Sandra Venkata Veeraiah (@SandraMLA) header
Sandra Venkata Veeraiah (@SandraMLA) profile picture

Former MLA Palair (1994-1999), Sathupalli (2009- 2023) | Telangana Legislative Assembly | Ex:Tirumala Tirupati Devasthanam Trust Board Member | BRS Party.

Sathupalli/Khammam,India
Joined April 2020
Photo by Sandra Venkata Veeraiah (@SandraMLA)Photo by Sandra Venkata Veeraiah (@SandraMLA)Photo by Sandra Venkata Veeraiah (@SandraMLA)Photo by Sandra Venkata Veeraiah (@SandraMLA)Photo by Sandra Venkata Veeraiah (@SandraMLA)Photo by Sandra Venkata Veeraiah (@SandraMLA)Photo by Sandra Venkata Veeraiah (@SandraMLA)Photo by Sandra Venkata Veeraiah (@SandraMLA)Photo by Sandra Venkata Veeraiah (@SandraMLA)Photo by Sandra Venkata Veeraiah (@SandraMLA)
తిరుమలలో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందజేశారు.
1
6
156
నేటి దినపత్రికలో..
1
102
అమలు కాని హామీలపై @BRSparty శ్రేణుల నిరసన: కాంగ్రెస్ మోసపూరిత పాలనపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే సండ్ర - ప్రజలను నమ్మించి మోసం చేసిన నవంబర్ 17 తెలంగాణ చరిత్రలో ఒక ‘బ్లాక్ డే’ - రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలను నీరుగార్చారు, పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది 1/3
1
1
4
225
- ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది, ఉద్యోగులు కూడా ప్రభుత్వ తీరుపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు : సండ్ర వెంకట వీరయ్య 2/3
1
1
2
25
ఖమ్మం జిల్లా, తెలంగాణ భవన్‌లోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడారు. సమావేశం అనంతరం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పత్రాలను చిత్తుగా చింపి డస్ట్ బిన్లలో పడేసి తమ నిరసనను తెలియజేశారు. 3/3
1
1
8
నేటి దినపత్రికలో..
1
1
95
నేటి దినపత్రికలో..
1
18
కల్లూరు మండలం లో మురాసు తుఫాన్‌ ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను మాజీ ఎమ్మెల్యే సండ్ర రైతులతో కలిసి పరిశీలించారు. పంటలు నష్టపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. instagram.com/reel/DfoB2getp…
1
67
కల్లూరు మండలం లో మురాసు తుఫాన్‌ ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను మాజీ ఎమ్మెల్యే సండ్ర రైతులతో కలిసి పరిశీలించారు. పంటలు నష్టపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. instagram.com/reel/Dfn_Xijts…
3
71
కల్లూరు మండలం లో మురాసు తుఫాన్‌ ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను మాజీ ఎమ్మెల్యే సండ్ర రైతులతో కలిసి పరిశీలించారు. పంటలు నష్టపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. instagram.com/reel/DfmhS75No…
1
67
కల్లూరు: లింగాల, పాత ఎర్రబోయినపల్లి, కొత్త ఎర్రబోయినపల్లి, చంద్రుపట్ల గ్రామాల్లో మురాసు తుఫాన్‌ ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను మాజీ ఎమ్మెల్యే సండ్ర రైతులతో కలిసి పరిశీలించారు. పంటలు నష్టపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. @BRSparty 1/3
1
4
172
నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణమే సర్వే చేపట్టి, దెబ్బతిన్న రైతులకు ఎకరాకు రూ.50 వేల చొప్పున పరిహారం అందించాలని. ప్రస్తుతం ఉన్న నిబంధనలను సడలించి, నష్టపోయిన రైతులందరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. @BRSparty 2/2
2
19
ఖమ్మంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నివాసంలో దీపావళి పండుగ వేడుకలు కుటుంబ సభ్యుల మధ్య ఆనందోత్సాహాల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సండ్ర తన కుటుంబ సభ్యులతో పాటు మనవడితో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొని పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు.
4
196
చీకట్లను పారద్రోలి వెలుగులు నింపే ఈ దీపావళి ప్రజల జీవితాల్లో కూడా వెలుగులు నింపాలని, ఆ భగవంతుడిని పార్థిస్తూ.. ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు.. #Diwali
3
97
ప్రభుత్వ హెలికాప్టర్‌ను షేర్ ఆటోలా వాడుతున్నారు. – మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. instagram.com/reel/Dfbv0MpNe…
1
102
అశ్వారావుపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి instagram.com/reel/DfbprfZNz…
1
72
సత్తుపల్లి లో వరదలతో సర్వం కోల్పోయిన ప్రతి బాధిత కుటుంబానికి రూ.50 వేల చొప్పున నష్టపరిహారం అందించాలి. 70కి పైగా నష్టపోయిన లారీ యజమానులకు తగిన పరిహారం అందించాలి. instagram.com/reel/DfbnSrxth…
1
66
మురసు తుపానుతో నష్టపోయిన ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. instagram.com/reel/Dfb21DHtJ…
2
89
రైతులు, వరద బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం – మాజీ ఎమ్మెల్యే సండ్ర ఖమ్మం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు పలు ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. 1/2
1
1
3
128
మురసు తుపాను కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 32 వేలఎకరాల్లో దెబ్బతిన్న వరి,పత్తి,మిర్చి పంటలకు తక్షణమే నష్టపరిహారం అందించాలని. సత్తుపల్లి కేసీఆర్ కాలనీ వరద బాధిత ప్రతి కుటుంబానికి 50వేల పరిహారం ఇవ్వాలని,వరదలతో 70కి పైగా లారీల ఇంజిన్లు దెబ్బతిని నష్టపోయిన యజమానులను ఆదుకోవాలని కోరారు
1
19