Pamarthi RamaKrishna (RK) (@RAM2347RK) header
Pamarthi RamaKrishna (RK) (@RAM2347RK) profile picture

BJP Krishna District General Secretary, MSc Organic Chemistry, MSc Diploma in Advanced Aqua Culture

Vijayawada, AndhraPrades.
Joined December 2021
Photo by Pamarthi RamaKrishna (RK) (@RAM2347RK)Photo by Pamarthi RamaKrishna (RK) (@RAM2347RK)Photo by Pamarthi RamaKrishna (RK) (@RAM2347RK)Photo by Pamarthi RamaKrishna (RK) (@RAM2347RK)Photo by Pamarthi RamaKrishna (RK) (@RAM2347RK)Photo by Pamarthi RamaKrishna (RK) (@RAM2347RK)Photo by Pamarthi RamaKrishna (RK) (@RAM2347RK)Photo by Pamarthi RamaKrishna (RK) (@RAM2347RK)Photo by Pamarthi RamaKrishna (RK) (@RAM2347RK)Photo by Pamarthi RamaKrishna (RK) (@RAM2347RK)
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రధాని నరేంద్ర మోదీ గారు అందించే పథకాలు ప్రతీ ఒక్కరి ఇంట వెలుగులు నింపుతున్నాయి! కేంద్ర ప్రభుత్వ పథకాలను సామాన్య ప్రజలకు సైతం ఎంతో సులభంగా, అర్థమయ్యేలా తన అద్భుతమైన పాట రూపంలో వివరించిన మహిళా మోర్చా యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షురాలు సోదరి బుల్లెట్ మాధురి చంద్ర గారు. ప్రజా సంక్షేమ పథకాలను పాట ద్వారా జనాల్లోకి తీసుకువెళ్తున్న ఆమె ప్రయత్నం అభినందనీయం! "केंद्रीय मंत्रिमंडल"
4
7
550
“హిందువులు అధికంగా ఉన్న నియోజకవర్గంలో ముస్లిం అభ్యర్థి ఎందుకు గెలవలేకపోతున్నారు? ఇదేనా నా భారతదేశం?” అని రాజ్‌దీప్ అంటున్నారు. మరి ఆయన ఎప్పుడైనా దీనికి విరుద్ధంగా ప్రశ్నించారా? “ముస్లింలు అధికంగా ఉన్న నియోజకవర్గంలో హిందూ అభ్యర్థి ఎందుకు గెలవలేకపోతున్నారు?” అని ఎప్పుడైనా అడిగారా? కనీసం పోటీలో కూడా పెట్టరు.. లౌకికవాదం (సెక్యులరిజం) అంటే హిందువులు మాత్రమే పాటించాల్సిన ఏకపక్ష సూత్రమా?
6
15
1,896
Pamarthi RamaKrishna (RK) retweeted
𝐖𝐚𝐫𝐦𝐭𝐡, 𝐜𝐮𝐥𝐭𝐮𝐫𝐞 𝐚𝐧𝐝 𝐩𝐫𝐢𝐝𝐞 𝐢𝐧 𝐌𝐚𝐧𝐢𝐥𝐚! 🇮🇳🇵🇭 PM Modi received a heartfelt welcome from the Indian diaspora in the Philippines. Vibrant cultural performances, joyful interactions, and a special Ramayana presentation by the Integrated Performing Arts Guild (IPAG) from Iligan City made the evening truly special. These moments beautifully reflect the strong bonds of affection and shared heritage between the two nations. Watch the highlights. 🎥
6
49
125
13,201
Pamarthi RamaKrishna (RK) retweeted
Landed in Manila, Philippines a short while ago. Very happy to meet the Indian community, which accorded a very warm welcome. It is wonderful to see our diaspora preserve Indian culture and at the same time, work towards bringing our nations closer. The programme offered a wonderful glimpse of the deep cultural connections between India and the Philippines. Saw replicas of the Golden Tara of Agusan and the historic Laguna Copperplate Inscription dating back to the 9th and 10th centuries. It was particularly special to witness children from both countries recite the Purna Kumbha Shloka, followed by energetic Bollywood and Bhangra performances.
280
1,548
54
8,460
322,202
Pamarthi RamaKrishna (RK) retweeted
రామోజీ గ్రూప్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండో రామోజీ ఎక్సలెన్స్‌ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కు ఏపీ ప్రభుత్వ విప్‌, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తో పాటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రులు అనిత, సత్యకుమార్‌ యాదవ్‌, పయ్యావుల కేశవ్‌, కొల్లు రవీంద్ర, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, బిజెపి నేత మాధవ్‌,కృష్ణ జిల్లా కలెక్టర్ తదితర ప్రముఖులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ బయలుదేరి వెళ్లారు.
