ЯΛGΛDΛ (@RagadaTweets) header
ЯΛGΛDΛ (@RagadaTweets) profile picture

Naa tweets, Naa istam. musicphile 🎶 Highly opiniated. Phonk Edits ☠️

Sydney, New South Wales
Joined February 2026
Photo by ЯΛGΛDΛ (@RagadaTweets)Photo by ЯΛGΛDΛ (@RagadaTweets)Photo by ЯΛGΛDΛ (@RagadaTweets)Photo by ЯΛGΛDΛ (@RagadaTweets)Photo by ЯΛGΛDΛ (@RagadaTweets)Photo by ЯΛGΛDΛ (@RagadaTweets)Photo by ЯΛGΛDΛ (@RagadaTweets)Photo by ЯΛGΛDΛ (@RagadaTweets)Photo by ЯΛGΛDΛ (@RagadaTweets)Photo by ЯΛGΛDΛ (@RagadaTweets)
Wait for it 🤣
4
22
1
116
4,697
గాడిద దొంగ బల్మూర్ వెంకట్ రావు..బీఆర్ఎస్ పార్టీలో చేరుతా కేటీఆర్ గారి దగ్గరికి వెళ్లిండు. మా దగ్గర పైసలు తీసుకొని బతికిన రేవంత్ రెడ్డి మాకే బొక్క పెడుతున్నడు.. అని కేటీఆర్ కాళ్లు మొక్కిన వెంకట్ రావు.. సున్నితంగా తిరస్కరించిన కేటీఆర్! #Telangana
1
49
2
261
8,323
ЯΛGΛDΛ retweeted
2014 కంటే ముందున్న పాత తెలంగాణ కష్టాలు మళ్లీ వచ్చాయి. రేవంత్ ప్రభుత్వ అసమర్థత, అవివేకం మరియు దద్దమ్మ పాలన వల్లే రాష్ట్రానికి ఈ దరిద్రం పట్టింది. నీటి నిర్వహణ సామర్థ్యం లేని ఈ కాంగ్రెస్ పాలనలో మళ్లీ మంచినీళ్ల ట్యాంకర్లు, బిందెల కొట్లాటలు, ఎండిపోతున్న పంటలు మరియు కాలిపోతున్న మోటార్లే రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తున్నాయి. #CongressFailedTelangana
5
29
2
61
2,044
ЯΛGΛDΛ retweeted
ఆకునూరి గారు చెప్పేది నిజం వీలు అయితే “ఆకులు” కూడా వాడండి కానీ నీళ్లు మాత్రం వృధా చేయకండి బెల్ట్ దెబ్బలు తినకండి Thank you Sir 🫡
భయంకరమైన ఎల్ నినో వచ్చింది. అంటే వర్షాభావ కరువు పరిస్థితులు. నెలలు గడిచే కొద్ది దీని ప్రభావం చాలా ఘోరంగా ఉంటుంది. కొందామన్నా నీళ్లు దొరకని పరిస్థితి వస్తుంది. అందుకే మనం నీరు పొదుపుగా వాడుకుందాము. రాష్ట్రప్రజలు పేదలు, ధనవంతులు అందరూ నీటిని జాగ్రత్తగా వాడుకోవాలి. మనం వేసుకునే బట్టలు షర్ట్స్, పాంట్స్, చీరలు, చుడిదార్ లు ఒక్కసారి మాత్రమే వేసుకోని ఉతకకుండా రెండు లేక మూడు సార్లు (చేసే శ్రమ ను బట్టి) వేసుకుని ఉతుక్కుందాము. అట్లాగే స్నానం ఒక్క బకెట్ తోనే సరిపెట్టుకుందాము. నేను వారం నుండి అట్లాగే ఒక్క బకెట్ తో perfect గా చేస్తున్నాను. షవర్ వాడకండి. అన్ని పనులకు సంబంధించి అన్ని విషయాలలో కూడా ఆలోచించి తక్కువ నీళ్లు వాడుదాము. సినీ హీరోలు మహేష్ బాబు, అల్లు అర్జున్, నాగార్జున, విజయ్ రష్మికా మీరు కూడా ఒక్క బకెట్ ఛాలెంజ్ తీసుకోండి, చెయ్యండి. X లో పోస్టులు పెట్టండి. అందరికీ మెసేజ్ పంపండి. ఎల్ నినో ను అందరం కలిసి ఎదుర్కొందాము. #faceElnino #droughtMitigation
1
1
7
296
ఎవడ్రా ఇది చేసింది 🤣🤣🤣
11
121
6
556
10,507
ЯΛGΛDΛ retweeted
నటన బ్లడ్ లో ఉంది 🤣 48 గంటలు అయునా ఇంకా పవర్ రాలేదు!
