Pamarthi RamaKrishna (RK) retweeted
𝐖𝐚𝐫𝐦𝐭𝐡, 𝐜𝐮𝐥𝐭𝐮𝐫𝐞 𝐚𝐧𝐝 𝐩𝐫𝐢𝐝𝐞 𝐢𝐧 𝐌𝐚𝐧𝐢𝐥𝐚! 🇮🇳🇵🇭
PM Modi received a heartfelt welcome from the Indian diaspora in the Philippines.
Vibrant cultural performances, joyful interactions, and a special Ramayana presentation by the Integrated Performing Arts Guild (IPAG) from Iligan City made the evening truly special.
These moments beautifully reflect the strong bonds of affection and shared heritage between the two nations.
Watch the highlights. 🎥
Pamarthi RamaKrishna (RK) retweeted
Landed in Manila, Philippines a short while ago.
Very happy to meet the Indian community, which accorded a very warm welcome.
It is wonderful to see our diaspora preserve Indian culture and at the same time, work towards bringing our nations closer.
The programme offered a wonderful glimpse of the deep cultural connections between India and the Philippines.
Saw replicas of the Golden Tara of Agusan and the historic Laguna Copperplate Inscription dating back to the 9th and 10th centuries.
It was particularly special to witness children from both countries recite the Purna Kumbha Shloka, followed by energetic Bollywood and Bhangra performances.
Pamarthi RamaKrishna (RK) retweeted
రామోజీ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండో రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కు ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తో పాటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రులు అనిత, సత్యకుమార్ యాదవ్, పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, బిజెపి నేత మాధవ్,కృష్ణ జిల్లా కలెక్టర్ తదితర ప్రముఖులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ బయలుదేరి వెళ్లారు.
Addressing the Ramoji Excellence Awards 2026 ceremony in Vijayawada, Andhra Pradesh.
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ‘రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్–2026’ వేడుకలో ప్రసంగిస్తూ... nitter.cf/i/broadcasts/2OdVvZBOa…
Pamarthi RamaKrishna (RK) retweeted
Was received by senior State Government and Geological Survey of India (GSI) officials, along with leaders of @BJP4Andhra, upon my arrival at Vijayawada Airport today.
Will attend the Ramoji Excellence Awards 2026 later today.
@GeologyIndia
Pamarthi RamaKrishna (RK) retweeted
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ మేయర్ అభ్యర్థిగా ఎన్‌డీఏ కూటమి నుంచి బరిలో నిలుస్తున్నబిజెపి అభ్యర్థి శ్రీమతి రేలంగి శ్రీదేవి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
@BJP4India @Bjp4Rajahmundry
#NDA4APDevelopment #APMunicipalElections2026
Pamarthi RamaKrishna (RK) retweeted
సాంస్కృతిక రాజధానైన రాజమహేంద్రవరాన్ని అభివృద్ధికి చిరునామాగా చేసేందుకు టీడీపి , జనసేన బలపర్చిన బిజెపి అభ్యర్థి శ్రీమతి రేలంగి శ్రీదేవి గారికి కమలం గుర్తుపై ఓటేసి మేయర్ గా గెలిపించుకుందాం
#NDA4Rajahmundry
#APMunicipalElections
#Rajahmundry
Pamarthi RamaKrishna (RK) retweeted
23వ ASEAN–India శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఫిలిప్పీన్స్ పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి మనీలాలో ఘనస్వాగతం లభించింది.
భారతీయ సంప్రదాయాలు, సంస్కృతి ఉట్టిపడేలా ఫిలిప్పీన్స్ ప్రజలు, ప్రవాస భారతీయులు అందించిన ఈ అపూర్వ స్వాగతం భారత్‌పై వారికున్న ప్రేమాభిమానాలకు నిదర్శనం.
#PMModi #ASEANIndiaSummit #IndiaPhilippinesFriendship #ModiInPhilippines
Pamarthi RamaKrishna (RK) retweeted
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ మేయర్ అభ్యర్థిగా NDA కూటమి తరఫున బరిలో నిలుస్తున్న బీజేపీ అభ్యర్థి శ్రీమతి @SriRelangi గారి నామినేషన్ ర్యాలీలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు @MadhavBJP గారు పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు @kanduladurgesh గారు, ఎమ్మెల్సీ @somuveerraju గారు, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే @GORANTLA_BC గారు, అనపర్తి ఎమ్మెల్యే @MeeNallamilli గారు పాల్గొన్నారు.
ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ నామినేషన్ ర్యాలీని నిర్వహించారు.
#LocalBodyElections #BJPAndhraPradesh #NDA #Rajamahendravaram
Pamarthi RamaKrishna (RK) retweeted
𝐄𝐧𝐠𝐢𝐧𝐞𝐞𝐫𝐢𝐧𝐠 𝐦𝐚𝐫𝐯𝐞𝐥𝐬 𝐨𝐟 𝐍𝐞𝐰 𝐈𝐧𝐝𝐢𝐚. 🌉
Infrastructure that bridges distance and connects states, cultures and Bharat.