9
148
2,004
Pamarthi RamaKrishna (RK) retweeted
Addressing the Ramoji Excellence Awards 2026 ceremony in Vijayawada, Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ‘రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్–2026’ వేడుకలో ప్రసంగిస్తూ... nitter.cf/i/broadcasts/2OdVvZBOa…
28
255
3
802
60,454
Pamarthi RamaKrishna (RK) retweeted
Was received by senior State Government and Geological Survey of India (GSI) officials, along with leaders of @BJP4Andhra, upon my arrival at Vijayawada Airport today. Will attend the Ramoji Excellence Awards 2026 later today. @GeologyIndia
3
51
111
14,311
A For Apple 🍎 ఏ ఫర్ ఆపిల్ కాదు. సనాతన హిందూ ధర్మం లోని దేవీ దేవతలను, యజ్ఞాలను చిన్న పిల్లలకు పరిచయం చేసే రైమ్.. సంస్కారాన్ని, నాలెడ్జ్ ని ఒకేసారి అదించే మంచి ప్రయత్నం!
3
8
233
Pamarthi RamaKrishna (RK) retweeted
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ మేయర్ అభ్యర్థిగా ఎన్‌డీఏ కూటమి నుంచి బరిలో నిలుస్తున్నబిజెపి అభ్యర్థి శ్రీమతి రేలంగి శ్రీదేవి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. @BJP4India @Bjp4Rajahmundry #NDA4APDevelopment #APMunicipalElections2026
1
3
10
231
ఉన్నోడు, పైసలు ఉన్నోడు, పవర్ ఉన్నోడు, పరపతి ఉన్నోడు ఏం మాట్లాడినా అది చెల్లుబాటు అవుతుంది. అది కరెక్టా, రాంగా అన్నది సమస్య కాదు. కానీ లేనోడి మౌనమే వాడికి శ్రీరామరక్ష. ఎందుకంటే లేనోడి మాట ఎంత నిజమైనదైనా, ఎంత న్యాయబద్ధమైనదైనా దానిని అనుకరించేవాళ్లు చాలా తక్కువ. చాలా సందర్భాల్లో అది తనకే చేటు కావచ్చు. అందుకే సమాజంలో ఎదుగుదలకు లౌక్యం అవసరం. మనం మాట్లాడే ముందు అది అవసరమా, ఎదుటివారు వింటారా, దానివల్ల నాకు నష్టమా, లాభమా అనే ప్రశ్నలు వేసుకున్న తర్వాతనే మాట్లాడటం శ్రేయస్కరం.✍️ #LifeLessons #RealityOfLife #PracticalWisdom #SilenceIsPower #ThinkBeforeYouSpeak #SelfRespect #LifeExperience
1
3
10
254
Pamarthi RamaKrishna (RK) retweeted
సాంస్కృతిక రాజధానైన రాజమహేంద్రవరాన్ని అభివృద్ధికి చిరునామాగా చేసేందుకు టీడీపి , జనసేన బలపర్చిన బిజెపి అభ్యర్థి శ్రీమతి రేలంగి శ్రీదేవి గారికి కమలం గుర్తుపై ఓటేసి మేయర్ గా గెలిపించుకుందాం #NDA4Rajahmundry #APMunicipalElections #Rajahmundry
2
7
15
529
Pamarthi RamaKrishna (RK) retweeted
23వ ASEAN–India శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఫిలిప్పీన్స్ పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి మనీలాలో ఘనస్వాగతం లభించింది. భారతీయ సంప్రదాయాలు, సంస్కృతి ఉట్టిపడేలా ఫిలిప్పీన్స్ ప్రజలు, ప్రవాస భారతీయులు అందించిన ఈ అపూర్వ స్వాగతం భారత్‌పై వారికున్న ప్రేమాభిమానాలకు నిదర్శనం. #PMModi #ASEANIndiaSummit #IndiaPhilippinesFriendship #ModiInPhilippines
3
8
21
533
Pamarthi RamaKrishna (RK) retweeted
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ మేయర్ అభ్యర్థిగా NDA కూటమి తరఫున బరిలో నిలుస్తున్న బీజేపీ అభ్యర్థి శ్రీమతి @SriRelangi గారి నామినేషన్ ర్యాలీలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు @MadhavBJP గారు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు @kanduladurgesh గారు, ఎమ్మెల్సీ @somuveerraju గారు, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే @GORANTLA_BC గారు, అనపర్తి ఎమ్మెల్యే @MeeNallamilli గారు పాల్గొన్నారు. ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ నామినేషన్ ర్యాలీని నిర్వహించారు. #LocalBodyElections #BJPAndhraPradesh #NDA #Rajamahendravaram
2
8
17
844
వీళ్ళు ఇప్పుడు బ్రెయిన్ యోగా అంటున్నారు? మా గురువులు ఎప్పుడో చెప్పారు చేసి చూపించారు కాఫీకి ప్రత్యామ్నాయమా? A Substitute For Coffee? #Coffee #CoffeeAlternative #SubstituteForCoffee
1
5
188
Pamarthi RamaKrishna (RK) retweeted
𝐄𝐧𝐠𝐢𝐧𝐞𝐞𝐫𝐢𝐧𝐠 𝐦𝐚𝐫𝐯𝐞𝐥𝐬 𝐨𝐟 𝐍𝐞𝐰 𝐈𝐧𝐝𝐢𝐚. 🌉 Infrastructure that bridges distance and connects states, cultures and Bharat.
