
Data Analyst, Data Engineer, Coder, Cricketer #TDPTwitter🚲
Hyderabad, India
Joined October 2014
- Tweets2.3K
- Following712
- Followers98
- Likes1.6K
Sudheer Gummalla retweeted
Please 🙏🥺#savekeyansh your retweet can help him to reach the person who can help him to🙏🙏🙏 – at Bengaluru South, India
Sudheer Gummalla retweeted
Some iconic characters may have died on screen but the mark they left remains forever!! Living on in the hearts of audiences long after the story ends. 💔🔥
Sudheer Gummalla retweeted
వైసీపీ కట్టింది 1.5 కిలోమీటరు మాత్రమే మొత్తం కట్టలేదు.
2.5 కిలోమీటరు కట్టింది గత టిడిపి ప్రభుత్వం
రెయ్ మీ ఫేక్ ప్రచారాలు ఆపండి ఇంక. మీ బెట్టింగ్ రాజా అనిల్ చెప్పాడు చూడండి @AKYOnline
@YSRCParty
Sudheer Gummalla retweeted
ఉమ్మడి గుంటూరు జిల్లా లో క్రియాశీలక సభ్యత్వాలు 1,00,000 పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గారు ,చల్లపల్లి శ్రీనివాస్ గారు I.T విభాగం సిబ్బందికి స్వీట్స్ ఇచ్చి అభినందనలు తెలియజేశారు...
#janasenaactivemembership
Sudheer Gummalla retweeted
పాలన ఎలా చేయకూడదు అని వాడు చూపించాడు...,
ఎలా చేయాలో కూటమి నేతలు చూపిస్తున్నారు.
Sudheer Gummalla retweeted
నా క్వారీ అమ్మి ఇంటి స్థలం కొనుక్కుంటాను త్వరలో ఇల్లు కట్టుకుంటాను.. ప్రజా ధనాన్ని సొంత ఉపయోగాలకు వాడుకోను..
మేరుగైన పరిపాలన కోసం ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉంటా..
#PulivarthiNani #ChandragiriMLA
#ChandragiriConstituency #ManaChandragiriManaNani #NaniForChandragiri
#TDPJSPBJPTogether
Sudheer Gummalla retweeted
ద్విచక్ర వాహనంలో పర్యటించి నేరుగా నియోజకవర్గ సమస్యలు తెలుసుకొని కొన్ని గంటల వ్యవధిలోనే పరిష్కరించడం జరిగినది..
#Gallamadhavi #gunturwestmla #GunturWestConstituency #guntur #TDP #Janasena #BJP4IND #CBN #PawanKalyan #modi #NaraLokesh
Sudheer Gummalla retweeted
హైదరాబాద్ అభివృద్ధి ప్రదాత అడుగుతో మేఘం వర్షించింది, నేల తల్లి పులకించింది
జోరు వానలో, అభిమానుల హోరులో సాగుతున్న చంద్రబాబు గారి రోడ్ షో..
#NaraChandrababuNaidu
Sudheer Gummalla retweeted
వర్షాన్ని సైతం లెక్కచేయని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు...
భారీ వర్షంలో కూడా కొనసాగుతున్న సీఎం చంద్రబాబు నాయుడు గారి ర్యాలీ..
#ChandrababuNaidu #TDPTwitter
#Andrapradesh #Hyderabad
Sudheer Gummalla retweeted
అంత జోరు వానలో ఒక్కరంటే ఒక్కరుకూడా ఆగట్లా తగ్గట్లా,తగ్గామంటే మేము పసుపు కార్యకర్తలం ఎట్టా అవుతాం,నీ యవ్వ తగ్గేదెలా🔥🔥💪💪....
#NaraChandrababuNaidu
Sudheer Gummalla retweeted
ఎవరు కాదన్నా, Hyd నగరాబివృద్దిలో visionary #CBN గారి contributions are invaluable. ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించుకునే పూర్తి బలం, రాష్ట్రం & దేశంలో ఆయనకు ఉంది. We are now waiting for his పెద్దన్న పాత్ర 🙏 @ncbn @revanth_anumula @narendramodi @kishanreddybjp
Sudheer Gummalla retweeted
ఈరోజు విజయవాడ సీఎం క్యాంప్ ఆఫీస్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి, పాణ్యo నియోజకవర్గo లో పలు సమస్యలపై చర్చించిన పాణ్యo ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి గారు మరియు టీడీపీ సీనియర్ నాయకులు నందికొట్కూరు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి శ్రీ గౌరు వెంకటరెడ్డి గారు. ఈ కార్యక్రమం లో నందికొట్కూరు నియోజవర్గం ఎమ్మెల్యే గిత్త జయసూర్య గారు పాల్గొన్నారు. @ncbn
#mlagowrucharithareddy #NaraChandrababuNaidu #PanyamMLA #panyamforcharithamma #panyam #kurnool #AndhraPradesh
Sudheer Gummalla retweeted
వీడియో రూపంలో అమరావతి నాడు-నేడు
2014-19 మధ్య జరిగిన అభివృద్ధి, కట్టడాలు ఒక వైపు, 2019-24 మధ్య జగన్ చేసిన నాశనం మరో వైపు. #Amaravati #AndhraPradesh
Sudheer Gummalla retweeted
నెల్లూరు రూరల్ పరిధిలోని 24 వ డివిజన్ కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులో MP @VPR_Official_ గారితో కలసి పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.


