Eeyanaki oka nulaka mancham iste veskoni akkade padukoni panulu cheyinchestadu.. 😅😅
1
37
1
128
3,646
ЯΛGΛDΛ retweeted
కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్య‌ల‌కు చింతిస్తున్నా.. మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖ సంచ‌ల‌న పోస్టు గ‌తంలో @KTRBRS పై చేసిన వ్యాఖ్య‌ల‌కు వివ‌ర‌ణ ఇస్తూ ఎక్స్‌లో కొండా సురేఖ పోస్ట్‌ రాజకీయ పరిస్థితులు, ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో త‌ప్ప వేరే దురుద్దేశం లేదు కొన్ని నిరాధారమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండవలసింది.. అందుకు చింతిస్తూ ఆ వ్యాఖ్య‌ల‌ను ఉప‌సంహ‌రించుకుంటున్నాన‌ని @iamkondasurekha ప్ర‌క‌ట‌న‌
2
7
480
ЯΛGΛDΛ retweeted
KCR Telangana ki chala manchi chesadu entha blind haterd vunna idhi fact Antha manchodu endhuku odipoyadu ante kontha mandhi BRS mla lu jananiki respect ivvaledhu e kodukulaki 10 years adhikaram valla balupu perigindhi ani kopam tho congress ki vote esaru Next BRS a Ruling ⏳
కేసీఆర్ ఉన్నప్పుడు నాట్లు వేసి హాయిగా ఇంట్ల పడుకునేది రేవంత్ రెడ్డికి మళ్ళీ ఓటు వేస్తే చెప్పుతో కొట్టుకున్నట్టే కేసీఆర్ వచ్చేదాక మా రైతుల బతుకులు ఆగమే కనీసం కూరగాయలు పండించేందుకు కూడా కరెంటు ఇవ్వడంలేదు
2
16
1
161
3,811
Rythu Bandhu, Kalyana Lakshmi, Garbhini Streelaku KCR Kits, Runamaafi, Hyderabad Metro… Ila chaala Pathakalu, Abhivruddhi Karyakramalu unnayi. “Nuvvu unnappudu Raithulu Chaala Baagunnaru” ani Maa Nanna eppudu antu untadu. ❤️💗
8
58
1
311
4,442
ЯΛGΛDΛ retweeted
#WATCH | Hyderabad, Telangana: BRS Working President KT Rama Rao says, "Congress MLA Rajgopal Reddy raised the issue of the Radial Road scam... Furthermore, a builder, Nama Ramesh, who owns a construction company, has openly declared that there was match-fixing involved. He alleged that he was intimidated by the Chief Minister’s Office and warned against submitting a tender. The government operates on a 30% commission basis, and this 30% commission is going directly into Rahul Gandhi’s pocket. Revanth Reddy acts as an ATM card for Rahul Gandhi... The situation in Telangana has become dire. On one hand, the Congress government has declared a drought across 365 blocks. On the other hand, the government wants to declare a crop holiday, stating that it cannot provide water or electricity, while simultaneously initiating a beautification project worth Rs 1.5 lakh crore... We demand that you immediately credit the three missed 'Rythu Bandhu' instalments—along with the instalment for the upcoming Rabi crop—into the farmers' accounts. Furthermore, regarding this Musi project—which is being pursued without any public hearing or a Detailed Project Report—you must postpone this illegal project. Place the project report in the public domain and conduct a proper, transparent public hearing. A case is also pending before the National Green