Guru retweeted
వైఎస్ జగన్ కొత్త పాట.. నిమిషాల్లోనే వైరల్
గన్ పెడతావా బై, పెట్టు.. గోళీ కొడతావా బై, కొట్టు సాంగ్ రిలీజ్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జగన్ లిరికల్ సాంగ్
Guru retweeted
మన్యం వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించలేదు.
దేశానికి జాతీయ పతాకాన్ని అందించిన పింగళి వెంకయ్య జయంతికి ఆ గౌరవం ఇవ్వలేదు.
ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించలేదు.
సంఘ సంస్కర్త, వితంతు పునర్వివాహ ఉద్యమకర్త కందుకూరి వీరేశలింగం జయంతికి గుర్తింపు ఇవ్వలేదు.
ఆంధ్రకేసరి, స్వాతంత్ర్య సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు, మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, రైతు ఉద్యమ నేత ఆచార్య ఎన్జీ రంగా వంటి మహనీయుల జయంతులకు ఈ గౌరవం దక్కలేదు.
ఇక తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్ జయంతిని కూడా రాష్ట్ర పండుగగా ప్రకటించలేదు!
మరి వీరందరి కంటే రామోజీరావు గారిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఆయన జయంతిని మాత్రమే రాష్ట్ర పండుగగా ప్రకటించడానికి చంద్రబాబు గారికి ఉన్న ప్రాతిపదిక ఏమిటి?
రాష్ట్ర గౌరవాలు… వ్యక్తిగత అభిమానం, రాజకీయ అనుబంధాల ఆధారంగా నిర్ణయించాలా?
లేక చరిత్రలో వారి సేవలు, త్యాగాలు, ప్రజలకు చేసిన కృషి ఆధారంగా నిర్ణయించాలా?
చంద్రబాబు గారూ… ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి!
Guru retweeted
గ్రామం మొత్తం ఏకమయ్యాయి టీడీపీ గూండాలను తరికొట్టారు 👏👏
నామినేషన్ పత్రాలు లాక్కుని పోతున్న పొరుగు రాష్ట్రాల నుంచి తెచ్చిన టీడీపీ రౌడీ మూక ని మహిళలు చీపుర్లు పెట్టి కొట్టారట 🔥🔥🔥
Guru retweeted
ఈయన ఏది చెబితే అదే కరెక్ట్..
అప్పట్లో మా వెంకన్న చౌదరీ అన్నాడు.. గుర్తుందో లేదో..!!
ఇప్పుడేమో.. వైజాగ్ సిటీ కానే కాదంట.. జస్ట్ బిగ్ టౌన్ అంట
అందుకే అమరావతి గ్రామాల్లో రాజధాని కడుతున్నారు అంట 🤗
టీడీపీ సీనియర్ నేత మురళి మోహన్ చౌదరి
#MuraliMohan
#Amaravati
#Vizag
Guru retweeted
Veteran Telugu actor #GiriBabu garu passes away due to health complications.
May his soul rest in peace 🙏
జయభేరి బ్యానర్ original అధిపతి..
కాంగ్రెస్ YSR అభిమాని..
ముక్కుసూటితనం తో ఉండే వ్యక్తిత్వం..
చిరంజీవి కొదమ సింహం వలన తన ఇంద్రజిత్ మూవీ నష్టపోయిన మనిషి..
సీనియర్ నటులు గిరిబాబు గారికి అశ్రు నివాళి.
13
Guru retweeted
కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడవ ముఖ్యమంత్రిగా పనిచేశారు💙
1964-1971 వరకు 7 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు
పారిశ్రామిక అభివృద్ధి: BHEL, HMT, IDPL, హిందుస్థాన్ కేబుల్స్ BDL వంటి భారీ పరిశ్రమలు ఏర్పాటు🙏🏼
నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి చేశారు🙏🏼
Guru retweeted
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో పాల్గొన్న కేంద్రం మంత్రి నితిన్ గడ్కరీ. ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ విజ్ఞప్తిమేరకు విశాఖపట్నం కోస్టల్ కారిడార్ రోడ్డును మంజూరుచేస్తున్నట్టు వేదికపై ప్రకటించిన గడ్కరీ.
#APGIS2023
#AdvantageAP
Guru retweeted
నువ్వు చేసిన మంచి ఎక్కడికి పోలేదు ..
ఈరోజు ఆ మంచి ప్రపంచమే మాట్లాడుకుంది♥️
That is called visionary @ysjagan
Guru retweeted
Under CM Naidu, the Andhra Pradesh Government must answer for the serious concerns surrounding the conduct of these Municipal elections. Is Jungle Raj replacing the rule of law? Has democracy itself been put to death in Andhra Pradesh?
Free and fair elections are the bedrock of democracy. They cannot be sacrificed at the altar of political power. I intend to approach the Court seeking stringent and enforceable guidelines to safeguard the integrity of elections.


