10
82
2
170
15,669
Pamarthi RamaKrishna (RK) retweeted
⛴️ మోదీ ప్రభుత్వ నిర్ణయం.. సముద్ర రక్షణలో భారత నౌకాదళానికి మరింత బలం! ✨ భారత రక్షణ రంగంలో మరో చారిత్రాత్మక ముందడుగు! 🔸 రూ.53,866.50 కోట్లతో 8 అత్యాధునిక నెక్స్ట్ జనరేషన్ కొర్వెట్ల నిర్మాణానికి ఒప్పందాలు. 🔹 అధునాతన క్షిపణులు, ఆయుధాలు, నిఘా వ్యవస్థలతో భారత నౌకాదళ పోరాట సామర్థ్యం మరింత బలోపేతం. 🔸 స్వదేశీ రూపకల్పన, స్వదేశీ నిర్మాణంతో రక్షణ రంగంలో ఆత్మనిర్భరతకు పెద్దపీట. 🔹 సముద్ర వాణిజ్య మార్గాల రక్షణ, తీర ప్రాంత భద్రత, జలాంతర్గాముల వ్యతిరేక కార్యకలాపాల్లో మరింత సామర్థ్యం. 🇮🇳 ఆత్మనిర్భర రక్షణ రంగం.. సురక్షిత సముద్ర సరిహద్దులు.. బలమైన నవభారతం! #IndianNavy #AatmanirbharBharat #Defence
2
9
21
642
Pamarthi RamaKrishna (RK) retweeted
అక్వాన్ తీవ్ర తుఫాను హెచ్చరిక 🌪️ | 18, 19, 20 తేదీలలో జాగ్రత్తగా ఉండండి! పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తంగా ఉండండి. 3 రోజులకు సరిపడా తాగునీరు, ఆహారం, మందులు సిద్ధంగా ఉంచుకోండి. తెగిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండండి. #AquanCyclone #CycloneWarningAP
2
3
101
రామోజీరావు ఎక్సలెన్స్‌ అవార్డ్స్ కార్యక్రమ ముఖ్య అతిథిగా విజయవాడ విచ్చేస్తున్న కేంద్ర హోం శాఖ మంత్రి వర్యులు శ్రీ అమిత్ షా గారికి హృదయపూర్వక స్వాగతం - సుస్వాగతం 💐 🙏 🪷 #WelcometoAndraPradeshAmithsha ji #AmitShah ji @AmitShah @AmitShahOffice
1
2
60
Pamarthi RamaKrishna (RK) retweeted
Prime Minister Shri @narendramodi arrives in Manila, Philippines, to participate in the 23rd ASEAN-India Summit and the 21st East Asia Summit (EAS) during his visit.
45
385
4
2,643
39,639
ధన్యవాదాలు అండీ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన #PMMSY @BJP4Andhra @MadhavBJP @BJPMadhukarAP
ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) పథకం కింద రూ.33 లక్షల విలువైన 11 త్రిచక్ర వాహనాలను 11 మంది మత్స్యకారులకు జిల్లా కలెక్టర్ శ్రీమతి చదలవాడ నాగరాణి పంపిణీ చేశారు. #PMMSY #FishermenWelfare #FisheriesDevelopment
2
2
81