Tribunal. What is the rush?... A promise was made by Rahul Gandhi—that 21 lakh tenant farmers would also receive this benefit; you should immediately disburse the 'Rythu Bandhu' payments owed to them as well. Additionally, you had promised to provide Rs 1,000 every month to all agricultural labourers. You should deposit the Rs 36,000 that has accumulated over the last 36 months... Back on June 19, 2026, our entire BRS team visited the Kannepalli pump house on the Godavari River. Pointing to the 100,000 cusecs of water flowing downstream, we demanded that the existing infrastructure be utilised to lift this water—to protect the people and farmers of Telangana from the conditions brought on by El Niño. You paid no heed to our concerns... It is due to the Congress government's negligence that the farmers of Telangana are in such a dire state today. Scrap the Musi project immediately and distribute those funds among the farmers. Otherwise, the BRS party will not let this go; we will hold you accountable."
1
36
145
22,112
ЯΛGΛDΛ retweeted
మల్లన్న సాగర్ కట్ట పక్కనే అక్రమంగా బ్లాస్టింగ్ చేస్తున్నారు ఇరిగేషన్ అధికారుల పర్మిషన్ లేదు, పోలీసుల పర్మిషన్ లేదు, గ్రామ పంచాయతీ నుండి పర్మిషన్ లేదు ఎలాంటి అనుమతులు లేకుండా కట్టకు 100 మీటర్ల లోపలే బ్లాస్టింగ్ చేస్తున్నారు బ్లాస్టింగ్ వల్ల కిలోమీటర్ దూరంలో ఉన్న గ్రామంలోని ఇండ్లకు పగుళ్లు వచ్చాయి బ్లాస్టింగ్ తర్వాత కట్ట నుంచి లీకేజీ జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు మల్లన్న సాగర్‌ను కూల్చాలని కుట్ర చేస్తున్నారా? మేడిగడ్డకు చేసినట్లు ఈ ప్రాజెక్ట్‌ను చేయాలని చూస్తున్నారా? - మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ కుట్రలు కొనసాగుతున్నాయి మల్లన్నసాగర్ ప్రాజెక్టు వద్ద అనుమతులు లేకుండా బ్లాస్టింగ్ చేస్తున్నారు మల్లన్నసాగర్ కట్ట కూడా బీటలు వారింది, ఇండ్లు కూడా దెబ్బతింటున్నాయి నేను అనుమతులు ఇవ్వకపోతే అర్ధరాత్రి దొంగతనంగా బ్లాస్టింగ్ చేస్తున్నారని మా సర్పంచ్ చెబుతున్నాడు మల్లన్నసాగర్‌కు 400 మీటర్ల దూరంలోనే అన్ని అనుమతులతో బ్లాస్టింగ్ చేయాలని నిబంధనలు ఉన్నాయి కానీ కేవలం 100 మీటర్ల లోపలే ఎలాంటి అనుమతులు లేకుండా బ్లాస్టింగ్ చేస్తున్నారు గత రెండు మూడు నెలల నుంచి ఇక్కడ బ్లాస్టింగ్ జరుగుతోంది బ్లాస్టింగ్ తర్వాత కట్ట నుంచి లీకేజీ జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు అధికారులకు, పోలీసులకు ఫోన్ చేస్తే మాకు గుర్తులేదు, సమాచారం లేదని చెబుతున్నారు ఇదంతా మల్లన్నసాగర్ కట్టను ధ్వంసం చేయడానికే చేస్తున్నారా? – హరీష్ రావు
6
182
6
629
18,427
కాళేశ్వరం మీద వాడు వాడి చెంచాగాళ్ళు వాగింది మొత్తం పిచ్చి గుద్ద వాగుడు అని ఈరోజు జనాలకి అర్థం అయిపోయింది. జీ న్యూస్ లో లైవ్ కాల్స్ లో, ఇంస్టాగ్రామ్ లో జనాలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ని డిఫెండ్ చేస్తున్నారు. అందుకే ఈ క్రిమినల్ గారికి ఎక్కడలేని మంట. దానికి ఉదాహరణ నిన్న కన్నెపల్లికి వెళ్లకుండా బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేయించి శాడిజం చూపించుకున్నాడు క్రిమినల్ గారు.
