
Admirer and a staunch follower of KTR! | Dedicated to @KTRBRS | BRS for Life!
Virginia, USA
Joined May 2019
- Tweets50.3K
- Following367
- Followers2.2K
- Likes143K
Pinned Tweet
Replying to @KTRBRS
@KTRBRS Anna words will always fall short in expressing the depth of our gratitude for your visit to Tarak’s Nest. Your presence in our home was nothing short of a divine blessing that we will cherish for the rest of our lives.
Your visit was not just a moment of joy, it was a moment of profound meaning. Your presence lit up our home, filled our hearts, and left an imprint on our lives that time can never fade. For our little one, Jr. Tarak, meeting his KTR mama in person was a dream realized,one that he will carry in his heart with pride & excitement.
Your blessing means more to us than words can express it is a guiding light. For a family that has lived every moment with immense admiration for you, this was nothing short of a sacred memory etched in our souls.
From the bottom of our hearts, thank you for honoring us with your time, kindness & affection.
❤️ and 🙏🏻 you to the universe and back Ramanna,my love and respect for you will continue to grow and take new forms with each passing day.
ShashanKTR1🚗 retweeted
ఇసొంటి సాహసం చేసే నాయకుడు ఏ రాష్ట్రానికీ, ఏ దేశానికీ ఉండడు… ఉండబోడు!!
#KCR ❤️🔥
#DeekshaDiwas
ShashanKTR1🚗 retweeted
ఎవరో భిక్ష వేస్తే వచ్చింది కాదు తెలంగాణ.. “తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో” అంటూ కేసీఆర్ గారు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా, ఎన్నో పోరాటాలు, త్యాగాల ఫలితంగా సిద్ధించినదే ఈ తెలంగాణ!
ఆ మహోన్నత పోరాటాన్ని దీక్షా దివస్ సందర్భంగా స్మరించుకుందాం!
జై తెలంగాణ!
జై కేసీఆర్! ✊
తెలంగాణ కోసం ప్రాణం పణంగా పెట్టిన నాయకుడి పోరాటానికి ప్రతిరూపమే దీక్షా దివస్ ✊
జై కేసీఆర్ సార్ ✊జై తెలంగాణ ✊
#DeekshaDiwas #KCR
చలో కరీంనగర్
రేపు (నవంబర్ 29న) దీక్షా దివస్ బహిరంగ సభ
యావత్ జాతిని ఏకం చేసిన
కేసీఆర్ ఆమరణ రణ నినాదం!
ఢిల్లీ మెడలు వంచిన ధీరత్వం..
తెలంగాణ సంకెళ్లు తెంచిన సత్యాగ్రహం!
అలుగునూరు వేదికగా
ఉద్యమ స్ఫూర్తిని చాటుదాం..
అమరుల త్యాగాలను స్మరించుకుందాం!
జై తెలంగాణ ✊ జై కేసీఆర్ ✊
#DeekshaDiwas
చలో కరీంనగర్
రేపు (నవంబర్ 29న) దీక్షా దివస్ బహిరంగ సభ
యావత్ జాతిని ఏకం చేసిన
కేసీఆర్ ఆమరణ రణ నినాదం!
ఢిల్లీ మెడలు వంచిన ధీరత్వం..
తెలంగాణ సంకెళ్లు తెంచిన సత్యాగ్రహం!
అలుగునూరు వేదికగా
ఉద్యమ స్ఫూర్తిని చాటుదాం..
అమరుల త్యాగాలను స్మరించుకుందాం!
జై తెలంగాణ ✊ జై కేసీఆర్ ✊
#DeekshaDiwas
For those who have not had a chance to hear our thoughts on proposed delimitation bill, here’s a gist of what we have been advocating
Video from Chennai meeting in March, 2025
India is a Union of states.
Federalism is not a gift, it is our right!
Telangana is 2.8% of India’s population but we contribute to 5.2% of GDP!
We are literally punching double our weight. We cannot be penalised. We cannot be snubbed. We cannot be undermined in terms of our voice in Parliament, which is a travesty of justice.
While any true federal govt would incentivise high performing states, we have a dispensation today in India, that rewards laggards and penalises achievers.