Pamarthi RamaKrishna (RK) retweeted
⛴️ మోదీ ప్రభుత్వ నిర్ణయం.. సముద్ర రక్షణలో భారత నౌకాదళానికి మరింత బలం!
✨ భారత రక్షణ రంగంలో మరో చారిత్రాత్మక ముందడుగు!
🔸 రూ.53,866.50 కోట్లతో 8 అత్యాధునిక నెక్స్ట్ జనరేషన్ కొర్వెట్ల నిర్మాణానికి ఒప్పందాలు.
🔹 అధునాతన క్షిపణులు, ఆయుధాలు, నిఘా వ్యవస్థలతో భారత నౌకాదళ పోరాట సామర్థ్యం మరింత బలోపేతం.
🔸 స్వదేశీ రూపకల్పన, స్వదేశీ నిర్మాణంతో రక్షణ రంగంలో ఆత్మనిర్భరతకు పెద్దపీట.
🔹 సముద్ర వాణిజ్య మార్గాల రక్షణ, తీర ప్రాంత భద్రత, జలాంతర్గాముల వ్యతిరేక కార్యకలాపాల్లో మరింత సామర్థ్యం.
🇮🇳 ఆత్మనిర్భర రక్షణ రంగం.. సురక్షిత సముద్ర సరిహద్దులు.. బలమైన నవభారతం!
#IndianNavy #AatmanirbharBharat #Defence
Pamarthi RamaKrishna (RK) retweeted
అక్వాన్ తీవ్ర తుఫాను హెచ్చరిక 🌪️ | 18, 19, 20 తేదీలలో జాగ్రత్తగా ఉండండి!
పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తంగా ఉండండి.
3 రోజులకు సరిపడా తాగునీరు, ఆహారం, మందులు సిద్ధంగా ఉంచుకోండి.
తెగిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండండి.
#AquanCyclone #CycloneWarningAP
Pamarthi RamaKrishna (RK) retweeted
Prime Minister Shri @narendramodi arrives in Manila, Philippines, to participate in the 23rd ASEAN-India Summit and the 21st East Asia Summit (EAS) during his visit.
Pamarthi RamaKrishna (RK) retweeted
Union Home Minister and Minister of Cooperation Shri @AmitShah Ji to address the Ramoji Excellence Awards 2026 ceremony in Vijayawada, Andhra Pradesh, tomorrow.
కేంద్ర హోం మరియు సహకార శాఖామాత్యులు శ్రీ అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో నిర్వహించనున్న రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ – 2026 కార్యక్రమంలో ప్రసంగించనున్నారు.
Pamarthi RamaKrishna (RK) retweeted
On the birth anniversary of Bhagwan Birsa Munda and Janjatiya Gaurav Diwas, we bow in deepest reverence to his struggle, valour and sacrifice!
#JanjatiyaGauravDiwas
Pamarthi RamaKrishna (RK) retweeted
మన కృష్ణా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించటం కోసం ఏకంగా 26 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను, క్రిటికల్ కేర్ బ్లాక్స్ ను అలాగే ఒక ఆరోగ్య ప్రయోగశాలను నిర్మించి వైద్య సదుపాయాలను ప్రజలకు చేరువ చేసింది
Pamarthi RamaKrishna (RK) retweeted
18 ఏండ్లు నిండిన ఆడబిడ్డలకు స్కూటీ ఇస్తా అని జూట మాటలు చెప్పినోడు,
ఈరోజు తెలంగాణాలో ఆడబిడ్డ స్కూటీ ఎక్కి తిరుగుతూ ఫోటోలకు పోజులిస్తుండు.🤣
@VENUYADAV4BJP @ThatipamulaL @RAM2347RK @BSChandra4BJP @Sagar4BJP @BJP4India @JspBVMNaresh @bandisanjay_bjp
Pamarthi RamaKrishna (RK) retweeted
Wishing Hon’ble Home Minister Shri @AmitShah Ji a very happy birthday.
Wishing you good health, strength and success sir 🙏🇮🇳
Pamarthi RamaKrishna (RK) retweeted
Here’s a little more love for your timelines. ❤️🔥
ENDHAYYA SAAMI - full video song From #Ranabaali.
Celebrating forever love :))
youtu.be/7TaRIreSQ6M?si=NKnC…
Pamarthi RamaKrishna (RK) retweeted
The State Election Committee of the Bharatiya Janata Party, Andhra Pradesh, has finalized the following list of candidates for the forthcoming municipal elections in the state.
#APMunicipalElections2026












