11
46
885
Orey Puli 😂😂
20
133
2,096
ఎదైనా ఈ విషయంలో మాత్రం తెలంగాణ best
15
119
9
849
31,791
మేస్త్రీ లాంటి క్రిమినల్ మైండ్ సెట్ ఉన్నోడు ఇంతవరకు ఈ దేశంలో ఎవడూ పుట్టలేదు. CM స్థాయికి వెళ్లిన ప్రతి రాజకీయ నాయకుడికి ఎంతో కొంత పబ్లిక్ పట్ల ఎమోషన్, హ్యుమానిటీ అనేవి ఉంటాయి. ఒక్క రేవంత్ రెడ్డిలో మాత్రం అవతలోడి జేబులో రూపాయి ఉంటే అందులో తొంబై తొమ్మిది పైసలు ఎలా దెంగిపోవాలా అనే లక్షణాలు లచ్చ కనిపిస్తాయి. పిల్లికి బిక్షం కూడా పెట్టడు. Note: "Revanth Reddy is the CM with the highest number of CRIMINAL cases in India."
1
17
1
76
1,812
నీ రౌడీ మొగుణ్ని వచ్చి మా కేటీఆర్ అన్న కాళ్లు పట్టుకుని సారీ చెప్పమని చెప్పు.. లేకుంటే నిన్ను వదిలేది లేదు.. నీతో ఆ మాటలు మాట్లాడించిన బ్రోకర్ గాడిని కూడా వదిలేది లేదు!
3
2
47
13,523
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారిపై గతంలో నేను చేసిన కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యల పట్ల వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాను. అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో ఆ విధంగా మాట్లాడానే తప్ప ఉద్దేశపూర్వకంగా కాదు. ఆనాడు నేను చేసిన కొన్ని నిరాధారమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండవలసింది. కేటీఆర్ గారిని లేదా ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టాలని గానీ, వారి ప్రతిష్టకు భంగం కలిగించాలనే దురుద్దేశం గాని నాకు ఎంతమాత్రం లేవు. నా వ్యాఖ్యలు వారిని గానీ, వారి కుటుంబ సభ్యులను గానీ నొప్పించి ఉంటే అందుకు చింతిస్తూ, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను.
