవి అమ్మవారికి పూజ నిర్వహించి తదుపరి బాణాసంచా కాల్చడం జరిగింది.. #Diwali #PinnelliRamaKrishnaReddy
24
284
3,507
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని మా కుటుంబ సభ్యులందరితో కలిసి లక్ష్మీదేవి అమ్మవారికి పూజ నిర్వహించి తదుపరి బాణాసంచా కాల్చడం జరిగింది అమ్మవారి కృపాకటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. #Diwali #PinnelliRamakrishnaReddy
1
18
415
7,086
చెడుపై మంచి విజయానికి ప్రతీకైన దీపావళి మీ జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, ప్రతి ఇంటా ఆనందం, ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటూ…మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు! #HappyDiwali2026 #PinnelliRamaKrishnaReddy #PalnaduDistrictYSRCPPresident #PalnaduYSRCP
9
89
933
చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో జరిగిన శ్రీ వై.యస్ అనిల్ రెడ్డి గారి కుమార్తె శ్రేయ రెడ్డి మరియు ఉజ్వల్ ల వివాహ వేడుకకు హాజరైన పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ @ysjagan గారిని కలవడం జరిగింది.! #PinnelliRamaKrishnaReddy
32
358
4,333