This is not just an imbalance; it is a political and fiscal centralization that is looming large.
Watch the full speech of BRS Working President @KTRBRS, at the FAIR DELIMITATION - First Joint Action Committee (JAC) Meeting in Chennai.
రేపు (నవంబర్ 29న) కరీంనగర్‌లో జరగనున్న దీక్షా దివస్ బహిరంగ సభ..
మాజీ మంత్రి, ఎమ్మెల్యే @GangulaBRS గారి ఆధ్వర్యంలో బహిరంగ సభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దీక్షా దివస్ సెల్ఫీ బూత్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
#DeekshaDiwas
మరో చారిత్రక ఘట్టానికి
ఉద్యమాల పురిటి గడ్డ కరీంనగర్ సిద్ధం 🔥✊
ఉద్యమ నాయకుడు కేసీఆర్ దీక్షకు బయల్దేరి
అరెస్టైన అలుగునూరు నుంచే
ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమం ✊
అదే అలుగునూరు వేదికగా
రేపు (నవంబర్ 29న) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా దీక్షా దివస్ బహిరంగ సభ!
సభను విజయవంతం చేద్దాం..
తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటుదాం!
జై తెలంగాణ ✊ జై కేసీఆర్ ✊
#DeekshaDiwas
ShashanKTR1🚗 retweeted
Dear Dhruv,
Since three years, Revanth Reddy is running a Congress + BJP joint venture sarkaar in Telangana.
Yet, you never uttered a single word.
Scores of online activists and journalists were jailed for merely criticising Congress failures in Telangana.
Yet, you kept mum.
Where were you hiding:
- When Revanth Reddy tried to snatch 1000 acres of land from hapless tribals of Lagacharla,
- When Revanth Reddy destroyed 400 acres of forest in Kanche Gachibowli
- When Revanth Reddy splurged over 1000 Crores on useless summits
- When Revanth Reddy gleefully accepted a Rs 100 Crores “donation” from Adani
Stop this drama of acting like a neutral influencer.
And reveal your true face as a Congress supporter.
Replying to @KTRBRS
Stop this drama of South vs North.
You are openly supporting BJP's agenda of redrawing constituencies to manipulate election results. You are supporting murder of India's democracy.
ShashanKTR1🚗 retweeted
రేవంత్ రెడ్డి, ఆయన అన్నదమ్ములేమో
పందికొక్కుల్లా తెలంగాణను దోచుకుంటారు.
కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు
దండుపాళ్యం ముఠాలాగా ప్రజల సొమ్ము
దండుకుంటారు.
బక్క రైతులేమో త్యాగాలు చేయాల్నా?
సిగ్గు, లజ్జా అన్నీ వదిలేసిండ్రా కాంగ్రెసోళ్లు?
అటు కృష్ణలో, ఇటు గోదావరిలో
వరద వచ్చినా దాన్ని ఎత్తిపోయక
వృథాగా వదిలేసిన సన్నాసులు మీరు.
ఇది కాలం తెచ్చిన కరువు కాదు
కాంగ్రెస్ తెచ్చిన కరువు!
నవంబర్ 29, 2009 - దీక్షా దివస్
కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం, దగానే..
కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్షకు ముఖ్య కారణం.
2004 ఎన్నికల్లో తెలంగాణ ఇస్తామని పొత్తు పెట్టుకొని,
గెలవగానే రాష్ట్రాన్ని ఇవ్వకుండా కాంగ్రెస్ దగా చేసింది.
2009లో తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయాలని
కాంగ్రెస్ పన్నిన కుట్రలను తిప్పికొడుతూ..
"కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో" అనే నినాదంతో
కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.
కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్షే..
డిసెంబర్ 09, 2009న తెలంగాణ ఏర్పాటు ప్రకటనకు పునాది వేసింది.
- మాజీ ఎంపీ @vinodboianpalli
కేసీఆర్ దీక్షను స్మరించుకోవడమంటే తెలంగాణ రాష్ట్ర సాధనను గుర్తు చేసుకోవడమే!
2009 నవంబర్ 29న ప్రారంభమైన కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చరిత్రాత్మక ఘట్టం.
గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం ఎంతటి ప్రాధాన్యత కలిగిందో..
కేసీఆర్ దీక్షకు అంతటి చారిత్రక ప్రాధాన్యత ఉంది.
అలుగునూరులో కేసీఆర్ తొలి అడుగుతో తెలంగాణ ఉద్యమం కీలక మలుపు తిరిగింది.
కేసీఆర్ దీక్షకు ముందు.. కేసీఆర్ దీక్ష తర్వాత..
తెలంగాణ చరిత్రలో అదొక ప్రత్యేక శకం!
- మాజీ ఎమ్మెల్యే @RasamayiBRS
నవంబర్ 29.. తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన దీక్షా దివస్!
తెలంగాణ కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన రోజు.
అలుగునూరులో కేసీఆర్ అరెస్టుతో ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమం.
ఆ ఉద్యమమే స్వరాష్ట్ర సాధనకు నాంది పలికింది.
నేడు గోదావరి - కృష్ణా నదీ జలాల దోపిడీపై..
రైతుల కష్టాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మౌనం.
తెలంగాణ రైతాంగం పక్షాన గొంతెత్తేది బీఆర్ఎస్సే!
దీక్షా దివస్‌ను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహిద్దాం..
తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటుదాం..!
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @GangulaBRS
A drought should never become a death sentence for farmers.
Yet, that is the grim reality under Congress rule in Telangana, with failed crops, mounting debts and shattered livelihoods pushing farming families into despair.
Despite prior El Niño warnings, the Revanth government failed to prepare or effectively utilise the state's irrigation infrastructure.
The BRS Party repeatedly urged the government to operate Kannepalli pump house and utilise Kaleshwaram Project to store water, even as nearly 1,000 TMC of Godavari and Krishna water flowed downstream unused.
Timely intervention, better water management and completion of projects like Palamuru-Rangareddy could have eased the crisis.
Instead, Congress is blaming El Niño to cover up its own failures, leaving farmers to bear the consequences.
- @the_hindu's @iAbhinayD writes about the deepening agricultural crisis in Telangana.
ShashanKTR1🚗 retweeted
తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో!
అనే నినాదంతో సాగిన పోరాటం యావత్ తెలంగాణను కదిలించిన రోజు.. దీక్షా దివస్!
నవంబర్ 29
Our stand on Delimitation has always been clear:
No reduction in South India's parliamentary representation. No injustice to Telangana will be tolerated
We have consistently demanded that the South's existing 24% share in parliament be protected.
The proposed 50% increase in seats, with a safeguard against altering the inter-state representation ratio until 2051, addresses this key concern while increasing Telangana's Lok Sabha seats from 17 to 26.
Keeping Telangana's interests paramount, our three Rajya Sabha MPs will vote in favour of the proposal.
We have always supported women's reservation and remain committed to its implementation.
మళ్ళీ ఆనాటి రోజులు తెచ్చిండు రేవంత్ రెడ్డి
#CongressFailedTelangana
ఇదే కాంగ్రెస్ తెచ్చిన మార్పు!
కేసీఆర్ పాలనలో వలసలు వాపస్ వస్తే..
కాంగ్రెస్ పాలనలో మళ్లీ వలసలు మొదలైనయ్!
నాడు కేసీఆర్ పాలనలో రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీటితో వ్యవసాయం స్థిరీకరణ జరిగి.. వలసలు ఆగి, పల్లెలు కళకళలాడాయి. ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం తెలంగాణ పల్లెలకు కూలీలు వచ్చారు.
నేడు కాంగ్రెస్ అసమర్థ పాలనలో నీళ్లు, కరెంటు లేక పంటలు ఎండిపోతున్నాయి.
ఉపాధి లేక రైతులు, ప్రజలు మళ్లీ పక్క రాష్ట్రాలకు వలసబాట పడుతున్నారు.
సమైక్య పాలన నాటి వలసల రోజులను
మళ్లీ తిరిగి తెచ్చిన కాంగ్రెస్ దగా పాలన!
#CongressFailedTelangana
