356
427
173
3,874
467,278
ЯΛGΛDΛ retweeted
“Switch off lights and fans. Save electricity, Save water. There is El Niño”, Honourable CM of Telangana’s advice to people just two days ago!!! Deputy CM’s residence today. But again - El Niño is for common people like us 😊🙏🏽
149
1,214
49
5,945
241,775
150 bedrooms… Golden toilets… Bulletproof bathroom doors… Underground tunnels connecting Pragathi Bhavan to KCR’s farmhouse… This was the Congress party’s narrative before the 2023 Telangana Assembly elections. And now, the same Congress leaders are shamelessly living in the very same building they once criticized! The height of hypocrisy !! #Telangana
“Switch off lights and fans. Save electricity, Save water. There is El Niño”, Honourable CM of Telangana’s advice to people just two days ago!!! Deputy CM’s residence today. But again - El Niño is for common people like us 😊🙏🏽
1
41
1
377
40,745
పై నుంచి వరద వస్తుంటే ఆ నీళ్లను ఎత్తిపోసి రైతులకు నీళ్లు ఇవ్వకుండా ఇప్పుడు చేతులెత్తేసి ఆ నెపం ఎల్ నినో పై వేస్తామంటే ఎట్లా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కడిగిపారేసిన నాగర్ కర్నూల్ నుంచి ఫోన్ చేసిన సురేందర్ 🔥🔥
2
118
544
14,229
ЯΛGΛDΛ retweeted
📣 నార్సింగిలో రాయలసీమ రియల్టర్‌తో కలిసి రేవంత్ బ్రదర్‌ హల్‌చల్‌ 🚨 🛣️ మాస్టర్‌ ప్లాన్‌లోని వంద ఫీట్ల రహదారి అలైన్‌మెంట్‌ మార్పు 🆘 🏙️ భారీ భవంతులను టార్గెట్‌ చేసి ఇష్టానుసారంగా అలైన్‌మెంట్‌ 💰 పలువురు బడా బాబులకు భారీ ప్రయోజనం చేకూర్చేందుకు డీల్‌ 🚫 సొంత భూముల డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్లతో ఇతర భూములు కైవసం 💰 హెచ్‌ఎండీఏ అధికారులతో కుమ్మక్కై సుమారు రూ.250 కోట్ల ప్లాట్లు రూ.46 కోట్లకే కైవసం చేసుకున్న రియల్టర్‌ 😡 సర్కార్‌ పెద్దల రియల్‌ వ్యాపారానికి మమ్మల్ని బలి చేస్తరా?: బాధితులు కొంపలు మింగే ‘బిగ్‌’ అనకొండ.. ‘రహదారి ముసుగు’లో బుసలు కొడుతున్నది. అత్యంత విలువైన భూములున్న నార్సింగిలో మధ్యతరగతి ఇండ్లకు నాసు పెట్టింది. ఇష్టారీతిన మలుగుతూ పోతూ సామాన్యుల ప్లాట్లు స్వాహా చేసేందుకు కాచుక్కూర్చున్నది. ఓ రాయలసీమ రియల్టర్‌తో కలిసి రేవంత్ బ్రదర్‌ సాగిస్తున్న ఈ అరాచక వేట.. వేలాది కుటుంబాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్నది. అధికార యంత్రాంగం సైతం అండగా నిలువడంతో అడ్డొచ్చిన అపార్టుమెంటుకల్లా రెడ్‌మార్క్‌ వేసి కూలదోసే కుట్రకు తెరలేచింది. ఖరీదైన భూములను డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ కింద రాయించుకొని, వాటికనుగుణంగా అలైన్‌మెంట్‌ మార్చి వేల కోట్ల రియల్‌ దందా నడిపేందుకు ‘దారి’పడుతున్నది. సామాన్యుల కొంపలు కూల్చే కాంగ్రెస్‌ సర్కార్‌ మార్క్‌ ‘బుల్డోజర్‌రాజ్‌’ పాలన ఇప్పుడు సరికొత్త పుంతలు తొక్కుతున్నది. హైడ్రా, మూసీ, 22ఏ నిషేధిత జాబితా తదితర పేర్లతో గత రెండున్నరేండ్లకు పైగా నిత్యం ఏదో ఒక బూచీని చూపి ప్రశాంతంగా ఉన్న పేదోళ్ల ఇండ్లల్లో చిచ్చు పెడుతున్న రేవంత్‌ ప్రభుత్వం తాజాగా అత్యంత విలువైన భూములు ఉన్న నార్సింగిలోని మధ్యతరగతి ఇండ్లల్లో కార్చిచ్చు రేపింది. వంద ఫీట్ల రహదారి అలైన్‌మెంట్‌ మార్పుతో ఏకంగా వెయ్యికి పైగా సామాన్యుల ఫ్లాట్లను కూల్చివేసేందుకు రంగం సిద్ధం చేసింది.
2
44
2
156
19,735